మంగళవారం 19 జనవరి 2021
US Elections | Namaste Telangana

US Elections News


జ‌మిలీ ఎన్నిక‌ల‌కు మేము సిద్ధం: సీఈసీ

December 21, 2020

న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్యే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా మ‌రోసారి ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. దీనిపై చ‌ర్చించ‌డానికి ఏమీ లేద‌ని, జ‌మి...

జార్జియా రీకౌంటింగ్‌.. బైడెన్‌దే విక్ట‌రీ

November 20, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. జార్జియాను త‌న ఖాతాలో వేసుకున్నారు.  ఆ రాష్ట్రంలో నిర్వ‌హించిన రీకౌంట్‌లో ఆయ‌నే విజేత‌గా తేలారు. దీంతో కీల‌క‌మైన 16 ఎల‌క్టోర‌ల్ ఓట్లు...

మోదీకి ఫోన్ చేసిన బైడెన్‌.. కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని

November 18, 2020

హైద‌రాబాద్‌: అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో  ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బైడెన్‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు.  అమెరికాతో వ్యూహాత్మ‌...

306కు పెరిగిన బైడెన్ ఎల‌క్టోర‌ల్ ఓట్లు

November 14, 2020

వాషింగ్జ‌న్‌: అమెరికా నూత‌న‌ అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎల‌క్టోర‌ల్ ఓట్లు మ‌రింత పెరిగాయి. జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న స్కోరు 306కు చేరింది. ఎన్నిక‌ల రేసులో వెనుక‌బ...

జో బైడెన్ ఖాతాలో ఆరిజోనా..

November 13, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆరిజోనా రాష్ట్రంలో డెమోక్ర‌టిక్ పార్టీ గెలుపొందిన‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. దీంతో బైడెన్ ఎల‌క్టోర‌ల్ ఓట్లు...

ట్రంప్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఎన్నిక‌ల అధికారులు

November 13, 2020

హైద‌రాబాద్‌:  ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల్లో కుట్ర జ‌రిగిన‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆ...

ట్రంప్ అవ‌మానంగా ఫీల‌వుతున్నారు..

November 11, 2020

హైద‌రాబాద్‌: వైట్‌హౌజ్ రేసులో ఓడిన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న ఓట‌మిని ఇంకా అంగీక‌రించ‌లేదు. దీనిపై 46వ అమెరికా అధ్య‌క్షుడిగా గెలిచిన జో బైడెన్ స్పందించారు.  ఎన్నిక‌ల ఓట‌మిని ట్రంప్ అవ‌మాన...

ట్రంప్‌కే రెండోసారి అధికార బ‌ద‌లాయింపు..

November 11, 2020

హైద‌రాబాద్‌:  తాజాగా ముగిసిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ నేత జో బైడెన్ గెలిచిన విష‌యం తెలిసిందే. కానీ అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం త‌న ఓట‌మిని అంగీక‌రించ‌డం లేదు.  ఇప్ప‌టికే కొ...

ర‌క్ష‌ణ మంత్రిని తొల‌గించిన ట్రంప్‌

November 10, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ర‌క్ష‌ణ మంత్రి మార్క్ ఎస్ప‌ర్‌పై వేటు ప‌డింది.  ఎస్ప‌ర్‌ను తొల‌గిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.  నేష‌న‌ల్ కౌంట‌ర్ టెర్ర‌రిజం అధి...

ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగాయి: జార్జ్ బుష్‌

November 09, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ స్పందించారు.  విజేత జోసెఫ్ బైడెన్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన జార్జ్ బుష్‌.. ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా...

అధ్య‌క్షుడెవ‌రో తెలిసింది.. కానీ ఇంకా లెక్క తేల‌లేదు !

November 09, 2020

హైద‌రాబాద్‌:  న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో .. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజుల ఉత్కంఠ త‌ర్వాత బైడెన్ గెలిచిన‌ట్లు నిర్ధారిం...

ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి : బెర్నీ సాండ‌ర్స్‌

November 09, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని సేనేట‌ర్ బెర్నీ సాండ‌ర్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. డెమోక...

పూరీ బీచ్‌లో బైడెన్‌, హారీస్‌ల సైక‌త శిల్పం

November 09, 2020

పూరి: అమెరికా త‌దుప‌రి అధ్యక్ష‌, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జో బైడెన్‌, క‌మ‌లా హారిస్‌ల‌కు ప్ర‌ముఖ సైకత శిల్పి త‌న‌దైన శైలిలో శుభాకాంక్ష‌లు తెలిపారు. అధ్యక్ష‌ ఎన్నిక‌ల్లో గెలుపొందిన జో బైడెన్‌, క‌మలా ...

క‌మ‌లా.. అనుకున్న‌ది సాధించింది: మేన‌త్త స‌ర‌లా గోపాల‌న్‌

November 09, 2020

చెన్నై: అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారీస్‌పై ప్ర‌శంస‌లు వెళ్లువెత్తుతున్నాయి. క‌మ‌లా అనుకున్న‌ది సాధించింద‌ని ఆమె మేన‌త్త డా. స‌ర‌లా గోపాల‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అ...

ఇది అమెరిక‌న్ల విజ‌యం: జో బైడెన్

November 08, 2020

వాషింగ్ట‌న్‌: అధ్యక్ష ఎన్నిక‌ల్లో త‌న గెలుపు అమెరిక‌న్ల విజ‌య‌మ‌ని అగ్ర‌రాజ్య త‌దుప‌రి అధ్య‌క్షుడు జో బైడెన్ అన్నారు. అమెరిక‌న్లు త‌మ భ‌విష్య‌త్తు కోస‌మే ఓటు వేశార‌ని చెప్పారు. అమెరికా ప్ర‌తిష్ఠ‌ను...

తొలి మ‌హిళ‌ను కావ‌చ్చు.. కానీ తానే చివరి కాదు‌

November 08, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికైన తొలి మ‌హిళ‌ను కావొచ్చు.. కానీ తానే చివ‌రి మ‌హిళ‌ను కాద‌ని ఆదేశ త‌దుప‌రి ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ అన్నారు. ఉపాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న గెలుపు మ...

బైడెన్ విజ‌యంపై హ‌ర్షం వ్య‌క్తంచేసిన క‌మ‌లా

November 08, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించ‌డంపై ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బైడెన్ విజ‌యం అమెరిక‌న్ల ఆత్మ‌కి సంబంధించిందని అన్నారు. తాము అమెరి...

జో బైడెన్‌ విజయంలో భారతీయుల సహకారం

November 07, 2020

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించడంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. పెన్సిల్వేనియాలో వి...

అమెరికాలో ఒక్క రోజులోనే ల‌క్షా 27వేల కేసులు

November 07, 2020

హైద‌రాబాద్‌: అమెరికాలో ఒక‌వైపు ఎన్నిక‌ల‌ ఫ‌లితాలపై ఉత్కంఠ నెల‌కొన‌గా.. మ‌రో వైపు కోవిడ్ మ‌హ‌మ్మారి గ‌జ‌గ‌జ‌వ‌ణికిస్తున్న‌ది. ఆ దేశంలో శుక్ర‌వారం రోజున అత్య‌ధికంగా కేసులు న‌మోదు అయ్యాయి.  24 గం...

ఆ బ్యాలెట్ల‌ను ప‌క్క‌న‌పెట్టండి: అమెరికా కోర్టు

November 07, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన కౌంటింగ్ ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నిక‌ల ...

స్ప‌ష్ట‌మైన మెజారిటీతో గెల‌వ‌బోతున్నాం: బైడెన్‌

November 07, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాసేప‌టి క్రితం డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ...

పోరాటాన్ని ఆపేదిలేదు.. ట్రంప్‌

November 07, 2020

వాషింగ్ట‌న్‌: అక్ర‌మ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేసేవ‌ర‌కు త‌మ‌ పోరాటాన్ని ఆపేదిలేద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త, ఎన్నిక‌ల ధ్రువీక‌ర‌ణ కోస...

ఉభ‌య‌స‌భ‌ల‌కు రికార్డు స్థాయిలో మ‌హిళా ప్ర‌తినిధులు

November 06, 2020

హైద‌రాబాద్‌:  ఈ యేటి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇంకా కౌంటింగ్ కొన‌సాగుతూనే ఉన్న‌ది. కానీ ఈసారి రికార్డు స్థాయిలో అమెరికా కాంగ్రెస్‌కు మ‌హిళా ప్ర‌తినిధులు ఎన్నికైన‌ట్లు తెలుస్తోంది. 117వ ఉభ‌య...

బైడెన్‌కు సీక్రెట్ స‌ర్వీస్ ప్రొటెక్ష‌న్‌

November 06, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో లీడింగ్‌లో ఉన్న మాజీ ఉపాధ్య‌క్షుడు, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భ‌ద్ర‌త‌ను పెంచ‌నున్నారు.  ఆ దేశానికి చెందిన సీక్రెట్ స‌ర్వీస్‌.. బై...

ఏ రాష్ట్రాలు గెలిస్తే.. ఎవ‌రు అధ్య‌క్షుల‌వుతారు ?

November 06, 2020

హైద‌రాబాద్‌:  రెండు రోజుల నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉన్న‌ది.  అధ్య‌క్షుడు ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి బైడెన్‌ల మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.  ప్ర‌స...

ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌కు అనుకూల, వ్య‌తిరేక తీర్పులు

November 06, 2020

వాషింగ్ట‌న్‌: ఓట్ల లెక్కింపుపై అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని‌ ఆరోపిస్తూ ప్ర‌స్తుత‌ అధ్య‌క్షుడు ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో ఆయన‌‌కు అనుకూల‌, వ్య‌తిరేక తీర్పులు వెలువ‌డ్డాయి. పెన్సిల్వేనియా కోర్టు...

నిస్సందేహంగా విజ‌యం మాదే!: బైడెన్‌

November 06, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌నే వ‌రిస్తుంద‌ని డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ విశ్వాసం వ్య‌క్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్త‌యితే నిస్సందేహంగా త‌మ‌నే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తార...

సస్పెన్స్‌ నన్ను చంపేస్తోంది..: సన్నీ లియోన్‌

November 05, 2020

ముంబై: యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారోనని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ గడియారాలను అమెరికన్ టైమ్ జోన్‌కు సెట్‌ చేసుకున్నారు. డొనాల్...

కౌంటింగ్ ఆపండి.. ఓట్ల‌న్నీ లెక్కించండి !

November 05, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్, బైడెన్ మ‌ధ్య ఫ‌లితం ఇంకా తేల‌క‌పోవ‌డంతో.. ఆ దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.  కౌంటింగ్‌ను ఆపేయాలంటూ ట్రంప్ పిలుపునివ్...

గెల‌వడం ఈజీ.. ఓడిపోవ‌డం ఎప్ప‌టికీ కాదు !

November 05, 2020

హైద‌రాబాద్: గెల‌వ‌డ‌మే ట్రంప్ ల‌క్ష్యం. గెల‌వ‌డం చాలా ఈజీ. కానీ ఓడ‌డం అంత ఈజీ కాదు.  నాకది అసలు ఈజీ కాదు అని ఎల‌క్ష‌న్ డే రోజున‌ ట్రంప్ అన్నారు.  రెండోసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీప‌డిన ...

మిచిగ‌న్‌లో భార‌తీయ మిలియ‌నీర్ గెలుపు

November 05, 2020

హైద‌రాబాద్‌:  రెండేళ్ల క్రితం మిచిగ‌న్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం పోటీప‌డిన డెమోక్ర‌టిక్ మిలియ‌నీర్ థానేదార్‌.. తాజాగా జ‌రిగిన అమెరికా ఎన్నిక‌ల్లో హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌కు ఎన్నిక‌య్యారు.  ఆయ‌న‌కు ...

కోర్టుకెళ్లిన ట్రంప్ టీమ్‌..

November 05, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతున్న‌ది. బైడెన్‌, ట్రంప్ మ‌ధ్య మ్యాజిక్ మార్క్ కోసం జోరుగా పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ట్రంప్ టీమ్‌.. కోర్టుకు వెళ్ల...

జార్జియాలో హోరాహోరీ

November 05, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల్లో జార్జియా రాష్ట్రంలోనూ హోరీహోరీ పోరు న‌డుస్తున్న‌ది.  ప్ర‌స్తుతం అక్క‌డ ఇంకా కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది.  ఇంకా సుమారు రెండు ల‌క్ష‌ల ఓట్ల‌ను ఆ రాష్ట్రం...

ట్రంప్ గెలుపుపై స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!

November 05, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో గెల‌పుపై ట్రంప్ పెట్టుకున్న ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయి. ఇప్ప‌టికే 45 రాష్ట్రాల్లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మ‌రో ఐదు రాష్ట్రా‌ల్లో ఫ‌లితాలు వెలువడాల్సి ఉంది. ...

మ‌రింత ఆల‌స్యం కానున్న అమెరికా ఫ‌లితాలు?

November 05, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రింత ఆల‌స్యం కానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ఇప్ప‌టికే ముగిశాయి. అయితే ఒక‌టి రెండు రాష్ట్రాల్లో ఓట్ల‌ ప్ర‌క్రియ‌ ఇంకా కొ...

వైట్ హౌస్‌కు ఆరు ఓట్ల దూరంలో బైడెన్‌..‌!

November 05, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఫ‌లితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఎక్కువ రాష్ట్రాల్లో విజ‌యం సొంతం చేసుకున్న డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆరు ఎల‌క్టోర‌ల్ ఓట్ల దూరంలో నిలిచారు.  ...

అమెరికాలో హోరాహోరీ

November 05, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠకీలక రాష్ర్టాల్లో ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుభారీగా ‘మెయిల్‌ ఇన్‌ ఓట్ల’తో కౌంటింగ్‌ ఆలస్యం

ఎవరి బలమెంత?

November 05, 2020

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య 435. కొలంబియా జిల్లాలో మూడు ఎలక్టోరల్‌ స్థానాలు ఉన్నాయి. ఇక 100 స్థానాలున్న సెనేట్‌లో ప్రతి రెండేండ్లకు 33 స్థానాల చొప్పున మూడు విడు...

అమెరికా ఎన్నికలపై ప్రియాంక రియాక్షన్‌ ఇదే !

November 04, 2020

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌ని ఇపుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ గెలుస్తారా..? లేదా డొనాల్డ్ ట్రంప్ (రిప‌బ్లిక‌న్ పార్...

అమెరికా థ్రిల్ల‌ర్‌.. విజేత తేలేది ఎలా ?

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా విజేత‌ను తేల్చ‌లేక‌పోయాయి. ట్రంప్ గెలుస్తారా లేక బైడెన్ గెలుస్తారా ఇంకా చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం బైడెన్ లీడింగ్‌లో ఉన్నా.. కీల‌క రాష్ట్...

ల‌క్ష‌ల్లో ఓట్లు.. ఆ రాష్ట్రాల‌పైనే అంద‌రి క‌ళ్లు

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఉత్కంఠ నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  బైడెన్ 237, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌తో .. నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీలో ఉన్నారు.  అయితే అధ్యక్ష అ...

అమెరిక‌న్ల‌కు ఇది నిద్ర ప‌ట్ట‌ని రాత్రి!

November 04, 2020

హైద‌రాబాద్‌:  అమెరిక‌న్ల‌కు ఇది నిద్ర ప‌ట్ట‌ని రాత్రి.  హాలీవుడ్ థ్రిల్ల‌ర్ కూడా ఇలా ఉండదు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ఫ‌లితం వెలువ‌డ‌డం తొలిసారి.  పోలింగ్ ప్ర‌క్...

కోవిడ్‌తో మృతి.. అయినా రిప‌బ్లిక‌న్ నేత విక్ట‌రీ

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికాలోని నార్త్ డ‌కోటాకు చెందిన 55 ఏళ్ల రిప‌బ్లిక‌న్ నేత డేవిడ్ అంద‌ల్ అక్టోబ‌ర్ 5వ తేదీన మ‌ర‌ణించారు. కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న విజ‌యం సాధించారు.&nb...

కౌంటింగ్‌లో మోసం.. సుప్రీంకు వెళ్తాం: ట్రంప్‌

November 04, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోసం జ‌రుగుతోంద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయ‌న ఇవాళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జ‌రుగ...

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ హ‌వా..

November 04, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా దేశాధ్య‌క్షుడి భ‌విష్య‌త్తును తేల్చే స్వింగ్ స్టేట్స్ ఫ‌లితాలు తీవ్ర ఉత్కంఠాన్ని రేపుతున్నాయి. ఇప్ప‌టికే కీల‌క‌మైన టెక్సాస్‌, ఫ్లోరిడా రాష్ట్రాల‌ను ట్రంప్ కైవ‌సం చేసుకున్...

బిగ్ విన్‌.. ట్రంప్ ట్వీట్ తొల‌గింపు

November 04, 2020

హైద‌రాబాద్‌:  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ సంస్థ తొల‌గించింది.  భారీ విజ‌యం దిశ‌గా వెళ్తున్నామ‌ని,...

మ‌నమే గెలుస్తాం : బైడెన్‌

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష రేసు ఉత్కంఠంగా మారిన నేప‌థ్యంలో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ కాసేప‌టి క్రితం దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా ట్రాక్‌లో ఉన...

ఫోటో ఫినిష్ త‌ప్ప‌దా ?

November 04, 2020

హైద‌రాబాద్‌:  ఇంత టైట్ ఫినిష్ బ‌హుశా ఎప్పుడూ లేద‌నుకుంటా.  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషం వ‌ర‌కు ఉత్కంఠ నెల‌కొన్న‌ది.  కీల‌క రాష్ట్రాల ఓట‌ర్ల తీర్పే అభ్య‌ర్థుల‌కు వ‌ర‌మైంది. అమెరికా ఎన్...

డెమోక్ర‌టిక్ నేత‌గా రాజా కృష్ణ‌మూర్తి హ్యాట్రిక్‌..

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తికి చెందిన రాజా కృష్ణ‌మూర్తి మ‌ళ్లీ త‌న స‌త్తా చాటారు. డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఆయ‌న వ‌రుస‌గా మూడ‌వ సారి విజ‌యం సాధించారు. ఇలియ‌నాస్ కౌంటీ నుంచి ఆయ‌న ...

టైట్ రేసులో.. దూసుకెళ్తున్న బైడెన్

November 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు న‌డుస్తోంది.  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్‌, డెమోక్ర‌టిక్ పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది.  అధ్య‌క్షుడు ట్రంప్‌,  మాజీ ఉప...

పెన్సిల్వేనియాలో స‌మ‌ర‌మే !

November 03, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ఈసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా పెన్సిల్వేనియా నిల‌వ‌నున్న‌ది.  20 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఎవ‌రు గెలిస్తే.. వారే అగ్ర‌రాజ్యాధినేత అయ్యే అవ‌కాశాలు ...

శున‌కాల‌తో పోలింగ్ బూత్‌కు..

November 03, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ఇవాళ ప్రారంభ‌మైంది.  పోలింగ్ బూత్‌ల‌కు కొంద‌రు త‌మ పెట్స్‌తో వ‌స్తున్నారు.  న్యూ హ్యాంప్‌షైర్‌లోని  డిక్స్‌విల్లీ గ్రామంలో బైడెన్ ...

సీనియ‌ర్ జార్జ్ బుష్ త‌ర్వాత‌..

November 03, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇటీవ‌ల రెండోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో సీనియ‌ర్ జార్జ్ బుష్ ఉన్నారు.  1992లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ నేత జార్జ్ హెర్బ‌ర్...

ఓట్ల కోసం బ‌రాక్ ఒబామా ఫోన్ కాల్‌..

November 03, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఓట‌ర్ల‌కు ఫోన్ చేస్తున్నారు. బైడెన్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న‌.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థికి ఓటేయ్యాలంటూ అభ్య‌ర్థి...

అమెరికాలో ప్రారంభ‌మైన ఓటింగ్‌.. బైడెన్‌కే తొలి ఓటు

November 03, 2020

హైద‌రాబాద్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది.  ఈశాన్య రాష్ట్ర‌మైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌జ‌లు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్...

ముంద‌స్తు ఓటేసిన భార‌తీయులు..

November 03, 2020

హైద‌రాబాద్: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ముంద‌స్తు ఓటింగ్ జోరుగా సాగింది.  దాదాపు 9.8 కోట్ల మంది ముంద‌స్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు.  అమెరికా ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనూ ఇదో రికార్డు.  అధ్య‌...

ఫైర్ ఫౌసీ.. ట్రంప్ మ‌ద్ద‌తుదారుల నినాదాలు

November 02, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంధోనీ ఫౌసీ మ‌ధ్య క‌రోనా అంశంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయిన విష‌యం తెలిసిందే. అయితే కోవిడ్ అంశాన్ని మ...

డోనాల్డ్ ట్రంప్‌కు ఇదొక్క‌టే దారి..

November 02, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల్లో ఈసారి ట‌ఫ్ వార్ ఖాయంగా క‌నిపిస్తోంది.  అధ్య‌క్షుడు ట్రంప్‌,  ప్ర‌త్య‌ర్థి బైడెన్‌ల మ‌ధ్య హోరాహోరీ పోరు అనివార్యంగా మారింది.  అగ్ర‌రాజ్య రేసులో ఎవ‌రు నెగ్గాల‌న్నా.....

అశాంతికి దారితీస్తున్న అమెరికా ఎన్నిక‌లు: ఫేస్‌బుక్ సీఈవో

October 30, 2020

 హైద‌రాబాద్‌: న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల వ‌ల్ల దేశంలో అశాంతి, అల‌జ‌డి చెల‌రేగే ప్ర‌మాదం ఉంద‌ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ...

జోరుగా ముంద‌స్తు ఓటింగ్‌.. అమెరికాలో కొత్త రికార్డు

October 28, 2020

హైద‌రాబాద్‌:  ముంద‌స్తు ఓటింగ్‌లో అమెరికా కొత్త చ‌రిత్ర సృష్టించింది. 2016 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌లో.. స‌గం క‌న్నా  ఎక్కువ సంఖ్య‌లో ఓట్లు ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్‌లో పోలైన‌ట...

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జోరుగా ముంద‌స్తు ఓటింగ్

October 26, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా జ‌రుగుతున్న ప్రీ ఎల‌క్ష‌న్‌ బ్యాలెట్‌లో భారీగా ఓట్లు న‌మోద‌వుతున్నాయి. నవంబ‌ర్ 3న జ‌ర‌గ‌నున్న పోలింగ్‌కు తొమ్మిది రోజుల ముందే 59 మిలియన్ల మంది ఓట‌‌...

లింక‌న్ త‌ర్వాత నేనే బెస్ట్..

October 23, 2020

హైద‌రాబాద్‌: న‌ల్ల‌జాతి అమెరిక‌న్ల‌కు తానే ఉత్త‌మ దేశాధ్య‌క్షుడిన‌ని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌రిగిన రెండ‌వ డిబేట్‌లో ట్రంప్ ఈ కామెంట్ చేశారు.  బానిస‌త్వాన్...

భార‌త్‌లో విప‌రీతంగా వాయు కాలుష్యం: ట్రంప్

October 23, 2020

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో వాయు నాణ్య‌త అత్యంత మురికిగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ డ...

ట్రంప్ ప్రాణాల్ని కూడా ఆయ‌న కాపాడుకోలేరు: ఒబామా

October 22, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం హీటెక్కింది. మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. ప‌లు ర్యాలీల్లో పాల్గొన్న ఇద్ద‌రూ.. ఒక‌రిపై ఒక...

అతిగా మాట్లాడితే.. మైక్ క‌ట్‌

October 20, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా..  ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య గురువారం రెండో, చివ‌రి చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది.  అయితే ఆ డిబేట్ కోసం కొత్త రూల్ తెచ్చారు.  త‌మ‌కు కేటాయిం...

అత‌ని మాటలు వింటే.. 5 ల‌క్ష‌ల మంది చ‌నిపోయేవారు

October 20, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఇంకా 15 రోజులే ఉన్న‌ది. అయితే ఎన్నిక‌ల తేదీ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ఆ దేశ మేటి శాస్త్ర‌వేత్త ఆంథోనీ ఫౌచీపై విరుచుకు...

ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య రెండ‌వ డిబేట్ ర‌ద్దు..

October 10, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండ‌వ డిబేట్ ర‌ద్దు అయ్యింది.  అక్టోబ‌ర్ 15వ తేదీన జ‌ర‌గాల్సిన ఆ చ‌ర్చ‌ను ర‌ద్దు చేస్తున...

'అధ్యక్షుడిగా బైడెన్‌ 2 నెల‌లు కంటే ఎక్కువుండడు'

October 09, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాజీవితంలోకి రానున్నారు. ఈ శ‌నివారం ఆయ‌న ఫ్లోరిడాలో ర్యాలీ నిర్వ‌హిస్తార‌ని ఊహాగానాలు వినిపిస్త...

మిచిగ‌న్ గ‌వ‌ర్న‌ర్ కిడ్నాప్‌కు ప్లాన్‌..

October 09, 2020

హైద‌రాబాద్‌:  అమెరికాలోని మిచిగ‌న్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గ్రెచ‌న్ విట్మెర్ అప‌హ‌ర‌ణ‌కు వేసిన ప‌న్నాగాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భ‌గ్నం చేశారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అత్యంత క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తు...

క‌మ‌లా హారిస్ హిందువేనా.. ?

October 08, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  కాలిఫోర్నియా సేనేట‌ర్ క‌మ‌లా హారిస్‌కు భార‌తీయ మూలాలు ఉన్నాయి. ...

ట్రంప్ చెబితే.. వ్యాక్సిన్ తీసుకోను : క‌మ‌లాహారిస్

October 08, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న మైక్ పెన్స్‌, క‌మ‌లా హారిస్‌లు ఇవాళ డిబేట్‌లో పాల్గొన్నారు. అయితే వారి మ‌ధ్య సంవాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో.. క‌మ‌లా హారిస్...

ట్రంప్‌కు వైర‌స్ ఉంటే డిబేట్ వ‌ద్దు : బైడెన్‌

October 07, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన విష‌యం తెలిసిందే.  నాలుగు రోజుల పాటు వాల్ట‌ర్ రీడ్ మిలిట‌రీ హాస్పిటిల్‌లో చికిత్స  పొందిన త‌ర్వాత ఆయ‌న...

ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గినా.. అభిమానుల కోసం ట్రంప్ ట్రిప్‌

October 05, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా పాజిటివ్ తేలిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ప్ర‌స్తుతం వాల్ట‌ర్ రీడ్ నేష‌న‌ల్ మిలిట‌రీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం స్వ‌ల్ప కోవిడ్ ల‌క్ష‌ణాల...

బిడెన్‌‌ను 73 సార్లు అడ్డుకున్న ట్రంప్‌..

September 30, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బిడెన్ మ‌ధ్య జ‌రిగిన తొలి ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ గంద‌ర‌గోళంగా సాగిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.   90 నిమిషాల ...

హోరాహోరీగా తొలి డిబేట్.. ట్రంప్‌ను జోక‌ర‌న్న బైడెన్‌

September 30, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య తొలి అధ్య‌క్ష చ‌ర్చ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అధ్య‌క్ష అభ్య‌ర్థులు ఇద్ద‌రూ హోరాహ‌రీగా ప‌లు అంశాల‌పై పోటీప‌డ్డారు.  ...

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థుల తొలి ముఖాముఖి

September 30, 2020

న్యూయార్క్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాటిక్ అభ్య‌ర్థి జో బైడెన్ మ‌ధ్య మొద‌టిసారిగా ముఖాముఖి చ‌ర్చ ప్రారంభ‌...

ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చేది సుప్రీంకోర్టే : ట‌్రంప్‌

September 24, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌వేళ ఆ ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి, అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోతే ఏం జ‌రుగుతుందో తెలుసా.  ఈ ...

ట్రంప్ ఓడిపోతే.. అమెరికాపై మ‌ళ్లీ ఉగ్ర‌దాడులే

September 07, 2020

హైద‌రాబాద్‌: 2001లో, సెప్టెంబ‌ర్ 11వ తేదీన అమెరికాపై జ‌రిగిన ఉగ్ర‌దాడి గుర్తుందా ?  ఆల్‌ఖ‌యిదా ఉగ్ర‌వాదులు డ‌బ్ల్యూటీసీ ట‌వ‌ర్స్‌తో పాటు పెంట‌గాన్‌పై హైజాక్ చేసిన విమానాల‌తో దాడి చేశారు.  ఆ ఉగ్ర సం...

మోదీ నాకు మంచి మిత్రుడు: ట‌్రంప్‌

September 05, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ .. భార‌తీయ ఓట‌ర్ల‌ను అట్రాక్ట్ చేసే ప‌నిలో ప‌డ్డారు.  ప్ర‌ధాని మోదీ త‌న‌కు మంచి మిత్రుడు అని, ఇండి...

రెండు సార్లు ఓటేయండి.. టెన్ష‌న్ పుట్టిస్తున్న‌ ట్రంప్‌

September 04, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఆ దేశ ఎన్నిక‌ల అధికారుల‌ను టెన్ష‌న్‌లో ప‌డేశారు. నార్త్ క‌రోలినాలో ప్ర‌చారం కోసం వెళ్లిన ట్రంప్‌.. అక్క‌డ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు రెండు సార్లు ఓటేస...

రెడీగా ఉండండి.. న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి వ్యాక్సిన్ పంపిణీ

September 03, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అమెరికా సిద్ధం అవుతున్న‌ది. అమెరికాకు చెందిన సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌(సీడీసీ).. ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు  ఈ మేర‌కు ఆ...

అమెరికా స్వ‌ప్నాన్ని బైడెన్ నాశ‌నం చేస్తారు : ట‌్రంప్‌

August 28, 2020

హైద‌రాబాద్‌: అమెరికా స్వ‌ప్నాల‌ను బైడెన్ నాశ‌నం చేస్తార‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో.. ఒక‌వేళ డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ గెలిస్తే .. అప్పు...

సామ‌రస్య‌త‌ను కాపాడండి..మెలానియా అభ్య‌ర్థ‌న‌

August 26, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్.. రిప‌బ్లిక‌న్ పార్టీ క‌న్వెన్ష‌న్ నుంచి ఉద్దేశించి మాట్లాడారు. జాతి ఐక్య‌త‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఆమె కోరారు.  హింస‌ను, లూటీల‌ను ఆపాలంటూ ఆమె పిల...

రిగ్గింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది : ట‌్రంప్‌

August 25, 2020

హైద‌రాబాద్‌: రిప‌బ్లిక‌న్ నేత అయిన డోనాల్డ్ ట్రంప్ త‌మ పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు.  న‌వంబ‌ర్‌లో జ‌రిగే అమెరికా ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. ...

చీక‌ట్ల‌ను పార‌ద్రోలి.. వెలుగును నింపుతా: బైడెన్‌

August 21, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడె‌న్ నామినేష‌న్‌ను అంగీక‌రించారు. తాను గెలిస్తే దేశంలో ఉన్న చీక‌ట్ల‌ను పార‌ద్రోలి.. వెలుగును నింపుతానంటూ బైడెన్ త...

చిత్తి అన్న క‌మ‌లా హారిస్‌.. ట్రెండింగ్‌లో త‌మిళ ప‌దం

August 20, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ మూలాలు ఉన్న క‌మ‌లా హారిస్‌.. ప్ర‌స్తుతం అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ఖ‌రారైన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం అమెరికాలో జ‌రిగిన పార్టీ స‌మావేశ...

ట్రంప్‌పై విరుచుకుప‌డ్డ క‌మ‌లా హారిస్‌

August 20, 2020

హైద‌రాబాద్‌: అమెరికా డెమోక్ర‌టిక్ పార్టీ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని క‌మ‌లా హారిస్ బుధ‌వారం అంగీక‌రించింది. ఈ నేప‌థ్యంలో ఆమె క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఫ...

డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా బైడెన్ నామినేష‌న్‌

August 19, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు.  ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ప్ర‌స్...

ఆమె క‌న్నా నాకే భార‌తీయుల మ‌ద్ద‌తు ఎక్కువ: ట‌్రంప్‌

August 15, 2020

హైద‌రాబాద్: అమెరికా ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం హీటెక్కింది. డెమోక్ర‌టిక్ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌పై.. అధ్య‌క్షుడు ట్రంప్ అటాక్ స్టార్ట్ చేశారు. బైడెన్ దేశంలో ఒక్క‌రు కూడా సేఫ్‌గా ఉండ‌ర‌ని ట్...

క‌రోనా మ‌హ‌మ్మారిని ట్రంప్ సీరియ‌స్‌గా తీసుకోలేదు..

August 13, 2020

హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్ష ప‌ద‌వి అభ్య‌ర్థిగా డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు.  దేశంలో కోవిడ్ మ‌ర‌ణాల‌ను ...

భార‌తీయుల‌కు చ‌రిత్రాత్మ‌క రోజు.. క‌మ‌లా మారిస్ మేన‌మామ గోపాల‌న్‌

August 12, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్ పోటీలో నిలిచిన విష‌యం తెలిసిందే. అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ పోటీలో నిలువ‌గా.. ఉపాధ్య...

ప్ర‌గ‌తిశీల న్యాయ‌వాది @ క‌మ‌లా హారిస్‌

August 12, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ వ‌య‌సు 55 ఏళ్లు. గ‌త ఏడాది అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డెమోక్ర‌టిక్ పార్టీ నామినేష‌న్ కోసం పోటీప‌డ్డారు. ప్రైమ‌రీ ఎన్నిక‌ల చ‌ర్చ‌ల్లో క‌మ‌లా .. జోసెఫ్...

అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వి రేసులో క‌మ‌లా హారిస్‌

August 12, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్‌.. అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్నారు.  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఆమె వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేస్తారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక...

ఎన్నిక‌లను వాయిదా వేసే అధికారం ట్రంప్‌కు లేదు..

July 31, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్ర‌తిపాద‌న రిప‌బ్లిక‌న్ పార్టీ పెద్ద‌లు వ్య‌తిరేకించారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ...

టిక్‌టాక్‌తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం!

July 31, 2020

వాషింగ్టన్‌: దేశ అధ్యక్ష ఎన్నికలను చైనా తన సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌' ద్వారా ప్రభావితం చేస్తుందేమోనని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటుందేమోనని అమెరికాలోని ఏడుగురు టాప్‌ రిపబ్లికన్‌ పార్టీ...

నేను గెలిస్తే.. హెచ్‌1బీ వీసాల‌పై నిషేధాన్ని ఎత్తేస్తా: బైడెన్

July 02, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. బైడెన్ ఓ వ‌ర్చువ‌ల్ స‌మావ...

గెలుపు కోసం.. చైనా అధ్య‌క్షుడి సాయం కోరిన ట్రంప్‌

June 18, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్‌పై.. ఆ దేశ మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు బోల్ట‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే...

సభకు రండి.. కానీ వైరస్‌ సోకితే మా బాధ్యత కాదు

June 12, 2020

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నారు.  తుల్సా నుంచి ట్రంప...

ఇక ట్రంప్ వ‌ర్సెస్ బైడెన్‌

June 06, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష రేసుకు డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా క‌న్ఫ‌ర్మ్ అయ్యారు.  న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ..  డోనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పోటీ చేయ‌న...

బైడెన్ త‌ప్పుకోవాలి.. బాధితురాలి డిమాండ్‌

May 08, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ రేసులో నిలుచున్న విష‌యం తెలిసిందే. అయితే బైడెన్‌పై ఓ  మహిళ లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. 27 ఏళ్ల క్ర...

న‌వంబ‌ర్ 3వ తేదీనే అమెరికా ఎన్నిక‌లు: డోనాల్డ్ ట్రంప్‌

April 04, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది అమెరికాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే ఆ ఎన్నిక‌లు య‌ధావిధిగా న‌వంబ‌ర్ 3వ తేదీనే జ‌రుగుతాయ‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు.  శుక్ర‌వారం ఆయ‌న వ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo