బుధవారం 28 అక్టోబర్ 2020
UGC | Namaste Telangana

UGC News


లాక్‌డౌన్‌ సమయంలో 500 ఫౌండేషన్ కోర్సులు చేసిన కేరళ యువతి

October 04, 2020

అలప్పుజ: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ సమయంలో కేరళకు చెందిన ఓ యువతి 500 ఫౌండేషన్‌ కోర్సులను పూర్తిచేసింది. ఇంటివద్ద ఊరికే కూర్చోకుండా ఇంటర్నెట్‌ ఆధారిత ఫౌండేషన...

అక్టోబ‌ర్ 10లోపు సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు

September 24, 2020

ఢిల్లీ : ప‌న్నెండ‌వ త‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్ 10వ తేదీ కానీ లేదా ఆలోపుగానీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (య...

నవం­బర్‌ ఒకటి నుంచి డిగ్రీ, పీజీ క్లాస్‌లు

September 22, 2020

న్యూఢిల్లీ : దేశ­వ్యా­ప్తంగా డిగ్రీ, పీజీ తర­గ­తులు నవం­బర్‌ నుంచి ప్రారం­భం­కా­ను­న్నాయి. ఈ మేరకు యూరి­వ­ర్శిటీ గ్రాంట్స్‌ కమి­షన్‌ (యూజీసీ) మంగళ­వారం మార్గ­ద­ర్శ­కాల...

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. 24 నుంచి ప‌రీక్ష‌లు

September 19, 2020

న్యూఢిల్లీ: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ఈ అర్హ‌త ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ...

'హెచ్‌సీయూ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు మార్చండి'

September 15, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(హెచ్‌సీయూ) వీసీకి రాష్ర్ట ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన్‌ప‌ల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ నెల 24 నుంచి జ‌రిగే హెచ్‌సీయూ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీ...

యూజీసీ ‘నెట్‌’వాయిదా.. మారిన పరీక్ష షెడ్యూల్‌..

September 14, 2020

న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్‌) మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16 నుంచి 25 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్‌ను మార్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చ...

నేడు యూజీసీ నెట్-2020 అడ్మిట్ కార్డులు!

September 10, 2020

హైద‌రాబాద్‌: ‌యూజీసీ నెట్ జూన్ లేదా సెప్టెంబ‌ర్ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేడు విడుద‌ల చేయ‌నుంది. జేఆర్ఎఫ్ లేదా అసిస్టెంట్ ప్రొఫెర్ వంటి అధ్యాప‌క...

అక్టోబ‌ర్‌లో ఫైనలియ‌ర్ ప‌రీక్ష‌లు

August 29, 2020

న్యూఢిల్లీ: త‌మ‌ రాష్ట్రంలో కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌ ఫైన‌లియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ నిర్వ‌హిస్తామ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించాల్సిన ప...

ఎన్‌హెచ్‌పీసీలో ట్రెయినీ పోస్టులు

August 28, 2020

న్యూఢిల్లీ: మినీర‌త్న కంపెనీ అయిన నేష‌న‌ల్ హైడ్రోఎల‌క్ట్రానిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికే...

సెప్టెంబ‌ర్ 30లోగా వ‌ర్సిటీ ప‌రీక్ష‌లు: సుప్రీంకోర్టు

August 28, 2020

హైద‌రాబాద్: సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా యూనివ‌ర్సిటీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్‌(యూజీసీ) ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప...

సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే వీలు

August 23, 2020

న్యూఢిల్లీ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ 2020 కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకోని లేదా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయని అభ్యర...

యూజీసీ నెట్ ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించిన ఎన్‌టీఏ

August 21, 2020

న్యూఢిల్లీ: వివిధ జాతీయ స్థాయి అర్హ‌త‌, ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్ర‌క‌టించింది. ఇందులో యూజీసీ నెట్‌, ఇగ్నో ఓపెన్‌మ్యాట్‌-పీహెచ్‌డీ, ఐసీఏఆర్ ఏఐఈఈఏ, డీయూ ఎంట్ర...

ఆ ఉత్తర్వులు ఆజ్ఞలేం కాదు: యూజీసీ

August 19, 2020

న్యూఢిల్లీ: వచ్చే నెలాఖరులోగా ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలు, కళాశాలలను కోరుతూ గత నెల 6న జారీ చేసిన ఉత్తర్వులేమీ ‘ఆజ్ఞలు’ కాదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మంగళవారం సుప్...

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే యూసీజీ నిర్ణయం : కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌

August 17, 2020

న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక...

చివరి సంవత్సరం పరీక్షలే కీలకం: యూజీసీ

August 14, 2020

న్యూఢిల్లీ: విద్యార్థుల అకడమిక్‌ కెరీర్‌లో చివరి సంవత్సరం పరీక్షలే కీలకమని యూజీసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ చివరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహి...

ప‌రీక్ష‌లు రాయ‌కుంటే డిగ్రీలు చెల్ల‌వు.. సుప్రీంతో యూజీసీ

August 10, 2020

హైద‌రాబాద్‌: యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.  యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడారు.  డిగ్రీలు ప్ర‌దానం చేసే ప్ర‌క్రియ‌లో నియ‌మా...

యూజీసీ సభ్యులుగా ఇఫ్లూ వీసీ, ఓయూ ప్రొఫెసర్‌

August 09, 2020

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ) వైస్ చాన్స‌ల‌ర్‌ ఇ.సురేష్‌కుమార్‌ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ ‌(యూజీసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణ...

నూత‌న విద్యావిధానంపై ప్ర‌సంగించ‌నున్న‌ ప్ర‌ధాని

August 07, 2020

న్యూఢిల్లీ: ‌నూత‌న జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)పై ప్ర‌ధాని మోదీ నేడు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఎన్ఈపీ ప్ర‌కారం ఉన్న‌త విద్య‌లో సంస్క‌ర‌ణ‌ల‌పై కేంద్ర విద్యాశాఖ‌, యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మ...

విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి : యూజీసీ

August 01, 2020

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో వాయిదా వేసిన పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా మళ్లీ వాయిదా పడవచ్చని భావించొద్దని, రాసేందుకు సన్నద్ధం ...

ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న యూనివ‌ర్సిటీలు: యూజీసీ

July 23, 2020

న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 818 యూనివ‌ర్సిటీల్లో 603 యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే ప‌రీక్ష నిర్వ‌హించాయ‌ని లేదా ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయ‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప...

ఇగ్నో చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్‌లో

July 23, 2020

న్యూఢిల్లీ: చివ‌రి ఏడాది లేదా చివ‌రి సెమిస్ట‌ర్ విద్యార్థుల‌కు సెప్టెంబ‌ర్‌లో ప‌రీక్షలు నిర్వ‌హిస్తామ‌ని ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (ఇగ్నో) ప్ర‌క‌టించింది. మాస్ట‌ర్ డిగ్రీ, బ్యాచిల‌ర్ ...

ఆగస్టు15 తర్వాత డిగ్రీ పరీక్షలు

July 22, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు ఆగస్టు 15 తర్వాత డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణకు అనుకూలత వ్యక్తం చేశాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్...

సుప్రీం కోర్టుకు ఆదిత్య ఠాక్రే.. యూజీసీ పరీక్షలు రద్దు చేయాలని..

July 18, 2020

న్యూ ఢిల్లీ : సెప్టెంబర్ ౩౦లోగా దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ పరీక్షలు నిర్వహిస్తామన్న కేంద్రం, యూజీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మహారాష్ట్...

ఉస్మానియాకు దుష్టశక్తులే అడ్డు

July 18, 2020

యూజీసీ పేస్కేల్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు; ఈటలను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్న వైద్యులుప్రభుత్వం కొత్త భవనం నిర...

అక్టోబర్‌ 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం: ఏఐసీటీఈ

July 09, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వృత్తివిద్య, సాంకేతిక విద్యాసంస్థలు అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి...

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌!

July 07, 2020

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థలలో పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ‌ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దీంతో ప్రస్తుత పరి...

డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు తప్పనిసరి

July 07, 2020

ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖలేకపోతే సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాదు

అక్టోబర్‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం!

July 06, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలను ప్రకటించనుంది. దీంతోపాటు కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసే య...

ఈసారి ముంబై లాల్‌బగ్చా గణేశ్‌ ఉత్సవాలు రద్దు..

July 01, 2020

ముంబై: మనకు వినాయక చవితి అతిపెద్ద పండుగ. వాడవాడలా గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టించి, ఘనంగా నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుంటాం. అయితే, ఈ సారి కొవిడ్‌ నేపథ్యంలో లంభోదరుడి ప్రతిష్టాపన లేనట్లే కనిపిస్తున్నది...

విద్యార్థుల అభిప్రాయం తీసుకోండి

June 09, 2020

తరగతుల పునఃప్రారంభంపై వర్సిటీలకు యూజీసీ, కేంద్రం సూచనబెంగళూరు, జూన్‌ 8: విద్యా సంస్థల పునఃప్రారంభం, వార్షిక పరీక్షల నిర్వహ...

ఆ కాలేజీల్లో అడ్మిషన్లు వద్దు

June 03, 2020

శ్రీనగర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది ఇబ్బందులు పడొద్దని ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) జమ్ముకశ్మీర్‌ విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ...

జూన్‌ 15 వరకు దరఖాస్తు తేదీలను పొడిగించిన ఎన్‌టీఏ

June 01, 2020

న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది. యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌, ఐసీఏఆర్‌, జేఎన్‌యూఈఈ, ఇగ్నో ఓపెన్‌ మ్యాట్‌ పరీక్షల...

జూన్ 25వ తేదీ లోగా జేఎన్‌యూ త‌ర‌గ‌తులు ప్రారంభం...

May 09, 2020

న్యూఢిల్లీ: ఆంక్ష‌లు స‌డ‌లింపుతో జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యంలో త‌ర‌గ‌తులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌ల‌ర్ జ‌గ‌దీష్ కుమార్ ప్ర‌క‌టించారు. జూన్ 25వ తేదీ నుంచి ...

ఆగస్టు 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం!

April 30, 2020

యూజీసీ మార్గదర్శకాలు విడుదలన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్సిటీల్లో కొత్త విద్యాసంవత్సరం ఆగస్టు 1న ప్రారంభం అవుతుందని య...

సెప్టెంబ‌ర్‌లో కాలేజీలు తెర‌వండి.. యూజీసీ సూచ‌న‌లు

April 25, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలు, స్కూళ్లను మూసివేసిన విష‌యం తెలిసిందే.  అయితే కొత్త విద్యా సంవ‌త్స‌రాన్ని ఎప్ప‌టి మాదిరిగా జూలై నుంచి కాకుండా సెప్టెంబ‌ర్ నుంచి ప్రార...

క‌రోనాపై పోరాటానికి యూజీసీ విరాళం !

March 29, 2020

దేశంలో క‌రోనా మ‌హ్మ‌రిపై చేసే పోరాటానికి అంద‌రూ స‌హాయం చేయాల‌ని త‌న ప‌రిధిలోని విశ్వ‌విద్యాల‌యాలు, కాలేజీలోని సిబ్బందికి యూజీసీ పిలుపునిచ్చింది. వివ‌రాల‌లోకి వెళితే దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న తీవ్...

చ‌దువు నుంచి క‌రోనా మిమ్మల్ని దూరం చేయ‌లేదు !

March 26, 2020

కోరనా వైర‌స్ వ్యాప్తితో ప్ర‌పంచం అంతా లాక్‌డౌన్ అయ్యింది. కాలేజీలు, పాఠ‌శాల‌లు అన్ని మూత‌ప‌డ్డాయి. కానీ నిజంగా చ‌దువుకోవాల‌ని ఉన్న విద్యార్థుల‌ను క‌రోనా ఏం చేయ‌లేద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo