Trials News
త్వరలో అస్త్రా మార్క్ 2 క్షిపణి ట్రయల్స్..
February 15, 2021న్యూఢిల్లీ: గగనశక్తిలో భారత్ తన సత్తాను మరింత పెంచుకోనున్నది. అస్త్రా మార్క్ 2 క్షిపణి పరీక్షలను భారత్ త్వరలో చేపట్టనున్నది. దీంతో చైనా, పాక్ దేశాలతో పోలిస్తే గగనశ...
భారత్ బయోటెక్ ఇంట్రా నాసల్ ట్రయల్స్‌కు ఓకే..
February 11, 2021హైదరాబాద్ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ఇంట్రానాసల్ మొదటి దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. గత నెలలో కంపెనీ చేసుకున్న దరఖాస్తుకు సెంట్రల్ డ్రగ్...
స్పుత్నిక్ V 92 శాతం ప్రభావవంతం
February 03, 2021మాస్కో: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ V.. సుమారు 92 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ మూడవ, చివరి దశ ట్రయల్స్ అనంతరం ఈ నిర్ణయానికి వచ్చ...
మరింత తేజస్
February 01, 2021రెండేండ్లలో కొత్త వర్షన్‌కు ట్రయల్స్2025లో తేజస్ మార్క్-2 ఉత్పత్తిశక్తిమంతమైన ఇంజన్‌తో అభివృద్ధి హాల్ చైర్మన్ మాధవన్ వెల్లడి
కరోనా టీకా.. నోవావాక్స్ సమర్థత 89 శాతం
January 29, 2021లండన్: కరోనా వైరస్ నిర్మూలనకు కొత్త టీకా వచ్చింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89.3 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్‌లో ఆ టీకాను వినియోగించారు. బ...
ఫేజ్-3 ట్రయల్స్ ఎన్రోల్మెంట్ పూర్తి
January 08, 2021హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఎన్‌రోల్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా గురువారం ప్ర...
టీకా.. ట్రయల్స్
December 26, 202028, 29 తేదీల్లో నాలుగు రాష్ర్టాల్లో నిర్వహణటీకా కార్యక్రమం సన్నద్ధతపై డ్రై రన్టీకా వేయడం మినహా అన్ని దశల పరిశీలన
వ్యాక్సినేషన్ ట్రయల్స్ షురూ
December 25, 2020శేరిలింగంపల్లిలో మాక్ వ్యాక్సినేషన్మూడంచెల గదుల ఏర్పాటునిల్వ కోసం ఐఎల్ఆర్ యంత్రాలు2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వ్యాక్సిన్ల నిల్వవారం పద...
విజయవంతంగా మిసైల్ సిస్టమ్ ట్రయల్స్
December 23, 2020న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి వ్యవస్థ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణి ...
గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా?
December 22, 2020లండన్: కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇప్పటికే ఓ సమాధానం లేని ప్రశ్న వేధిస్...
13వేల మందికి కొవాగ్జిన్ టీకా : భారత్ బయోటెక్
December 22, 2020హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటి వరకు 13వేల మంది వలంటీర్లకు ‘కొవాగ్జిన్’ టీకా ఇచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. మొ...
కొవిడ్ టీకా తీసుకున్నవారికి ముఖ పక్షవాతం..!
December 11, 2020న్యూఢిల్లీ: కొవిడ్ టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే, టీకావల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా బయటపడుతున్నాయి. యూఎస్ఏలో ఫైజర్ కంపెనీ కొవిడ్ టీకా ట్రయల్స్‌లో పాల్గొన్న నలుగురికి అతి అరుదైన ము...
వచ్చే నెలలో భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ తొలివిడత ట్రయల్స్
December 09, 2020హైదరాబాద్ : భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్-19 వైరస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా లోపలికి పంపే) తొలి విడత ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్...
జైడస్ మూడో దశ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
December 05, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా బయలాజికల్ థెరపీ ద్వారా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిందని జైడస్ క్యాడి...
సైడ్ ఎఫెక్ట్స్ లేని కోవాక్సిన్..
November 19, 2020హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాక్సిన్ టీకా మూడవ దశ ట్రయల్స్ ఇవాళ హర్యానాలోని రోహతక్ హాస్పిటల్లో మొదలైంది. కోవాక్సిన్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డాక...
ఫైజర్ టీకా @ 95 శాతం
November 19, 2020వ్యాక్సిన్ సామర్థ్యాన్ని వెల్లడించిన కంపెనీమూడోదశ ట్రయల్స్ తుది ఫలితాలు విడుదలమైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ నిల్వ
సైనోవాక్ టీకాతో వేగంగా ఇమ్యూనిటీ..
November 18, 2020హైదరాబాద్: చైనా అభివృద్ధి చేస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్ విజయవంతమైనట్లు తెలుస్తోంది. మిడ్ స్టేజ్ ట్రయల్స్‌లో టీకా పరీక్ష సక్సెస్ అయినట్లు ఆ దేశ పరిశోధకులు చెబుతున్నారు. వాస్తవా...
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
November 17, 2020హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ మూడో విడత ట్రయల్స్ భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ‘కొవాగ్జిన్’ పేరుతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్‌ను రూ...
కోవీషీల్డ్ 3వ దశ ట్రయల్స్‌కు ఎన్రోల్మెంట్ పూర్తి
November 12, 2020హైదరాబాద్: నోవల్ కరోనా వైరస్ నియంత్రణ కోసం రూపొందిస్తున్న కోవీషీల్డ్ టీకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి అయినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ...
అలీగఢ్ వీసీ.. టీకా వలంటీర్!
November 12, 2020కొవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభంఅలీగఢ్, నవంబర్ 11: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘భారత్ బయోటెక్' సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్' టీక...
'అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలి'
November 05, 2020హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎస్సీ, ...
ఈ నెల 14 నుంచి కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ షురూ..
November 02, 2020అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి కొవిడ్ వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఇవి జనవరి చివరి వరకు కొనసాగనున్...
కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ..
November 01, 2020నిమ్స్‌లో మూడో దశ పరీక్షలు సన్నద్ధమవుతున్న ఫార్మాకాలజీ విభాగం సిటీబ్యూరో: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తాధ్వర్యంలో రూపొంద...
డీబీటీతో రెడ్డీస్
October 30, 2020స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం భాగస్వామ్యంహైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ నిర్మూలనకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బయోటెక...
మూడో దశ ‘కొవాగ్జిన్’ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
October 23, 2020హైదరాబాద్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృ...
కొవిడ్ క్లినికల్ ట్రయల్స్ వెబ్సైట్ ప్రారంభం
October 21, 2020న్యూఢిల్లీ : కొవిడ్-19 టీకాల క్లినికల్ ట్రయల్స్ గురించి సమగ్ర సమాచారం అందించే వెబ్‌సైట్‌ను కేంద్ర ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభ...
విటమిన్ ‘డి’పై క్లినికల్ ట్రయల్స్
October 17, 2020లండన్: కొవిడ్-19కు చికిత్సగానీ, దాన్ని ఎదుర్కొనే టీకాగాని ఇంతదాకా లేదు. అయితే, విటమిన్ ‘సి’, విటమిన్ ‘డి’ రోగనిరోధక శక్తిని పెంచి కరోనాతో పోరాడేలా చేస్తాయని పలు అధ్యయనాలు సూచించాయి. కానీ దానిపై...
యువ క్రికెటర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ వీడియోతో నేషనల్ టీంలో చోటు
October 14, 2020ఢాకా: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా దేశాల్లో మైదానాలు, స్టేడియాలు మూత పడ్డాయి. క్రీడాకారులు ఇళ్ళకే పరిమితమై సాధనకు దూరంగా ఉండిపోయారు. కొన్ని దేశాల్లో మాత్రమే బయో బబుల్ వాతావరణంలో క్రీడాపోటీ...
నవంబర్లోనే ‘కొవాగ్జిన్’ చివరి దశ ట్రయల్స్
October 07, 2020హైదరాబాద్ : కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్. మహమ్మారి దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. నిత్యం వేలల్లో జనం వైరస్ బారిన పడి మృత్యువాతపడుతు...
ఏపీలో ‘కొవిషీల్డ్’ హ్యూమన్ ట్రయల్స్
October 06, 2020విశాఖపట్నం : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా జనం అల్లాడుతున్నారు. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేస్తున్న టీకాలు తుది దశలో ఉన్నాయి. ఆక్స్ఫ...
కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
October 04, 2020నిమ్స్‌లో నెలాఖారులో రెండో దశ ప్రయోగం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిమ్స్‌లో నిర్వహిస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం...
స్పుత్నిక్-వీ మూడోదశ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న డా.రెడ్డీస్
October 03, 2020న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కరోనాకు రష్యా రూపొందించిన స్పుత్నిక్-వీ టీకాపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్నది. ఇందుల...
రష్యా రెండో కొవిడ్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి
September 30, 2020మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్ టీకాను రిజిస్టర్ చేసిన రష్యా రెండో టీకాను కూడా నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నది. సైబీరియాకు చెందిన వెక్టర్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన రెండో కొవిడ్ వ్యాక్సిన్ ...
చండీగఢ్‌లో ఆక్స్ఫర్డ్ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..
September 26, 2020న్యూఢిల్లీ: కొవిడ్ -19ను ఎదుర్కొనే అత్యంత సమర్థవంత టీకాల్లో ఒకటిగా భావిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా రెండో దశ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ...
జే&జే వ్యాక్సిన్.. 60వేల మందిపై 3వ దశ ట్రయల్స్
September 24, 2020హైదరాబాద్: అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సుమారు 60 వేల మందిపై కరోనా వ్యాక్సిన్ కోసం మూడవ దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది. సింగిల్ షాట్ కోవిడ్ టీకాను జే అండ్ జే కంపెనీ పర...
కొవిడ్ నివారణకు వాడుతున్న ఆఫ్రికన్ హెర్బల్ మెడిసిన్‌పై క్లినికల్ ట్రయల్స్
September 22, 2020న్యూఢిల్లీ: ప్రపంచమంతా కొవిడ్ టీకా కోసం ఎదురుచూస్తోంది. అయితే, సమర్థవంతమైన, భద్రతగల వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ దేశాలు మూలికా ఔషధంవైపు మొగ్గుచూపాయి. ఏప్రిల్‌లో మడగా...
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల కరోనా కేసులు
September 19, 2020ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణసగానిపైగా అమెరికా, భారత్, బ్రెజిల్లలోనే...
గుడ్‌న్యూస్: కరోనాను నిరోధించే అణువును కనుగొన్న అమెరికా సైంటిస్టులు
September 16, 2020న్యూఢిల్లీ: కొవిడ్-19 నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నారు. కాగా, ఈ సమయంలో ఓ శుభవార్తతో ముందుకొచ్చారు అమెరికా సైంటిస్టులు. కొవిడ్‌ను...
కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇరాన్ మరో ముందడుగు
September 13, 2020టెహ్రాన్: కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇరాన్ మరో ముందడుగు వేసింది. ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్వతంత్రంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రీ క్లినకల్ ట్రయల్స్ విజయంతంగా పూర్తి చ...
జంతువులపై ‘కొవాగ్జిన్’ సత్ఫలితాలు : భారత్ బయోటెక్
September 12, 2020హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాక్సిన్ ‘కొవాక్సిన్’ క్లీనికల్ ట్రయల్స్‌లో జంతువులపై సత్ఫలితాలనిస్తోందని టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగ నిరోధ...
వచ్చే నెలలో ఇజ్రాయెల్ కొవిడ్ వ్యాక్సిన్ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్!
September 10, 2020టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. మొదట వంద మంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహిస్తామని ఆ దేశం వెల్లడించినట్లు జిన్హువా వ...
హిమాలయాల్లో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఆల్టిట్యూడ్ పరీక్ష సక్సెస్
September 09, 2020హైదరాబాద్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సంస్థ స్వదేశీయంగా తయారు చేసిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ఇవాళ హిమాలయాల్లో హాట్ అండ్ హై ఆల్టిట్యూడ్ ట్రయల్స్ నిర్వహించింది. లేహ్...
నిలిచిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
September 09, 2020లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా కంపెనీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో ...
త్వరలో కోవ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్
September 08, 2020న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కో-వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అందుకోసం భారత్ బయోటెక్ ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ స...
స్పుత్నిక్ టీకా.. ఈనెలలోనే 3వ దశ ట్రయల్స్
September 08, 2020హైదరాబాద్: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాకు భారత్‌లో ఈనెలలోనే ట్రయల్స్ నిర్వహించనున్నట్లు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) అధిపతి కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు...
రష్యా టీకా సేఫే!
September 05, 2020మాస్కో, సెప్టెంబర్ 4: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ వీ’ టీకాపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రముఖ వైద్య జర్నల్ ‘లాన్సెట్' ఆ టీకా సురక్షితమేనంటూ త...
అమెరికాలో సిద్ధమవుతున్న టీకా!
September 02, 2020వాషింగ్టన్: కరోనా కట్టడి కోసం ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అమెరికాలో మూడో దశకు చేరుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్...
భువనేశ్వర్‌లో ‘కొవాగ్జిన్’ రెండో దశ ట్రయల్స్
August 31, 2020భువనేశ్వర్ : భారత్‌కు చెందిన స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్‌కు ఒడిషా రాజధానిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఫేజ్-2 ట్రయల్స్‌ను త్వ...
మైసూర్లో కొవిషీల్డ్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్
August 30, 2020మైసూర్ : ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రిలో వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో దశలో ఆరోగ్...
సిద్ధ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో కరోనా క్లినికల్ ట్రయల్స్
August 30, 2020చెన్నై : వెల్లూరు జిల్లాలో పని చేస్తున్న సిద్ధ ప్రత్యేక కొవిడ్ సంరక్షణ కేంద్రం అనారోగ్యానికి చికిత్స కోసం క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన రాష్ట్రంలో మొట్ట మొదటి ...
మరో ఐదుగురు వలంటీర్లకు కొవిషీల్డ్ టీకా
August 28, 2020పుణె: దేశంలో ఆక్స్ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా నడుస్తున్నాయి. కొవిషీల్డ్ పేరుతో దీన్ని భారత్‌లో అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పుణెలో క్లినికల్ ట్రయల్...
పూణేలో ఆక్స్ఫర్డ్ టీకా ఫేజ్-2 ట్రయల్స్
August 26, 2020పూణే : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఫేజ్-2 హ్యుమన్ ట్రయల్స్ బుధవారం నుంచి ప్రారంభంకావచ్చని, ఈ మేరకు భారతీ విద్యాపీఠ్ మెడిక...
గుడ్‌న్యూస్: భారత్‌లో ఆక్స్ఫర్డ్ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..
August 25, 2020పుణె: ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికంగా భావిస్తున్న కొవిడ్-19 ఆక్స్‌ఫర్ట్ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో నేడు ప్రారంభమయ్యాయి. అతిపెద్ద టీకా తయారీ సంస్థ అయిన పుణెకు చెందిన సీరం ఇన్స్ట...
కొవిడ్ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం 40% కంటే ఎక్కువ మంది పేర్ల నమోదు: మోడెర్నా
August 22, 2020వాషింగ్టన్: తమ టీకా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 40% కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు అమెరికా ఔషధ అభివృద్ధి సంస్థ మోడెర్నా ఇంక్ పేర్కొంది. చివరిదశలో 30,000 మందిపై టీకాను పరీక్షిం...
కాన్సినో వ్యాక్సిన్‌కు చైనా పేటెంట్
August 18, 2020బీజింగ్ : రష్యాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమైన తరువాత.. ఇప్పుడు చైనాలో కాన్సినో వ్యాక్సిన్‌కు అక్కడి ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్రస్తుతం అక్కడ మూడవ దశ పరీక్షలు జరుగుతున్నాయి. చైనాకు చెంద...
కరోనా తీవ్రత అంచనా వేయాలి!
August 05, 2020వైరస్ వల్ల మరణించిన వారి వివరాలివ్వండిప్రభుత్వ సంస్థలకు నిపుణుల విజ్ఞప్తి
కరోనా నేరుగా వైరస్‌ను ఎక్కిస్తే?
August 01, 2020l కరోనా వ్యాక్సిన్ రూపకల్పనకు మరో షార్ట్‌కట్l ప్రయోగాలకు అమెరికాలో వలంటీర్ల ఎంపికl
వచ్చేనెలలో హ్యూమన్ ట్రయల్స్ ఫలితాలు
July 31, 2020భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్' వ్య...
మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలు
July 29, 2020కౌలాలంపూర్: మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు ఆ దేశ కోర్టు 12 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండి భారీఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసుల్లో తీర్పు వెలువడింది. అవినీతి ఆరోపణలతోనే రెం...
మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలుశిక్ష
July 28, 2020హైదరాబాద్: లక్షల డాలర్ల అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ కేసుల్లో ఆయనకు 12 ఏళ్ల జ...
ఆక్స్ఫర్డ్ టీకా.. భారత్‌లో 5 చోట్ల ట్రయల్స్
July 28, 2020హైదరాబాద్: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా కోవిడ్19 టీకా కోసం భారత్‌లో అయిదు చోట్ల తుది, మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సెక్రటరీ రేణూ స్వరూప్ ఈ విషయాన్న...
30వేల మందిపై మోడెర్నా వ్యాక్సిన్ ట్రయల్స్ నేటి నుంచి
July 27, 2020హైదరాబాద్ : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికా కంపెనీ మోడెర్నా నేటి నుంచి మూడవ దశ ట్రయల్స్ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆ కంపెనీపై పెట్టుబడిని రెట్టింపు చ...
ఫావిపిరావిర్ మూడవ దశ క్లీనికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించిన గ్లెన్‌మార్క్
July 23, 2020ఢిల్లీ : యాంటీ వైరల్ ఔషధం ఫవిపిరవిర్ ఔషధ సామర్థ్యంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్...
స్వచ్ఛందంగా యూకే వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఎన్ఆర్ఐ
July 22, 2020లండన్ : కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో యూకే మేజర్ ట్రయల్స్‌ను విజయవంతంగా దాటిన సంగతి తెలిసిందే. కాగా యూకేలో ఫార్మా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నఎన్ఆర్ఐ దీపక్ పాలివాల్(42) ఆక్స్ ఫర్డ్ వ...
నిమ్స్‌లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్
July 20, 2020హైదరాబాద్ : నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్‌లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఇద్దరు వలంటీర్లకు సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ...
నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
July 20, 2020హైదరాబాద్ : కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స...
భారత్.. ట్రయల్స్
July 18, 2020హైదరాబాద్/చండీగఢ్, జూలై 17: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొ...
నిమ్స్‌లో కరోనా వాక్సిన్ క్లినికల్ పరీక్షలు
July 16, 2020హైదరాబాద్ : నిమ్స్ దవాఖానలో కరోనా వాక్సిన్ క్లినికల్ పరీక్షలు స్పీడ్ అందుకున్నాయి. ఫస్ట్ ఫేజ్‌కు ఏర్పట్లు సిద్ధం చేశారు. ఇవ్వాళ ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరుగురు వాలంటీ...
అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్.. తొలిదశ సక్సెస్
July 15, 2020హైదరాబాద్: అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ .. ప్రయోగాత్మకంగా చేపట్టిన కోవిడ్19 వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలో సక్సెస్ సాధించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. 4...
ఈ నెలలోనే మానవులపై దేశీయ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
July 14, 2020న్యూఢిల్లీ: ఈ నెలలోనే మానవులపై దేశీయ కరోనా వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ మొదలవుతాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. భారత్‌లో రెండు దేశీయ కరోనా టీకాలపై పరి...
రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఇలా!
July 13, 2020హైదరాబాద్: కరోనా నిర్మూలన కోసం రష్యా రూపొందించిన వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయని ఆ దేశంలోని సెచెనోవ్ యూనివర్సిటీ ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు క్లినిక...
రష్యా కరోనా వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ పూర్తి
July 12, 2020న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌న...
నేటి నుంచి ‘కొవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్
July 07, 2020ఫేజ్-1లో 250 మందిపై ప్రయోగంరెండోదశలో మరో 750 మందికి టీకా
హెచ్‌సీక్యూ, హెచ్ఐవీ మందులపై ప్రయోగాలు నిలిపివేత : డబ్ల్యూహెచ్‌వో
July 05, 2020జెనీవా : కరోనా వైరస్ చికిత్సలో యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్వీన్, హెచ్ఐవీ మందులు లోపినావిర్/రిటోనవీర్‌తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహ...
భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్?
July 05, 2020కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్‌లో భాగంగా భారత్ బయోటెక్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ టీకా తీసుకున్నారు. దేశంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి. ప్రస్తుతం సోషల...
వ్యాక్సిన్ అభివృద్ధిలో జైడస్ ముందడుగు
July 04, 2020హ్యూమన్ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతిన్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో భారతీయ కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ‘కాడిలా హెల్...
5జీ ట్రయల్స్‌కు జియో కసరత్తు
June 17, 2020డీవోటీ అనుమతి కోసం ఎదురుచూపుముంబై, జూన్ 16: దేశీయంగా 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో కసరత్తు చే...
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌కు WHO గ్రీన్‌సిగ్నల్
June 04, 2020హైదరాబాద్: యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మళ్లీ కరోనా వైరస్ పేషెంట్లపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సుముఖత చూపింది. కోవిడ్19 రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటే...
ఆక్స్ఫర్డ్ విజయావకాశాలు 50 శాతమే!
May 24, 2020లండన్: కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ రేసులో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమయ్యే అవకాశాలు 50 శాతం మాత్రమేనని పరిశోధనల్లో పాలుపంచుకుంట...
ఆరు వేల మంది ఖైదీలకు బెయిల్
May 17, 2020చెన్నై: మన దేశంలోని చాలా జైళ్లు సామర్ధ్యానికి మించి ఖైదీలతో నిండిపోయి ఉన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీలను జాగ్రత్తగా చూడాల్సిన రావడం జైళ్ల శాఖ అధికారులకు కత్తిమీది ...
ఆయుర్వేద ఔషధ పరీక్షలకు ఇదే అదను
May 14, 2020న్యూఢిల్లీ: కరోనాకు ఇప్పటిదాకా చికిత్స లేదు. అందుకే అందుబాటులో ఉన్న
భారత్‌లో కోవిడ్-19 రోగులపై ఫావినాపివిర్ పరీక్షలు ప్రారంభం
May 12, 2020హైదరాబాద్: కరోనా చికిత్సకు ఉపకరిస్తుందని భావిస్తున్న యాంటీవైరల్ ఔషధం ఫావీపిరావిర్ పరీక్షలు మొదలుపెట్టినట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ మంగళవారం ప్రకటించింది. ఆస్పత్రులలో చికిత్స పొందుతచున్న రోగు...
ఫావిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదం
May 09, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాధిగ్రస్థులకు ఫావిపిరవిర్ ఔషధాన్ని ప్రయోగించేందుకు డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఈ ఔషధం తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఙానాన్ని హైదరాబాద్‌కు చె...
రెండు మూడు వారాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్!
April 27, 2020న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ ...
రెమ్‌డెసివిర్ విఫలం!
April 25, 2020‘కరోనా’ రోగులపై కనిపించని ప్రభావం డబ్ల్యూహెచ్‌వో వెబ్సైట్ల...
బర్త్‌డే నాడే హ్యూమన్ ట్రయల్స్‌కు..
April 25, 2020లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మానవ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి. మొదట ఇద్దరు వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించారు. వీరిద్దరూ శాస్త్రవేత్తలే కావడం విశేషం. మొదటి దశ హ్యూమన...
ఆ మందు చైనాలో పనిచేయ లేదా?
April 24, 2020హైదరాబాద్: కరోనా వైరస్‌కు సరైన మందుగా భావిస్తున్న రెమ్దెస్విర్పై చైనాలో జరిపిన పరీక్షలు విఫలమయ్యాయి. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆతృతతో ఎదురుచూస్తున్న వైద్యరంగానికి నిరాశ కలిగించింది. అయితే పూర్తి ...
రోగులు దొరుకక చైనాలో మందుల ట్రయల్స్ నిలిపివేత
April 18, 2020హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ చికిత్సకు కనిపెట్టిన సరికొత్త మందుల ట్రయల్స్ తగినంత మంది పేషంట్లు లేని కారణంగా నిలిపివేశారు. అందులో ముఖ్యమైంది రెందెస్విర్. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ కంపెనీ ...
కరోనాకు ప్లాస్మా చికిత్స!
April 17, 2020గాంధీలో కరోనాపై క్లినికల్ ట్రయల్స్‌కు ఏడుగురితో కమిటీఐసీఎ...
చైనాలో మళ్లీ కల్లోలం
April 15, 2020వలసలతో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులుఅప్రమత్తమైన ప్రభుత్వం.. రష్యా సరిహద్...
చివరిదశలో ప్లాస్మా థెరపీ
April 11, 2020డీసీజీఐ ఆమోదం కోసం ఎదురుచూపుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొవిడ్-19 బాధితుల చికిత్సలో కీలకంగా మారనున్న ప్లాస్మాథెరపీ ప్రక్...
జపాన్‌లో కరోనా మందుపై క్లినికల్ ట్రయల్స్
April 01, 2020కోవిడ్-19 వైరస్‌కు విరుగుడు కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఊపందుకున్నాయి. తాజాగా జపాన్‌లో కరోనా ఔష...
తాజావార్తలు
- మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
- బెంగాల్ పోరు : తృణమూల్‌లో నటులు, సెలబ్రిటీల చేరిక!
- ఆకాశంలో తేలుతున్న ఓడ.. ఫొటో వైరల్
- ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- మమతా దీదీ.. రాయల్ బెంగాల్ పులి: నెత్తికెత్తుకున్న శివసేన
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
ట్రెండింగ్
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్
- మాల్దీవుల్లో శ్రద్దాకపూర్ బర్త్‌డే డ్యాన్స్ కేక..వీడియో వైరల్