ఆదివారం 07 జూన్ 2020
Tokyo Olympics | Namaste Telangana

Tokyo Olympics News


జూన్‌ 10 నుంచి బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ షురూ

May 23, 2020

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లకు భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) వచ్చే నెల 10వ తేదీ నుంచి శిక్షణ శిబిరాలను పునఃప్రారంభించనుంది.  అన్ని ముందు జాగ్రత్త చర్యలు, మార్గదర్...

'ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేయాల్సి వస్తే.. రద్దే'

May 21, 2020

టోక్యో: వచ్చే ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా వైరస్‌ కారణంగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే మళ్లీ వాయిదా వేయబోమని, రద్దు చేసేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామ...

టోక్యోలో పతకం గెలువడమే లక్ష్యం: మేరీకోం

May 20, 2020

టోక్యోలో పతకం గెలువడమే లక్ష్యం: మేరీకోం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలువడమే తన లక్ష్యమని స్టార్‌ బాక్సర్‌ మేరీకోం పేర్కొంది. ఈ ఏడాది మొదట్లో జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయ...

నేరుగా ఒలింపిక్స్ అంటే క‌ష్ట‌మే..

May 08, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఇత‌ర టోర్న‌మెంట్‌లు లేక‌పోతే.. నేరుగా విశ్వ‌క్రీడ‌ల్లో బ‌రిలో దిగ‌డం కాస్త క‌ష్ట‌మవుతుంద‌ని భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా అభిప...

తమ్ముడితో బాక్సింగ్ చేస్తున్నా: మనీశ్

May 07, 2020

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నానని ప్రపంచ చాంపియన్​షిప్ కాంస్య పతక విజేత మనీశ్ కౌశిక్​ చెప్పాడు. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా హర్యానాలోని ...

క‌నీసం ఒక్క‌టైనా..

May 05, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్ఠాత్మ‌క ఒలింపిక్స్‌కు ముందు క‌నీసం ఒక్క క్వాలిఫ‌యింగ్ టోర్నీ అయినా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ షూటింగ్ స‌మాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్‌) పేర్కొంది. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి...

సానుకూలంగా ఆలోచించడమే మంత్రం: నారంగ్

May 03, 2020

హైదరాబాద్​: కరోనా వైరస్​ సంక్షోభం నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు రావడానికి ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని హైదరాబాద్ సీనియర్ స్టార్​ షూటర్ గగన్​ నారంగ్ చెప్పాడు. ఇలాంట...

విశ్వక్రీడలు జరుగడం తథ్యం

May 03, 2020

ఐవోసీ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా   న్యూఢిల్లీ: వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్‌ క్రీడలు తప్పకుండా జరుగుతాయని భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోసీ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా చెప్పారు. శనివారం ఆ...

కరోనా కట్టడి కాకుంటే ఒలింపిక్స్ అసాధ్యం: షింజో అబే

April 29, 2020

టోక్యో: కరోనా వైరస్(కొవిడ్​-19) మనుగడ కొనసాగితే వచ్చే ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే చెప్పారు. టోక్యో ఒలింపిక్స్​ నిర్వ...

‘వ్యాక్సిన్ రాకుంటే ఒలింపిక్స్ వద్దు’​

April 28, 2020

టోక్యో: కరోనా వైరస్​కు ప్రభావవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ నిర్వహించకూడదని జపాన్​ మెడికల్ అసోసియేషన్(జేఎంఏ)​.. విశ్వక్రీడల నిర్వాహకులకు సూ...

కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే: మోరీ

April 28, 2020

టోక్యో: కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకుంటే వచ్చే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్​ను రద్దు చేస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు. విశ్వక్రీడలను మరోసారి వాయిదా ...

‘ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడడం అసాధ్యం’

April 23, 2020

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ మరోసారి వాయిదా పడే అవకాశమే లేదని విశ్వక్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ స్పష్టం చేశాడు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ ఏడాది జరగాల్సి...

ప‌త‌కానికి ఎంతో దూరంలో లేను: కేటీ ఇర్ఫాన్‌

April 20, 2020

న్యూఢిల్లీ:  రేస్ వాకింగ్‌లో భార‌త్ త‌ర‌ఫున తొలి ఒలింపిక్ ప‌త‌కం సాధించిన అథ్లెట్‌గా నిలువ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని కేటీ ఇర్ఫాన్ తెలిపాడు. ఆసియా రేస్ వాకింగ్ చాంపియ‌న్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిల...

2021లోనూ ఒలింపిక్స్ డౌటే !

April 20, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది జూలైలో జ‌ర‌గాల్సిన టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ క్రీడ‌ల‌ను వ‌చ్చే ఏడాది నిర్వ‌హించేందుకు ఇటీవ‌ల అంత‌ర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆమోదం త...

టోక్యో ఒలింపిక్స్‌కు మీరాబాయి, లాల్‌రినుగా

April 19, 2020

టోక్యో ఒలింపిక్స్‌కు మీరాబాయి, లాల్‌రినుగాన్యూఢిల్లీ:  ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలింపిక్స్‌కు వెయిట్ లిఫ్ట‌ర్లు మీరాబాయి చాను, జెరెమీ లాల్‌రినుగా అర్హ‌త సాధించిన‌ట్లు భార‌త వెయిట్ లిఫ్టిం...

ఒలింపిక్స్ వాయిదా నిరాశ కల్గించింది: భావ‌న

April 14, 2020

ఒలింపిక్స్ వాయిదా నిరాశ కల్గించింది: భావ‌నబెంగ‌ళూరు:  టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌టం త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని రేస్ వాక‌ర్ భావ‌న జాట్ అంది. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జ‌...

ఒలింపిక్స్‌ 2021లోనూ కష్టమే!

April 10, 2020

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ 2021లో జరిగేది కూడా అనుమానమేనా. అంటే కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే దాదాపు అలాగే అనిపిస్తున్నది. అవును కొవిడ్‌-19 సృష్టిస్తున్న విలయతాండవంలో అన్ని దేశాల...

2021లోనూ ఒలింపిక్స్ అనుమాన‌మే: సీఈవో

April 10, 2020

టోక్యో: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాది కూడా జ‌రుగుతాయా అంటే కచ్చితంగా ఔన‌ని స‌మాధానం చెప్పే ప‌రిస్థితి లేద‌ని ఒలింపిక్స్ సీఈవో తొషిరో మోటో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్ర‌కారం ...

స‌న్నాహ‌కాల‌కు మ‌రింత స‌మ‌యం: కేటీ ఇర్ఫాన్‌

April 10, 2020

బెంగ‌ళూరు: టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టంతో ల‌భించిన స‌మ‌యాన్ని మెరుగైన శిక్ష‌ణ కోసం వినియోగించుకుంటాన‌ని భార‌త రేస్ వాక‌ర్ కేటీ ఇర్ఫాన్ అన్నాడు. గతేడాది జ‌రిగిన ఆసియా రేస్ వాకింగ్ చాంపియ‌న్‌షిప్‌...

నేను, నా గుర్రం ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లో ఉన్నాం: ఫ‌వ‌ద్ మీర్జా

April 08, 2020

బెంగ‌ళూరు:  టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టంతో ల‌భించిన అద‌న‌పు స‌మ‌యాన్ని చ‌క్క‌గా ఉప‌యోగించుకొని మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తాన‌ని భార‌త స్టార్ ఈక్వెస్ట్రియాన్ ఫ‌వ‌ద్ మీర్జా అన్నాడు. ప్ర‌తిష్ఠాత...

ఒలింపిక్ జ్యోతి ప్ర‌ద‌ర్శ‌న‌కు బ్రేక్‌

April 08, 2020

టోక్యో: ప‌్ర‌తిష్ఠాత్మ‌క ఒలింపిక్స్ జ్యోతిని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు అందుబాటులో ఉంచ‌డం లేద‌ని మెగాటోర్నీ నిర్వహ‌కులు తెలిపారు. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాల‌న్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్...

టోక్యో 2021కు సిద్ద‌మ‌వుతున్నా: సుశీల్

April 06, 2020

టోక్యో 2021కు సిద్ద‌మ‌వుతున్నా: సుశీల్న్యూఢిల్లీ:  ఓవైపు వ‌య‌సు పెరిగినా..త‌నలో స‌త్తా త‌గ్గ‌లేద‌ని భార‌త సీనియ‌ర్ సుశీల్ కుమార్ అన్నాడు. ఎవ‌రు ఏమ‌నుకున్నా..వ‌చ్చే ఏడాది జ‌రిగే టోక్యో ఒ...

ప్రపంచ చాంపియన్​షిప్ వాయిదాపై చర్చలు

April 05, 2020

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2021 జూలైకి వాయిదా పడడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్​షిప్ వాయిదా వేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే వచ్చే ఏడాది చివరికి షెడ్యూల్​ను మార్...

టోక్యో కొత్త షెడ్యూల్‌ విడుదల

March 31, 2020

2021 జూలై 23న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌..ఏడాది ఆలస్యమైనా టోక్యో 2020గానే గుర్తింపుటోక్యో: కరోనా వైరస్‌ కారణంగా ఏడాది వాయిదా పడ్డ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడల క...

టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ఖరారు

March 30, 2020

టోక్యో: వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్ తేదీలు ఖరారయ్యాయి. 2021 జూలై 23న విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 8వ తేదీతో ముగియనున్నాయి. సోమవారమిక్కడ జరిగిన ఎగ్జ...

వచ్చే ఏడాది జూలైలోనే..

March 29, 2020

టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం !జపాన్‌ మీడియా వెల్లడిటోక్యో: కర...

వచ్చే ఏడాది జూలైలో ఒలింపిక్స్ ప్రారంభం!

March 29, 2020

టోక్యో: వచ్చే ఏడాది నిర్వహించే టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్​పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు జపాన్ మీడియా వెల్లడించింది. 2021 జూలై 23 నుంచి ...

జీవితమే ప్రథమం.. ఆ తర్వాతే ఒలింపిక్స్​ : సింధు

March 28, 2020

న్యూ ఢిల్లీ:  కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్​ ఏడాది వాయిదా వేయడాన్ని భారత స్టార్ షట్లర్​, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పూర్తిగా సమర్థించింది. ఒలింపిక్స్​లో పోటీ పడడం అ...

ఏడాదంటే కష్టం..

March 26, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటంపై స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ విచారం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) తీసుకున్న నిర్ణయం తన ఆశలపై నీళ్లు చల్లిందని ఆమ...

టోక్యోలో నిత్యావసర సరుకులు ఖాళీ

March 26, 2020

 టోక్యోలో : కరోనా తీవ్రత ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలిసివస్తున్నది. ఇంటిపట్టున ఎన్నాళ్లుండాలో లెక్కతేలడం లేదు. ఈ నేపథ్యంలో టోక్యో గవర్నర్ కోయికే చేసిన ఓ హెచ్చరికతో ప్రజలు ఎగబడి కొనుగోళ్లు చేశారు....

అన్ని శిక్షణ కేంద్రాలు బంద్: కిరణ్​​ రిజిజు

March 25, 2020

21రోజుల దేశవ్యాప్త లాక్​డౌన్ సమయంలో అన్ని క్రీడా శిక్షణ శిబిరాలు, కేంద్రాలు మూతపడే ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్...

టోక్యోకు బ్రేక్‌

March 24, 2020

కరోనా ఎఫెక్ట్‌తో ఒలింపిక్స్‌వచ్చే ఏడాదికి వాయిదా

అప్పుడు ప్ర‌పంచ‌యుద్దం... ఇప్పుడు క‌రోనా

March 24, 2020

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో  టోక్యోలో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న్ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌క‌టించింది.  ఒలింపిక్స్‌ను వాయిదా వేయ‌డం ఇది నాలుగు ...

టోక్యో ఒలంపిక్స్‌ ఏడాది వాయిదా..

March 24, 2020

జపాన్‌: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తూ, వేలాది మంది ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి వైరస్‌.. ‘కరోనా’ ప్రభావం ఒలంపిక్స్‌పై పడింది. దాదాపు 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్‌.. ...

ఒలింపిక్స్ ఏడాది వాయిదా : డిక్ పౌండ్‌

March 24, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది జూలైలో జ‌పాన్‌లో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేయాల‌నుకుంటున్న అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడు డిక్ పౌండ్ తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంల...

కష్టమంతా వృథా అయినట్లే..

March 22, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ (2020) షెడ్యూల్‌ ప్రకారం జరుగాలని భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను కోరుకుంటున్నది. ఒకవేళ విశ్వక్రీడలు వాయిదా పడితే.. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా ...

విశ్వక్రీడలు ఆలస్యం కావొచ్చు

March 19, 2020

ప్రపంచ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ లండన్‌: టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది ఆఖరుకు వాయిదా పడే అవకాశం ఉందని ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కోయ్‌ త...

ఇంకా సమయం ఉంది

March 18, 2020

ఆకస్మిక నిర్ణయాలు అవసరం లేదు: ఐఓసీలుసానే: టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యేందుకు ఇంకా 4నెలల సమయం ఉందని, అందుకే తక్షణమే ఎలాంటి ఆకస...

విశ్వక్రీడలకు మేరీకోమ్‌

March 10, 2020

అమన్‌(జోర్డాన్‌): ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, భారత అగ్రశ్రేణి బాక్సర్‌ మేరీకోమ్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంగల్‌, కాంస్య పతక విజేత సిమ్రన్‌  జిత్‌  కౌర్‌ టోక్యో ఒలింపిక...

టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన పూజారాణి..

March 08, 2020

జోర్డాన్‌: భారత స్టార్‌ బాక్సర్‌ పూజారాణి టోక్యో ఒలంపిక్స్‌-2020కి అర్హత సాధించారు. జోర్డాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా ఒలంపిక్స్‌ అర్హత పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బాక్సర్‌ పోర్నిపాపై 5-0తో పూజార...

టోక్యో ఈవెంట్స్‌పై కరోనా ఎఫెక్ట్‌

February 27, 2020

టోక్యో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌పై కూడా కనిపిస్తున్నది. ఈశాన్య దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఒలింపిక్స్‌ నిర్వాహకులు రెండు వా...

భావనకు ఒలింపిక్స్‌ బెర్త్‌

February 16, 2020

రాంచీ: 20 కిలోమీటర్ల రేస్‌ వాకర్‌ భావన జాట్‌ చరిత్ర సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ దక్కించుకుంది. జాతీయ రికార్డును సైతం బద్దలు కొట్టి.. విశ్వక్ర...

నీరజ్‌ చోప్రాకు టోక్యో టికెట్‌

January 29, 2020

పోట్చెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా): భారత స్టార్‌ జావెలిన్‌ త్రోవర్‌ నీరజ్‌ చోప్రా.. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరమైన అతడు...

నిషేధం ఎత్తివేత

January 24, 2020

కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న భారత ఆర్చర్లకు ప్రపంచ ఆర్చరీ(డబ్ల్యూఆర్‌) తీపి కబురు చెప్పింది. భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ)పై  విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు డబ్ల్యూఆర్‌ గు...

భారత్‌ బోణీ

January 19, 2020

భువనేశ్వర్‌: టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాల్లో భాగంగా ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు ఆదరగొట్టింది. శనివారం ప్రపంచ నంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌తో జరి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo