మంగళవారం 02 జూన్ 2020
Theft | Namaste Telangana

Theft News


జైలుకెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు

May 31, 2020

హైదర్‌నగర్‌  : జైల్లో పరిచయం.. డబ్బు సంపాదన కో సం ఆ యువకులు వాహనాల దొంగతనాల బాటపట్టారు..  గతంలోనూ దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు.. తాజాగా ఆ ముగ్గురు...

రామచంద్రాపురంలో చోరీ.. నగదు అపహరణ

May 28, 2020

సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం ఎల్‌ఐజీ 162లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.6.8 లక్షలను అపహరించుకుపోయారు. చోరీ ఘటన దృశ్యాలు సీసీట...

పనిచేస్తున్న సంస్థను పక్కదోవ పట్టించి నగదు అపహరించిన ఉద్యోగి

May 28, 2020

నిందితుడి నుంచి రూ. 8.50 లక్షల నగదు స్వాధీనంమన్సూరాబాద్‌ : ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ కేసు వివర...

ఉప్పరిగూడెంలో భారీ చోరీ

May 24, 2020

సుజాతనగర్‌: ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు రూ.7.80 లక్షలు అపహరించిన ఘటన శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం ఉప్పరిగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా...

May 16, 2020

ఈ కాలంలో చేతిలో ఉండే ఆస్థి స్మార్ట్‌ ఫోన్‌. చేతిలో ఫోన్‌ లేదంటే ఎంత మందిలో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంది చాలా మందికి. అటువంటి ఫోన్‌ పోతే.. ఫోన్‌ పోయిందంటే అందులో ఉండే విలువైన సమాచారం మళ్ళీ పొందడం చాలా...

3926 కాట‌న్ల మ‌ద్యం చోరీ..పీఎస్ లో ఫిర్యాదు..

May 07, 2020

హ‌ర్యానా: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా హ‌ర్యానాలో భారీ మొత్తంలో మ‌ద్యం చోరీకి గురైంది. స‌మ‌ల్ఖా గోదాంలో నిల్వ ఉంచిన 3926 కాట‌న్ల మ‌ద్యం చోరీ కావ‌డంతో..ఎక్సైజ్ డిపార్టుమెంట్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు...

నగల చోరీ కేసులో కానిస్టేబుల్‌

May 05, 2020

 ముంబై : ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసే నిందితుడు సంతోష్ రాథోడ్ నుంచి రూ.80 లక్షల విలువైన బ...

ఏజెంట్‌ చేతివాటం.. వృద్ధుల అకౌంట్‌ నుంచి నగదు స్వాహా

April 30, 2020

రాజన్న సిరిసిల్ల : వృద్ధుల అమాయకత్వం.. నిరక్షరాస్యతను అదనుగా తీసుకుని ఓ నోవా పే ఏజెంట్‌ చేతివాటం ప్రదర్శించాడు. అకౌంట్లలోని డబ్బులను స్వాహా చేస్తున్నాడు. దీనిని గుర్తించిన బాధితులు ఇదేమని నిలదీయడంత...

తార్నాక గుడ్‌ల్యాండ్స్‌లో మద్యం చోరీ

April 30, 2020

హైదరాబాద్‌ : నగరంలోని తార్నాక చౌరస్తాలో ఉన్న గుడ్‌ల్యాండ్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం చోరీ ఘటన చోటుచేసుకుంది. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు వివిధ బ్రాండ్స్‌కు ...

వైన్‌షాపులో చోరీ

April 29, 2020

భద్రాద్రి కొత్తగూడెం : వైన్‌షాపులో చోరీ జరిగిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు పట్టణంలో చోటుచేసుంది. ఇల్లెందు ఎక్సైజ్‌ సీఐ రాజశేఖర్‌రావు కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఇల్లెందు పట్టణంలోని షాప్...

గోడ పగలగొట్టి మద్యం షాపు లూటీ..వీడియో

April 04, 2020

హైదరాబాద్‌ : గది గోడలు పగలగొట్టి దుండగులు మద్యం దొంగతనం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల శ్రీవెంకటేశ్వర వైన్స్‌ దుకాణంలో గడిచిన రాత్రి ...

మాస్కులు,జెల్స్‌ ఎత్తుకెళ్లాడు..6 నెలలు జైలు

April 02, 2020

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇపుడు ముఖానికి వేసుకుని మాస్కుల అవసరం పెరిగిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు అంబులెన్స్‌నే టార్గెట్‌ చేసుకున్నాడు. దక్ష...

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చోరీ

March 03, 2020

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. తాము ఎంపీకి బాగా తెలిసిన వాళ్లమని కొంతమంది వ్యక్తులు హుమాయిన్ నగర్ రోడ్డులోని తిలక్‌ మార్గ్‌ పోల...

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌..

March 03, 2020

హైదరాబాద్‌: నగరంలో నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ముందుగానే రెక్కీ నిర్...

ఊటీ వెళ్లొచ్చే సరికి.. ఇల్లు లూటీ

February 26, 2020

హైదరాబాద్ : పెండ్లి రోజు వేడుకలు ఆనందంగా జరుపుకునేందుకు ఊటీకి  వెళ్లి .. వచ్చే సరికి ఇల్లు లూటీ చేశారు. ఈ ఘటన నగరంలోని నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఐ సైదులు కథనం ప్రకారం..  కాకినాడ...

నార్సింగిలో చైన్‌స్నాచర్‌కు దేహశుద్ది

February 21, 2020

హైదరాబాద్‌ : నగర శివారు నార్సింగిలో చైన్‌స్నాచర్‌ హల్‌చల్‌ చేశాడు. జన్వాడ గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గొలుసుదొంగ లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు వ...

చోరీ కేసులో అన్నాచెల్లెలు అరెస్ట్‌

February 21, 2020

హైదరాబాద్ :  15 రోజుల్లో 3 చోరీలకు పాల్పడిన అన్నా చెల్లెలను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నార...

రైళ్లలో చోరీలు..హోంగార్డు అరెస్ట్

February 19, 2020

సికింద్రాబాద్‌: రైళ్లలో చోరీలు చేస్తున్న హోంగార్డును రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన హోంగార్డు మోహన్‌ను రైల్వే పోలీసులు బాసర వద్ద అరెస్ట్‌ చేశారు. పోలీసులు&nb...

కుమారుడి స్నేహితుడినంటూ వచ్చి...

February 14, 2020

హైదరాబాద్ : కుమారుడి స్నేహితుడినంటూ ఇంటికి వచ్చిన ఓ యువకుడిని నమ్మి ఆశ్రయం కల్పిస్తే ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నగరలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ వై.ఆజయ్‌కుమార్‌...

చోరీ చేసి ఆ డబ్బుతో జల్సాలు

February 13, 2020

ఖైరతాబాద్‌ :  తెల్లవారుజామున త్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ రోడ్లపై వెళ్లే పాదచారులు, ప్రయాణికులే వారి టార్గెట్‌... వారి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని రెప్పపాటులో ఉడాయిస్తారు... అలాగే పార్కింగ్...

30 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ..

February 03, 2020

హైదరాబాద్ :  అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మచ్చబొల్లారం కృష్ణానగర్‌లో భారీ చోరీ జరిగింది.  ఇంటి యజమాని సమ్మక్క సారక్క జాతరకు వెళ్లివచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి 30 తులాల బంగారు న...

11 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ..

February 03, 2020

బండ్లగూడ: ఇంటికి తాళం వేసి ఉన్న ఇంట్లోకి అదును చూసి దూరిన దొంగలు 30 తులాల వెండి, 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ...

ఆల్వాల్‌ పీఎస్‌ పరిధిలో భారీగా బంగారం చోరీ

February 02, 2020

సికింద్రాబాద్‌: అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓ ఇంట్లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. మచ్చబొల్లారం కృష్ణానగర్‌లో బాలయ్య అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ....

విజయవాడలో దారుణం..

January 31, 2020

విజయవాడ: దొంగల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారికి కావాల్సింది ఎలాగైనా లాక్కెల్లడమే ధ్యేయంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, విజయవాడలోని భవానిపురంలో ద...

కారులోనుంచి దిగుతుంటే..

February 03, 2020

హైదరాబాద్ : స్నేహితుడికి ఇవ్వడానికి తీసుకువచ్చిన డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఐ యాదేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌...

దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి..

January 31, 2020

 హైదరాబాద్ : దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి  బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగిలించారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్టేషన్‌  పరిధి లో జరిగింది. పోలీసుల కథనం ప...

ముసుగులతో వచ్చి మహిళను కొట్టి..

January 30, 2020

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని  మఠంపల్లి మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు హల్ చల్ సృష్టించారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను కొట్టారు. మహిళను బెదిరించి ...

ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు మహిళలు అరెస్ట్

January 24, 2020

పాల్వంచ: కొనుగోలుదారులుగా ముగ్గురు మహిళలు జ్యూయలరీ షాపులోకి వచ్చారు.. అసలు నగల స్థానంలో నకిలీవి ఉంచారు.. రూ.3.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చాకచక్యంగా అపహరించి పరారయ్యారు.. ఈ ఘటనపై 10వ తేదీన భద్ర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo