శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telugu Film Industry | Namaste Telangana

Telugu Film Industry News


సినీ పరిశ్రమకు రాయితీలు

November 23, 2020

నష్టం నుంచి కోలుకొనేలా మినహాయింపులు సినీప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

సింగ‌పూర్‌లో ఎస్పీ బాలుకి ఘ‌న నివాళి

October 17, 2020

హైద‌రాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హించారు. వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన ఈ సంస్మ‌ర‌ణ స‌భ‌లో ప‌లువురు సిన...

బాలుకు భారతరత్న ఇవ్వాలి : మురళీ మోహన్‌

October 05, 2020

హైదరాబాద్‌ : పద్మశ్రీ డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌ కోరారు. వంశీ ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించ...

నష్టాలపై చర్చలు

October 05, 2020

కరోనా విపత్తు కారణంగా సినీ పరిశ్రమకు జరిగిన నష్టాల్ని గురించి ఇండస్ట్రీలోని అన్ని విభాగాల అసోసియేషన్స్‌ సంయుక్తంగా చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో తెలుగు ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసో...

కరోనా ఎఫెక్ట్: స్టార్స్ పారితోషికాల్లో 20శాతం కోత

October 03, 2020

హైదరాబాద్‌: కరోనా ఎఫెక్ట్ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 6 నెలల పాటు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు ప్రారంభించి.. ఈ నెల 15నుంచి థి...

మేటి సంగీత దర్శకులతో బాలు హిట్‌ సాంగ్స్‌..

September 25, 2020

హైద‌రాబాద్: అనేక మంది సంగీత దర్శకుల‌తో ఎస్పీ బాలుకు చాలా స‌న్నిహిత్యం ఉన్న‌ది. చక్రవర్తితో బాలుకు చక్కటి అనుబంధముంది. చక్రవర్తి స్వరపరచిన పాటల్లో 90శాతం బాలునే పాడారు.  బాలుతో క్లాస్‌, మాస్‌ అన్ని ...

12 గంట‌ల్లో 21 క‌న్న‌డ పాట‌లు పాడిన బాలు

September 25, 2020

హైద‌రాబాద్ : ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అంటే తెలియ‌ని వారంటే ఎవ‌రూ ఉండ‌రు. ఆయ‌న పాట‌లు అంత మాధుర్యంగా ఉంటాయి. ఆయ‌న గానం వింటే మ‌న‌సు హాయిగా ఉంటుంది. ఉత్తేజంతో ఉర‌క‌లేస్తారు సంగీత ప్రియులు. అంత‌టి గొప...

బాలు గాత్రం వ‌ల్లే నా పాట‌కు జాతీయ అవార్డు : అశోక్ తేజ‌

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బాలు మ‌హోన్న‌త‌మైన గాయ‌కుడు అని ఆయ‌న కొనియాడారు. బాలు గాత్...

బాలు మృతి సంగీత అభిమానుల‌కు తీరని లోటు : కేటీఆర్

September 25, 2020

హైద‌రాబాద్ : మ‌హోన్న‌త గాయ‌కుడు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి అటు సినీ ప్ర‌పంచానికి, ఇటు సంగీత అభిమానుల‌కు తీర‌ని లోటు అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేల పాటల ద్వారా ప్ర‌జ‌ల మ‌ను...

ఎస్పీ బాలు గాత్రం అజ‌రామ‌రం : గ‌వర్న‌ర్ త‌మిళిసై

September 25, 2020

హైద‌రాబాద్ : గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి తీవ్ర దిగ్ర్భాంతి క‌లిగించింద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయ‌న పాట‌లు, గాత్రం అజ‌రామ‌రంగా నిలుస్తాయ‌ని పే...

బాలు స్వ‌రాలు ప్ర‌తిధ్వ‌నిస్తాయి : ఎంపీ సంతోష్ కుమార్

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందాడ‌న్న వార్త‌ను న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. చిన్న‌ప్ప‌ట...

ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ర్ట‌ప‌తి, ప్ర‌ధాని సంతాపం

September 25, 2020

న్యూఢిల్లీ : గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు....

బాలు మృతిప‌ట్ల‌ క‌విత‌, హ‌రీష్‌రావు సంతాపం

September 25, 2020

హైద‌రాబాద్ : ‌తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ గొప్ప గాయ‌కుడిని కోల్పోయింద‌ని మంత్రి హ‌రీష్‌రావు, టీఆర్ఎస్ మాజీ ఎంపీ క‌విత ట్వీట్ చేశారు. బాలు అసాధార‌ణ క‌ళాకారుడు అని క‌విత పేర్కొన్నారు. బాలు మ‌ర‌ణం తీ...

బాలు స్వ‌రం ఓ వ‌రం : రామోజీ రావు

September 25, 2020

హైద‌రాబాద్ : గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గుండెల‌కు హ‌త్తుకుని ప్రేమ‌గా ప‌లుక‌రించే ఆత్మీయుడైన త‌మ్ముడు బాలు...

'పాడుతా తీయ‌గా' ప్రోగ్రాంకు ఊపిరి పోసేదెవ‌రు?

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంతో సంగీత ప్ర‌పంచం మూగ‌బోయింది. బాలు ఆధ్వ‌ర్యంలో కొన‌సాగిన పాడుతా తీయ‌గా, స్వ‌రాభిషేకం ధారావాహికాలు మూగ‌బోయాయి. పాడుతా తీయ‌గా షోను అమెరి...

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంతాపం

September 08, 2020

హైద‌రాబాద్ : ప్రముఖ నటుడు జయ ప్రకాశ్ రెడ్డి మృతిప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ చేశారు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అకాల మరణం త‌న‌ను దిగ్ర్భాంతికి గురి ...

థియేటర్లను తెరవాలి

September 08, 2020

థియేటర్ల మూసివేత సాకు తో ఓటీటీ ద్వారా పెద్ద సినిమాల్ని విడుదల చేయడం సరికాదని అన్నారు నిర్మాత నట్టికుమార్‌. ఓటీటీ ద్వారా  ఇలాగే సినిమాలు విడుదల చేస్తే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన ...

షూటింగ్‌లు ఎక్కడా.. ఎలా ?

June 11, 2020

కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీరంగం కూడా వుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు సినీరంగం దాదాపుగా వెయ్యి కోట్ల మేరకు నష్టపోయింది. అయితే ఇటీవల లాక్‌డౌన్‌ విషయంల...

జూలై 15తర్వాత షూటింగ్‌లు

June 10, 2020

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి  ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఏం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. మంగళవారం తెలుగు సినీ ప్రముఖులు విజయవాడలో ఏపీ...

చర్చల గురించి నాకు తెలియదు

May 29, 2020

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం గురించి సినీ ప్రముఖులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదన్నారు సినీ హీరో బాలకృష్ణ.  టీవీలు పత్రికలు చూసి...

దశలవారీగా సినిమా షూటింగ్‌

May 23, 2020

థియేటర్ల ప్రారంభంపై భవిష్యత్‌లో నిర్ణయంతొలుత పోస్ట్‌ ప్రొడక్షన్ల పునరుద్ధరణ..&nbs...

సినీ వర్కర్స్‌కు అండగా..

May 08, 2020

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్‌, మేకప్‌, క్యాస్టూమ్స్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే సహాయకులకు  నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పది లక్షల పదకొండు వేల నూటపదకొండు  రూపాయల్ని విరాళంగా...

నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

April 09, 2020

హైదరాబాద్‌ :  తెలుగు సినిమా ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌ గురువారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నర్సింగ్‌ను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికి...

టాలీవుడ్‌లో రీమేక్‌ల హ‌వా..!

March 19, 2020

సినిమాల‌ని రీమేక్ చేయ‌డం అనేది క‌త్తిమీద సాములాంటిదే. డిజిట‌ల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన ఈ రోజుల్లో ఓ సినిమాని రీమేక్ చేస్తున్నాం అని అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ వెంట‌నే ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌పై  క...

తాజావార్తలు
ట్రెండింగ్

logo