e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home తెలంగాణ

ప్రాణం తీసిన పార్కింగ్‌ లొల్లి

మానవపాడు, మే 15: ఇంటి వద్ద వాహన పార్కింగ్‌ స్థలం విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలులోని ...

రాష్ర్టాల కట్టడి కొత్తేం కాదు

ఫస్ట్‌ వేవ్‌లోనే కేరళకు హైవేను మూసేసిన కర్ణాటకకరోనా రోగులను రానివ్వబోమని స్పష్టీకరణకుదరదన్న కేరళ హైకోర్టు.. సుప్రీంకు క...

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ శభాష్‌

రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అభినందనపవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు ఆహ్వానందేశవ్యాప్తంగా ఈ పద్ధతి అమలుకు నిర్ణయం ...

చద్దన్నం..పరమౌషధం!!

పుల్లటి మజ్జిగతో పోషకాలు పుష్కలం.. మేలు చేసే బ్యాక్టీరియాతో అనేక లాభాలు హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెల...

జాగ్రత్తపడకుంటే ప్రాణాంతకమే

బ్లాక్‌ ఫంగస్‌తో డయాబెటిస్‌, కరోనా రోగులకు అధిక ముప్పురోగ నిరోధకశక్తి తక్కువ గలవారికి కూడాఊపిరితిత్తులు, మెదడుపై ఎక...

దవాఖానలకు రెండో కరంట్‌ లైన్‌

నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లుఅత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా జనరేటర్లురోజంతా ఉపయోగపడేలా సౌర విద్యుత్‌ ...

పక్కా ప్రణాళికతో కొవిడ్‌కు చికిత్స

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు, మే 15 : కొవిడ్‌ లక్షణాలతో బాధపడే వారికి పక్కా ప్రణాళికతో మెరుగైన వైద్యం ...

ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ :మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి...

ఇంటింటి సర్వే సఫలం

తగ్గుముఖం పడుతున్న కేసులుఇంటింటి ఆరోగ్య సర్వేతో ముందస్తు చికిత్స16 జిల్లాల్లో పూర్తయిన ఇంటింటి ఆరోగ్య సర్వేనైట్‌ కర్ఫ్య...

కరోనా బాధితురాలికి నార్మల్‌ డెలివరీ

ఫర్టిలైజర్‌సిటీ, మే 15: కరోనా విజృంభిస్తున్న వేళ కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న గర్భిణికి నార్మల్‌ డెలివరీ చేసి శభాష్‌ అనిప...

జ్వర సర్వేను పక్కాగా నిర్వహించాలి :మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులక...

6 వేల మంది డిశ్చార్జి

కొత్తగా 4,298 మందికి పాజిటివ్‌ హైదరాబాద్‌, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల కన్నా...

కరోనాతో ‘నమస్తే’ జర్నలిస్టు మృతి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి ‘నమస్తే తెలంగాణ’ మెదక్‌ జిల్లా డెస్క్‌లో సీనియర్‌ సబ్...

రాష్ర్టానికి మరిన్ని రెమ్‌డెసివిర్‌

10,500 ఇంజెక్షన్లు సరఫరా చేయనున్న కేంద్రం200 టన్నుల ఆక్సిజన్‌-వ్యాక్సిన్‌ సరఫరా పెంపుసీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి ...

కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం

మంత్రి హరీశ్‌ రావు | తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు.

ప్లాస్మా దాత‌ల కోసం వెబ్‌పేజీ ప్రారంభం

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభం ప్రారంభమైన‌ప్ప‌టి నుండి పోలీసులు స‌మాజానికి ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నార‌...

హైదరాబాద్‌ దారుణం.. హోటల్‌లో విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య

విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

నల్లమలలో ఏపీకి చెందిన వేటగాళ్ల అరెస్ట్‌

క్రైం న్యూస్‌ | నల్లమల అడవిలో వన్యప్రాణులను వేటాడుతున్న ఏపీకి చెందిన వేటగాళ్లను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఈఎన్‌సీ హ‌రిరామ్ దంప‌తులు

హైద‌రాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని శ‌నివారం తమ పెళ్ల...

వైద్యుల‌కు ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్ విజ్ఞ‌ప్తి

ఖ‌మ్మం : కొవిడ్ -19 రోగులకు మెడికల్ ప్రిస్క్రిప్షన్లను స్పష్టమైన రీతిలో రాయాలని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌