గురువారం 02 జూలై 2020
Telangana state | Namaste Telangana

Telangana state News


జీఎస్టీలో మనమే మేటి

July 02, 2020

రాష్ట్రంలో రూ.3,276 కోట్లు వసూలు గత ఏడాదితో పోల్చితే ...

వివాదాల వీకే సింగ్‌ బదిలీ

June 29, 2020

డీజీపీ కార్యాలయంలో రిపోర్టుచేయాలని ఆదేశంపోలీస్‌ నియామక బోర...

రాష్ట్రంలో మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు...

June 27, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన ...

తెలంగాణలో 920 కరోనా పాజిటివ్‌ కేసులు

June 25, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గరువారం 920 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 737మంది రంగారెడ్డి జిల్లాలో 86 మంది, మేడ్చల్‌ జిల్లాలో 60మంది  కరోనా బారినపడ్డారు. 24గంటల వ్య...

హరితహారాన్ని విజయవంతం చేయాలి

June 25, 2020

హైదరాబాద్‌ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. 6వ విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరు...

గల్లీలో లొల్లి.. ఢిల్లీలో మౌనం

June 25, 2020

కృష్ణాజలాలపై నిన్నటిదాకా బీజేపీ నేతల హంగామాతొమ్మిది నెలలుగా వాయిదాపడుతున్న బ్...

ఔదార్యాన్ని చాటుకుంటున్న జీ తెలుగు

June 24, 2020

హైదరాబాద్: రోజురోజుకి పెరుగుతోన్న కోవిడ్‌ కేసులు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. మహమ్మారిపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంది. కష్టాల్లో ఉన్నవారి...

వరి అవశేషాల నిర్వహణపై వెబినార్‌

June 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరి పంట కోసిన తర్వాత పొలాల్లో మిగిలిపోతున్న అవశేషాల నిర్వహణపై ‘ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఇండియా’ (ఐఈఐ) తెలంగాణ రాష్ట్రశాఖ సోమవారం వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి...

భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి జయశంకర్‌ సార్‌ : మంత్రి వేముల

June 21, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ భవిష్యత్‌ తరాలకు ఆచార్య జయశంకర్‌ సార్‌ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్...

రాష్ట్రంలో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్‌

June 08, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా బారినపడి రాష్ట్రంలో ఈ రోజు ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ...

పదో తరగతి పరీక్ష రాష్ట్రంలో ఎక్కడైనా రాయవచ్చు...

June 06, 2020

హైదరాబాద్ : ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వసతిగృహాల్లో ఉంటూ ఎస్సెస్సీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ తీపికబురందించింది. తమకు కేటాయించిన సెంటర్‌లో కాకుండా.. సొంత జిల్లాలోనే పరీక్ష...

భూ సమీకరణ పథకంలో ఎక్కువ భాగం రైతులకే..

June 06, 2020

హైదరాబాద్ : హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ పథకం అతి త్వరలోనే కొన్ని చోట్ల కార్యరూపం దాల్చను...

జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్లే కొవిడ్‌ విస్తరణ

June 06, 2020

ఖైరతాబాద్‌ : జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల కొవిడ్‌ లాంటి వైరస్‌లు విస్తరిస్తున్నాయని పలువురు పర్యావరణవేత్తలు, నిపుణులు, ఇంజినీర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా...

రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అక్కర్లేదు

June 03, 2020

హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలవారు తెలంగాణకు వచ్చేందుకు ఎలాంటి అనుమతి అవసరంలేదని శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ చెప్పారు. తెలంగాణలో ఉన్నవారు ఇతర రాష్ట్రాకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో  పాస్‌లు తీసు...

ఆరేండ్లలో అరవై ఏండ్ల ప్రగతి

June 03, 2020

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉప్పల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉద్యమకారులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జై తెలం...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్

June 02, 2020

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "ఈ రోజు చారిత్రాత్మకమైనది. వేలాది బలిదానాలతో, కోట్లాది మంది త్యాగాల ఫలితంగా ...

రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

May 31, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల జూన్‌ 7 వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. ఈ మే...

సాదాసీదాగా రాష్ట్ర అవతరణ వేడుకలు

May 28, 2020

సభలు-సమావేశాలు వద్దు : సీఎం ఆదేశంప్రగతిభవన్‌లో పతాకావిష్కరణ చేయనున్న ముఖ్యమంత...

రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసులు

May 25, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంద...

యువ పారిశ్రామికవేత్తలు సమయపాలన పాటించాలి

May 21, 2020

ఖైరతాబాద్‌: కొత్త స్టార్టప్స్‌తో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలు సమయపాలన తప్పకుండా పాటించాలని ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ మా...

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రైతుబీమా ఆసరా

May 18, 2020

బోథ్‌ : ఆ అనాథలైన పిల్లలకు రైతు బీమా ఆసరాగా నిలిచింది. చదువుల కోసం భవి ష్య నిధిగా మారనుంది. అవసరాలకు ఆదుకోనుంది. బోథ్‌ మండలంలోని అందూర్‌ గ్రామానికి చెందిన పెందూర్‌ లలిత, కొత్తపల్లె గ్రామానికి చెంది...

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

May 15, 2020

హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో వాయుగుండంగా మారి.. 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నదని హై...

టీఎస్ విద్యాక్యాలండ‌ర్‌పై త్వ‌ర‌లో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ

May 07, 2020

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర విద్యాక్యాలండ‌ర్‌పై త్వ‌ర‌లో క్యాబినెట్ స‌బ్‌క‌మిటీ వేయ‌నున్నారు. క‌రోనా ప్ర‌భావం, లాక్‌డౌన్ స‌డ‌లింపు, నూత‌న విద్యాసంవ‌త్స‌ర ప్రారంభం త‌దిత‌ర అంశాలపై స‌బ్‌క‌మిటీ...

పెరిగిన పీజీ వైద్య విద్య ఫీజులు

May 05, 2020

హైదరాబాద్: ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీల‌కు ఒకే త‌ర‌హ...

రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లు ఇవే

May 01, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బాధితుల తీవ్రతను అనుసరించి రాష్ట్రంలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల జిల్లాను కేంద్రం ప్రకటించింది. 

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

April 25, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 25 మంది బలయ్యారు. వైరస్‌ బారి నుంచ...

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయి...

April 25, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన కేంద్ర బృందం సమావేశం ముగిసింది. కరోనా నియంత్రణకు రాష్ట్రం తీసుకున్న చర్యలు కేంద్ర బృందానికి సీఎస్‌ వివ...

కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

April 19, 2020

హైదరాబాద్‌: కాసేపట్లో మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమవుతుంది. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం రేపటి ను...

సీఎం అధ్యక్షతన ఈ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

April 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీకానుంది. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం రేపటి నుంచి పలు మినహాయింపులు ఇచ్చిన వి...

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ

April 17, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నేడు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగుల అసోసియేషన్‌ ఈ ఆహార పంపిణీని చేపట్టింది. ఆహార పొట్లాలతో నిండి ఉన్న వాహనా...

నేడు, రేపు అక్కడక్కడ వడగండ్లు పడే అవకాశం

April 17, 2020

హైదరాబాద్‌  : రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరక...

48 గంటల్లో తేలికపాటి వానలు

April 16, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తున్న కారణంగా ఉత్తర తెలంగాణలోని కొన్నిచోట్ల రాగల 48 గంటల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో హ...

ప్రముఖులకు సామాన్యుడి "బ్లడ్ డోనేషన్ ఛాలెంజ్"

April 14, 2020

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. రక్తదానం చేసేవారు లేక ఆసుపత్రులు,బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వ లు పూర్తిగా పడిపోయాయి. దీ...

సేవా కార్యక్రమాల్లో ఐటీసీ

April 14, 2020

హైదరాబాద్: దక్షిణాసియాలో అగ్రశ్రేణి పేపర్, పేపర్‌బోర్డ్స్ , స్పెషాలిటీ పేపర్ తయారీదారు ఐటీసీ  పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ బిజినెస్ (పీఎస్‌పీడీ), కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు...

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

April 13, 2020

హైదరాబాద్‌ : ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఈశాన్యమధ్యప్రదేశ్‌ వరకు.. మధ్య మహారాష్ట్ర ఉత్తర మరాఠ్వాడా మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావర...

కేటీఆర్‌కు రూ.25లక్షల చెక్కు అంద‌జేసిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబ‌ర్

April 10, 2020

హైదరాబాద్‌:  క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు సాయం అందించ‌డానికి తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధిక...

రేపు రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం

April 10, 2020

హైదరాబాద్: రేపు మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కే...

తెలంగాణ 23 జిల్లాలకు వ్యాపించిన కరోనా

April 05, 2020

హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా 272 కేసులు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రుల్లో 228 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 33 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ కాగా, కరోనాతో రాష్ట్రంలో 11 మం...

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

March 27, 2020

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.  సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీనిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.  సమీక్ష సమావేశంలో  ...

సరిహద్దుల్లో అప్రమత్తంగా..

March 21, 2020

కోటపల్లి : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద ప్రాణహిత నది వంతెనపై చెక్‌పోస్ట్‌ ...

అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం

March 21, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టాన్ని ప్రయోగించింది. అంటువ్యాధుల నివారణ చట్టంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్య...

చప్పట్లు కొడదాం... ఐక్యతను చాటుదాం...

March 21, 2020

హైదరాబాద్‌: రేపు సాయంత్రం 5 గంటలకు సైరన్‌ మోగుతుంది. సైరన్‌ మోగగానే ఎవరి ఇంటి ముందు వారు నిలుచొని చప్పుట్లు కొట్టి మన ఐక్యతను చాటాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మేమంతా అప్రమత్తంగా ఉ...

టెన్త్ పరీక్షలు వాయిదా వేయండి..హైకోర్టు ఆదేశం

March 20, 2020

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యదావిధిగా  నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ...

వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం

March 19, 2020

హైద‌రాబాద్: వ‌డ‌గండ్ల బాధిత రైతాంగానికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బాస‌ట‌గా నిలుస్తామ‌న్నారు. వ‌డ‌గండ్ల బాధితుల క‌డగండ్లు త...

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్ష సూచన

March 17, 2020

హైదరాబాద్ : ఉత్తర కోస్తా ఒరిస్సా, దాని పరసర ప్రాంతాల్లో 0.9కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పాటు తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా తూర్పు విధర్బ వరకు 0.9కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణ...

అన్ని రంగాలలో మహిళలు ముందుకెళ్తున్నారు

March 16, 2020

సొంతగా వ్యాపారం చేసేందుకు మెట్రోనగరాల్లో ఉండే మహిళల కంటే ద్వితీయ శ్రేణినగరాల్లోని మహిళలే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఔత్సాహికులుగా రాణించేందుకు అవసరమైన రుణాలను సమకూర్చుకునేందుకు కూడా వీరే ముందుంట...

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

March 15, 2020

హైదరాబాద్ : ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావం...

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత..

March 09, 2020

తిరుమల: తెలంగాణ రాష్ట్ర విప్‌ గొంగిడి సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె.. తన భర్తతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లి...

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు..

March 08, 2020

హైద‌రాబాద్ :  రాష్ట్ర  ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా,  వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌రిగిందని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నా...

2020-21 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

March 07, 2020

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ సభ్యులు సమావేశమయ్యారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమో...

8న బడ్జెట్‌.. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు

March 06, 2020

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశ...

రాష్ట్రంపై తుఫాన్‌ వ్యతిరేక గాలులు

March 01, 2020

హైదరాబాద్ : బంగాళాఖాతం నుంచి తుఫాన్‌ వ్యతిరేక గాలులు రాష్ట్రంపై వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు కురిసే అవకాశమున్నదని వాత...

గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కేంద్రాలు

February 25, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద...

గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు: ఇంటర్‌ బోర్డు

February 22, 2020

హైదరాబాద్‌: ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. గుర్తింపు లేని కళాశాలలకు ...

ఆవిష్కరణల్లో ముందడుగు

February 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించాక ఐదేండ్లలోనే తెలంగాణ ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ను ప్రారంభించి.. టీ-హబ్‌, వీ-హబ్‌, రిచ్‌, టీ వర్క్స్‌...

రేపటినుంచి వ్యవసాయ వర్సిటీలో అగ్రిటెక్‌ సౌత్‌

February 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం (ఈ నెల 22) నుంచి 24 వరకు అగ్రిటెక్‌ సౌత్‌-2020, అగ్రివిజన్‌-2020 ప్రదర్శన...

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం..

February 20, 2020

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించ...

మొక్క‌ల పెంప‌కంలో తెలంగాణ నెం.1

February 11, 2020

హైదరాబాద్: చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. మొక్క‌ల పెంప‌కంలోనూ  మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్...

సమాచార చట్ట కమిషనర్ల నియామకం

February 10, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార చట్ట కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్‌రెడ్డి, మైడ నారాయణరెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్‌, సయ్యద్‌ ఖలీలుల్లా, డా.ఎండీ అమీర్‌ను కమిష...

తెలంగాణపై విషం కక్కిన మోదీ

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విషంకక్కారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై వ్యతిరేకతను బయటపెట్టారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా గతంలో లోక్‌సభలో మాట్ల...

స్థిరాస్తి రాబడి పరుగులు

February 06, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ తెలంగాణలో రియల్‌రంగం పరుగులు పెడుతున్నది. దేశంలోని ఎక్కువ రాష్ర్టాల్లో స్థిరాస్తిరంగంలో తీవ్ర మందగమనం చోటుచేసుకున్నా, కొన్నిచోట్ల ...

మధ్యాహ్న భోజన పథకం వంట ధరల పెంపు

January 28, 2020

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి వంట ధర రూ.4:35 నుంచి 4:48లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాల...

రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలి..

January 28, 2020

ఆదిలాబాద్: రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంత...

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయాచితం శ్రీధర్‌

December 30, 2019

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో  రాజ్యసభ సభ్యులు ...

వణికించిన భూకంపం

January 27, 2020

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo