సోమవారం 30 నవంబర్ 2020
Telangana Police | Namaste Telangana

Telangana Police News


ఆరేండ్లలో సేఫ్‌ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతి

November 29, 2020

సంస్కరణలతో అద్భుత ఫలితాలుఉమ్మడి రాష్ట్రంలో భయం.. భయంఆరేండ్లలో సేఫ్‌సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిటెక్నాలజీ, సంస్కరణలతో పోలీసింగ్‌లో మార్పులుఅడుగడుగునా నిఘా.. అల్ల...

బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య‌పై కేసు న‌మోదు..

November 26, 2020

హైద‌రాబాద్‌: బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య‌పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.  న‌గ‌రంలోని ఉస్మానియా యూనివ‌ర్సిటీలోకి అనుమ‌తి లేకుండా ప్ర‌వేశించినందుకు ఆయ‌న‌పై ఫిర్యాదు న‌మోదు అయ్యింది.&nb...

రాష్ర్ట పోలీసుల ప‌ని తీరు అద్భుతం : మంత్రి కేటీఆర్

November 11, 2020

హైద‌రాబాద్ : గ‌త ఆరేళ్ల‌లో రాష్ర్ట పోలీసుల ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. శాంతి భ‌ద్ర‌త‌లు, ర‌క్ష‌ణ విష‌యంలో న‌గ‌రానికి మంచి పేరు తెచ్చారు అని కొనియాడారు...

సుర‌క్షిత హైద‌రాబాదే ల‌క్ష్యం : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

November 11, 2020

హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలో ప్రారంభించిన‌ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ హైద‌రాబాద్ ఖ్యాతిని మ‌రింత పెంచుతుంద‌ని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం సంద‌ర్...

దేశంలో నెంబర్‌ వన్‌.. తెలంగాణ పోలీసింగ్‌

November 08, 2020

శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం ప్రాధాన్యంప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలిరాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీఖైరతాబాద్‌ : తెలంగాణ పోలీసింగ్‌ వ్యవస్థ దేశం...

స్కాట్లాండ్‌ మాదిరిగా తెలంగాణ పోలీస్‌

November 06, 2020

రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌కొండపాక: సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకు స్కాట్లాండ్‌ స్థాయిలో తెలంగాణ పోలీ స్‌ వ్యవస్థను పటిష్ఠపరిచే దిశగా నిర్మాణాత్మక చర్...

చెడ్డీ గ్యాంగ్‌ నిందితులకు 3 ఏండ్ల జైలుశిక్ష

November 05, 2020

హైదరాబాద్‌ : చెడ్డీలు ధరించి ఇండ్లను లూఠీ చేసే గ్యాంగ్‌కు శిక్షపడింది. చెడ్డీలపై తిరుగుతూ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తించిన ఈ ముఠాలోని నలుగురికి గురువారం రంగారెడ్డి జిల్లా కో...

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప‌ల్టీలు కొట్టిన కారు

November 05, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం మ‌ధ్యాహ్నం ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవ‌డంతో.. అది ప‌ల్టీలు కొట్టింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్...

నిజామాబాద్ క‌లెక్ట‌ర్ పేరుతో ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా

November 05, 2020

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ...

సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. మ‌హిళ‌పై లైంగికదాడి

November 05, 2020

సంగారెడ్డి : జిల్లాలోని కొల్లూరు తండా శివారులో దారుణం జ‌రిగింది. భోజ్య తండాకు చెందిన పత్లోత్ ల‌త‌(30) అనే వివాహిత మంగ‌ళ‌వారం రాత్రి అదృశ్య‌మైంది. మియాపూర్‌లోని త‌న త‌ల్లిగారింటికి వెళ్తుండ‌గా ఆమెను...

తెలంగాణ పోలీసులకు ‘స్కోచ్‌' అవార్డు

October 29, 2020

కొవిడ్‌ రెస్పాన్స్‌ క్యాటగిరీలో జాతీయ పురస్కారంఅభినందనలు తెలిపిన డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ పోలీసులకు మరోసారి జాతీయస్థా...

దీక్షిత్‌ను చంపింది మంద సాగ‌ర్ ఒక్క‌డే : ఎస్పీ కోటిరెడ్డి

October 23, 2020

మ‌హ‌బూబాబాద్ : ఆదివారం అప‌హ‌ర‌ణ‌కు గురై దారుణ హ‌త్య కాబ‌డ్డ దీక్షిత్ రెడ్డి(9)ని మంద సాగ‌ర్ ఒక్క‌డే చంపాడ‌ని మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్ప‌ష్టం చేశారు. దీక్షిత్ హ‌త్య‌లో ఇత‌రుల ప్ర‌మేయం లేద‌ని,...

త్వ‌ర‌లోనే 20 వేల పోలీసు నియామ‌కాలు : హోం మంత్రి

October 23, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట పోలీసు అకాడ‌మీలో ఎస్ఐల పాసింగ్‌ అవుట్ పరేడ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్...

పోలీసు అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి

October 21, 2020

హైద‌రాబాద్ : ‌పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన పోలీసుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌ నివాళుల‌ర్పించారు. పోలీసుల సేవ‌ల‌ను, త్యాగాల‌ను సీఎం కేసీఆర్ గుర్తు చ...

తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్త గుర్తింపు : మహమూద్‌ అలీ

October 21, 2020

హైదరాబాద్‌ : పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు...

కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యం

October 16, 2020

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద వ‌ర‌ద నీటిలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం ల‌భ్య‌మైంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానిక...

తండ్రీకొడుకుల‌ను బ‌లిగొన్న‌ విద్యుత్ తీగ‌లు

October 16, 2020

మెద‌క్ : అడ‌వి పందుల నుంచి పంట పొలాల‌ను కాపాడుకునేందుకు ఏర్పాటు విద్యుత్ తీగ‌లు.. తండ్రీకొడుకులను బ‌లిగొన్నాయి. ఈ విషాద ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలోని పెద్ద‌శంక‌రంపేట మండ‌లంలోని ఇస్క‌పాయ‌ల తండాలో శుక్ర‌వా...

పోలీసు ఐడియా.. గట్టెక్కిన సమస్య

October 16, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరాన్ని వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు 72 గంటలుగా రాత్రిబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని నింపారు. చెరువులు త...

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణ ఆద‌ర్శం : ‌హోం మంత్రి

October 08, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని యూసుఫ్‌గూడ‌లోని పోలీసు బెటాలియ‌న్‌లో 499 మంది స్టైఫండరీ  కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌...

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

October 07, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధ...

ఫేస్‌బుక్ న‌కిలీ ఖాతాల‌తో దందా.. రాజ‌స్థాన్ గ్యాంగ్ అరెస్ట్

October 03, 2020

న‌ల్ల‌గొండ : ఫేస్‌బుక్ న‌కిలీ ఖాతాల‌తో దందా కొన‌సాగిస్తున్న రాజస్థాన్‌కు చెందిన న‌లుగురు స‌భ్యుల ముఠాను న‌ల్ల‌గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను న‌ల్ల‌గొండ ఎస్పీ రంగ‌నాథ్ మీడియా ముందు...

మావోయిస్టుల కోసం డ్రోన్ కెమెరాల‌తో జ‌ల్లెడ‌

September 22, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : మావోయిస్టు రాష్ర్ట క‌మిటీ స‌భ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ ల‌క్ష్యంగా పోలీసుల కూంబింగ్ కొన‌సాగుతోంది. క‌దంబ ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత మూడో రోజు పోలీసులు అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నార...

భారీ వ‌ర‌ద‌లో శున‌కాన్ని కాపాడిన హోంగార్డు.. క‌విత ట్వీట్

September 17, 2020

గ‌త రెండు, మూడు రోజుల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వ‌ర్షాల‌కు చెరువులు, వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. వ‌ర‌ద న...

ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ ప‌ర్య‌ట‌న‌

September 06, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి విస్తృతంగా చ‌ర్చించి పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా ప‌ర్య‌ట...

చంద్ర‌బాబుకు త‌ప్పిన పెను ప్ర‌మాదం

September 05, 2020

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న‌ కాన్వాయ్‌లోని ఓ వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ఆవు అడ్డు రావ‌డంతో ఎస్కార్ట్ వాహ‌నం డ్రైవ‌ర్ స‌డెన...

హైద‌రాబాద్‌లో గంజాయి ముఠా అరెస్ట్‌

September 05, 2020

హైద‌రాబాద్ : గ‌ంజాయిని త‌ర‌లిస్తున్న ముగ్గురిని బాలాన‌గ‌ర్ ఎక్సైజ్ పోలీసులు శ‌నివారం మ‌ధ్యాహ్నం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 327 కిలోల గంజాయి, బైక్‌, 4 సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ...

నిమ‌జ్జ‌నానికి స‌హ‌కరించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు

September 02, 2020

హైద‌రాబాద్ : గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ పేర్కొన్నారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం శాంతియుతంగా నిర్వ‌హించేందుకు మండ...

మన పోలీసులకు ప్రెసిడెంట్‌ మెడల్‌

August 15, 2020

ఉత్తమ సేవలకు జాతీయ గుర్తింపుఐజీ ప్రమోద్‌కుమార్‌, ఎస్సై తోట సబ్రహ్మణ్యంకు...

నిషేధిత గ్లైఫోసైట్ గడ్డి మందు స్వాధీనం

July 25, 2020

మంచిర్యాల : జిల్లాలోని దేవాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తుంగగూడలో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి నిషేధిత గ్లైఫోసైట్ గడ్డి మందు విక్రయిస్తున్...

కరోనాతో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి

July 21, 2020

నిజామాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ హమీద్‌(45) కరోనాతో మృతి చెందారు. ఎస్‌ఐకి కరోనా పాజ...

మహిళల భద్రత, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు

June 21, 2020

భద్రత, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దుఆశ్రయించిన వెంటనే.. పోలీసులు సేవలు అందించాలిసదస్సులో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: మహిళల భద్రత, రక్ష...

ఐదు నెలల్లో వేయి సైబర్‌ కేసులు

June 04, 2020

హైదరాబాద్‌: పోలీసులు ఎంత చెప్తున్నా నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవద్దని, వారు అడుగుతున్న బ్యాంకు ఖాతా...

రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అక్కర్లేదు

June 03, 2020

హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలవారు తెలంగాణకు వచ్చేందుకు ఎలాంటి అనుమతి అవసరంలేదని శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ చెప్పారు. తెలంగాణలో ఉన్నవారు ఇతర రాష్ట్రాకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో  పాస్‌లు తీసు...

తెలంగాణలో పటిష్ట శాంతిభద్రతలు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ

June 02, 2020

హైదరాబాద్ : నూతన తెలంగాణ రాష్ట్రంలో.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సత్ఫలితాలిస్తున్నది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పటిష్ట చర్యలతో భద్రమైన వాతావరణం నెలకొన్నది. నేరాలు, సెటిల్‌మెంట్లు పూర్తిగా తగ్గిపోయ...

మావోయిస్టులకు సహకరించవద్దు : నిర్మల్‌ ఎస్పీ

May 26, 2020

కడెం: మావోయిస్టులకు మారుమూల గ్రామాల ప్రజలు సహకరించవద్దని ఎస్పీ శశిధర్‌ రాజు సూచించారు. కడెం మండలంలోని ఉడుంపూర్‌ పంచాయతీపరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న మిద్దెచింత గ్రామాన్ని ఎస్పీ శశిధర్‌ రాజు  స...

పోలీసు అకాడమీలో గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌ఐకి గాయాలు

May 26, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌ అకాడమీ ట్రైనింగ్‌ సెంటర్‌లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను గచ్చిబౌలి కాంటినెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. ...

‘కరోనా వారియర్స్‌' పాటను విడుదల చేసిన డీజీపీ

May 22, 2020

హైదరాబాద్ : కరోనా విలయతాండవంపై ఇప్పటికే చాలా పాఠాలు వచ్చాయి. ప్రజలను అప్రమత్తం చేసేలా, అవగాహన కల్పించేలా కళాకారులు పాటలను రూపొందించారు. తాజాగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ కరోనాపై పోరాడుతున్న పోలీస...

కరోనాతో తెలంగాణ పోలీసు మృతి

May 21, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. బుధవారం రాత్...

రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు ఈ విధంగా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

May 05, 2020

హైద‌రాబాద్‌:   మార్చ్ 22న విధించిన జ‌న‌తా క‌ర్ఫ్యూ అనంత‌రం విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు, బంధువులు తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వారితో పా...

పోలీసులకు ఆరోగ్య పరిస్థితినిబట్టి విధులు

May 01, 2020

హైదరాబాద్ : సిబ్బంది ఆరోగ్యంపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి హెల్త్‌ప్రొఫైల్‌ రూపొందించాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా రాష్ట్రవ్య...

పోలీస్‌ సేవలకు సర్వత్రా ప్రశంసలు

April 30, 2020

విధి నిర్వహణలో మరింత ఓర్పుతో ఉండాలిసమీక్షలో హోంమంత్రి మహమూద్‌ అలీ&nb...

బేగంబజార్‌ రద్దీ నియంత్రణకు కఠిన నిబంధనలు

April 25, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనుషుల మధ్య దూరం పాటించడంతోనే కరోనాను కట్టడి చేయగలుగుతామని ప్రభుత్వం చెబుతున్నా నగరంలోని బేగంబజార్‌ మార్కెట్లో మూడు రోజులుగా కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా ఉంటున్నారు....

రోహింగ్యాలపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

April 19, 2020

నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు 17 మంది రోహింగ్యాలపై కేసు నమోదు చేశారు. నల్లగొండ టౌన్‌ ఎస్సై సురేశ్‌ మాట్లాడుతూ... 17 మంది రోహింగ్యాలపై కేసు నమోదు చేశామన్నారు. దేశంలో అక్రమంగా ఉంటూ లాక్‌డౌన్‌ సమ...

సమస్యల్లో మహిళలకు సాంత్వన

April 17, 2020

గృహిణులకు పోలీసుల భరోసాకౌన్సెలర్లతో మానసిక ైస్థెర్యం

ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

April 16, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొంద...

మీరే సూపర్‌హీరోలు

April 13, 2020

కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు యువహీరో వరుణ్‌తేజ్‌. వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడుతున్నారని, ప్రతి భారతీయుడు వారిపట్ల కృతజ...

చెప్పులు కొనిచ్చి.. పండ్లు, బిస్కెట్లు అందించి..

April 13, 2020

-వలస కూలీలకు పోలీసుల సాయం -ప్రైవేట్‌ వాహనంలో నాందేడ్‌కు తరలింపు  మంచిర్యాల : జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట...

పోలీస్‌ సేవలకు సెల్యూట్‌

April 12, 2020

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ట్వీట్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కృషిచేస్తున్నవారిన...

నిజమైన హీరోలు మీరే.. విజయ్‌ దేవరకొండ

April 11, 2020

హైదరాబాద్‌: తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరూ పోలీసులకు మద్దతుగా  ఉంటారని విజయ్‌ చెప్పారు. తెలంగాణ పోలీస...

పోలీసులకు సెల్యూట్‌

April 10, 2020

లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసే విషయంలో ఉభయ తెలుగు రాష్ర్టాల పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రజారోగ్య పరిరక్షణకు పోలీసులు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని...

తెలంగాణ పోలీస్‌కు సలాం

April 09, 2020

కరోనాపై మానవాళి చేస్తున్న మహాసమరంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అసమానమైన సేవల్ని అందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్ట...

తెలంగాణ పోలీసుల‌కి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు: మ‌హేష్ బాబు

April 09, 2020

క‌రోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ చైత‌న్య తెలంగాణ పోలీసుల కృషిని ప్ర...

తెలంగాణ పోలీసుల‌కి స‌లాం కొట్టిన అక్కినేని హీరో

April 09, 2020

భ‌యంక‌ర మృత్యు మ‌హ‌మ్మారి క‌రోనాని క‌ట్టిడి చేసేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు తెగించి మ‌రీ వారి వారి విధులు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లంద...

వైద్యులు, సిబ్బందిపై దాడి చేస్తే అరెస్ట్‌ చేస్తాం: డీజీపీ

April 05, 2020

హైద‌రాబాద్‌:  వైద్యులపై జ‌రుగుతున్న‌ దాడుల ఘటనలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే చేస్తున్న సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్ల...

మర్కజ్‌ లింకును గుర్తించింది మనవాళ్లే

April 03, 2020

హైదరాబాద్ :  కరీంనగర్‌లో పర్యటించిన తొమ్మిది మంది ఇండోనేషియా దేశస్థులకు కరోనా వైరస్‌ సోకినట్టు గుర్తించగానే సర్వైలెన్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండోనేషియా దేశస్థులకు ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ ...

సోషల్‌మీడియా పుకార్లపై నిఘా

April 01, 2020

తాజాగా మూడు సుమోటో కేసులు నమోదుసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై హైదరాబాద్‌ స...

పోలీసన్నా నీకు సలామ్‌‌!

April 01, 2020

పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నా.. ఏ క్షణాన ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు.. నా వలన ఇంట్లో కుటుంబానికి ఇబ్బంది అవ్వొచ్చు.. ఈ ఉపద్రవం నుండి బయట పడే వరకు ఇంటికి రాను.. ఎక్కడో ఒక చోట ఉంటా.. దొరికింది ఏదో...

అభాగ్యులకు సూర్యాపేట పోలీసు అపన్నహస్తం..

April 01, 2020

సూర్యపేట జిల్లా పోలీసులు అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. జిల్లా యస్.పి  ఆర్‌ భాస్కరన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సంక్షేమ  ఆర్‌ఐ శ్రీనివాస్, ఆర్ముడ్ పోలీసు అడ్మిన్  ఆర్‌ఐ గోవిందరావు ...

నకిలీ జీవో తయారీదారు అరెస్టు

April 01, 2020

వైన్స్‌లు తెరుస్తారని వదంతులు వ్యాప్తిచేసిన ఆకతాయిహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైన్‌షాపులు తెరుస్తు...

పోలీస్ సోద‌రుల‌కి శానిటైజ‌ర్స్ అందించిన హీరో నిఖిల్ సిద్ధార్థ‌

March 31, 2020

మ‌హామ్మారి కరోనాపై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. లాక్ డౌన్ నేప‌థ్...

తెలంగాణ పోలీసులను మెచ్చుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌

March 30, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీసులను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమ...

పురిటినొప్పులతో బాధపడుతున్నమహిళకు పోలీసు సాయం

March 27, 2020

సుల్తానాబాద్‌  ‌: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను స్వయంగా పోలీసులే దవాఖానకు తరలించిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌లో  జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి...

సలాం పోలీస్‌భాయ్‌... అన్నార్తులకు అమోఘ సేవలు

March 27, 2020

విసుగు లేదు.. విరామం లేదు..! 24 గంటలు నిరుపమానంగా సేవలు

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

March 17, 2020

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్...

ఓయూతో తెలంగాణ పోలీసు విభాగం ఒప్పందం

March 06, 2020

హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు విభాగం ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ లా(సీసీఎస్‌సీఎల్‌) అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు అవగాహన ఒప్పందంపై తెలంగాణ డీజీపీ...

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌ వన్‌

March 06, 2020

ఫెర్టిలైజర్‌సిటీ/సీసీసీ నస్పూర్‌: దేశంలోనే తెలంగాణ పోలీసులు అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా గుర్తింపు సాధిస్తున్నారని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నా రు. గురువారం మంచిర్యాల...

సూపర్‌ పోలీస్‌

March 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వపరంగా అందుతున్న మౌలిక సదుపాయాలు.. అందిపుచ్చుకొన్న సాంకేతికత.. అన్నింటా ఉన్నతాధికారుల ప్రోత్సాహం.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు దర్యాప్తు పక్కాగా, వేగంగా సాగుత...

ఎన్బీడబ్ల్యూను పట్టేస్తది!

February 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీతో రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ర్టాల్లో కేసుల ఛేదనలో సహకరిస్తున్న తెలంగాణ పోలీస్‌శాఖ మరో అధునాతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్‌బెయిలబుల...

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌వన్‌

February 22, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో రాజకీయ జోక్యం ఉందని, దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర హోంశాఖ ...

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

విలువలు ప్రధానం

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతి పనిని సమాజం సానుకూలంగా స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో మాన...

దేశం మెచ్చేలా అభివృద్ధి

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ, చార్మినార్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగానే అభివృద్ధి సాధ్యమైందని, దేశం మెచ్చుకొనేలా తెలంగాణ ప్రగతి వైపు పయనిస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ చ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo