శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana Governor | Namaste Telangana

Telangana Governor News


ఇద్దరు కలెక్టర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

November 08, 2020

హైదరాబాద్‌ :   గవర్నర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబా...

కలామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం: గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై

October 16, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. కలా మ్‌ జీవితం, పనుల...

గామ మోనోగ్రాఫ్‌ ఆలోచన అద్భుతం

October 04, 2020

గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసైహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను ఒకేచోటకు తీసుకొచ్చేందుకు గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌...

ప్రపంచం చూపు.. హైదరాబాద్‌ వైపు

September 30, 2020

భారత్‌ బయోటెక్‌ టీకాపై సర్వత్రా ఆసక్తిరాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఇప్పు...

వైద్యుల సేవతోనే మరణాల రేటు తక్కువ

September 21, 2020

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అనేక సవాళ్ల మధ్య మన వైద్యులు అందిస్తున్న అత్యుత్తమమైన సేవల వల్ల దేశంలో కొవిడ్‌-19 మరణాల రేటు తక్కువగా ఉన్నదని ...

వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతర స్ఫూర్తి : తమిళిసై

September 11, 2020

హైదరాబాద్ : స‌్వామి వివేకానందుని మాటలు, రచనల ద్వారా తాను నిరంతరం స్ఫూర్తి పొందుతున్న‌ట్లు రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తెలిపారు. వివేకానందుని చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికో...

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి

September 05, 2020

గవర్నర్‌ తమిళిసైతో ఫోన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించినట్ట...

ప్రజలకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

August 22, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించా...

విస్తృతంగా పరీక్షలు

July 21, 2020

పాజిటివ్‌ రోగులకు నాణ్యమైన వైద్యంకరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు...

కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్‌: గవర్నర్‌

June 09, 2020

ఖైరతాబాద్‌: ‘కరోనాను అరికట్టేందుకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ (వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, మీడియా, మున్సిపాలిటీ, శానిటరీ సిబ్బంది) అహర్నిశలు కష్టపడుతున్నారు.. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వ...

వాళ్లు తెల్ల దుస్తుల్లో ఉన్న దేవ‌త‌లు: గ‌వ‌ర్న‌ర్‌

May 12, 2020

హైద‌రాబాద్‌: నర్సులు తెల్ల దుస్తుల్లో ఉన్న దేవతలని రాష్ట్ర‌ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ కొనియాడారు. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ ట్విట్ట‌ర్‌ ద్వారా న‌ర్సుల‌కు శుభాకాంక్ష...

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్‌

May 01, 2020

హైదరాబాద్‌: కార్మికులకు గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం....

కరోనా వేళ ‘కనెక్ట్‌ చాన్స్‌లర్‌'

April 28, 2020

వర్సిటీల విద్యార్థుల కోసం గవర్నర్‌ తమిళిసై వేదికహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల్లోని సృజనాత...

సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

February 07, 2020

ములుగు : మేడారంలో వనదేవతలను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ఇద్దరు గవర్నర్లు.. అమ్మవార్లకు నిలువెత్తు ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo