మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana Assembly 2020 | Namaste Telangana

Telangana Assembly 2020 News


తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

September 16, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన స‌మావేశాలు నేటి వ‌ర‌కు కొన‌సాగాయి. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన రెవెన...

ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఊర‌ట‌

September 16, 2020

హైద‌రాబాద్ : ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం ఊర‌ట క‌ల్పించింది. శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్...

భ‌ట్టి విక్ర‌మార్క‌ది ఊక‌దంపుడు ఉప‌న్యాసం : మ‌ంత్రి కేటీఆర్

September 16, 2020

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సం...

ప్ర‌పంచంలోనే హైద‌రాబాద్ అద్భుత న‌గ‌రం : ఎమ్మెల్యే ఓవైసీ

September 16, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచంలోనే హైద‌రాబాద్ అద్భుత న‌గ‌రం అని చాంద్రాయ‌ణ‌గుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్ప‌ష్టం చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాస...

కేంద్ర చ‌ట్టంతో ఉచిత విద్యుత్‌కు కోత‌

September 16, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించేలా కేంద్ర నూత‌న విద్యుత్ చ‌ట్టం ఉన్న‌ద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల పేద‌ల‌కు ఉచిత క‌రెంటు ఇచ్చే అవకాశం ఉండ‌ద‌ని చెప్పారు. కేంద్ర విద్యు...

ప్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానం హైద‌రాబాద్ : మ‌ంత్రి కేటీఆర్

September 16, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ న‌గ‌రం అవ‌త‌రిస్తోంద‌ని రాష్ర్ట ఐటీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్...

చారిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతున్నాం: మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

September 16, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రానికి సంబంధించిన చారిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతున్నామ‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఉన్నాయ‌ని చెప్పారు. శాస‌న‌మండ‌లిలో స‌భ్య...

న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి ఈట‌ల‌

September 16, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌వ‌జాత శిశువ...

త్వ‌ర‌లో వార్డు ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ: మ‌ంత్రి కేటీఆర్‌

September 16, 2020

హైద‌రాబాద్‌: త్వ‌రలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్ర‌క‌టించారు. మొద‌టి మూడేండ్లు ప్రొబేష‌న‌రీ కాల‌ప‌రిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస...

రాష్ర్టంలో యూరియా కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 16, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఎక్క‌డా కూడా యూరియా కొర‌త లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో యూరియా స‌ర‌ఫ‌రాపై స‌భ్యులు ...

పార‌ద‌ర్శ‌కంగా ఆరోగ్య‌లక్ష్మి ప‌థ‌కం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

September 16, 2020

హైద‌రాబాద్ : ఆరోగ్య‌ల‌క్ష్మి కార్య‌క్ర‌మం కింద‌ గ‌ర్భిణీ స్ర్తీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు పౌష్టికాహారం అందిస్తున్నామ‌ని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. ఈ ప‌థ‌కాన్నిపార...

'కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌ర‌దు'

September 16, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని కౌలుదారుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌రదు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో గుర్తు చేశార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర...

ఎనిమిదోరోజు స‌మావేశాలు ప్రారంభం

September 16, 2020

హైద‌రాబాద్‌: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు స‌భాకార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ స‌హా నగరపాలిక‌లు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్...

నేటి శాస‌న‌స‌భ సంక్షిప్తంగా..

September 15, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. ప్ర‌శ్న...

ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్‌

September 15, 2020

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి...

'పాత‌బ‌స్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచాం'

September 15, 2020

హైద‌రాబాద్ : ‌తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత న‌గ‌రంలోని పాత‌బస్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచామ‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్ర...

విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు : సీఎం కేసీఆర్

September 15, 2020

హైద‌రాబాద్ : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించిన కార‌ణంగా విద్యుత్ బిల్లులు రికార్డు చేయ‌లేదు. ఆ స‌మ‌యంలో అధికంగా వ‌చ్చిన విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కే...

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

September 15, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ...

కేంద్ర విద్యుత్ బిల్లును వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం

September 15, 2020

హైద‌రాబాద్ : ‌కేంద్ర ప్ర‌తిపాదిత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని స‌భ‌లో సీఎం కేసీఆర్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి...

కేంద్ర విద్యుత్ చ‌ట్టం చాలా ప్ర‌మాద‌క‌రం : ‌సీఎం కేసీఆర్

September 15, 2020

హైద‌రాబాద్ : కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నామ‌ని శాస‌న‌స‌భ వేదికగా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశ...

కేంద్ర విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కు ఇబ్బందులు : మ‌ంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

September 15, 2020

హైద‌రాబాద్ : ‌కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌స్తున్న విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధిం...

విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రింత స‌మ‌యం : మ‌ంత్రి స‌బిత‌

September 15, 2020

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం విద్యా రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డం జ‌రిగింది అని విద్యాశా...

ఎమ్మెల్యేలంతా మాస్కులు ధ‌రించాలి : స‌్పీక‌ర్

September 15, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఏడో రోజుల కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ్యుల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలంతా త‌ప్ప‌నిస‌రిగా మాస్...

'ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా టూరిజం అభివృద్ధి'

September 15, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ర్ట ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సం...

కార్మికుల సంక్షేమ‌మే మా ధ్యేయం : మ‌ంత్రి మ‌ల్లారెడ్డి

September 15, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌తో పాటు ఇత‌ర కార్మికుల సంక్షేమ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా నిర్మ...

పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి త‌లసాని

September 15, 2020

హైద‌రాబాద్ : పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సందర్భంగా పాడ...

అర్బ‌న్ పార్కుల అభివృద్ధికి కృషి : మ‌ంత్రి కేటీఆర్

September 15, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో అర్బ‌న్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అర్బ‌న్ పార్...

ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 15, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఏడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఉభ‌య స‌భ‌ల్లో ...

టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌‌ టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భార‌త‌దేశంలోనే శ‌ర‌వేగంగా ప‌ట్...

కొత్త రెవెన్యూ బిల్లుకు మండ‌లి ఆమోదం

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్.. ఇవాళ మండ‌లిలో ప్ర‌వేశ...

అధ్యాప‌కుల వ‌యోప‌రిమితి పెంపు బిల్లు‌కు అసెంబ్లీ ఆమోదం

September 14, 2020

హైద‌రాబాద్‌: మెడిక‌ల్ కాలేజీల్లో అధ్యాప‌కుల వ‌యోప‌రిమితిని పెంచుతూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. మెడిక‌ల్ కాలేజీల్లో నిపుణుల ...

రైతు ర‌క్ష‌ణే మా ధ్యేయం : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప్ర‌తి రైతు ర‌క్ష‌ణే త‌మ ధ్యేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు లేవ‌నెత్త...

భూ భార‌తి కార్య‌క్ర‌మం వ‌ట్టిదే.. జోక్ : ‌సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన భూ భార‌తి కార్య‌క్ర‌మం వ‌ట్టిదే.. జోక్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు లేవ‌నెత్త...

విద్యార్థుల డిమాండ్ మేర‌కు ప్రైవేటు వ‌ర్సిటీలు : మ‌ంత్రి స‌బిత‌

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని యూనివ‌ర్సిటీల‌తో పాటు ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ స్టేట్ ప్ర‌యివేటు యూనివ‌ర్స...

ప్ర‌భుత్వ భూముల్లో చెట్లు పెంచుతాం: మ‌ంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

September 14, 2020

హైదరాబాద్:  ప్ర‌భుత్వ భూమి ఎక్కడున్నా చెట్లు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌండ్ అన్నారు. శాస‌నస‌భ స‌మావేశాల్లో భాగంగా ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శాస‌న మండ‌లి...

అవినీతికి ఆస్కార‌మే లేదు : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని రిజిస్ర్టేష‌న్ కార్యాల‌యాల్లో అవినీతికి ఆస్కార‌మే లేద‌ని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శాస‌న‌మండ‌లిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌...

భూస్వాములు, జాగీర్దార్లు లేరు : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో భూస్వాములు, జాగీర్దార్లు, జ‌మీందార్లు లేర‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో నూత‌న రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌...

మండ‌లిలో నూత‌న రెవెన్యూ బిల్లు

September 14, 2020

హైద‌రాబాద్‌: నూత‌న రెవెన్యూ బిల్లు‌ను సీఎం కేసీఆర్ మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బిల్లుపై చ‌ర్చ‌ను ప్రారంభించారు. భూమి ప్ర‌ధాన ఉత్ప‌త్తి సాధ‌నంగా మార‌గానే మ‌నిషి జీవ‌న‌శైలి దానిచుట్టే తిర...

రాష్ట్రం ప‌నిచేయాలనుకుంటే కేంద్రం మోకాల‌డ్డుతోంది

September 14, 2020

హైద‌రాబాద్‌: తాము కొత్త రోడ్ల‌కు ఆలోచ‌న చేస్తుంటే.. కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న రోడ్ల‌ను మూసేస్తున్న‌ద‌ని మున్సిప‌ల్ శాఖ‌ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. హైద‌రాబాద్‌లో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత అంశం గురిం...

త్వ‌ర‌లోనే సింగ‌రేణి మెడికల్ బోర్డ్ స‌మావేశం: మ‌ంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి

September 14, 2020

హైద‌రాబాద్‌: సింగ‌రేణి కార్మికులకు న‌ష్టం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌రోనా ప్ర‌భావం వ‌ల్లే మెడిక‌ల్ బోర్డు స‌మావేశం జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. త్వ‌ర‌లో మెడిక‌ల్ బోర్డు స‌...

సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శాస‌న‌స‌భ వేదిక‌గా స్పందించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడి...

'40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాములు'

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గోదాముల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న ఉంద‌ని రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద...

కేసీఆర్ కిట్‌తో ప్ర‌స‌వాల సంఖ్య పెరిగింది : మ‌ంత్రి ఈట‌ల‌

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్ కిట్ ప‌థ‌కంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య పెరిగింద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వెల్ల‌డించ...

శాస‌న‌స‌భ‌కు హాజరైన మంత్రి హ‌రీష్‌రావు

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు క‌రోనాను జ‌యించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో మంత్రి హ‌రీష్‌రావు సోమ‌వారం శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి స్పీక‌ర...

ఆరో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 14, 2020

హైద‌రా‌బాద్: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్...

తెలంగాణ అసెంబ్లీ సోమ‌వారానికి వాయిదా

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వార...

కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు, పంచాయ‌తీరాజ్ 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు, పుర‌పాల‌క చ‌ట్...

ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ధ‌ర‌ణి పోర్ట‌ల్ : ‌సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌ర‌బాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌వేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు అప్ప‌జ...

కౌలుదారి వ్య‌వ‌స్థ‌ను ప‌ట్టించుకోం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కౌలుదారి వ్య‌వ‌స్థ‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదు.. రైతుల‌కు అండ‌దండ‌గా ఉండ‌డ‌మే త‌మ పాల‌సీ అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్టా పాసుపుస్త‌కాల్లో అనుభ‌వ‌దారు కాల‌మ...

సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం! : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చేందుకు ప‌రిశీలిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై స‌భ్యులు అ...

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం

September 11, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీ...

స‌మ‌గ్ర స‌ర్వేతోనే భూ వివాదాల‌కు ప‌రిష్కారం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో భూ వివాదాలకు స‌మ‌గ్ర స‌ర్వేతోనే శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 99 శాతం స‌మ‌స్య‌ల‌కు స‌ర్వేనే ప‌రిష్కారం చెబుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు...

రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు మాత్ర‌మే అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు ...

రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాలి: దానం నాగేంద‌ర్‌

September 11, 2020

హైర‌దాబాద్‌: రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాల‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సూచించారు. ధ‌ర‌ణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివ‌రాలు న‌మోదుచేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. నూత‌న రెవెన్యూ చ...

రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ : ఎమ్మెల్యే సండ్ర‌

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ‌గా ఉంటుంద‌ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్...

సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచి : ఎమ్మెల్యే గండ్ర‌

September 11, 2020

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమ కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ స‌మాజ‌మే కాదు.. యావ‌త్ భార‌త‌దేశం హ‌ర్షిస్తోంది అని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శా...

మంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఓవైసీ ప్ర‌శంస‌లు

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై చాంద్రాయ‌ణ‌గుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా...

రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలో వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను మాత్ర‌మే ర‌ద్దు చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మా...

రెవెన్యూ చ‌ట్టంతో రైతుల ముఖాల్లో వెలుగు : ఎమ్మెల్యే గువ్వ‌ల‌

September 11, 2020

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమం కోసం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌ని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు అన్నారు. ఈ చ‌ట్టం తీసుకురావ‌డంతో రైతుల ముఖాల్లో వెలుగు క‌నిపిస్తుంద‌న్నార...

తెలంగాణ సోనాతో పంట రాబ‌డి అధికం‌: మ‌ంత్రి నిరంజ‌న్‌రెడ్డి

September 11, 2020

హైద‌రాబాద్‌: అన్న‌దాత ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌న్న‌దే సీఎం కేసీఆర్ సంక‌ల్ప‌మ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ద‌స‌రా నాటికి రైతువేదిక‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు...

రెవెన్యూ బిల్లుకు మ‌ద్ద‌తిస్తున్నాం : ఎమ్మెల్యే ఓవైసీ

September 11, 2020

హైద‌రాబాద్ : భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించేందుకు కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌చ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ అభినంద‌న‌లు తెలిపారు. కొత్త రెవెన్యూ బ...

కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభం

September 11, 2020

హైద‌రాబాద్ : చారిత్రాత్మ‌క రెవెన్యూ బిల్లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే తాను స‌వివ‌రంగా తెలిపాను. ...

త్వ‌ర‌లోనే యూనివ‌ర్సిటీల‌కు వీసీలు : మ‌ంత్రి స‌బిత‌

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని యూనివ‌ర్సిటీలకు వీసీల‌ను త్వ‌ర‌లోనే నియ‌మిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. యూనివ‌ర్సిటీల్లో వీసీల నియామ‌కం, ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై శాస‌...

పాత‌బస్తీలో రోడ్ల అభివృద్ధికి రూ. 713 కోట్లు ఖ‌ర్చు

September 11, 2020

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా న‌గ‌రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో జీహెచ్ఎంసీ 81 రోడ్ల విస...

ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం కింద 1133 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన కులాల‌కు ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌ ప‌థ‌కం చేప‌ట్టింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. ఈ ప‌థ‌కంపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా స‌భ్య...

న‌గ‌రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మ‌ంత్రి కేటీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి స‌భ ముందు ఉంచారు. శాస‌న‌స‌భ‌లో ...

అన్ని ద‌వాఖాన‌ల్లో సిటీ స్కాన్ వ‌స‌తి: మ‌ంత్రి ఈట‌ల‌

September 11, 2020

హైద‌రాబాద్‌: క‌రోనాపై పోరులో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల కృషికి మ‌నం ఎంత ఇచ్చినా త‌క్కువే అవుతుంద‌ని వైద్య ఆరోగ్యశాఖ ‌మంత్రి ఈట‌ల రాజేంద్ర‌ర్ అన్నారు. క‌రోనా చికిత్స‌ అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌...

గురుకుల పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేశాం : మ‌ంత్రి కొప్పుల‌

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను ప్ర‌క్షాళ‌న చేసి బ‌లోపేతం చేశామని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు. గురుకుల పాఠ‌శాల‌ల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకు...

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 11, 2020

హైద‌రా‌బాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మ...

హీరో గిరి చేస్తామంటే స‌రికాదు.. కోమ‌టిరెడ్డికి కేటీఆర్ చుర‌క‌లు

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి కేటీఆర్, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. జీరో అవ‌ర్‌లో కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్ప‌...

కేంద్ర నిబంధ‌న‌ల‌తోనే సంగారెడ్డికి వైద్య‌క‌ళాశాల ఆల‌స్యం: ఈట‌ల‌

September 10, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌తోనే సంగారెడ్డి ప‌ట్ట‌ణానికి వైద్య‌క‌ళాశాల ఆల‌స్య‌మ‌వుతున్న‌ద‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. శాస‌న స‌భ‌లో విప‌క్ష స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మ...

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు శుక్ర‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ప్ర‌శ్నోత్త‌రాలు, జీరో అవ‌ర్ ముగిసిన అనంత‌రం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌ...

మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌తు ప‌నులు 90 శాతం పూర్తి: మ‌ంత్రి కొప్పుల‌

September 10, 2020

హైద‌రాబాద్‌: మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌తు ప‌నులు ఇప్ప‌టికే 90 శాతం పూర్త‌య్యాయ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ప‌నుల‌ను త్వ‌ర‌లోనే పూర్తిచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పారు. మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌త...

ఉపస‌ర్పంచ్‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి హెచ్చ‌రిక‌

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలోని ఉప‌స‌ర్పంచ్‌ల‌ను పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు హెచ్చ‌రించారు. గ్రామ‌పంచాయ‌తీల అభివృద్ధిపై శాస‌న‌స‌భ‌లో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు. గ్రామాల్ల...

ప‌ల్లె ప్ర‌గ‌తితో విష జ్వ‌రాలు త‌గ్గించ‌గ‌లిగాం : మంత్రి ఎర్ర‌బెల్లి

September 10, 2020

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో విష జ్వ‌రాల‌ను తగ్గించ‌గ‌లిగామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. శా...

పెన్ష‌న్లు ఇస్తున్న‌ది రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

September 10, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో పెన్ష‌న్లు కేంద్రమే ఇస్తోంద‌ని బీజేపీ నాయ‌కులు అపోహ‌లు సృష్టిస్తున్నారు. పెన్ష‌న్లు ఇస్తున్న‌ది రాష్ర్ట ప్ర‌భుత్వ‌మే అని ఘంటాప‌థంగా చెప్తున్నామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర...

ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నాం : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌ని వ్య‌వసాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై స‌భ్యుల...

నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 10, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నో‌త్త...

శాసనసభ రేపటికి వాయిదా

September 09, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశం గురువారానికి వాయిదా పడింది. సభలో ఇవాళ కొత్త రెవెన్యూ బిల్లు 2020ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అంతకుముందు సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ కొనసాగాయి. కొత్త రెవె...

ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం వస్తుంది : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైదరాబాద్‌ : కొత్త రెవెన్యూ బిల్లుపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించండి అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ బిల్లుపై శుక్రవారం విస్తృతంగా చర్చిద్దాం. ...

కరోనాను ఆరోగ్య‌శ్రీతో కలిపేందుకు పరిశీలిస్తాం : సీఎం కేసీఆర్

September 09, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం.. శ్రమిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కరోనా వైరస్‌పై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ స...

త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ కుటుంబాల డేటా బేస్‌ అంతా పోర్టల్‌లో ఉంటుందన్నారు. తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంచు భూమి...

క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు : మ‌ంత్రి ఈట‌ల‌

September 09, 2020

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప ...

జాయింట్ రిజిస్ర్టార్లుగా త‌హ‌సీల్దార్లు : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం ప్ర‌కారం ఇక నుంచి త‌హ‌సీల్దార్లే జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. త‌హ‌సీల్దార్ల‌కు వ్య‌వ‌సాయ భూములే రిజిస్ర్టేష‌న్ చేసే అ...

వీఆర్‌వోల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తాం : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలోని వీఆర్‌వోల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో అనివార్య ప‌రిస్థితుల్లోనే వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నార...

పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.‌ శాస‌న‌స‌భ‌లో రెవెన్యూ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. పూర్తి పార‌ద‌ర్శ...

స్కేల్ ఉద్యోగులుగావీఆర్ఏలు : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : వీఆర్ఏల‌కు తీపి క‌బురు అందిస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు మాత్ర‌మే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకువ‌స్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్...

వ‌క్ఫ్ భూములను ప‌రిర‌క్షిస్తాం: మ‌ంత్రి కొప్పుల‌

September 09, 2020

హైద‌రాబాద్‌: వ‌క్ఫ్ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. వ‌క్ఫ్  భూముల‌పై ప‌లు ద‌ఫాలుగా స‌ర్వే క‌మిష‌న్ స‌ర్వే జ‌రిపింద‌ని తెలిపారు....

దెబ్బ‌తిన్న రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతాం : మ‌ంత్రి వేముల‌

September 09, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో దెబ్బ‌తిన్న రోడ్ల మ‌ర‌మ్మ‌తుల కోసం అంచ‌నాలు రూపొందించామ‌ని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఇటీవ‌ల కుర...

2020 చివ‌రి నాటికి రెండో ద‌శ టీ హ‌బ్ పూర్తి : మ‌ంత్రి కేటీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : ఈ ఏడాది చివ‌రి నాటికి రెండో ద‌శ టీ హ‌బ్ పూర్తి చేస్తామ‌ని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీ హ‌బ్‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌క...

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ద్వారా 7 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ల‌బ్ది

September 09, 2020

హైద‌రాబాద్ : క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ పథ‌కాలు దేశంలోని ఏ రాష్ర్టాలు అమ‌లు చేయ‌డం లేదు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ ప‌థ‌కాల‌పై...

స‌భ్యులంద‌రూ స‌హ‌క‌రించాలి : స‌్పీక‌ర్ పోచారం

September 09, 2020

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు స‌భ్యులంద‌రూ స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ మాట్లాడుతూ.. బీఏసీ నిర్ణ‌యం ప్ర‌కారం గంట పాటు ...

మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 09, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మ...

పీవీ పాండిత్యం ఎంతో గొప్ప‌ది : సీఎం కేసీఆర్

September 08, 2020

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు మ‌హోన్న‌త సాహితీవేత్త అని, ఆయ‌న పాండిత్యం ఎంతో గొప్ప‌ది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్...

హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి : సీఎం కేసీఆర్

September 08, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(హెచ్‌సీయూ)కు మాజీ ప్రధాని పీవీ న‌ర‌సింహారావు పేరు నామ‌క‌ర‌ణం చేయాల‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టా...

పీవీ ఏ అన్యాయాన్ని సహించ‌లేదు : మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

September 08, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ గ‌డ్డ మీద పుట్టిన పీవీ న‌ర‌సింహారావు ఏ అన్యాయాన్ని స‌హించ‌లేదు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పె...

పీవీ నాకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించారు : మ‌ంత్రి గంగుల‌

September 08, 2020

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ బ‌ల‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గ...

పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేదు : ఎమ్మెల్యే సండ్ర‌

September 08, 2020

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి సంపూర్ణ‌ మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర ...

పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాలి : కేటీఆర్

September 08, 2020

హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు సంద‌ర్భంగా పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో దీనిపై చ‌ర్చ స...

రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 08, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ్టి ప్ర‌శ్నోత్త‌రా...

భ‌ట్టి విక్ర‌మార్క‌పై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం

September 07, 2020

హైద‌రాబాద్ : అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేయ‌డంపై బీఏసీ స‌మావేశంలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియా పాయింట్ ఎత్తివేయ‌డాన్ని భ...

28వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు మొత్తం 17 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెల‌వులు ప్...

స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న బీఏసీ స‌మావేశం

September 07, 2020

హైద‌రాబాద్ : ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్, ప్ర‌తిప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ...

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉభ‌య‌స‌భ‌ల్లో ఇటీవ‌ల మృతి చెందిన మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, టీ...

రామ‌లింగారెడ్డి స్మార‌క విగ్ర‌హ ఏర్పాటుకు గొంగిడి సునీత విజ్ఞ‌ప్తి

September 07, 2020

హైద‌రాబాద్ : దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి స్మార‌క విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డంతో పాటు ఏదైనా ప్ర‌భుత్వ కార్యాల‌యానికి ఆయ‌న పేరు పెట్టాల‌ని ఎమ్మెల్యే గొంగిడి సునీత సీ...

శాస‌నమండ‌లి రేప‌టికి వాయిదా

September 07, 2020

హైద‌రాబాద్‌: శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వానాకాలం స‌మావేశాల్లో భాగంగా ఈరోజు మండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణం ప‌ట్ల మండ‌లి సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ ము...

అభ్యుద‌య భావాల‌కు ఆద‌ర్శ‌శీలి సోలిపేట: ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి

September 07, 2020

హైద‌రాబాద్ : దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అభ్యుద‌య భావాల‌కు ఆద‌ర్శ‌శీలి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల శాస‌న‌స‌భ‌లో సీఎం క...

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్‌

September 07, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో రామ‌లింగారెడ్డి లాంటి నాయకులు అరుద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. క‌లం వీరుడిగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తునిచ్చిన వ్య‌క్తి రామ‌లింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగ‌త ఎమ్మెల...

ఉద్య‌మంలో రామ‌లింగారెడ్డిది కీల‌క‌పాత్ర : మ‌ంత్రి కొప్పుల

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మంలో దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కొనియాడారు. రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మాన...

రామ‌లింగారెడ్డి నిరాడంబ‌ర నాయ‌కుడు : సీఎం కేసీఆర్

September 07, 2020

హైద‌రాబాద్ : దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి నిరాడంబ‌ర నాయ‌కుడు అని, ఆయ‌న ఎమ్మెల్యే కాక ముందే త‌న‌కు ఆయ‌న‌తో ఆత్మీయ అనుబంధం ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల తెలంగాణ...

తెలంగాణ అంశాన్ని యూపీఏ సీఎంపీలో చేర్చారు: ఈట‌ల

September 07, 2020

హైద‌రాబాద్‌: గొప్ప ఆశ‌యం సాధించావ‌ని సీఎం కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మెచ్చుకున్నార‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌తో క‌లిసి అనేక‌సార్లు ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌లిశామ‌ని చ...

తెలంగాణ‌తో ప్ర‌ణ‌బ్‌కు అవినాభావ సంబంధం : మ‌ంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మంతో మొద‌ట్నుంచి మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి అవినాభావ సంబంధం ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ‌లో సంతాప త...

తెలంగాణ ఏర్పాటులో ప్ర‌ణ‌బ్‌ది కీల‌క‌పాత్ర : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌ ఏర్పాటులో మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కీల‌క పాత్ర పోషించారు అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కొనియాడారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానం ప్ర‌వేశ ...

కాంగ్రెస్ స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌ణ‌బ్ గుర్తొచ్చేవారు: ఎమ్మెల్యే పాషాఖాద్రి

September 07, 2020

హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ స‌మ‌స్య‌ల్లో ఉన్న ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీయే గుర్తుకొచ్చేవార‌ని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి అన్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాజీ రాష్ట్ర‌...

కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ప్ర‌శంసించారు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ‌లో మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట...

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

September 07, 2020

హైద‌రాబాద్ : భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ స...

అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం

September 07, 2020

హైద‌రాబాద్ : ‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవ...

మ‌రికాసేప‌ట్లో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 07, 2020

హైద‌రాబాద్ : ‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటించి, విధిగా ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo