సోమవారం 18 జనవరి 2021
Tejashwi Yadav | Namaste Telangana

Tejashwi Yadav News


బీహార్‌లో నేరాలు ఎందుకు పెరిగాయి?

January 16, 2021

పాట్నా: ‘బీహార్‌లో నేరాలు ఎందుకు పెరిగాయి? ఎప్పుడు ఆగుతాయి? ’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో కూర్చున్న వారు నేరస్తులను రక్షిస్తున్నారని ఆయన ...

నితీశ్‌.. బేరసారకుడు, బ్లాక్‌మెయిలర్‌: తేజశ్వి

January 10, 2021

పాట్నా: బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ ఒక బేరసారకుడు, బ్లాక్‌మెయిలర్‌ అని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌ ఆరోపించారు. ఆయన నాయకుడు కాదని, ప్రజల కోసంగాక తన కోసం పని చేస్తూ బీహార్‌ను నాశనం చేస్తున్నారని విమర్...

‘ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం’

December 29, 2020

హైదరాబాద్‌ :  ప్రాంతీయ, చిన్నాచితకా పార్టీలు బీజేపీకి నచ్చవని వాటిని నాశనం చేయడమే ఆ పార్టీ  లక్ష్యమని ఆర్జేడీ సీనియర్‌ నాయకుడు, బీహార్‌ మాజీ స్పీకర్‌ ఉదయ్‌ నారాయణ్‌ చౌదరి విమర్శించారు. మం...

ద‌మ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి

December 06, 2020

ప‌ట్నా: బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్‌పైన‌, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపైన అక్క‌డి ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ కీల‌క నేత తేజ‌స్వియాద‌వ్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తంచేశారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప...

తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

December 05, 2020

ప‌ట్నా: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా బీహార్‌లో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఆ పార్టీకి చెందిన 18 మంది నేతలతోపాటు గుర్తు తెలియని 500 మందిపై పోలీసులు కేసు...

ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయండి: తేజ‌స్వి యాద‌వ్‌

December 05, 2020

ప‌ట్నా: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా బీహార్‌లో ఆర్జేడీ భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వ‌హించిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి రైతులు పెద...

మళ్లీ లెక్కించాలి

November 13, 2020

బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ దొడ్డిదారిన గెలిచింది అసలైన విజేతలం మేమే: తేజస...

తేజస్వీ.. కౌంటింగ్‌ తీరుపై పోరాడండి: మమత

November 12, 2020

కోల్‌కతా: బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై పోరాడాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు. గురువారం ఆమె ఫోన్‌లో తేజస్వీతో మాట్లా...

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేది మ‌హాఘ‌ట‌బంధ‌నే : ఆర్జేడీ

November 12, 2020

పాట్నా : మ‌హాఘ‌ట‌బంధ‌నే బీహార్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంద‌ని ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవీ నివాసంలో ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యేల‌తో తే...

తేజ‌స్విని ఆశీర్వ‌దించండి : దిగ్విజ‌య్ సింగ్

November 12, 2020

న్యూఢిల్లీ : ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్‌ను ఆశీర్వ‌దించాల‌ని సీఎం నితీష్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ కోరారు. ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొల‌గి, తేజ‌స్వికి మ‌ద్ద‌తు ఇచ్చ...

తేజ‌శ్వి యాద‌వ్‌కు లైవ్ ఫిష్ గిప్ట్‌

November 10, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ కౌంటింగ్ కొన‌సాగుతుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. ఒక‌వైపు కౌంటింగ్ కొన‌సా...

లీడింగ్‌లో తేజ‌స్వియాద‌వ్‌..

November 10, 2020

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది.  ఆర్జేడీ నేత, మ‌హాఘ‌ట్‌బంద‌న్ సీఎం అభ్య‌ర్థి తేజ‌స్వియాద‌వ్ లీడింగ్‌లో ఉన్నారు. ఆయ‌న ర‌ఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. బీహార...

తేజస్వీనా? నితీశా?

November 10, 2020

బీహార్‌ ‘కింగ్‌' ఎవరో తేలేది నేడే11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల ఉప ఎన...

కౌంటింగ్‌ కాకముందే తేజస్వి సీఎం అంటూ హోర్డింగులు

November 09, 2020

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగకముందే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్‌ సీఎం అంటూ హోర్డింగులు వెలిశాయి. సోమవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు ‘బీహ...

ఫ‌లితాల వేళ కాల్పులు వ‌ద్దు : ‌తేజ‌స్వి యాద‌వ్‌

November 09, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్జేడీ నాయ‌క...

ఘ‌నంగా కాబోయే సీఎం జ‌న్మ‌దిన వేడుక‌లు!

November 09, 2020

ప‌ట్నా: ఆర్జేడీ అగ్ర నాయ‌కుడు, ఆ పార్టీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చిన్న కుమారుడు తేజ‌స్వియాద‌వ్ త‌న పుట్టినరోజు వేడుక‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల మధ్య ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తేజ‌స్వి సోద‌రుడు తేజ్‌ప్ర‌తా...

బీహార్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే.!

November 08, 2020

పట్నా : బీహార్‌ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహాగ‌ట్‌బంధన్‌ ( యూపీఏ) కూటమి విజయపుటంచున ఉందని తేల్చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎలా ఉన్నా..  విజయంపై అటు యూపీఏ, ఇ...

క‌రోనా టైమ్‌లో వాళ్లు ఢిల్లీలో దాక్కున్నారు!

November 04, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 7న తుది విడుత పోలింగ్ జ‌రుగ‌నున్నందున రేప‌టితో ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం లారియాలో ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ...

లాలూ రికార్డును బ్రేక్‌ చేసిన తేజస్వి

November 01, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ రికార్డును ఆయన కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ బ్రేక్‌ చేశారు. ఒకే రోజు 19 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని...

‘తేజస్వి యాదవ్‌కు ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడం లేదు’

October 30, 2020

పాట్నా :  బీహార్‌ విపక్ష నేత తేజస్వి యాదవ్‌కు నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్‌ ఝా మండిపడ్డారు. ఎన్నికల ర్యాలీలకు వెళ్తున్న ఆయనకు ప్రభుత్వ ఉద్దేశపూర...

ప్రధాని ‘జంగిల్‌ రాజ్‌ కా యువరాజ్‌’ వ్యాఖ్యలపై స్పందించిన తేజస్వీ

October 29, 2020

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహా కూటమి ముఖ్యమంత్రి అభ్...

జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..

October 28, 2020

హైద‌రాబాద్‌:  బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ పట్టణంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ రోజున అర్ధరాత్రి పోలీసులు-నిమజ్జనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పోలీసులు కాల...

ప్ర‌ధాని మోదీకి ఆరుగురు తోబొట్టువులు..

October 27, 2020

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం.. కొత్త ట‌ర్న్ తీసుకున్న‌ది. ఈనెల 28వ తేదీన తొలి ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం ప్ర‌చారంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్‌....

బీహార్‌ యువతరంగం

October 27, 2020

రాష్ట్రంలో ఉద్ధండులకు చెమటలు పట్టిస్తున్న తేజస్వీయాదవ్‌ప్రత్యేక శైలితో ఎన్నికల&nb...

బీహార్ ప్ర‌జ‌లు నితీష్‌ను తిర‌స్క‌రిస్తారు : తేజ‌స్వి యాద‌వ్‌

October 25, 2020

పాట్నా : సీఎం నితీష్ కుమార్ పాల‌న‌పై బీహార్ ప్ర‌జ‌లు కోపంతో ఉన్నార‌ని, ఆయ‌న‌ను ఈ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా తిర‌స్క‌రిస్తార‌ని రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ స్ప‌ష్టం చేశారు....

అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు! ఆర్జేడీ మేనిఫెస్టో

October 24, 2020

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) శ‌నివారం ఉద‌యం ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి యాద‌వ్ మాట్లాడుతూ.. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్త...

ముఖ్యమంత్రినైతే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

October 23, 2020

పాట్నా : తానే ముఖ్యమంత్రిగా ఎన్నికైతే తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే బీహార్‌ యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్‌ తనయుడు ...

సీఎం నితీశ్‌.. అవినీతిలో భీష్మ పితామహుడు: తేజస్వి

October 22, 2020

పాట్నా: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అవినీతిలో భీష్మ పితామహుడని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ విమర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేస...

వేడి నీరు తాగండి.. తేజస్వికి నితీశ్‌ సలహా

October 21, 2020

పాట్నా: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వికి ఆరోగ్య సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారం వల్ల గొంతు బొంగురపోయిన ఆయన వేడి నీరు తాగాలని సూచించారు. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ ప...

నితీశ్ అల‌సిపోయారు.. ఇక రాష్ట్రాన్ని పాలించ‌లేరు: తేజ‌స్వి యాద‌వ్

October 16, 2020

ప‌ట్నా: అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో బీహార్లో ప్ర‌చారం జోరందుకుంటున్న‌ది. వివిధ పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. సెటైర్‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంల...

అధికారంలోకి వస్తే యువతకు పది లక్షల ఉద్యోగాలు : తేజస్వి

October 14, 2020

పాట్నా : మహాగత్బంధన్‌ అధికారంలోకి వస్తే మొదట యువతకు పది లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని ఆ కూటమి సీఎం అభ్యర్థి, జనతాదళ్‌ (ఆర్జేడీ) తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్ల...

‘రాజకీయ కుట్రతోనే మాపై తప్పుడు ఆరోపణలు..’

October 08, 2020

పాట్నా: బీహార్‌లోని అధికార జేడీ(యూ) పార్టీ రాజకీయ కుట్రతోనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ విమర్శించారు. ఆ పార్టీ మాజీ నేత శక్తి మాలిక్‌ హత్య కేసులో తన, తన సోదరుడి పేర...

‘నామినేషన్‌ దాఖలుకు ముందే నన్ను అరెస్ట్‌ చేయండి..’

October 07, 2020

పాట్నా: నామినేషన్‌ దాఖలుకు ముందుగానే తనను అరెస్ట్‌ చేసి ప్రశ్నించవచ్చని బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు. ఆ పార్టీ మాజీ కార్యదర్శి శక్తి మాలిక్‌ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించా...

తేజస్వి యాదవ్‌ నా తమ్ముడిలాంటి వాడు: చిరాగ్ పాశ్వాన్‌

October 05, 2020

పాట్నా: ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ తన తమ్ముడిలాంటివాడని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఆయనకు తన అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రజాస్వామంలో పో...

హ‌త్య కేసులో తేజ‌స్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్‌

October 05, 2020

ప‌ట్నా: బీహార్‌లో ఎన్నిక‌లవేళ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజ‌స్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోద‌య్యింది. రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) మాజీ కార్య‌ద‌ర్శి, బ‌హిషృత నేత శ‌క...

బిహార్ పోల్స్‌ : ఆర్జేడీకి 144.. కాంగ్రెస్‌కు 70.. వామపక్షాలకు 29 సీట్లు

October 03, 2020

పాట్నా : త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన కూటమి నుంచి రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజశ్వి యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దించు...

బిహార్ పోల్స్ : ప్రతిపక్షాల‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్

October 03, 2020

పాట్నా : బిహార్ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌శ్వి యాద‌వ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌,...

ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే కిడ్నాప్‌లు, దోపిడీలే

September 29, 2020

పాట్నా : బీహార్‌లో అధికారం కోసం ఎన్డీఏ కూటమి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఆ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఎన్డీయేత‌ర పార్టీల‌పై బీజ...

'మేం అధికారంలోకి వస్తే 10 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు'

September 27, 2020

పాట్నా : బిహార్‌లో రాష్ర్టీయ జ‌న‌తాద‌ళ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌క‌టించారు. మీడియా స‌మావేశం ద్వారా ఆయ‌న మాట్లాడుతూ...

తేజస్వీ యాదవ్‌పై కేసు నమోదు

September 26, 2020

పాట్నా : ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పాట్నాలో ఆర్జేడీ నేత, బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, మాజీ రాష్ట్ర మంత్రి తేజ్‌ ప్రతాప్‌యా...

బీహార్‌లో ప్రతి 4 గంటలకు ఒక లైంగికదాడి, హత్య జరుగుతోంది: తేజశ్వి యాదవ్

September 07, 2020

పాట్నా: బీహార్ ప్రజలను భయానక వాతావరణంలో ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్‌లో నేరాల రేటు 40 శాతం ఉందని విమర్...

తేజశ్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరిన శ్యామ్ రాజక్

August 17, 2020

పాట్నా: బీహార్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి శ్యామ్ రాజక్ సోమవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆ పార్టీ నేత తేజశ్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్యామ్ రాజక్ పార్టీ వ్యతిరే...

సీఎం నితీశ్ కనిపించడం లేదు...

July 22, 2020

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కనిపించడం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఒకవైపు కరోనా, మరోవైపు వరదలతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా అదుప...

బిహార్‌లో 15ఏళ్లలో 55 కుంభకోణాలు : తేజస్వీయాదవ్‌

June 28, 2020

పాట్నా : నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ ఆదివారం మండిపడ్డారు. గత 15ఏళ్లలో రాష్ట్రంలో 55 కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, ఇందులో ఏ అధికారిపైనా, రాజకీయ నాయకుడి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo