సోమవారం 08 మార్చి 2021
Tamilanadu | Namaste Telangana

Tamilanadu News


నా హామీలను డీఎంకే కాపీ కొడుతోంది: కమల్‌హాసన్‌

March 08, 2021

తిరుచిరాపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని అటు ఏఐఏడీఎంకే, ఇటు కమల్‌హాసన్‌ పార్టీ టార్గెట్‌ చేసుకున్నాయి. తమ హామీలను డీఎంకే కాపీ కొడ్తుందని ఇప్పటికే ఏఐఏడీఎంకే ఆరోపించగా....

ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు

March 03, 2021

కూనూర్‌ : ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు ఇచ్చారు....

పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

February 25, 2021

శివకాశి : పటాకులు తయారు చేస్తుండగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శివకాశిలోని ఓ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ...

కోరిక తీర్చమన్న భర్తను చంపిన భార్య

February 21, 2021

ఈరోడ్‌ : గర్భవతి అని కూడా చూడకుండా భర్త తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందిపెట్టడాన్ని తట్టుకోలేని భార్య.. అతడిని చంపి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని  అందియార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జర...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు : రజనీతో కమల్‌ హాసన్‌ భేటీ

February 20, 2021

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చీఫ్‌, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌తో శనివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు అరగంట పాట...

బస్సును ఢీకొట్టిన మినీవ్యాన్‌ ఆరుగురు దుర్మరణం

February 01, 2021

కృష్ణగిరి :  మినీవ్యాన్‌ అదుపుతప్పి నిలిపిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో రోడ్డుదాటుతున్న పాదాచారితో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కృష్ణాగిరి జిల్లాలోని కావేరిపట్...

ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్‌

January 21, 2021

చెన్నై : ఇంట్లో పెంచుకునే జంతువులు ఏవైనా.. మనం ఇంటికి రాగానే మనపైకి వచ్చి వాటి ప్రేమను, అభిమానాన్ని చాటుతుంటాయి. మనం రెండు, మూడు రోజులు వాటికి కనిపించకుండా పోయామంటే పిల్లల మాదిరిగానే అవి కూడా మనపై ...

కమలా హ్యారిస్‌ సొంతూరులో వేడుకలు

January 20, 2021

చెన్నై: అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలాదేవి హ్యారిస్‌ ప్రమాణం చేస్తున్న తరుణంలో తమిళనాడులోని కమలా తల్లి సొంతూరైన తులసేంతిరాపురం వేడుకలకు ముస్తాబైంది. ప్రమాణ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకునేందుకు గ్రా...

ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే..

December 31, 2020

చెన్నై: తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విషయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్న...

మారడోనాకు ప్రేమతో.. 6 అడుగుల కేక్‌

December 27, 2020

చెన్నై : తమిళనాడులోని రామనాథపురం పట్టణంలో ఉన్న ఓ బేకరీ యాజమన్యాం.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనా అంటే ఎంత ఇష్టమో .. కేకు రూపంలో ప్రదర్శించారు. నవంబర్‌ 25 న కన్నుమూసిన డీగో మారడోనా ప్రపంచ...

ఎన్డీఏ సీఎం అభ్యర్థి పళనిస్వామియే

December 21, 2020

చెన్నై : ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామియే ఎన్డీఏ ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఎన్డీఏ ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించింద...

మణిరత్నం హీరోను దోచుకున్న దొంగలు..!

December 17, 2020

సినిమాల్లో ఎంతమంది దొంగలు వచ్చినా హీరోలు అడ్డుకుంటారు కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాగే జరగాలంటే ఎలా చెప్పండి..? అందుకే అది సినిమా అంటారు.. ఇది నిజ జీవితం అంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఓ హీరోను నడ...

నేష‌న‌ల్ అవార్డు విన్నింగ్ డైరెక్ట‌ర్ పి. కృష్ణమూర్తి కన్నుమూత

December 14, 2020

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. 2020 వచ్చి వెళ్లిపోతుంది కానీ దాంతో పాటే మనకు శాశ్వతంగా దూరం అయిపోతున్న వాళ్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ఇప్పుడు మరో విషాదం కూడా నెల‌...

మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి

December 09, 2020

చెన్నై : ఓపెన్‌ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షానికి నగరంలో కొడంబాకం వంతెన సమీపంలో రోడ్డుపై వరద నీరు నిలవడంతో మ...

‘మాస్టర్’ మీరు మామూలోళ్లు కాదు.. టీజర్ కుమ్మేసారు కదా బాసూ..

November 14, 2020

తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలకు తెలుగులో కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మార్కెట్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈయన సినిమాలు వచ్చి వెళ్తున్నట్లు కూడా తెలియదు ప్రేక్షకులకు. కానీ...

సినిమా కోసం దొంగలుగా మారిన సోదరులు

November 11, 2020

చెన్నై: నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన సినిమాను పూర్తిచేసేందుకు సోదరులు దొంగలుగా మారారు. రోజుకో ప్రాంతంలో మేకలు మాయం అవుతుండటంతో పోలీసులు నిఘా వేసి చివరికి సినిమా నిర్మాతలను అదుపులోకి తీసుకున్నారు....

తమిళనాడులో సంకీర్ణానికి తావులేదు : అన్నాడీఎంకే

November 08, 2020

చెన్నై: వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో సంకీర్ణం కోసం చర్చలు జరిపే అవకాశాన్ని తమిళనాడులో పాలక అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఏఐఏడీఎంకే) ఆదివారం కొట్టిపారేసిం...

చెన్నైని ముంచెత్తిన వానలు.. మరో ఐదు రోజులు కురిసే అవకాశం

October 29, 2020

చెన్నై : కరోనా వైరస్‌ సంక్రమణ నేపథ్యంలో గత ఆరేడు నెలలుగా అతలాకుతలం అయిన చెన్నైని ప్రస్తుతం వానలు కుదిపేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలు చెర...

డ్రైవర్‌లెస్‌ ప్రిమియర్‌ పద్మిని.. అయోమయంలో ప్రజలు

October 14, 2020

చెన్నై : డ్రైవర్‌ లేకుండా దూసుకుపోయే కార్లు వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. ఈ కార్లను నడిపేందుకు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ఉంటే సరిపోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు డ్రైవర్‌ లేకుండా నడిపే కార్లకు సంబం...

రాజస్థాన్‌, యూపీ తర్వాత.. ఇప్పుడు తమిళనాడులో పూజారి హత్య

October 11, 2020

చెన్నై : అర్చకులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా వినవస్తున్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన పండిత్‌ ముస్నిస్వరర్ ఆలయ పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గ...

సిద్ధ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో కరోనా క్లినికల్‌ ట్రయల్స్‌

August 30, 2020

చెన్నై : వెల్లూరు జిల్లాలో పని చేస్తున్న సిద్ధ ప్రత్యేక కొవిడ్‌ సంరక్షణ కేంద్రం అనారోగ్యానికి చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి పొందిన రాష్ట్రంలో మొట్ట మొదటి ...

డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి సీఎం అభ్యర్థిగా స్టాలిన్‌ : కేఎస్‌ అళగిరి

August 17, 2020

చెన్నై : తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్‌ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కేఎస్‌ అళగిరి స...

ఈ అక్కాచెల్లెలు.. కాబోయే కలెక్టరమ్మలు

August 05, 2020

న్యూఢిల్లీ : తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆయన మార్గదర్శనంలో అక్కాచెల్లెలు సివిల్స్ లో విజయకేతనం ఎగురవేశారు. నిన్న ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఒకే ఇంటి నుంచి ఈ అక్కాచెల్లెలు ఎంపికకాగా.. రాజస్థాన్ లోన...

తమిళనాడులో 5879 కరోనా కేసులు

August 01, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనా వైరస్ కు గురైన వారి సంఖ్య 2,51,738 గా నమోదైందని తమిళనాడు ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. ...

తమిళనాడులో ఒకే రోజు కరోనాతో 97 మంది మృతి

July 30, 2020

చెన్నై : తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటలో కొత్తగా 5,864 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే...

జయలలిత ఆస్తుల స్వాధీనానికి సర్కార్‌ ఆర్డినెన్స్

July 30, 2020

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకటించింది. జయలలితకు చెందిన 10,000 కు పైగా బట్టలు, 8000 పుస్తకాలు, ఇతర ఆస్తులను ...

‘డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’

July 24, 2020

చెన్నై : డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమిళనాడు లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యశ్ యువరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డీజిల్ ధర పెంపును నిరసిస్తూ ఆ రాష్ట్ర లారీ యజమానుల స...

కొవిడ్ ఒత్తిడి తట్టుకోలేక.. వైద్యుడి ఆత్మహత్య

July 21, 2020

చెన్నై: కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. మహమ్మారితో పోరాడుతున్న వీరు శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నారు. తమిళనాడులోని ఓ ...

వీరప్పన్‌ కూతురుకి బీజేపీలో కీలక పదవి

July 19, 2020

చెన్నై : గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్ప్‌ కూతురు విద్యారాణికి భారతీయ జనతా పార్టీ కీలక బ్యాధతలను అప్పగించింది. తమిళనాడు యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం నియమించింది. తమిళనాడులో ఎన్నికలు దగ్...

చెన్నైలో కరోనాపై ట్రాన్స్‌జెండర్ల పోరాటం

July 14, 2020

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు పోరాడుతున్నారు. ఇంటింటికీ స్క్రీనింగ్‌, గ్రౌండ్‌ లెవల్‌లో సమన్వయం చేయడం తదితర సేవల్లో స్వచ్...

బాబోయ్! ఎంత పెద్ద పామో...

July 12, 2020

కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని ఒక గ్రామం నుంచి 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను అటవీ అధికారులు రక్షించారు. కోయంబత్తూర్ నగర శివారు ప్రాంతమైన తొండముత్తూరులోని నరసిపురం గ్రామంలో ఈ పాము...

తమిళనాడులో భారీ వర్షాలు

July 10, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 24గంటల్లో భారీ వర్షాలు కురిసినట్లు చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ బాలచంద్రన్‌ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంల...

తమిళనాడులో కరోనాపై కేంద్ర బృందంతో సీఎం సమీక్ష

July 10, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం చెన్నైలో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా నేతృత్వంలో ఆ రాష్...

త‌మిళ‌నాడులో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

July 05, 2020

చెన్నై : క‌రోనా వైర‌స్‌తో త‌మిళ‌నాడు వ‌ణికిపోతున్న‌ది. రోజురోజుకు వేలాది కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేల‌కు పాజిటివ్ రాగా, ఆదివారం కోయంబ‌త్తూర్ ద‌క్షిణ ఎమ్మెల...

పంటల సస్యరక్షణ కోసం "ఇ -ప్లాంట్ డాక్టర్"

June 18, 2020

చెన్నై:లాక్ డౌన్ కారణంగా ఎక్కడి సేవలు అక్కడే ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించే  రైతులు వ్యవసాయాధికారుల నుంచి సేవలు పొందలేకపోతున్నారు. అటువంటి వారికి సరైన సలహాలూ, సూచనలూ అందించేందుకు...

తమిళనాడులో 50వేలు దాటిన కరోనా కేసులు

June 17, 2020

చెన్నై : తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం ఒక్క రోజే 2147 కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నైలోనే 1276 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో 48 మంది మృతి చెందారు. మొత్తం 567 మం...

రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు

June 13, 2020

హైదరాబాద్‌: అక్రమంగా మద్యం తరలిస్తున్న సినీ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ముట్టుకాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో డ్రైవర్‌ సెల్వకుమార్‌ పట్టుబడ్డాడు...

బీజేపీలో చేరిన తమిళ మనీలా కచ్చి అధ్యక్షుడు

June 12, 2020

చెన్నై : తమిళ మనీలా కచ్చి పార్టీ అధ్యక్షుడు పౌల్‌ కనగరాజ్‌ ఇతర పార్టీల నాయకులతో కలిసి చెన్నైలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మురుగన్‌ సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు.  అంతకుముందు కనగరాజ్‌ విలేకరులతో ...

నేటి నుంచి వేయి ప్రాంతాల పేర్లు మార్పు

June 11, 2020

చెన్నై: తమిళనాడులో వ్యక్తుల పేర్లు, పట్టణాల పేర్లు.. వారి మాతృభాషలోనే ఉంటాయి. తమిళులకు భాషాభిమానం కాస్తా ఎక్కువే. ఇలాంటి పేర్లు మనకు మరెక్కడా కనిపించవు.. వినిపించవు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పలు ప...

అక్కడ ఇంకా తెరుచుకోని ఆలయాలు

June 08, 2020

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రార్థనాస్థలాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకొన్నాయి. అయితే తమిళనాడు రాజధాని చ...

కరోనా కేసులు ఆ నాలుగు రాష్ట్రాల్లోనే..

May 24, 2020

న్యూఢిల్లీ: చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే కొవిడ్‌-19 ప్రభావం ఉన్నట్లు తెలుస్తున్నది. మన దేశవ్...

లాక్‌డౌన్‌ వేళ.. సైబర్‌ మోసగాళ్ల గోల

May 21, 2020

న్యూఢిల్లీ: ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్టకు నిప్పడిగాడంట ఇంకొకడు.. అన్నట్టుగా ఉంది సైబర్‌ నేరగాళ్ల తీరు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రపంచదేశాల ప్రజలు నిన్నమొన్...

తమిళనాడులో ఒక్కరోజే 447 కరోనా కేసులు

May 14, 2020

చెన్నై: తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రానికి కొత్తగా 447 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నాడు కరోనా వైరస్...

భారీగా పాజిటివ్ కేసులు..త‌గ్గ‌ని ర‌ద్దీ

May 14, 2020

కోయంబ‌త్తూర్ : దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మ‌రోవైపు త‌మిళ‌నాడులో కూడా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ‌నాడులో 9227 క‌రోనా పాజిటివ...

డ‌బ్బులు లేవు.. మా రాష్ట్రానికి పంపండి

May 14, 2020

త‌మిళ‌నాడు: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో చాలా మంది వ‌ల‌స కార్మికులు ఎక్క‌డిక‌క్కడ చిక్కు‌కునిపోయిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో త‌మిళ‌నాడులో నిలిచిపోయిన త‌మ‌ను సొంత రాష్ట్రానికి పంపించాల‌ని అసోం వ...

ఒక్క రోజే 716 పాజి‌టివ్ కేసులు..మొత్తం 8718

May 12, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే అత్య‌ధికంగా 716 క‌రోనాపాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8718కు చేరుకుది. ఇప్ప‌టివ‌ర‌కు 21...

ద‌గ్గ‌రికి దాకా వ‌చ్చారు..కానీ పోలీసులు రానివ్వ‌లేదు

May 10, 2020

ప‌ల‌క్కాడ్ : లాక్ డౌన్ తో త‌మిళ‌నాడులో చిక్కుకున్న కొంత‌మంది కేర‌ళ‌లోని సొంత‌గ్రామాల‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. త‌మిళ‌నాడులోని వ‌ల‌యార్ నుంచి కొంద‌రు కేర‌ళ‌లోని ప‌ల‌క్కాడ్ బార్డ‌ర్ చెక్ పోస్టు...

త‌మిళ‌నాడులో లాక్ డౌన్ స‌డ‌లింపులు

May 09, 2020

చెన్నై: నాన్ కంటైన్ మెంట్ జోన్ల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపులు  ఇచ్చింది. రాష్ట్ర‌వ్యాప్తంగా హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్లు కాని ప్రాంతాల్లో కొన్ని స‌డ‌లి...

లాక్ డౌన్ తో శ్రీలంక శ‌ర‌ణార్థులకు తిప్ప‌లు

May 01, 2020

త‌మిళ‌నాడు: క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. శ్రీలంక నుంచి వ‌ల‌స వ‌చ్చిన కొంతమంది చెన్నై లో నివ‌సిస్తున్నారు. వారికి చేసేందుకు ప‌నిలేక..చేతిలో చిల్ల...

ఆన్‌లైన్‌లో పెళ్లీ...మొబైల్‌కు తాళి

April 29, 2020

క‌రోనా నియంత్ర‌ణ‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా జ‌ర‌గాల్సిన అన్ని శుభ‌కార్యాలు,  పెళ్లిళ్లు ఇలా అన్ని వాయిదావేసుకున్నారు. అయితే ప‌ట్ట‌ణాల్లో కాకుండా ప‌ల్ల...

క‌రోనా క‌ట్ట‌డికి త‌మిళ‌నాడు క‌ఠిన నిర్ణ‌యాలు

April 26, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వైర‌స్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎక్కువ నమోద‌వు...

మూడు న‌గ‌రాలు, రెండు జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌

April 24, 2020

చెన్నై పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్ర‌క‌టించారు. చెన్నై నగరంతోపాటు...

24 గంట‌లు..43 పాజిటివ్ కేసులు

April 20, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంతకూ పెరుగుతుంది. త‌మిళ‌నాడులో ఇవాళ కొత్త‌గా 43 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇద్ద‌రు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 17 చేరుకుంది. ...

త‌మిళ‌నాడులో కొత్త‌గా 105 పాజిటివ్ కేసులు

April 19, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇవాళ కొత్త‌గా 105 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  ఈ కేసుల‌తో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1477కు చేరుకుంది. త‌మిళ‌నాడుల...

‘ క‌రోనా ధ‌న‌వంతుల వ్యాధి ’

April 17, 2020

చెన్నై: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా వ్యాధి ధ‌న‌వంతుల నుంచి వ‌చ్చింద‌ని, క‌రోనా పేద ప్ర‌జ‌ల‌ది కాద‌ని త‌మిళ‌నాడు సీఎం ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి అన్నారు. ఇవాళ సీఎం ప‌ళ‌ని స్వామి మీడియాతో మ‌ట...

మ‌ద్యం చోరీకి ఛాన్స్‌..ప్ర‌భుత్వ గోదాముల్లోకి త‌ర‌లింపు

April 12, 2020

చెన్నై: లాక్ డౌన్ వేళ మ‌ద్యం అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశ‌ముంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. త‌మిళ‌నాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేష‌న్ (టీఏఎస్ఎంఏసీ) ఔట్ లెట్స్ లో ని...

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

March 25, 2020

దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన ఆ రాష్ట్రప్ర‌భుత్వం..1 నుంచి 9వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌న్న...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

February 20, 2020

తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్‌ వేగ...

పెట్ ఫ్యాషన్ షో అదిరింది..

February 03, 2020

తమిళనాడు: రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆదివారం పెంపుడు జంతువుల ఫ్యాషన్‌ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. పెట్‌ ఫ్యాషన్‌ షో- 2020 పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమా...

రూ. 2.05 కోట్ల విలువైన బంగారం సీజ్‌..

February 02, 2020

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం లభించింది. వివరాల్లోకెళ్తే.. చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణీకులను సెక్యూరిటీ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తుండగా.. నలుగురు అనుమానా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo