శుక్రవారం 04 డిసెంబర్ 2020
Talibans | Namaste Telangana

Talibans News


వైమానికి దాడి : 12 మంది తాలిబన్‌ తీవ్రవాదులు హతం

October 23, 2020

కాబూల్‌ :  ఆఫ్ఘన్‌ సైనికులు గురువారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు పాక్‌ జాతీయులతో సహా 12మంది తాలిబన్‌ తిరుగుబాటుదారులు హతమమ్యారు.  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోన...

తాలిబాన్‌ లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు

October 14, 2020

కాందహార్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ హెల్మాండ్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ వైమానిక దాడులకు దిగింది. తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఫైటర్లు గర్జించాయి. అమెరికాకు చెందిన ఒక ప్రతిన...

ఆఫ్ఘన్‌ జైళ్ల నుంచి 86 మంది తాలిబన్లు విడుదల

August 15, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ జైళ్లలో ఉన్న తాలిబన్లను విడుదల చేసే ఒప్పందంలో భాగంగా ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం 86 మందికి విముక్తి కల్పించింది. ఇంకా 300 మందికిపైగా జైళ్లలో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు చరమ...

మోర్టార్ల దాడిలో నలుగురు మృతి

July 25, 2020

ఫరియాబ్‌ : ఆఫ్గనిస్థాన్‌లోని ఫరియాబ్ ప్రావిన్స్ షిరిన్ తబాబ్, దవ్లత్ అబాద్ జిల్లాల్లో శుక్రవారం తాలిబన్లు జరిపిన మోర్టార్ల దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు మరణించారని స్థానిక మీడియా తెలిప...

ఆఫ్ఘనిస్థాన్‌లో 24 మంది తాలిబ‌న్‌లు హ‌తం

July 24, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌కు ఆ దేశ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు షాకిచ్చాయి. జ‌బుల్ ప్రావిన్స్‌లోని అర్ఘన్‌దాబ్‌, షింక్జాయ్‌, షా జోయ్ జిల్లాల్లో ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు, తాలిబ‌న్‌ల‌కు మ‌ధ్య జ...

తల్లిదండ్రులను చంపిన తాలిబాన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక

July 21, 2020

ఘజ్ని: తన తల్లిదండ్రులను దారుణంగా కాల్చిచంపిన తాలిబాన్లపై ఒక అప్ఘాన్‌ బాలిక ప్రతీకారం తీర్చుకున్నది. ఏకే 47 చేతబూని తాలిబాన్లపై గుండ్లవర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు చనిపోగా...

తాలిబాన్ల దాడిలో నలుగురు ఆఫ్ఘాన్‌ సైనికుల మృతి

June 23, 2020

కాబూల్‌: తాలిబాన్ల దాడిలో నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌ సైనికులు మృతిచెందారు. ఛార్‌బోలాక్‌ జిల్లాలో సోమవారం రాత్రి  ఈ దాడి జరిగింది. ‘ఛార్‌బోలక్‌ జిల్లాలోని పియాజ్‌కర్‌ గ్రామంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన...

మ‌ళ్లీ రెచ్చిపోయిన తాలిబ‌న్లు

April 24, 2020

 కాబూల్‌: క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ తాలిబ‌న్ల తీరు మార‌డం లేదు. ఇటీవలే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగినా.. మళ్లీ తాలిబన్లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ‌ ప్రభుత్వ సహకార దళానికి చె...

తాజావార్తలు
ట్రెండింగ్

logo