గురువారం 26 నవంబర్ 2020
Talasani Srinivas Yadav | Namaste Telangana

Talasani Srinivas Yadav News


సీఎం కేసీఆర్‌ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం

November 26, 2020

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగ...

40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?

November 25, 2020

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చ...

ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ : మంత్రి తలసాని

November 25, 2020

బేగంపేట్‌   : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర...

నగరాభివృద్ధికి పట్టం కట్టండి

November 23, 2020

బేగంపేట్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరంలో రూ. 67వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  ఆదివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని...

బీజేపీది బురద రాజకీయం..

November 22, 2020

 గ్రేటర్‌లో 100కు పైగా సీట్లు సాధిస్తాంఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని అమీర్‌పేట్‌: ఓటు రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించి...

అర్థంలేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు: మంత్రి తలసాని

November 20, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  హైదరాబాద్‌లో అభివృద్ధి చూపించి మేం ఓట్లు అడుగుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  అన్నారు.  కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, హైదర...

నామినేషన్‌ దాఖలు చేసిన పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

November 20, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయా ప్రాంతాల అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల...

ఆర్థికసాయం అడ్డుకోవడం అన్యాయం

November 19, 2020

వాళ్లకు పేదల ఉసురు తగుల్తదిమీ సేవ కేంద్రాల ద్వారా 1.65 లక్షల అర్జీలుఎన్నికల తర్వాత అర్హులందరికీ సాయంకేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ సాయం చేయలే మంత్రి తలసాని శ...

అభివృద్ధే గెలిపిస్తుంది: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

November 18, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌, శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిపిస...

24 నుంచి రొయ్య పిల్లల పంపిణీ

November 18, 2020

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉచిత రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి ప్...

'రాష్ర్ట‌ మ‌త్స్య‌కారుల‌కు 24న రొయ్య పిల్ల‌ల పంపిణీ'

November 17, 2020

హైద‌రాబాద్ : ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....

'అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే జీహెచ్ఎంసీలో మ‌మ్మ‌ల్ని గెలిపిస్తాయి'

November 17, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ల ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిపిస్...

నిధుల కొరత రానివ్వకుండా మౌలిక వసతుల కల్పన

November 16, 2020

ఆదర్శ నియోజకవర్గంగా సనత్‌నగర్‌ను తీర్చిదిద్దుతున్నాంవరద బాధితులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోండి50శాతం ఆస్తిపన్ను రాయితీని లబ్ధిదారులు వినియోగించుకోవాలికార...

అండగా నిలిచి ఆశీర్వదించండి...

November 14, 2020

“ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చి  ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్న ప్రభుత్వానికి నగరవాసులు అండగా నిలవాలి. ఆశీర్వదించి ప్రోత్సహించాలి. కరోనా, భారీ వర్షాలు, వ...

తెలంగాణ‌ను అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాలి : మ‌ంత్రి కేటీఆర్

November 13, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌ను భారత‌‌దేశంలోనే అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ని చేస్తున్నారు అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌...

ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని ఆద‌రించాలి : మ‌ంత్రి కేటీఆర్

November 13, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని ఆద‌రించాల‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. శుక్ర‌వారం ఉద‌యం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్, మంత్రి త‌ల‌సాన...

బస్తీకే వైద్యం

November 13, 2020

ఆరోగ్య విప్లవానికినాంది పలికిన సీఎం కేసీఆర్‌నిత్యం 30 వేలమందికి పరీక్షలు,వైద్య సేవలుబస్తీ దవాఖానప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌మరో 24 దవాఖానలు అందుబాటులోకి..

ప్రభుత్వం సాయంను విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి

November 08, 2020

యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్‌ : వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి రూ.10వేలు అందించడాన్ని వి...

అమ్మవారి భక్తుల కోసం పార్కింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం

November 08, 2020

అమీర్‌పేట్‌: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తరఫుర పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బల్కంపేటలో జి+2 పద్ధతిలో బహుళ అంత...

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు

November 07, 2020

బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో ఆర్థిక సాయం ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నగరంలో పలు ప్రాంతాల్లో వ...

ఆర్థిక సాయం.. అభయం..

November 06, 2020

భారీ వర్షాలతో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించి.. అభయమిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. గురువారం ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లోని బీఎస్‌ మక్తా, గాంధీనగర్‌లో స్థానిక ఎమ్మెల్యేలు ...

ఎన్నికలప్పుడే బీసీలు గుర్తొస్తరా?

November 06, 2020

బీసీల గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం హాస్యాస్పదం కేసీఆర్‌ పాలనలోనే బీసీ వర...

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మాట‌లు హాస్యాస్ప‌దం

November 05, 2020

హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల గురించి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోట...

రాష్ట్రానికి 1500 కోట్లు మంజూరు చేయాలి

November 02, 2020

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌మారేడ్‌పల్లి, నవంబర్‌1: రాష్ర్టానికి రూ.1500 కోట్లు వెంటనే మంజూరు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సికింద్రాబా...

సమస్యల పరిష్కారంలో ముందుంటాం

October 31, 2020

అమీర్‌పేట్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన తమకు రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వాన...

ప్రైమరీ నుంచి.. ప్రాథమికోన్నతకు.!

October 31, 2020

మేకలమండి ప్రైమరీ స్కూల్‌ ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ మంత్రి తలసానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులుబన్సీ...

సకల వసతులతో ‘వైకుంఠధామం’

October 30, 2020

అమీర్‌పేట్‌ : సకల వసతులతో బల్కంపేట వైకుంఠధామం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. వైకుంఠధామం తుది దశ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ...

సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది

October 28, 2020

అబిడ్స్‌  : దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేసి అందజేయడంతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుక...

తెలంగాణ రౌండ‌ప్‌..

October 27, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.

ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తాం

October 25, 2020

ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే మీ గడపదాకా వచ్చాంవరద బాధితులకు నగదు పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసానికంటోన్మెంట్‌ : ఎవరూ ఉహించని విపత్కర పరిస్థితి వ చ్చింది.. ప...

ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

October 22, 2020

బేగంపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం సనత్‌న...

భరోసా నింపిన రూ.10 వేలు ఆర్థిక సహాయం

October 21, 2020

తక్షణ సాయంతో బాధితులకు ఉపశమనంఎంతమందికైనా ఇచ్చేందుకు సిద్ధంఇంటింటికీ తిరిగి నగదు అందజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలుమీ కన్నీళ్లు తూడ్చడానికే వచ్చాం.. ఎవరూ అధైర్య పొడొద్దని...

బాధితులకు కిట్లు అందజేయండి

October 20, 2020

అబిడ్స్‌,  : వరద బాధితులను గుర్తించి వారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అందజేసే దుప్పట్లు, నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయాలని అధికారులను రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌...

జీహెచ్‌ఎంసీ ప్రజల పాలిట దేవుడు కేసీఆర్‌

October 20, 2020

550 కోట్లు కేటాయింపుపై మంత్రుల కృతజ్ఞతలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రేట...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తలసాని

October 18, 2020

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సూచి...

ఆందోళనపడొద్దు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

October 17, 2020

నాలా రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంచుతాంముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి తలసాని సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద నీటి ముంపునకు గురైన ప్రాంతా...

సమస్యలు వింటూ.. భరోసా నింపుతూ...

October 16, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ముషీరాబాద్‌/ఖైరతాబాద్‌/బేగంపేట : ఎన్నో సంవత్సరాలుగా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్...

ఆస్తుల నమోదుపై అవగాహన

October 14, 2020

ప్రయోజనాలపై ప్రజాప్రతినిధులు,అధికారులు కాలనీల సంఘాలతో సమావేశంఆస్తుల నమోదు ప్రక్రియకు సహకరించండి: మంత్రి తలసానిసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/బన్సీలాల్‌పేట్‌/బేగంపేట: వ్యవసాయే...

మంత్రి తలసానికి ఊరట

October 14, 2020

రెండు కేసుల్లో నిర్దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికలకు సం బంధించిన రెండు ...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి త‌ల‌సాని

October 06, 2020

హైద‌రాబాద్ : మ‌ంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టి...

వేగం పెంచండి

October 06, 2020

 గ్రాడ్యుయేట్లను నూరు శాతం ఓటర్లుగా మార్చండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ...

అసైన్డ్‌ భూముల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

October 05, 2020

ఎల్బీనగర్‌లో అండర్‌పాస్‌, ఫ్లైఓవర్‌ నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్యకు మోక్షంకాలనీ ...

ప్రభుత్వ విధానాలు భేష్‌

October 04, 2020

ఎర్రగడ్డ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు  ఉన్నాయని, అన్ని వర్గాలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును శనివారం ఆయన ఎర్...

హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు

October 04, 2020

సుల్తాన్‌బజార్‌ : హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్...

పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే..

October 03, 2020

హోం మంత్రి మహమూద్‌ అలీచాదర్‌ఘాట్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని, వాటి ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందే విధంగా చూస్తున్నారని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు...

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానమైనది

October 02, 2020

అంబర్‌పేట  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనదని,ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. 2017 కంటే మ...

వీధి కుక్కలకు వ్యాక్సిన్‌: తలసాని

September 29, 2020

హైదాబాద్‌, నమస్తే తెలంగాణ: వీధికుక్కలకు రేబిస్‌ వ్యాక్సి న్‌ వేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ప్రపంచ రేబిస్‌ డే సందర్భంగా సోమవారం పోస...

మూగ జీవాల‌కు మెరుగైన వైద్య సేవ‌లు : మ‌ంత్రి త‌ల‌సాని

September 28, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టం ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో మూగ జీవాల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ రేబిస్ డే సంద‌ర్భంగా మాసాబ్‌...

జీవాలకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు

September 25, 2020

అప్రమత్తంగా లేకుంటే కఠిన చర్యలుఅధికారులకు మంత్రి తలసాని హెచ్చరిక

జీవాల‌కు వైద్య సేవ‌లందించాలి : మ‌ంత్రి త‌ల‌సాని

September 24, 2020

హైద‌రాబాద్ : అన్ని జిల్లాల ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ అధికారుల‌తో జీవాలకు అందుతున్న వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ ...

కట్టిన చోటుకు వెళ్లండి

September 23, 2020

చెప్పింది ఒకచోటు.. వెళ్లింది మరోచోటకుడబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై కాంగ్రెస్‌ డ్రామాలుజీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం జిమ్మిక్కులుఆ పార్టీకి అన్నిస్థా...

భ‌ట్టి మాట‌లు హాస్యాస్ప‌దం : మ‌ంత్రి త‌ల‌సాని

September 22, 2020

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ విష‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మాట‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అ...

అగ్రి బిల్లుల‌తో అగ్గి రాజుకుంది : మ‌ంత్రి త‌ల‌సాని

September 21, 2020

హైద‌రాబాద్ : ‌కేంద్రం ఆమోదించిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌తో దేశంలో అగ్గిరాజుకుంది అని రాష్ర్ట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. దేశంలోని రైతులంతా ఆగ్ర‌హంతో ఉన్నార‌ని పేర్కొన్నారు. రైతుల‌తో పె...

కేంద్రానివి పిచ్చి ఆలోచనలు

September 21, 2020

ప్రైవేట్‌కు ధారాదత్తానికే విద్యుత్‌ సంస్కరణలుమంత్రులు తలసాని, గంగుల కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర ప్రభుత్వం పిచ్చి ఆలోచనలతో దేశాన్ని ఇబ్బందుల్లోకి...

గొర్రెలు, బర్రెలకు బీమా: మంత్రి తలసాని

September 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గొర్రెలు, బర్రెలకు ఇన్సూరెన్స్‌ వర్తింపజేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఇందుకోసం చెల్లించే ప్రీమియం మొత్తంలో ప్రభుత్వం 80% భరిస్తుంద...

భూములు చూపిస్తే సిటీలోనే ఇండ్లు

September 19, 2020

30 ఏండ్ల కింద శివారులో ఎందుకు కట్టారు?పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా నిర్మాణం

కాంగ్రెస్‌కు ‘డబుల్‌' ట్రబుల్‌

September 19, 2020

రెండోరోజూ కొనసాగిన ‘డబుల్‌ సవాల్‌'మధ్యలోనే నిష్క్రమించిన కాంగ్రెస్‌ నేతలు...

ప్రశ్నాన్వేషణలో

September 18, 2020

‘కరోనా వైరస్‌ వల్ల ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరమయ్యారు.  ఇలాంటి తరుణంలో మంచి సందేశంతో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. ...

ల‌క్ష ఇండ్లు చూడ‌కుండానే పారిపోయారు : మ‌ంత్రి త‌ల‌సాని

September 18, 2020

హైద‌రాబాద్ : ల‌క్ష ఇండ్ల స‌వాల్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ల‌క్ష ఇండ్లు చూపించాల‌న్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీక‌రించిన మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్‌.. ఆ నిర్మాణాల‌ను చూ...

ఇవిగో ఇండ్లు.. కండ్లారా చూడండి

September 18, 2020

లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లను చూపించాలన్న భట్టిక్షేత్రస్థాయి...

భట్టికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని

September 17, 2020

హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు చూపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. మంత్రి స్వయంగ...

ల‌క్ష ఇండ్లు చూపించి తీరుతాం : మ‌ంత్రి త‌ల‌సాని

September 17, 2020

హైద‌రాబాద్ :  ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌న్న ప్ర‌తిపాద‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ర్ట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ల‌క్ష ఇండ్లు చూపించే వ‌ర‌కు భ‌ట్టి...

భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీక‌రించిన మంత్రి త‌ల‌సాని

September 17, 2020

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్వీక‌రించారు. నిన్న శాస‌న‌స‌భ‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య స్వ‌ల్ప వివ...

వస్తే.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు చూపిస్తా..

September 17, 2020

భట్టికి మంత్రి తలసాని సవాల్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్...

500 విజయ డెయిరీ పార్లర్లు... మంత్రి తలసాని

September 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషిచేస్తున్నారని, ఇందుకు అనేక సంస్కరణలను చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తు...

పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ : మ‌ంత్రి త‌లసాని

September 15, 2020

హైద‌రాబాద్ : పాడి ప‌రిశ్ర‌మ ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సందర్భంగా పాడ...

సమస్యలను పరిష్కరిస్తున్నాం..

September 11, 2020

బేగంపేట: సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తున్నామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  గురువారం రాంగోపాల్‌పేట డివిజన్‌ చుట్టల బస్తీలో ...

వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారు : మంత్రి తలసాని

September 08, 2020

హైదరాబాద్‌ : నటుడు జయప్రకాశ్‌రెడ్డి తన వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారని, తనకు అప్పగించిన పాత్రకు న్యాయం చేసేవారని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జయప్రకాశ...

మనుగడలోని సంఘాలకే చెరువులు

August 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం అప్పటికే మనుగడలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు గ్రామపంచాయతీలలోనే చిన్న, మధ్య తరహా చెరువులను లీజుకివ్వాలని నిర్ణయించినట్టు పశుసంవర్ధకశాఖ మంత్ర...

సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌వన్‌

August 27, 2020

మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డికల్వకుర్తి రూరల్‌: కులవృత్తులను నమ్ముకున్న వారి జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపుతున్నారనీ, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోన...

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల పంపిణీ

August 19, 2020

హైద‌రాబాద్ : వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కొర్పొరేష‌న్ ప‌రిధిలో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్...

పని లేక ముట్టడి డ్రామాలు : మంత్రి తలసాని

August 07, 2020

సూర్యాపేట : కొందరు పని లేని దద్దమ్మలు జనంలో మేం ఉన్నామని చెప్పుకునేందుకు ముట్టడి అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. కోదాడలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి వెళ...

విజయ డెయిరీ నుంచి మరిన్ని ఉత్పత్తులు

July 31, 2020

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రూ.250 కోట్ల వ్యయ...

ఆలయ భూఆక్రమణను ఉపేక్షించం

July 30, 2020

ఆక్రమణదారులను ఉపేక్షించంలీజ్‌, అద్దె అంశంపై పునఃసమీక్ష

5 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

July 28, 2020

81 కోట్ల చేప, 5 కోట్ల మంచినీటి రొయ్యపిల్లలు సిద్ధం తొ...

తలసాని చేతుల మీదుగా

July 18, 2020

‘డంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్‌ చేయడం కోసం పోలీస్‌శాఖవారు చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి సామాజిక అంశం నేపథ్యంలో సమాజానికి మంచి సందేశంతో ‘రా’ సినిమాను రూపొంది...

తూర్పుపోడా కోడె ప్రతిమ ఆవిష్కరణ

July 17, 2020

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలు పొడిగింపు: మంత్రి తలసానిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న 530 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలను మరో ఏడాదిపాటు పొడ...

విపక్షాలది దరిద్ర రాజకీయం

July 17, 2020

మండిపడిన మంత్రి తలసాని  శ్రీనివాస్‌యాదవ్‌ హైకోర్...

పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తలసాని

July 11, 2020

రంగారెడ్డి : జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లిలో గల పశువీర్యోత్పత్తి కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్క...

ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి: మంత్రి తలసాని

July 11, 2020

హైదరాబాద్‌: కరోనా కారణంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఆదివారం నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభంకాన...

250 కోట్లతో మెగా డెయిరీ

July 10, 2020

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో నిర్మాణం మొబైల్‌ షాపు...

మంత్రికి కృతజ్ఞతలు

July 06, 2020

కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీవీ కళాకారులు రెండు వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు టీవీ ప్రొడ్యూసర్స్‌ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెల...

కంటోన్మెంట్‌ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

July 04, 2020

హైదరాబాద్‌: నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మ...

ఇండ్ల వద్దే బోనాల పండుగ: మంత్రి తలసాని

July 03, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రతిఒక్కరు వారి ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. బోనాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు ఉండవని ప్రకటించారు. సికింద...

కంటోన్మెంట్‌ అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

July 02, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తలసా...

కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల భేటీ

July 01, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పరిధి కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులతో కంటోన్మెంట్‌ బోర్డు కార్...

ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కేటీఆర్‌, తలసాని సమీక్ష

June 27, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధా...

20 లక్షల కోట్లు ఏమైనయ్‌!

June 24, 2020

ఎంత మందికి లబ్ధి చేసిండ్రువలస కూలీలకు రైలు చార్జి కట్టలేదు...

'లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ అమలయిందో చూపించాలి'

June 23, 2020

హైదరాబాద్‌ : కరోనా విషయంలో బీజేపీ నాయకులు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ... కేంద్రం వైఫల్యం వల్లనే దేశం...

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని

June 20, 2020

కార్వాన్‌ : గుడిమల్కాపూర్‌ డివిజన్‌లోని భోజగుట్టలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం త్వరితగతిన  పూర్తయ్యేలా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈ విషయమ...

సికింద్రాబాద్‌లో సింగపూర్‌ అందాలు

June 19, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/మారేడ్‌పల్లి: చారిత్రాత్మక సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు మరింత అందంగా ముస్తాబుకానున్నాయి. సింగపూర్‌ తరహాలో బస్‌టర్మినల్‌, అంతర్జాతీయ స్థాయి హంగులతో బస్‌బేలు, అధు...

సరికొత్త అందాలను సంతరించుకోనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

June 18, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాలు త్వరలోనే సరికొత్త అందాలను సంతరించుకోనున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు రూ. 30 కోట్ల వ్యయంతో ఫుట్‌పాత్‌లు, బస్‌ షెల్టర్లు, రోడ్లు తదిత...

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

June 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పోరులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా పలుసంస్థలు సీఎంఆర్‌ఎఫ్‌ కు విరాళాలు ఇస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫతేనగర్‌ స్టీల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ రూ.8,51,...

స్వప్రయోజనాల కోసమే విమర్శలు

June 13, 2020

బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్‌ ‘మళ్లీ లాక్‌డౌన్‌' ప్రచారంపై ఖండనమొబైల్‌ ఫిష్...

తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి తలసాని

June 12, 2020

బన్సీలాల్‌పేట్‌ : సనత్‌నగర్‌ నియోజకవర్గంలో నీటి కాలుష్యాన్ని నివారించడానికి గాను పురాతన పైపులైన్లను  ఆధునీకరించి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, పాడిపరిశ్రమ శాఖల మంత్రి తల...

నిరాడంబరంగా బోనాలు

June 11, 2020

ప్రజలంతా ఇంట్లోనే బోనం తీయాలిసూర్యునికి చూపించి అమ్మవారికి సమర్పించండి

పాడితో పల్లెల్లో ఉపాధి

June 10, 2020

గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖలతో పరిశ్రమలశాఖ సమన్వయంపాడి పరిశ్రమ, చేపల పెంప...

పరిశుభ్రతతోనే ఆరోగ్యవంత జీవనానికి మార్గం

June 08, 2020

అమీర్‌పేట్‌ : అప్రమత్తతే ఆయుధమని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంత జీవనానికి మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి ఆధ్వర్యంలో హనుమాన్‌ దేవాలయ ...

చెత్తను తొలగించిన మంత్రి తలసాని

June 07, 2020

హైదరాబాద్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి ఆధ్వర్యంలో హనుమాన్‌ దేవాలయ వీధిలో జరిగిన పట...

కరోనాపై జాగ్రత్తలు పాటించాలి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

June 06, 2020

హైదరాబాద్  : పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఉదయం బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని...

కేసీఆర్‌ది గొప్ప మనసు

June 03, 2020

‘సినిమాలు సమాజానికి సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్నాయి. ఎన్నో మంచి విషయాల్ని నేర్పుతున్నాయి. అలాంటి సినిమాను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప మనసుతో  ప్రయత్నిస్తున్నారు’ అని అన్నా...

ఈ-కార్ట్‌ వాహనాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని

June 03, 2020

సికింద్రాబాద్‌ : నగరంలోని లాలాపేటలోని విజయ డైయిరీ ప్రధాన కార్యాలయంలో బ్యాటరీతో నడిచే 15 వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విజయ డెయిరీ ఉత్పత్త...

టీవీ కార్మికులకు 'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు పంపిణీ

May 31, 2020

హైదరాబాద్‌:  కరోనా లాక్‌డౌన్  వల్ల  ' తెలుగు టెలివిజన్ పరిశ్రమ '  షూటింగ్స్ నిలిపివేసిన  సంగతి  తెలిసిందే.  ఈ తరుణంలో  షూటింగ్స్  నిలిచిపోవడంతో ఉపాధి లే...

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తలసాని

May 29, 2020

హైదరాబాద్‌: తెలుగు   సినీ, టీవీ రంగ ప్రముఖులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్‌ ...

సినీరంగానికి సహకారమందిస్తాం

May 29, 2020

సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు  చర్యలు చేపట్టనున్నట్లు పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ  మంత్రి  తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  వెల్లడించారు. గురువారం డాక్టర్‌ మర్రిచెన్...

షూటింగ్స్‌ పున:ప్రారంభంపై చర్చించాం: మంత్రి తలసాని

May 28, 2020

హైదరాబాద్‌: ఎంసీహెచ్‌ఆర్డీలో సినిమా, టీవీ రంగప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో..షూటింగ్స్‌ను...

సినీ కార్మికుల‌కు 'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు

May 28, 2020

లాక్‌డౌన్ వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ‌గా నిలిచారు. కృష్ణాన‌గ‌ర్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో 14 వేల మంది సినీ కార్మికులకి(24 స...

సినిమా రంగ అభివృద్ధికి దేశంలోనే బెస్ట్‌పాలసీ

May 27, 2020

రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థను బలోపేతం చేయాలి సినీరంగం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

May 27, 2020

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమ...

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌కి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టే..!

May 21, 2020

లాక్‌డౌన్ వ‌ల‌న గ‌త రెండు నెల‌లుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇస్తున్న నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మకి సంబంధించిన భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ...

దసరాకు గృహప్రవేశాలు

May 21, 2020

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు 80 శాతం పూర్తిత్వరలో లక్ష ఇండ్లు సిద్ధం

పౌల్ట్రీకి 1525కే క్వింటా మక్కలు

May 08, 2020

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పౌల్ట్రీరంగానికి క్వింటా మక్కలను రూ.1525కే సరఫరా చేయాలని నిర్ణయించినట...

పౌల్ట్రీకి రూ.1525కే క్వింటా మక్కలు: తలసాని

May 07, 2020

హైదరాబాద్‌: పౌల్ట్రీరంగాన్ని ఆదుకొనేందుకు క్వింటా మక్కలను రూ.1525 చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. తలసాని అధ్యక్షతన ఏర్పాటైన నిర...

చిత్రసీమ ఇబ్బందులు తాత్కాలికమే

May 05, 2020

‘సినీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కరోనా ప్రభావంతో థియేటర్లూ, స్టూడియోలు మూత పడటంతో వాటిలో పనిచేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ను వీలైన...

జూన్ నుండి సినిమా షూటింగ్స్..!

May 05, 2020

లాక్‌డౌన్ వ‌ల‌న అనేక రంగాలలో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ ఆర్థిక ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా సినిమా షూటింగ్‌లు ప్రారంభించ...

'రాష్ట్రం చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది'

May 01, 2020

హైదరాబాద్‌ : కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కరోనా వచ్చిన నెలన్నర తర...

బస్సుల్లో ఎలా సాధ్యం?

May 01, 2020

వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాలపై అభ్యంతరం తెలిపిన ఏడు రాష్ర్టాలు 

పారిశుద్ధ్య కార్మికులకు శేఖర్‌ కమ్ముల పాలు, మజ్జిగ

April 27, 2020

కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ము...

నాసిరకం మాంసం విక్రయిస్తే చర్యలు

April 27, 2020

పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని హెచ్చరికహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాణ్యతలేని, కల్తీ మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ...

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

April 25, 2020

హైదరాబాద్‌ : ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా నగరలోని విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు...

పశుగ్రాసం కొరత రావొద్దు

April 21, 2020

మంత్రి తలసాని ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. స...

ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి గిరారాజ్‌ సింగ్‌

April 20, 2020

హైదరాబాద్‌: స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆయనకు ఫోన్‌ చేసి తెలంగాణలో ల...

మంత్రి హామీతో వెనుదిరిగిన శ్రీకాకుళం వలస కూలీలు

April 14, 2020

హైదరాబాద్‌ : ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలు నగరంలోని ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 150 మంది వలస కూలీలు తమ ప్రాం...

కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్‌

April 09, 2020

కరోనాపై పోరుకు అన్ని ముందస్తు జాగ్రత్తలుప్రతిపక్షనేతలవి పన...

వైద్యులపై దాడి హేయం

April 03, 2020

వైద్యసిబ్బందికి అండగా ఉంటాం: మంత్రి తలసాని  డాక్టర్లపై దాడులు సరికా...

వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు : మంత్రి తలసాని

April 02, 2020

హైదరాబాద్‌ : వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంత్రి నేడు నగరంలోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. దాడి ఘటనపై వైద్యులతో మ...

కరోనాను కట్టడి చేద్దాం.. మంత్రి తలసాని పిలుపు

April 02, 2020

నియంత్రణకు పటిష్ట చర్యలుప్రతి రోజూ కార్పొరేటర్లు డివిజన్లలో పర్యటించాలి నగర ఎమ్మెల్యేలు, ...

కరోనాను కట్టడి చేద్దాం..!

April 02, 2020

నియంత్రణకు పటిష్ట చర్యలుప్రతి రోజూ కార్పొరేటర్లు డివిజన్లల...

అందుబాటులో మాంసం ధరలు

March 31, 2020

పర్యవేక్షణకు జిల్లాల్లో నోడల్‌ అధికారులుసమీక్షలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి...

అధిక ధ‌ర‌ల‌కు మాంసం విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: మంత్రి

March 30, 2020

లాక్‌డౌన్ నేప‌థ్యంలో రాష్ట్రంలో కోడిమాంసం, గుడ్ల స‌ర‌ఫ‌రాపై మంత్రి త‌ల‌సాని స‌మీక్ష నిర్వ‌హించారు. మాంసం, చేప‌ల స‌ర‌ఫ‌రాపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. వీటి ర‌వ‌ణాకు జిల్లా స్థాయిలో స‌మ‌న్వ‌య క‌మిటీలు ఏ...

పక్కాగా పాల సరఫరా

March 29, 2020

-డెయిరీ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌, ఐడీకార్డులు జారీచేయండి-డెయిరీ ప్రతినిధులతో...

పాల సరఫరా, సేకరణపై మంత్రి తలసాని సమీక్ష

March 28, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పాల సరఫరా, సేకరణ తదితర అంశాలపై డెయిరీల ప్రతినిధులతో పశుసంవర్థకశాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప...

బేగంబజార్‌లో హోల్‌సేల్‌ షాపుల ఓపెన్‌కు అనుమతిస్తాం

March 26, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బేగంబజార్‌ వ్యాపారస్తులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌...

విద్యార్థులను ఖాళీ చేయించొద్దు.. ప్రభుత్వానికి సహకరించాలి

March 26, 2020

హైదరాబాద్‌ : అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రయివేటు హాస్టల్స్‌ నిర్వాహకులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై హాస్టల్స్‌ నిర్వాహకు...

జూన్‌ నుంచి రెండోవిడుత గొర్రెల పంపిణీ

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెండోవిడుత గొర్రెలను జూన్‌నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ...

మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి తలసాని

March 11, 2020

హైదరాబాద్‌ : మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం కేసీఆర్‌ ఆశయమని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమా...

బీసీలకు మరో పూలే కేసీఆర్‌

March 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీసీలకు సీఎం కేసీఆర్‌ మరో జ్యోతిబా పూలే అని, సంపద సృష్టించాలి, పేదవర్గాలకు పంచాలనేదే ఆయన లక్ష్యమని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగు...

నవతరం మనోభావాలతో..

March 08, 2020

‘నేటి అభిరుచులకు తగిన సంగీతం, సాహిత్యంతో పాట బాగుంది. నవ్యతను నమ్మి చిత్రబృందం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. జీపీఎస్‌, కపిలాక్షి మల్హోత్ర...

జీవో 111పై చర్చకు సిద్ధం

March 08, 2020

హైదరాబాద్‌/మణికొండ/ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: జీవో 111 ఉల్లంఘనలపై బహిరంగ చర్చకు సిద్ధమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం...

పొత్తూరి ఇకలేరు

March 06, 2020

హైదరాబాద్‌ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ అహ్మద్‌నగర్‌: సుప్రసిద్ధ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వర్‌రావు (86) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ‘మల్టి...

సమస్యలపై శాఖలవారీ నివేదిక

March 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలవారీగా పశుసంవర్ధకశాఖలో నెలకొన్న సమస్యలపై  సమ గ్ర నివేదికను రూపొందించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికా రులను ఆదేశించారు. నివేదికను సీఎం...

సీఎం ఇంట్లో రోజూ చికెన్‌!

February 29, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ‘నేను ముఖ్యమంత్రిగారి ఇంట్లోనే ఉంటు న్నా. మా ఇంట్లో పిల్లలతోసహా మేమంతా ప్రతిరోజు చికెన్‌, గుడ్లు తింటున్నాం. ముఖ్యమంత్రిగారింట్లో ఎవరూ అనారోగ్యంబారిన పడలేదు....

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

February 27, 2020

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి.. కళ్యాణోత్సవ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుక...

కొమురవెల్లిలో భక్తుల సందడి

February 17, 2020

చేర్యాల, నమస్తేతెలంగాణ: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఐదో ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించ...

పరిశ్రమ అభివృద్ధిపై భేటీ

February 04, 2020

ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఆదేశాల మేరకు  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం సీనియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన ...

పాలసేకరణ పెంచాలి

January 31, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తున్నా పాలసేకరణ తగ్గడంపై పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అసహనం వ్యక్తంచేశారు...

సీఎం కేసీఆర్‌ అభినవ పూలే

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అభినవ పూలేగా రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అభివర్ణించారు. బీసీల పాలిట ఆయన దేవుడని కొనియాడారు. చట్ట ప్రకారం మున్సిపల్‌ ...

పారదర్శక పురపాలన

January 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:మున్సిపల్‌ ఎన్నికల్లో అనితర సాధ్యమైన, కలలో కూడా ఉహించనంత విజయాన్ని అందించిన పట్టణ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో సేవచేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్...

గులాబీ జోరు..

January 21, 2020

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: వారం రోజులుగా నాయకుల ప్రసంగాలతో దద్దరిల్లిన మున్సిపాలిటీల్లో ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో మైకులు మూగబోగా.. ప్రచార రథాలు నిలిచిపోయాయి. ...

అభివృద్ధికే పట్టం కట్టండి.. తలసాని

January 20, 2020

మణికొండ, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్‌ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo