మంగళవారం 09 మార్చి 2021
Taapsee Pannu | Namaste Telangana

Taapsee Pannu News


ఇన్‌కం టాక్స్‌ దాడులపై స్పందించిన హీరోయిన్‌ తాప్సీ

March 06, 2021

న్యూఢిల్లీ : ఆదాయపు పన్నుశాఖ అధికారుల సోదాలపై నటి తాప్సీ స్పందించింది. ఇటీవల రెండు రోజుల పాటు ఇన్‌కం టాక్స్‌ అధికారులు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ ఇండ్లపై దాడులు జరిపిన విషయం తెలిసి...

తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు

March 04, 2021

వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలుమరికొందరు సినీ ప్రముఖుల ఆఫీసుల్లోనూ.. ముంబై, పుణెలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలుకేంద్ర నిర్ణయాలను తరచూ వి...

అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీపై ఐటీ దాడులు : మోదీ సర్కార్‌పై ఆర్జేడీ నేత ఫైర్‌!

March 03, 2021

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ బుధవారం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పాలనపై విమర్శలు గుప్పించే వీరి...

అనురాగ్ క‌శ్య‌ప్‌, తాప్సీ ఇండ్ల‌ల్లో ఐటీ సోదాలు

March 03, 2021

ముంబై: బాలీవుడ్ హీరో అనురాగ్ క‌శ్య‌ప్‌, హీరోయిన్ తాప్సీ ప‌న్నూకు చెందిన ఆస్తుల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  బాలీవుడ్‌కు చెందిన వికాశ్ భ‌ల్ ఇంటి వ‌ద్ద కూడా ఇవాళ ఐటీశ...

తాప్సీ బాయ్‌ఫ్రెండ్ ఇతగాడే.. ఓపెన్ అయిన ముద్దుగుమ్మ..

February 06, 2021

హైదరాబాద్ :  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పదేళ్ల కిందట తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైంది తాప్సీ పన్ను. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైనా అన్ని ఇండస్ట్రీల్...

మ‌రోసారి తాప్సీ, కంగ‌నా మ‌ధ్య మాట‌ల యుద్ధం..!

February 05, 2021

బాలీవుడ్ అందాల భామ‌లు తాప్సీ, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది. వీరిద్దరు ఒకరిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉన్నారు. తాజాగా రైతుల నిర‌స‌న‌ల విష‌యం...

బాయ్‌ఫ్రెండ్‌ కోసం పరుగు

February 03, 2021

సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తొలిచూపులోనే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేలా ఫస్ట్‌లుక్స్‌ను తీర్చిదిద్దుతుంటారు. అయితే తన తాజా చిత్రం ‘లూప్‌ లపేటా’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో అగ్...

బ్యాటింగ్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన తాప్సీ

January 28, 2021

పాత్ర‌కు న్యాయం చేకూర్చే  న‌టీమ‌ణుల‌లో తాప్సీ ఒక‌రు. ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన తాప్సీకు తెలుగు, త‌మిళంలో స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో బీటౌన్‌కు వెళ్ళింది. అక్క‌డ ప్ర‌యోగాత్మ‌...

భవిష్యత్తును మార్చింది

January 24, 2021

కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ నాయికగా ముద్ర పడ్డ పంజాబీ సొగసరి తాప్సీ.. ప్రస్తుతం ప్రయోగాత్మక ఇతివృత్తాలతో బాలీవుడ్‌లో సత్తాచాటుతోంది. ఆమె అతిథి పాత్రలో నటించిన బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘బేబ...

నేనూ.. మిథాలీ!

January 11, 2021

వ్యక్తిగా తనకూ, మిథాలీరాజ్‌కూ చాలా తేడా ఉందంటున్నది బాలీవుడ్‌ భామ తాప్సీ. మిథాలీ ఆటనే కాదు వ్యక్తిత్వాన్నీ తానెంతగానో ఇష్టపడతానని చెబుతున్నది. ‘మిథాలీ పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. నా వ్యక్...

బికినీ ధరించను

January 01, 2021

ఇటీవలే విహారయాత్ర కోసం మాల్దీవులు వెళ్లిన తాప్సీ అక్కడ బికినీలో ఫోజులిచ్చి అభిమానుల్ని ఫిదా చేసింది. అయితే ఈ బికినీ అందాలన్నీ ఆఫ్‌ స్క్రీన్‌కే పరిమితమని అంటోంది ఈ ఢిల్లీ సొగసరి. వెండితెరపై బికినీలో...

తాప్సీ క‌ష్టానికి సెల‌బ్రిటీస్ ఫిదా

December 22, 2020

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌స్తుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి పెద్ద‌గా గుర్తింపు రాక‌పోయిన బాలీవుడ్‌లో మాత్రం వైవిధ్య‌మైన ప్రాజెక్ట్స్ చేస్తూ విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అం...

విద్వేషం చూస్తే భయమేసింది!

December 10, 2020

సోషల్‌మీడియా ప్రభావం వల్ల మన చుట్టూ అంతా నెగెటివిటీ ఆవరించి ఉందనే అపోహలు కలుగుతాయని, ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వెళ్లి పరిశీలిస్త్తే మనుషులు చూపించే ప్రేమాభిమానాల విలువేమిటో తెలుస్తుందని చెప్పింది ...

ఫాల్తు హీరోయిన్ అంటూ తాప్సీపై ట్రోల్స్

November 25, 2020

చూడ‌చ‌క్కని అందం, ఆకట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌డంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ స్టార్ హీర...

మాల్దీవుల‌లో మస్త్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ

October 13, 2020

క‌రోనా మహ‌మ్మారి వ‌ల‌న దాదాపు ఆరు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కొంద‌రు షూటింగ్స్‌లో పాల్గొంటుండ‌గా, మ‌రి కొంద‌రు టూర్స్‌కు వెళుతున్నారు. ఢిల్లీ బ్యూ...

అనురాగ్‌తో సంబంధాల్ని తెంచుకుంటా...

September 24, 2020

 దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌పై పాయల్‌ఘోష్‌ చేసిన ఆరోపణలు నిజమైతే అతడితో  ఉన్న స్నేహసంబంధాల్ని తెంచుకునే  మొదటి వ్యక్తిని తానే అవుతానని అంటోంది తాప్సీ. స్వార్థప్రయోజనాలతో కొందరు మీటూ ఉద్...

ద్విపాత్రాభినయంలో..

September 14, 2020

గ్లామరస్‌ హీరోయిన్‌గా దక్షిణాది చిత్రసీమలో కెరీర్‌ను ఆరంభించింది పంజాబీ సొగసరి తాప్సీ. తొలినాళ్లలో తెలుగు, తమిళ భాషల్లో అందాల ప్రదర్శనతో కూడిన పాత్రల్లో కనిపించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా గుర్తిం...

విజయ్‌తో వినోదం

August 30, 2020

గత ఏడాది ‘గేమ్‌ ఓవర్‌' చిత్రం ద్వారా తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక తాప్సీ. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘జనగణమన’ సినిమాలో నటిస్తోంది. హిందీలో విజయం సాధించిన ‘బేబి’కి రీమేక్‌గా తెరకె...

తాప్సీ పన్ను@ 33ఇయర్స్‌

August 01, 2020

ముంబై: బాలీవుడ్‌ అందాల నటి తాప్సీ పన్ను శనివారం తన 33వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నది. ఆమెకు బాలీవుడ్‌ ప్రముఖులంతా బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఆమెతో కలిసి ఉ...

తాప్సీపై ప్ర‌శంస‌లు కురిపించిన న్యాయ‌కోవిదుడు..!

July 26, 2020

ఒక‌వైపు తాప్సీపై కంగ‌నా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తుంటే  మరోవైపు ప్ర‌ముఖ న్యాయ‌కోవిదుడు మార్కండేయ కట్జూ  ఆమెని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.కంగ‌నా..తాప్సీని బ్రే గేడ్ ఆర్టిస్ట్ అన్నందుకు స‌మాధ...

కంగ‌నాకు వ‌త్తాసు ప‌ల‌క‌కపోవ‌డం వ‌ల‌న‌నే నాపై ఆరోప‌ణ‌లు: తాప్సీ

July 25, 2020

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాప్సీ, స్వ‌ర భాస్క‌ర్, అలియా భ‌ట్‌తో పాటు ప‌లువురు న‌టీమ‌ణుల‌పై నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. తాప్సీని బీ గ్రేడ్ అని కంగ‌న...

చిత్ర‌బృందంకు ఇన్సూరెన్స్ చేయించిన నిర్మాత‌

July 12, 2020

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేస్తుంది. బ‌య‌టకి వ‌స్తే క‌రోనా ఎక్క‌డ సోకుతుందేమోన‌న్న భ‌యంతో సెల‌బ్రిటీలు షూటింగ్‌లు చేయ‌డం కూడా మానేశారు. అయితే  కొంద‌రు మాత్రం త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ల...

హృతిక్‌పై అభిమానం చూపిన తాప్సీ

June 07, 2020

1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన హృతిక్ రోష‌న్ ఆ త‌ర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప‌నిచేశారు. హృతిక్ రోష‌న్ తండ్రి రాకేష్ రోష‌న్ 2000లో క‌హోనా.. ప్యార్ హై సినిమాతో త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం ...

ఏడాదిలో తాప్సీ చిత్రాల వసూళ్లు రూ. 352 కోట్లు

June 07, 2020

ఝుమ్మంది నాదం చిత్రంతో ఆరంగేట్రం చేసిన తాప్సీ సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ సాధించింది. తెలుగులో ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ రాకపోవడంతో బాలీవుడ్‌ చెక్కేసింది. అక్కడ తాప్సీ నటించిన బేబీ స...

బామ్మ వియోగంలో

May 30, 2020

అగ్ర కథానాయిక తాప్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తాప్సీ బామ్మ శనివారం నాడు కన్నుమూశారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో గురుద్వారాలో బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫొటోను పంచుకుంది. ‘మన జీవ...

తాప్సీ ఇంట్లో విషాదం

May 30, 2020

గురుద్వారా: తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమున్న నటి తాప్సీ. ఈ మద్య కాలంలో తాప్సీ బాలివుడ్‌లోనూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. కాగా తాప్సీ ఇంట్లో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుక...

మార్గం తప్పని తెలిసింది

May 24, 2020

లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల గురించి తాత్వికధోరణిలో స్పందించింది అగ్రనాయిక తాప్సీ. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానాన్ని యథాతథంగా స్వీకరించాలని హితవు పలికింది. బ్రతుకుల్ని కమ్మే...

ఇంట్లోవాళ్లు ఓకే అంటేనే..

May 11, 2020

తాను ఎవరినైనా ప్రేమిస్తే  అతడి గురించి తొలుత అమ్మనాన్నలకు చెబుతానంటోంది  తాప్సీ.  కుటుంబసభ్యులు అంగీకరిస్తేనే ఆ బంధాన్ని కొనసాగిస్తానని చెప్పింది. కెరీర్‌, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన...

జర్మన్‌ సినిమా రీమేక్‌లో..

February 18, 2020

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో భిన్నత్వానికి చిరునామాగా నిలుస్తున్నది తాప్సీ. సరికొత్త కథాంశాల్ని ఎంచుకుంటూ నవతరం తారల్లో వైవిధ్యతను చాటుకుంటున్నది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రయోగాల...

అందరూ ప్రశ్నించాలి!

February 16, 2020

మహిళా సాధికారత, ఆత్మగౌరవ ఔన్నత్యాన్ని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న ‘థప్పడ్‌' చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది తాప్సీ. అనుభవ్‌సిన్హా దర్శకుడు. ఈ సినిమాలో మధ్యతరగతి ఇల్లాలిగా కనిపించనుంది తాప్సీ...

తాప్సీ 'త‌ప్ప‌డ్' ట్రైల‌ర్ విడుద‌ల‌

January 31, 2020

'ఝుమ్మంది నాదం'తో చిత్రసీమలోకి ప్రవేశించిన తాప్సీ  తమిళ్‌, హిందీ చిత్రాల్లో నటిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పింక్‌, బాద్లా వంటి సోష‌ల్ చిత్రాల‌తో పాటు  'సాండ్‌ కీ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo