సోమవారం 25 మే 2020
TS budget 2020 | Namaste Telangana

TS budget 2020 News


బడ్జెట్‌ 2020-21

March 18, 2020

తెలంగాణ ఆదాయ వనరులు, ప్రజల అవసరాల మధ్య సమతుల్యత సాధించి, సంక్షోభంలోనూ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్నదాతకు అండగా ఉండే విధంగా, సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా 1,82,914.42 కోట్లతో 2020-21 వార...

శాసనసభ నిరవధిక వాయిదా

March 16, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే. 8న బడ్జెట్‌ను సభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. కీలకమైన పౌరసత్వ ...

తెలంగాణ వందశాతం గుడుంబా రహిత రాష్ట్రం

March 14, 2020

హైదరాబాద్‌ : అక్రమాలను నిర్మూలించడంతో మద్యంపై వచ్చే ఆదాయం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మంత్రులు శాసనసభలో వ్యవసాయం, పశుసంవర్థక, సహకార, పౌరసరఫరాలు, రెవెన్యూ, వాణి...

తల్లిగారిళ్లు, అత్తగారిళ్లు అక్కరలేదు మేమున్నాం.. మంత్రి ఈటల

March 14, 2020

హైదరాబాద్‌ : మహిళ తొలిసూరు కాన్పు సహజంగా తల్లిగారింట్లో జరుగుతది. కాన్పు అనంతరం తల్లిని పిల్లను అత్తగారింటికి పంపిస్తరు. ఇటు తల్లిగారింటికి అక్కరలేకుండా.. అటు అత్తగారింటికి అక్కరలేకుండా తామున్నామంట...

మార్చి తర్వాత 57 ఏళ్ల వయసువారికి పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

March 14, 2020

హైదరాబాద : మార్చి నెల తర్వాత రాష్ట్రంలో 57 ఏళ్ల వయసువారందరికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శ...

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

March 14, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల తర్వాత సభలో కరోనా...

పన్నుల పెంపు తప్పదు

March 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేలా విద్యుత్‌ చార్జీలు, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ పన్నులు కొంతమేర పెంచక తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. పేదలపై ఎలాంటి భా...

గ్రామాభివృద్ధికే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ : మంత్రి ఎర్రబెల్లి

March 13, 2020

హైదరాబాద్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లిలా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ...

తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సీఎం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

March 13, 2020

హైదరాబాద్‌ : ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో నేడు చర్చ మొదలైంది. సంక్షేమ పద్దులపై...

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం

March 13, 2020

హైదరాబాద్‌ : నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... ఉ...

దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ : మంత్రి కొప్పుల

March 13, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. మైనార్టీ...

మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే

March 12, 2020

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడు...

కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్ధలు కొట్టింది

March 12, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఉన్న భ్రమలను ఈ బడ్జెట్‌ బద్ధలు కొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌ల...

మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి తలసాని

March 11, 2020

హైదరాబాద్‌ : మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం కేసీఆర్‌ ఆశయమని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమా...

పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

March 11, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.....

రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మన గురుకులాలు : మంత్రి కొప్పుల

March 11, 2020

హైదరాబాద్‌ : ఇతర రాష్ర్టాలకు, కేంద్రానికి కూడా మన గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలిచినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో స...

కిడ్నీ పేషెంట్ల జిమ్మేదార్‌ ప్రభుత్వానిది : మంత్రి ఈటల

March 11, 2020

హైదరాబాద్‌ : కిడ్నీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే జిమ్మేదార్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమ...

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేముల

March 11, 2020

హైదరాబాద్ : రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాసనసభలో రహదారులు, వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నల...

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

March 11, 2020

హైదరాబాద్‌ : రెండు రోజుల విరామం అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్య...

బీసీలకు న్యాయం చేస్తున్నది కేసీఆర్‌ ఒక్కరే

March 09, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేస్తున్నది సీఎం కేసీఆర్‌ ఒక్కరే అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలక...

ఇండ్ల బడ్జెట్‌ పదింతలు

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఈసారి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. నిలువ నీడలేని నిరుపేదలకు సొంతింటి కలను స...

పట్టణాభివృద్ధిలో జోరు

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల ప్రాముఖ్యతను ముందే గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి, అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నదని సామాజిక, ఆర్థిక సర్వే- 2020...

వ్యవసాయానికి ప్రాధాన్యం

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయానికి ప్రాధాన్యం.. అన్నదాతకే అగ్రస్థానం దక్కింది. 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధరంగాలకు అధిక ప్రాధాన్య మిచ్చింది. బడ్జెట్‌లో రూ. 25,811.78 ...

సర్కారు వైద్యం సూపర్‌

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ, రాష్ర్టాల పరిధిలో వాస్తవ లెక్కలతో నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వే.. తెలంగాణ సర్కారు వైద్యరంగంలో చేపట్టిన  చర్యలను ప్రశంసించింది. ఐదేండ్లుగా సర్కారు దవాఖానలు...

పల్లెకు రాజయోగం

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏండ్లకేండ్లుగా వెనుకబడిన గ్రామాలకు స్వరాష్ట్రంలో రాజయోగం మొదలైంది. వివిధ రూపాల్లో గ్రామాలకు ఏటా సగటున రూ.8 వేల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొస్తామన్న సీఎం కేసీఆర్‌ హామ...

గోదావరి.. పర్యాటక దరి

March 09, 2020

తెలంగాణ ప్రభుత్వం రూ.300 కోట్లతో గోదావరి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయబోతున్నది. గోదావరి నదీజలాల వినియోగంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న సర్కారు.. దేశం మెచ్చుకొనే రీతిలో ప్రాజెక్టులను నిర్మి...

రవాణాకు రాచబాట

March 09, 2020

రవాణా, రోడ్లు భవనాలశాఖకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో రూ.3,494 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన (రూ.1,411 కోట్లు) మొత్తం కంటే రూ.2,000 కోట్లకు పైగా పెంచింది. రాష్ట్రంలో ...

ఆర్టీసీకి అందలం

March 09, 2020

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అందలం వేసింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించి భరోసా కల్పించింది. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతి...

ధూప దీప నైవేద్యం విస్తరణ

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆయా దేవాలయాల అభివృద్ధికి 2020-21 బడ్జెట్‌...

హైదరాబాద్‌కు నిధులు.. కేటీఆర్‌ హర్షం

March 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించడంపై ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుపై హైదరాబాద్‌ ప్రజల తరపున ప్రభుత్వానికి కే...

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

March 08, 2020

హైదరాబాద్‌ : తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలోని ఆరు మెట్రో నగరాల అభివృద్ధికి ప్రత...

ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు.. ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ బోర్డు

March 08, 2020

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తుందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద...

ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రం

March 08, 2020

హైదరాబాద్‌ : అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ దిగ్గజాల పెట్టుబడులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొంద...

సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ

March 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఆధునీకరణకు, శిక్షణకు, వారి జీవన ప్రమాణాల పెంపుకు, ఆధునిక సాంకేతిక ...

నిరక్షరాస్యత నిర్మూలన కోసం రూ. 100 కోట్లు

March 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా మార్చడం కోసం సీఎం కేసీఆర్‌ ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌...

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1200 కోట్లు

March 08, 2020

హైదరాబాద్‌ : మహిళా స్వయం సహకారా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం ఏ...

మైనార్టీల సంక్షేమానికి రూ. 1,518 కోట్లు

March 08, 2020

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనార్టీలు కూడా వెనుకబడి ఉన్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన వెల...

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

March 08, 2020

హైదరాబాద్‌ : షెడ్యూల్‌ కులాలు, తెగల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. నేటికి ఎస్సీ, ఎస్టీలు అత్యంత పేదరికం ...

తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్‌ ఇంజిన్‌

March 08, 2020

హైదరాబాద్‌ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ అభివృద్ధికి ఓ గ్రోత్‌ ఇంజిన్‌ అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ...

విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

March 08, 2020

హైదరాబాద్‌ : విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం పాడి పరిశ్రమక...

మైక్రో ఇరిగేషన్‌కు రూ. 600 కోట్లు కేటాయింపు

March 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా హరీష్‌రావు మాట్...

యువతను మభ్య పెట్టొద్దు : సీఎం కేసీఆర్‌

March 07, 2020

హైదరాబాద్‌ : నిరుద్యోగం పేరిట యువతను మభ్యపెట్టొద్దని విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించా...

8న ఉదయం 11: 30 గంటలకు బడ్జెట్‌

March 07, 2020

హైదరాబాద్‌  : రాష్ట్ర శాసనసభలో ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11: 30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నార...

శాసనసభ రేపటికి వాయిదా

March 07, 2020

హైదరాబాద్‌  : గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 ...

రాష్ట్రంలో కరోనా లేదు.. వస్తే యుద్ధం చేస్తాం..

March 07, 2020

హైదరాబాద్‌  : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మ...

మిషన్‌ భగీరథతో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం : సీఎం కేసీఆర్‌

March 07, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్...

దమ్ము లేకనే పారిపోయారు : సీఎం కేసీఆర్‌

March 07, 2020

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ....

సా. 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

March 07, 2020

హైదరాబాద్‌  : ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నా...

అరాచకం ఎవరు చేస్తున్నారో కనబడుతుంది : సీఎం కేసీఆర్‌

March 07, 2020

హైదరాబాద్‌  : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్గ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ...

శాసనసభ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

March 07, 2020

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఒక రోజు పాటు కాంగ్రెస్‌ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వ...

8న బడ్జెట్‌.. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు

March 06, 2020

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశ...

గోదావరి నుంచి కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీల నీరు

March 06, 2020

హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ...

రైతు సమన్వయ సమితి పేరు మార్పు

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితి పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశ...

విద్యుత్‌ రంగంలో అద్భుతమైన విజయం

March 06, 2020

హైదరాబాద్‌ : విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించిందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగి...

శాసనసభ రేపటికి వాయిదా

March 06, 2020

హైదరాబాద్‌ : శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. సుమారు ...

సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల సందర...

సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో తెలంగాణ : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర...

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

March 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గు...

శాసనసభ ప్రాంగణంలో సభ్యుల నమస్కారాలు

March 06, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo