సోమవారం 25 మే 2020
TS Assembly Session | Namaste Telangana

TS Assembly Session News


తల్లిగారిళ్లు, అత్తగారిళ్లు అక్కరలేదు మేమున్నాం.. మంత్రి ఈటల

March 14, 2020

హైదరాబాద్‌ : మహిళ తొలిసూరు కాన్పు సహజంగా తల్లిగారింట్లో జరుగుతది. కాన్పు అనంతరం తల్లిని పిల్లను అత్తగారింటికి పంపిస్తరు. ఇటు తల్లిగారింటికి అక్కరలేకుండా.. అటు అత్తగారింటికి అక్కరలేకుండా తామున్నామంట...

మార్చి తర్వాత 57 ఏళ్ల వయసువారికి పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

March 14, 2020

హైదరాబాద : మార్చి నెల తర్వాత రాష్ట్రంలో 57 ఏళ్ల వయసువారందరికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శ...

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

March 14, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల తర్వాత సభలో కరోనా...

గ్రామాభివృద్ధికే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ : మంత్రి ఎర్రబెల్లి

March 13, 2020

హైదరాబాద్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లిలా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ...

తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సీఎం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

March 13, 2020

హైదరాబాద్‌ : ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో నేడు చర్చ మొదలైంది. సంక్షేమ పద్దులపై...

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం

March 13, 2020

హైదరాబాద్‌ : నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... ఉ...

గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్ను పెంపు

March 13, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి : సీఎం కేసీఆర్‌

March 13, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణన...

పల్లె ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ

March 13, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పల్లె ప్రగతిప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....

దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ : మంత్రి కొప్పుల

March 13, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. మైనార్టీ...

ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే రూ.20 వేలు సబ్సిడీ..

March 12, 2020

హైదరాబాద్‌ : హరితహారంలో భాగంగా ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటితే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి ...

మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి తలసాని

March 11, 2020

హైదరాబాద్‌ : మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం కేసీఆర్‌ ఆశయమని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమా...

పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

March 11, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.....

రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మన గురుకులాలు : మంత్రి కొప్పుల

March 11, 2020

హైదరాబాద్‌ : ఇతర రాష్ర్టాలకు, కేంద్రానికి కూడా మన గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలిచినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో స...

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

March 11, 2020

హైదరాబాద్‌ : రెండు రోజుల విరామం అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్య...

అందరి బాగు ముందుకు సాగు

March 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి వచ్చే ఏడాది జూన్‌ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెల...

మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

March 07, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భ...

మాంద్యంలోనూ ఏ పథకానికి కోత విధించలేదు

March 07, 2020

హైదరాబాద్‌ : ఆర్థిక మాంద్యం ఉన్నా, కేంద్రం నుంచి ఆర్థికసాయం అంతంతమాత్రంగానే ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం కోత విధించడం గానీ నిలిపివేయడంగానీ చేయలేదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు.  బడ్జె...

తాజావార్తలు
ట్రెండింగ్
logo