బుధవారం 03 జూన్ 2020
TS ACB | Namaste Telangana

TS ACB News


ఏసీబీకి చిక్కిన జూనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌

March 20, 2020

హైదరాబాద్  : రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పెన్షన్‌ ఫైల్‌ విషయంలో రూ.3వేలు లంచం డిమాండ్‌ చేసిన జూనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు  పట్టుకుని అరెస్ట్‌ చేశారు. వి...

ఏసీబీ వలలో ‘వక్ఫ్‌బోర్డు’ ఉద్యోగి

March 13, 2020

  సుల్తాన్‌బజార్‌ : మజీద్‌లో జరుగుతున్న అధికారిక పనుల నిమిత్తం ఆర్‌టీఐ యాక్ట్‌ ద్వారా సమాచారం కావాలని అడిగిన వ్యక్తి నుంచి నాలుగు వేలు లంచం తీసుకుంటూ ‘వక్ఫ్‌బోర్డు’ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొ...

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

March 06, 2020

నారాయణపేట: జిల్లాలోని మద్దూరు తహసీల్దార్‌ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమికి సంబంధించిన విషయంలో పేరు మార్పు కోసం రైతు దరఖాస్తు చేసుకోగా చెన్నారం గ్రామ వీఆర్‌వో అనం...

ఏసీబీ వలలో ఎస్టీవో, సీనియర్‌ అకౌంటెంట్‌

March 05, 2020

భద్రాచలం : భద్రాచలం పట్టణంలోని సహాయ కోశాధికారి కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్టీవోగా పనిచేస్తున్న ఎస్కే సైదులు సీ...

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి...

March 05, 2020

రాజన్న సిరిసిల్ల : .జిల్లాకు చెందిన కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్‌ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్‌ గత తొమ...

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

February 28, 2020

హైదరాబాద్‌: నగరంలోని చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ఉన్న లేబర్‌ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లేబర్‌ సర్టిఫికెట్‌ కోసం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ అబ్దుల్‌ షఫీ లంచం డిమాండ్‌ చేశారు. బాధిత...

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌

February 24, 2020

నాగర్‌కర్నూల్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సీ సెక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. జిల్లాల...

ఏసీబీకి చిక్కిన ఉపాధి హామీ ఏపీఓ

January 28, 2020

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే కాంట్రాక్టర్‌ స్మశానవాటికలు ని...

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌

January 23, 2020

కరీంనగర్‌: జిల్లాలోని ఇల్లందకుంట సర్వేయర్‌ మొబిన్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. భూమి కొలించేందుకు తహసీల్దార్‌ ఆఫీస్‌లో బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. తాను భూమి సర్వే చేయడానికి రావ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo