శనివారం 24 అక్టోబర్ 2020
Sushanth singh rajput | Namaste Telangana

Sushanth singh rajput News


నాపై కంగ‌నా ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం : శ‌ర‌ద్ ప‌వార్‌

September 11, 2020

ముంబై : బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన నటి కంగనా రనౌత్ భ‌వ‌నంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నాపై ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధ‌మ‌ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీ...

వారసులే ఎక్కువ కష్టపడాలి!

September 07, 2020

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన వారంతా సక్సెస్‌ అవుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటోంది కథానాయిక రాధికా ఆప్టే. సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై విమర్శలు వ...

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ కంపెయినర్ గా సుశాంత్

September 06, 2020

పాట్నా: బిహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. విజయంపై దీమాతో అన్ని పార్టీలు ఎవరికి వారు ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓ అడుగు ముందుకేసి దివంగత నటుడు సుశాం...

సుశాంత్.. మా హృదయాల్లో సజీవంగా ఉంటావ్ : సురేశ్ రైనా

August 25, 2020

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం ఐపీఎల్ 2020 కి ముందు దుబాయ్‌లో నిర్బంధ కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసి దివంగత బాలీవు...

సుశాంత్‌ మరణ కేసు.. ‘మహా’ హోం మంత్రిని కలిసిన పోలీస్ కమిషనర్

August 20, 2020

ముంబై : బాలివుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుకు సంబంధించి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌తో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ముంబై పోలీస్‌ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ గురువారం మంత్రాలయ చ...

సుశాంత్ అకౌంట్‌లోని డ‌బ్బులు వాడుకున్న రియా ఆమె సోద‌రుడు..!

July 31, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. ఆయ‌న మ‌ర‌ణం వెనుక ఎవ‌రున్నారు అనే దానిపై పోలీసులు ప‌లు కోణాల‌లో విచారిస్తున్నారు. సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణం రియా చ‌క్ర‌వ‌ర్తి అని సుశాంత్...

'అందుకే సుశాంత్‌ కేసులో సీబీఐ దర్యాప్తును కోరలేదు'

July 28, 2020

ముంబై : సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేయాలని ఆయన కుటుంబం ఎందుకు డిమాండ్‌ చేయలేదో ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి వెల్లడించారు. సీబీఐ దా...

సుశాంత్‌కి నివాళి.. స‌రోజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ చివరి పోస్ట్

July 03, 2020

బాలీవుడ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ (71) మృతితో అభిమానులు విషాదంలో మునిగారు. ఎంద‌రో సీనియ‌ర్ స్టార్స్‌తో ప‌నిచేసిన ఆమె ఈ రోజు తెల్ల‌వారుజామున గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆమె మృతికి సినీ ప‌ర...

బాధ‌తో ముంబైకి వీడ్కోలు చెప్పిన సుశాంత్ భామ‌

July 02, 2020

2011లో విడుదలైన ‘రాక్‌స్టార్‌’ సినిమాతో  బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సంజ‌న సాంఘి. రీసెంట్‌గా సుశాంత్‌తో క‌లిసి దిల్ బెచారే అనే చిత్రం చేసింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా ఓటీటీలో వి...

సుశాంత్ మృతి.. 27 మందిని విచారించిన పోలీసులు

June 28, 2020

14 రోజుల క్రితం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు విభిన్న కోణాల‌లో విచార‌ణ జ‌రుపుతున్నారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంద‌రు పెద్ద‌ల వ‌ల‌న‌నే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ఆరోప‌ణ‌ల...

సుశాంత్‌ చివరి సినిమా ప్రదర్శన ఉచితం

June 25, 2020

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదల తేదీని నిర్ణయించారు. వచ్చే నెల 24 న విడుదలకు నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్...

పోలీసుల చేతికి సుశాంత్‌ పోస్టుమార్టం నివేదిక

June 24, 2020

ముంబై : బాలీవు‌డ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది. పోస్టుమార్టం నివేదికను ఐదుగురితో కూడిన వైద్యుల బృందం తయారుచేసింది.  ఉరి వేసుకొవడంతో ఊపిరి ఆడకపోవడం వల్లనే సు...

సుశాంత్ వీడియో షేర్ చేయ‌డంపై మండిప‌డ్డ దీపికా

June 23, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మ‌ర‌ణం తర్వాత బీటౌన్ హీటెక్కింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆదిప‌త్యం ఎక్కువ‌గా ఉంద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌గా, మ‌రి కొంద‌రు నెపోటిజం వ‌ల‌న చాలా మంది త‌మ టాలెంట్‌ని బ‌య‌ట పెట్టుకో...

నేనేమీ చావట్లేదు.. సోషల్‌ మీడియాను వీడుతున్నానంతే..

June 22, 2020

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన తరువాత చిత్ర పరిశ్రమలో చాలా తిరుగుబాట్లు జరిగాయి. ఆరోపణల యుగం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తీవ్రంగా ఆవేశపడుతున్నారు. ఇంతలో సి...

సుశాంత్‌ కుటుంబానికి అండగా నిలువండి : ఫ్యాన్స్‌కు సల్మాన్‌

June 21, 2020

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన దుఃఖం ఇప్పటివరకు అతడి అభిమానులను వెంటాడుతూనే ఉన్నది. బాలీవుడ్ స్టార్ మరణం తరువాత తెరపైకి వచ్చిన మాటల యుద్ధం మరింత  బాధాకరంగా ఉన్నది. సుశాంత్ సింగ్ రాజ్...

సుశాంత్‌ అందుకే ఆత్మహత్య చేసుకొన్నాడు: భోజ్‌పురి సూపర్‌స్టార్‌

June 20, 2020

పాట్నా:  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధం చేస్తున్న బాలీవుడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు భోజ్‌పురి సూపర్‌స్ట...

యువ‌తరం ఆశ‌ని కోల్పోవ‌ద్దు: అనుప‌మ్ ఖేర్

June 17, 2020

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నెపోటిజం వ‌ల‌న చాలా మంది న‌టీన‌టులు ఇబ్బందుల‌కి గుర‌వుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ విల‌క్ష‌ణ ...

నెపోటిజంపై రాంగోపాల్ వర్మ మార్కు వాదన ఇదే

June 17, 2020

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినిమా పరిశ్రమలో ఇప్పుడు నెపోటిజంపై చర్చ జరుగుతోంది.  ఒకరు నెపోటిజం కారణంగా ఇలాంటి అలజడులు, అశాంతి చూడాల్సి వస్తుందని అంటుండగా.. మరికొం...

సుశాంత్ ను గుర్తుచేసుకొన్న స్పేస్ యూనివర్సిటీ

June 16, 2020

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ స్పేస్ యూనివర్సిటీ గుర్తుచేసుకొన్నది. ఆయన  ఆకస్మిక మరణం నిజంగానే ...

నెపోటిజంపై మండిప‌డ్డ ప్ర‌కాశ్ రాజ్

June 16, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజంపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌ట‌వార‌స‌త్వం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న  సుశాంత్ లాంటి వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందుతు...

సుశాంత్ ఫ్యామిలీ బాధ‌ని లెట‌ర్‌లో వివరించిన వివేక్

June 16, 2020

న‌టుడిగా బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్న సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ అకాల మ‌ర‌ణం ఆయ‌న అభిమానుల‌కి , ఫ్యామిలీకి శోకాన్ని మిగిల్చింది. సుశాంత్ ఇక లేడని, తిరిగి రాడ‌ని తెలుసుకున్న ఆయ‌...

సుశాంత్‌ మృతిని త‌ట్టుకోలేక ప్రాణాలు వ‌దిలిన ఆయ‌న వ‌దిన

June 16, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెష‌న్‌ని త‌ట్టుకోలేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి ఎంద‌రికో తీర‌ని విషాదాన్ని క‌లిగించింది. సెల‌బ్రిటీలు, అభిమానులు సుశాంత్ మ...

ఆ తప్పు మళ్లీ చేయను: రాజ్‌పుత్‌ మృతిపై కరణ్‌జోహార్‌

June 14, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనపై దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ విభిన్నంగా స్పందించారు. తన హృదయంలో నుంచి వచ్చిన బాధాకర మాటలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇదే సమయంలో ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo