శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Susanta Nanda IFS | Namaste Telangana

Susanta Nanda IFS News


ఒక రేంజ్‌లో సిగ‌రెట్ తాగుతున్న పీత : వీడియో వైర‌ల్‌

September 21, 2020

సిగ‌రెట్ ఎప్పుడూ మ‌నుషులే తాగాలా?  ధూమ‌పానం వారికే సాధ్య‌మా! ఏం మేము చేయ‌లేమా అంటూ ఓ పీత ఒక రేంజ్‌లో సిగ‌రెట్ తాగుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. పీతకి సిగ‌రెట్ తాగ‌డం ఎవ‌రు నేర్పి...

దూసుకొస్తున్న‌ చిరుత‌ల‌ను ఒక‌ అరుపుతో బెద‌ర‌గొట్టిన జిరాఫీ : వీడియో వైర‌ల్

September 18, 2020

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేసే వీడియోల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. వ‌న్య‌ప్రాణులు, మూగ‌జీవాలు, ప‌క్షులు వాటిని ద‌గ్గ‌ర నుంచి చూసిన అనుభూతిని క‌లిగిస్తాయి అత...

ఆవు మెడ‌ను ప‌ట్టుకొని ఈడ్చుకెళ్తున్న పులి : వీడియో వైర‌ల్

September 10, 2020

పులిని ఎందుకు రారాజు అంటారో వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. దాని బ‌లం, శక్తి ముందు ఏ జంతువు స‌రిపోదు. వేట మొద‌లుపెడితే జంతువును ప‌ట్టుకునే వ‌ర‌కు ఆగ‌దు. తీరా దొరికాక అది ఎంత పెద్ద జంతువైనా దీని దెబ్బ...

పార్టీకోసం గ్లాస్‌ సిద్ధం చేసుకుంటున్న ఆక్టోప‌స్ : వీడియో వైర‌ల్‌

September 09, 2020

భూమి ప్లాస్టిక్ వ్యర్థాల‌తో క‌లుషితం అయిపోయింది. బీచ్‌లు, మ‌హాస‌ముద్రాలు ఇలా ఎక్క‌డ చూసిన ప్లాస్టిక్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స‌ముద్రంలో జీవించే జీవుల‌ నాశ‌నానికి ప్లాస్టికే ప్ర‌ధాన కార‌ణం. ప్లాస్టిక్...

ఎలుగుబంటి విన్న‌పం.. 'బీర్' తాగేందుకు నాకు ఫ్రెండ్స్ కావాలి!

September 08, 2020

ఎలుగుబంట్లు చేసే అల్ల‌ర్ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. వీటి వీడియోల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. 8 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ క్లిప్ నెటిజ‌న్ల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసింది. జంతువులు చాలా తెలివైన‌వి ...

చిన్న పిల్ల‌ల్లా ఇసుక‌లో ఆడుకుంటున్న ఏనుగు.. తాను కూడా చిన్న‌పిల్లే!

September 05, 2020

చిన్న‌పిల్ల‌ల‌కు ఇసుక క‌నిపిస్తే కాళ్లు ఆగ‌వు, చేతులు ఊరుకోవు. అమాంతం దాని మీదకు దూకి ఇసుక‌తో ఇల్లు క‌ట్టేస్తారు. ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటారు గాని అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు రారు. అంత ఇష్టం ఇసుకంటే....

ప్రాణాల‌కు తెగించి తోడేలును కాపాడిన వ్య‌క్తి : వీడియో వైర‌ల్

September 04, 2020

మ‌నిషి ప్రాణాలు పోతుంటేనే ప‌ట్టించుకోని ఈ రోజుల్లో ఎక్క‌డో అడ‌విలోని తోడేలును కాపాడ‌టానికి ప్రాణాల‌ను సైతం లెక్కచేయ‌లేదు ఓ వ్య‌క్తి. ఈ వీడియో చూసిన త‌ర్వాత నెటిజ‌న్లు నివ్వెర‌పోయారు. ఈ వీడియోను ఇండ...

ఆవును క‌ర్ర‌తో‌ కొడితే దూడ ఊరుకుంటుందా? ఒక్క త‌న్నుతో ఎగిరిప‌డ్డాడు!

September 02, 2020

త‌ల్లీబిడ్డ‌ల  మ‌ధ్య బంధం ఎంత వ‌ర్ణించినా త‌క్కువే. ఈ బంధం మ‌నుషుల‌కే కాదు ప్రాణ‌మున్న ప్ర‌తి జీవికీ ఉంటుంది. వీటి ముందు ఎవ‌రైనా వేషాలు వేస్తే వాటి విశ్వ‌రూపం చూపిస్తాయి. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర...

ఆపిల్ తింటున్న చిలుక‌.. ఎంతైనా అదృష్ట‌వంతురాలు!

September 02, 2020

ప‌చ్చ‌ని చిలుక‌లు భ‌లే ముద్దుగా ఉంటాయి. అవి అరుస్తుంటే అలానే వినాల‌నిపిస్తుంది. వాటిని చేతుల మీద కూర్చోబెట్టుకొని ఆడుకోవాల‌నుకోని వారే ఉండ‌రు. చిలుక‌లంటే అంద‌రికీ అంత ఇష్టం. మ‌రి ఆ చిలుక మీకు ...

చిలుక‌లకు నివాసంగా మారిన చెట్టు? తొర్ర‌లో చిలుక‌లు!

August 25, 2020

పొడ‌వుగా ఉన్న కొబ్బ‌రి చెట్టుకు మ‌ధ్య‌లో గూడుక‌ట్టుకున్న చిలుక‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను నేచ‌ర్ ఈజ్ లిట్ షేర్ చేసింది. ఇది మ‌నుషుల‌ను మంత్ర‌ముగ్దుల్ని చేయ‌డం ఖాయం. 'కొబ...

వంద‌ల గేదెల‌ను త‌రిమిన రెండు పులులు.. త‌ర్వాత తిర‌గ‌బ‌డ‌డంతో ప‌రార్‌!

August 25, 2020

ఐక‌మ‌త్య‌త ఉంటే ఎంత‌టి బ‌ల‌వంతుల‌నైనా ఓడించ‌వ‌చ్చు. కండ బ‌లం క‌న్నా బుద్దిబ‌ల‌మే ఎక్కువ‌. వంద‌ల సంఖ్య‌లో ఉన్న గేదెల గుంపును రెండు పులులు చెమ‌ట‌లు ప‌ట్టించాయి. ఆ త‌ర్వాత గేదెల మంద తిర‌గ‌బ‌డ‌టంతో భ‌య...

చేప‌ను కాపాడి మ‌నుషుల‌కు ఆద‌ర్శంగా నిలిచిన పందులు : వీడియో వైర‌ల్

August 24, 2020

మ‌నుషుల‌కు మాన‌వ‌త్వం లేద‌ని కొన్ని విష‌యాలతో తెలిసిపోయింది. కానీ ఈ పందులు అలా కాదు. మాకు మ‌నుషుల‌తో ప‌నిలేదు, మాకు మాత్రం మ‌న‌సు ఉంద‌ని నిరూపించుకున్నాయి. అల‌ల‌తో ఒడ్డుకు చేరిన చేప ఊపిరితో గిల‌గిల...

ఏనుగు కోపానికి బ‌ల‌య్యేవాడు.. మ‌రో జ‌న్మెత్తాడు : వీడియో వైర‌ల్‌

August 21, 2020

మ‌నిషి ఎంజాయ్‌మెంట్‌కు జంతువులు బ‌ల‌వ్వాల్సిందే కాని జంతువులు కార‌ణంగా మ‌నిషి ఎప్పుడూ బాధ‌ప‌డేలేదు. ముఖ్యంగా ఏనుగుల విష‌యంలో. ఈ మ‌ధ్య కేర‌ళ‌లో క‌డుపుతో ఉన్న ఏనుగుకు ఆహారంగా బాంబు పెట్టి చంపేశారు. ఆ...

పాముకు క‌ప్ప‌కు గిట్ట‌ద‌ని ఎవ‌రు చెప్పారు.. వీడియో చూస్తే ఆ మాట అన‌రు!

August 20, 2020

పాముని చూస్తే క‌ప్పకు గుండె ఆగినంత ప‌న‌వుతుంది. ఎక్క‌డ ల‌టుక్కున లాగేసుకొని తినేస్తుందో అని నిత్యం భ‌య‌ప‌డుతూ చ‌స్తుంది. కానీ పాముకు మాత్రం క‌ప్ప క‌నిపిస్తే భ‌లే ఆనందం. ఎందుకంటే త‌న ఆక‌లి తీరుస్తుం...

ఒక క‌న్నుతో చెట్టు! నిజ‌మేనా? అమేజింగ్ ఫోటోగ్ర‌ఫీ

August 20, 2020

ఒక చెట్టు మీద కూర్చున్న గుడ్లగూబ అద్భుతమైన చిత్రం సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. ఇంట‌ర్నెట్‌లో చాలా మంచి చిత్రాలున్నాయి. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అవి వైర‌ల్ అవుతుంటాయి. అలాంటి ఫోటోను ఇప్పుడు ఇండియ‌న్ ఫ...

అంద‌రూ బంతితో ఆడుకుంటుంటే.. ఈ ఏనుగు మాత్రం అర‌టిగెల‌తో ఫుట్‌బాల్ ఆడేస్తుంది!

August 12, 2020

చిన్న ఏనుగులు భ‌లే అందంగా ఉంటాయి. వీటి వీడియోల‌తో ట్విట‌ర్ నిండిపోతున్న‌ది. ప్ర‌తిరోజూ జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌ను చూడందే నెటిజ‌న్ల రోజు మొద‌ల‌వ్వదు. అర‌టిపండుతో ఆడుతున్న చిన్న ఏనుగు వైర‌ల్ వీ...

భ‌య్యా కొంచెం పెట్టు భ‌య్యా.. ఆహారం కోసం అభ్య‌ర్థించిన‌ జంతువు!

August 11, 2020

ఆక‌లేస్తే అడ‌గ‌డానికి ఒక మ‌నిషికి త‌ప్ప మ‌రేవేటికి ఆ అవ‌కాశం లేదు. జంతువులు అయితే ఆక‌లికి అరుస్తాయి కాని, పెట్ట‌మ‌ని అడ‌గ‌వు. కానీ ఈ స‌ముద్ర‌పు జంతువు మాత్రం మ‌నిషి అడిగిన‌ట్లుగానే అడిగి నెటిజ‌న్ల‌...

డీసెంట్‌గా షాపులోకి ఎంట్రీ ఇచ్చి.. స్నాక్స్ ప్యాకెట్‌ను భ‌లే నొక్కేసింది!

August 10, 2020

కొంత‌మంది స‌రుకులు కోసం సూప‌ర్‌మార్కెట్‌, మాల్స్‌ల‌కు వెళ్తుంటారు. కొంద‌రు నిజాయితీగా కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. కొంత‌మంది ఉంటారు. వంక‌ర‌బుద్ది ఎక్క‌డికి పోద్ది, ఎవ‌రికి తెలియ‌కుండా వ‌స్తువుల‌న...

వామ్మో.. చిలుక‌లు కూడా ఇలా చెట్టుమీద‌నే కొబ్బ‌రినీళ్లు తాగేస్తే పాపం య‌జ‌మానుల ప‌రిస్థితేంటి!

August 08, 2020

టెంకాయ చెట్లు ఉన్న‌వాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. కాపు వ‌చ్చిన త‌ర్వాత కోతులు ఏక‌ధాటిగా దాడిచేస్తాయి. కొబ్బ‌రినీళ్లు తాగ‌డానికి కోతుల‌కు ఎలాంటి క‌త్తులు, క‌టార్లు అవ‌స‌రం లేదు. నోటితోనే అవ‌లీల‌గా...

త‌న చిలిపి చేష్ట‌ల‌తో అంద‌రినీ న‌వ్విస్తున్న‌ది!

August 07, 2020

ప్ర‌తి బ్యాచ్‌లో ఒక కామెడీ ప‌ర్స‌న్ ఉంటారు. అంద‌రూ డీసెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ వారిలో ఒక‌రు ఏదొక తుంట‌రి ప‌ని చేసి అంద‌రినీ న‌వ్విస్తూ ఉంటాడు. ఒక్కోసారి త‌న్నులు కూడా తింటాడు. అయితే ఈ చేష్ట‌లు ఒక్క మ‌...

సింహాల గుంపుతో పోరాటం గెల‌వ‌డానికేనా.. అహంకారంతో విర్ర‌వీగి

August 07, 2020

సోష‌ల్ మీడియా త‌ర‌చూ క‌నిపించే అసాధార‌ణ జంతువుల‌ను క‌లిగి ఉన్నాయి. హ‌నీ బాడ్జ‌ర్ల గురించి మీకు తెలుసా?  వీటిని రాటెల్స్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికా, నైరుతి ఆసియాలో తేనె బాడ్జ‌ర్లు ఎక్కువ‌గా క...

పిల్ల‌ల‌కు 'నిఘా' క‌ళ‌ను నేర్పుతున్న ఎలుగుబంటి : వీడియో వైర‌ల్‌

August 06, 2020

పిల్ల‌ల‌కు మంచి, చెడుల‌ను చెప్పేందుకు త‌ల్లే ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. త‌ల్లి చేసే ప్ర‌తి ప‌నిని పిల్ల‌లు అనుస‌రిస్తూ ఉంటారు. త‌మ‌ పిల్ల‌లు ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా త‌మ‌ని తాము ర‌క్షించుకునే విధం...

రెండు పులులు భ‌యంక‌ర‌మైన దాడి.. మ‌ధ్య‌లో కంచె లేకుంటేనా..!

August 05, 2020

భ‌యంక‌ర‌మైన ముద్దంలో రెండు పులుల‌ను ఎప్పుడైనా చూశారా. ఈ చిరుత పులులు ఎప్పుడూ ఒక‌రిని వేటాడ‌మే కాని ఇలా ఒకేజాతికి చెందిన రెండు పులులు కొట్లాడ‌డం ఇదే మొద‌టిసారి అనుకుంటారు చూసిన వారెవ‌రైనా. క‌ర్ణాట‌క...

కోబ్రాతో పోరాడేందుకు గుంపుతో వ‌చ్చిన మీర్క‌ట్స్ ముఠా : వీడియో వైర‌ల్‌

August 05, 2020

ఎడారిని త‌ల‌పించే ప్ర‌దేశంలో కోబ్రాకు మీర్క‌ట్స్ ఎదురుప‌డ్డాయి. మీర్క‌ట్ల‌ను క‌రిచేందుకు కోబ్రా విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. దీనికి మీర్క‌ట్స్ కామ్‌గా ఉంటాయా? అవి కూడా తిరిగి దాడి చేస్తున్నాయి....

ఏనుగు ఆకులు తింటుంటే ఆశ్చ‌ర్యంగా చూసిన చిరుత‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్సే!

August 03, 2020

చిరుత ద‌గ్గ‌ర ఏ జంతువు ప్ర‌శాంతంగా క‌నిపించినా ఆశ్చ‌ర్య‌మే. ఏ జంతువును చూసినా ఏమ‌న‌కుండా ఉండే చిరుత‌ను చూసినా వింతే. ఇక్క‌డ చెప్పుకోబోయే విష‌యం కూడా అలాంటిదే.. ఒక పెద్ద ఏనుగు, ఒక చిరుత పులి. రెండూ ...

కుక్క ఆనందం వర్ణనాతీతం.. ఎందుకోతెలుసా?

August 03, 2020

విశ్వాసానికి మారు పేరు ఎవ‌రంటే.. శున‌కం అని క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా చెప్పేస్తారు. కుక్క‌ను య‌జ‌మాని ప్రేమ‌గా చూసుకుంటే చాలు ప్రాణాల‌ను సైతం ప‌నంగా పెట్టేందుకు సిద్ధ‌ప‌డుతుంది. మ‌రి అలాంటి య‌జ‌మాన...

తూగుతున్న ఏనుగును క‌దిలించ‌గానే.. పాపం కింద ప‌డిపోయింది!

July 31, 2020

చిన్న‌ప్ప‌డు స్కూల్‌లో చ‌దువుకునేట‌ప్పుడు మ‌ధ్యాహ్నం భోజనం చేసి క్లాస్‌లో కూర్చుంటే చాలు. నిద్ర ముంచుకొస్తుంది. పాఠం చెబుతూనే ఉంటారు. తూగుతూనే ఉంటాం. నిద్ర‌మ‌త్తులో కింద ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్ప...

క‌రోనా టైంలో ఆలింగ‌నం చేసుకున్న ఏనుగు, ఖ‌డ్గ‌మృగం!

July 30, 2020

ఏనుగు ఒక ఖ‌డ్గ‌మృగాన్ని కౌగిలించుకునే వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ న‌వ్విస్తుంది. 16 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత...

అర‌టిపండుతో చింపాంజీకి ప‌ళ్లు తోమిన మ‌హిళ : వీడియో వైర‌ల్‌

July 29, 2020

చిన్న‌పిల్ల‌లు నిద్ర లేచిన త‌ర్వాత బ్ర‌ష్‌‌ చేయాలంటే మారం చేస్తారు. వాళ్ల‌కి ఆ మాటా ఈ మాటా చెప్పి ఎలా గోలా ప‌ని కానిచ్చేస్తారు. ఇలా ఒక్క‌రోజు అయితే స‌రే. ప్ర‌తిరోజూ చేయాల్సిన ప‌ని క‌దా. అందుకే వారు...

చిరుత‌పులి వెయిట్ లిఫ్టింగ్‌.. ఎన్ని క‌ష్టాలు ప‌డుతుందో!

July 28, 2020

ప‌ట్టుద‌ల‌తో ఏం చేసినా సాధించి తీరుతారు. క‌ష్ట‌ప‌డుతున్నాం క‌దా అని ప్ర‌తిఫ‌లం వెంట‌నే రాదు. చేసే ప‌ని క‌రెక్టుగా చేస్తున్నామో లేదో కూడా చూసుకోవాలి. వ్రాంగ్ ప‌ద్ద‌తిలో చేసి సాధించ‌లేక‌పోయాం అని నిర...

రోడ్డుకి అడ్డంగా జీబ్రాల గుంపు.. ఏనుగును అడ్డుకునేందుకు స్కెచ్‌!

July 28, 2020

సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజూ వ‌న్య‌ప్రాణులు తార‌స‌ప‌డాల్సిందే. వాటిని చూడ‌క‌పోతే పొద్దే గ‌డ‌వ‌దు అన్న‌ట్లుగా మారింది. అడ‌వుల్లో ప్ర‌తి చిన్న సంఘ‌ట‌న‌ల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు ఫారెస్ట్ అధి...

టెంకాయ చెట్టుకు ఊపిరిరాడ‌కుండా చుట్టేసిన కొండ‌చిలువ : వీడియో వైర‌ల్‌

July 28, 2020

కొండ‌చిలువ‌ను సోష‌ల్ మీడియాలో చూస్తేనే హ‌డ‌లిపోతుంటాం. డైరెక్టుగా చూస్తే గుండె ఆగిపోతుందేమో. ఎదురుగా ఏదైనా క‌నిపిస్తే అమాంతం మింగేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుందే త‌ప్పా పాపం వ‌దిలేద్దాం అనుకోదు. 18 సెకం...

ఏనుగు ప్ర‌య‌త్నంతో.. బిడ్డ‌ను కాపాడుకున్న‌ది!

July 27, 2020

అనుకోకుండా న‌దిలో ప‌డిన పిల్ల ఏనుగును బ‌య‌ట‌కు తీసేందుకు త‌ల్లి ఏనుగు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌రికి త‌న వ‌ల్ల కాక‌పోవ‌డంతో మ‌రొక ఏనుగు స‌హాయం తీసుకున్న‌ది. ఈ రెండు ఏనుగులు క‌లిసి పిల్ల ఏనుగు...

కొండ చిలువ‌కు భ‌య‌ప‌డి దారిచ్చిన పులి.. ఇదెక్క‌డి విచిత్రం!

July 22, 2020

ఎంత పెద్ద జంతువు‌నైనా అమాంతం చీల్చి చెండాడ‌డం పులి నైజం. అలాంటిది ఒక కొండ చిలువ‌కు భ‌య‌ప‌డి పులి ప‌క్క‌కి జ‌రిగి దారిచ్చింది. 44 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ట్...

ప‌క్షుల‌కు ఆహారం పెట్ట‌డ‌మంటే పిల్ల‌ల‌కు భ‌లే స‌ర‌దా క‌దా!

July 20, 2020

పిల్ల‌ల వీడియోలు ఎన్ని చూసినా ఇంకా ఇంకా చూడాల‌నిపిస్తుంది. ఈ వీడియో కూడా అంతే.. ముద్దు ముద్దుగా భ‌లే అనిపిస్తుంది. అన్నం తిన‌డం కూడా స‌రిగా చేత‌గాని ఈ పిల్లాడు ప‌క్షుల‌కు ‌ఆహారం తినిస్తున్న వీడియోన...

జ‌ల‌కాలాడుతున్న పిల్ల‌ ఏనుగు.. ప్రోత్స‌హిస్తున్న త‌ల్లి!

June 29, 2020

శ‌నివారం, ఆదివారం రెండు రోజులు వీక్ఆఫ్ మూడ్‌లో ఉంటారు. సోమ‌వారం వ‌చ్చేస‌రికి ఎక్క‌డాలేని బ‌ద్ధ‌కం వ‌చ్చేస్తుంది. ఆఫీస్‌కు వెళ్లి వ‌ర్క్ చేయాలంటే.. ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌వుతుంది. ఈ రోజు అంద‌రి మూడ్‌...

జారుడుబ‌ల్ల ఆట‌లో బిజీగా ఉన్న గున్న ఏనుగు!

June 25, 2020

పిల్ల‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన ఆట‌ల‌లో జారుడుబ‌ల్ల ఒక‌టి. పిల్ల‌లు ఆడుతున్న‌ప్పుడు చూస్తే ఎవ‌రికైనా బాల్యంలో చేసిన అల్ల‌రు గుర్తుకురావ‌డం సహ‌జం. కొంత‌మంది అయితే పిల్ల‌ల్ని పక్క‌కు నెట్టి వారు కూడా జారు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo