మంగళవారం 19 జనవరి 2021
Sunrisers | Namaste Telangana

Sunrisers News


సన్‌రైజర్స్‌ను వీడనున్న కేన్‌ విలియమ్సన్‌?

December 23, 2020

హైదరాబాద్‌: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టును వీడుతున్నట్లు  వచ్చిన పుకార్లను ఆ జట్టు కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ కొట్టిపారేశాడు.  న్...

షారుక్ ఖాన్‌లా మారిన డేవిడ్ వార్న‌ర్‌.. వైర‌ల్ వీడియో

December 23, 2020

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కు ఆడే ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.. ఇప్ప‌టికే ఎన్నో తెలుగు పాట‌ల‌కు స్టెప్పులేసి అల‌రించాడు. ఇప్పుడు అత‌డు మ‌రో అవ‌తార‌మెత్తాడు. రోజుకో బాలీవుడ్ య...

సన్‌రైజర్స్‌ డైరెక్టర్‌గా మూడీ

December 16, 2020

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాన్యం మంగళవారం తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది...

ఎన్నేండ్లకెన్నేండ్లకు

November 09, 2020

13 ఏండ్లలో తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిన ఢిల్లీక్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌ ఓటమి.. విలియమ్సన్‌ పోరాటం వృథాపుష్కర కాలంగా కప్‌ కోసం ప్రయత్నిస్తున్న ఢిల్ల...

టైటిల్‌ వేటలో

November 08, 2020

క్వాలిఫయర్‌-2లో ఢిల్లీతో హైదరాబాద్‌ ఢీయాభై రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌ ఆఖరి అంక...

ఎలిమినేటర్‌ మ్యాచ్‌..ఓడిన జట్టు ఇంటికే!

November 06, 2020

అబుదాబి: ఐపీఎల్‌-13లో  శుక్రవారం రాత్రి  జరిగే  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు    ఢీకొననున్నాయి. కీలక పోరులో     ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్...

ఎలిమినేట్‌ ఎవరో..

November 06, 2020

నేడు హైదరాబాద్‌, బెంగళూరు కీలక పోరు.. ఓడిన జట్టు ఇంటికేఅబుదాబి: ఆశలు సన్నగిల్లిన సమయంలో స్ఫూర్తిదాయక విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌ చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ...

ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ వార్నరే

November 04, 2020

దుబాయ్:‌ ఐపీఎల్‌ చరిత్రలో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఆరు ఐపీఎల్‌ సీజన్లలో 500+ స్కోర్లు సాధించిన మొదటి ప్లేయర్‌గా వార్నర్‌ రికార్డు సృష్టి...

హైదరాబాద్‌ ఐదోసారి

November 04, 2020

ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌..  చివరి మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం కోల్‌కతా ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. పవర్‌ఫుల్‌ విక్టరీతో సన్‌రైజర్స్‌ ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. బలమైన...

మెరిసిన పొలార్డ్‌.. ముంబై స్కోరు 149

November 03, 2020

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ పోరాడే స్కోరు చేసింది. పొలార్డ్‌(41: 25 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్‌ డికాక్‌...

రోహిత్‌ శర్మకు చోటు ..బుమ్రాకు విశ్రాంతి

November 03, 2020

షార్జా: ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో   ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లపై  అద్భుత   విజయాలతో  ఫుల్‌జోష...

ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..

November 03, 2020

షార్జా:  ఐపీఎల్‌-13 సీజన్‌లో లీగ్‌ దశలో  ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.   ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన    మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను  ఢీకొట్టేందుకు  ...

ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌ ఢీ

November 03, 2020

నేడు ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..షార్జా: ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) హైదరాబాద్‌ సిద్ధమైంది. ఐపీఎల్‌ 13...

ఆశలు ఆవిరి

October 25, 2020

పంజాబ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్‌కు దూరం!చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడిని పెడచెవిన పెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబా...

స‌న్‌రైజర్స్‌పై పంజాబ్‌ ఉత్కంఠ విజయం

October 24, 2020

దుబాయ్‌: ఐపీఎల్-13లో  కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 12 పరుగుల ...

బీచ్‌లో సేదతీరుతున్న పంజాబ్‌ ప్లేయర్లు

October 23, 2020

దుబాయ్: ఐపీఎల్‌-13 సీజన్‌లో ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే అనుకున్న దశలో  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అనూహ్యంగా పుంజుకున్నది.    వరుసగా  మూడు మ్యాచ్‌ల్లో  గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేస...

SRH vs KKR: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

October 18, 2020

అబుదాబి: వరుస పరాజయాలతో   ఒత్తిడిలో ఉన్న  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైద...

అంపైర్‌ను బెదిరించిన ధోనీ..

October 14, 2020

హైద‌రాబాద్‌:  మంగ‌ళ‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై చెన్నై సూప‌ర్ కింగ్స్ 20 ర‌న్స్ తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ ఆ మ్యాచ్‌లో ప్ర‌...

రైజర్స్‌ చేతులారా..

October 12, 2020

రాజస్థాన్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమిచివరి ఓవర్లలో తేలిపోయిన సన్‌రైజర్స్‌ బౌలర్లు తెవాటియా, రియాన్‌ అద్భుత పోరాటం బ్యాటింగ్‌కు క్లిష్టతరం...

SRH vs RR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

October 11, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.  ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.  సీజన్లో నిలకడ లేని ఆటత...

వార్నర్‌ vs రాహుల్‌.. ఎవరిదో ‘గెలుపు’?

October 08, 2020

దుబాయ్‌:  గత మ్యాచ్‌లో   ముంబై ఇండియన్స్‌‌ చేతిలో  ఓటమిపాలైన   సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరో  ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ దుబాయ్‌ వేదికగా ఇవాళ  కింగ్స్‌ ఎల...

సన్‌రైజర్స్‌ గాడిలో పడేనా..!

October 08, 2020

నేడు పంజాబ్‌తో ఢీ దుబాయ్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒడిదొడుకులతో సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌).. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ద...

బీచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్ల సందడి

October 07, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌ పదమూడో  సీజన్‌  ఎడారి ప్రాంతాలైన దుబాయ్‌, షార్జా,  అబుదాబిలలో రసవత్తరంగా జరుగుతోంది. ఈ ప్రాంతంలో విపరీతమైన ఎండ కారణంగా ఆటగాళ్లు త్వరగా అలసిపోతున్నారు. ఆటగాళ్లందరూ బయో బబుల్‌ వాతావర...

భువనేశ్వర్‌కు తుంటి ఎముక గాయం : ఇబ్బందుల్లో హైదరాబాద్‌

October 05, 2020

దుబాయ్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. హైదరాబాద్‌ విజయాల్లో కీలక భూమిక పోషించిన బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుంటి గాయంతో బాధపడుతూ ఐపీఎల్‌ మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. చ...

వార్నర్‌ పోరాడినా..

October 05, 2020

బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారిన షార్జాలో ముంబై ఇండియన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అడ్డుకోలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్‌ వార్నర్‌ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ...

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు స్టోక్స్‌!

October 05, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌ బరిలోకి దిగేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ యూఏఈకి చేరుకున్నాడు. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులకు లీగ్‌కు దూరమైన స్టోక్స్‌.. మిగతా మ్యాచ్‌లకు...

IPL-13: మ‌రికాసేప‌ట్లో ముంబై ఇండియ‌న్స్‌తో SRH ఢీ

October 04, 2020

‌షార్జా: ఐపీఎల్ సీజ‌న్-13 లో భాగంగా మ‌రికాసేప‌ట్లో దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానున్న‌ది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో వార్న‌ర్ సా...

హ్యాట్రిక్‌పై గురి

October 04, 2020

నేడు ముంబైతో హైదరాబాద్‌ ఢీ షార్జా: ఐపీఎల్‌లో ఢిల్లీ, చెన్నైపై వరుస విజయాలతో జోరు మీద ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌).. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌త...

IPL 2020: చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రియం గార్గ్‌

October 02, 2020

దుబాయ్:  ఐపీఎల్‌-13లో యువ భారత ఆటగాళ్లు అంచనాల్ని మించి రాణిస్తున్నారు.  తాజాగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కుర్రాళ్లు  ప్రియం గార్గ్‌(51 న...

CSK vs SRH: చెన్నై జట్టులో మూడు మార్పులు

October 02, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో   మరో బిగ్‌ఫైట్‌ ఆరంభమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి.  సన్‌రైజర్స్‌పై   చెన్నైకి  మంచి రికార్డు ఉంది.  2018 ...

‘ఎల్లో ఆర్మీ’ vs ‘ఆరెంజ్‌ ఆర్మీ ’.. గెలుపెవరిదో !

October 02, 2020

దుబాయ్:ఐపీఎల్‌-13 సీజన్‌లో శుక్రవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది.  అత్యంత పటిష్ఠంగా కన్పిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.  &nbs...

DCvSRH: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

September 29, 2020

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో  వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌,  ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ  ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యా్‌చ్‌ జరుగుతోంది.  హ్యాట...

సన్‌రైజర్స్‌ పుంజుకునేనా..!

September 29, 2020

అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌ను పేలవంగా మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) బోణీ కోసం తహతహలాడుతున్నది. ఆడిన రెండు (బెంగళూరు, కోల్‌కతా)మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కొన్న వార్నర్‌సేన మంగళవారం...

IPL 2020: మనీశ్‌ పాండే అర్ధశతకం

September 26, 2020

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలకడగా ఆడుతోంది. వన్‌డౌన్‌  బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే అర్ధశతకంతో రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సి...

ఐపీఎల్‌: హోట‌ల్ నుంచి స్టేడియానికి బ‌య‌లుదేరిన‌ SRH టీమ్

September 26, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు అబుదాబిలోని హోట‌ల్ నుంచి షేక్ జాయేద్ స్టేడియానికి బ‌య‌లుదేరింది. ఐపీఎల్ సీజ‌న్-13లో భాగంగా ఈ రోజు అబుదాబిలోని షేక్ జాయేద్ స్...

KKRvSRH: తొలి విజయం ఎవరిదో..!

September 26, 2020

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌లో శనివారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌,  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు అబుదాబి వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ కూ...

హైదరాబాద్‌ X కోల్‌కతా

September 26, 2020

అబుదాబి: మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డే...

రైజర్స్‌ చేజేతులా..

September 22, 2020

ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు.. అంతకుమించిన బౌలర్లు ఉన్నా.. మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు లేక సన్‌రైజర్స్‌ ఓటమితో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ప్రారంభించింది. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ పెద్దగా ప్రభావం చూపకపో...

చెలరేగిన చాహల్‌.. బెంగళూరు బోణీ

September 21, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 10  పరుగుల తేడాతో గెలుపొ...

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌.. కోహ్లీసేన బ్యాటింగ్‌

September 21, 2020

దుబాయ్‌:  ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజన్స్‌ బెంగళూరు జట్లు తొలి సమరానికి సై అంటున్నాయి.  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌.. కోహ్లీ కెప్టెన్సీలోని బెం...

ఆరెంజ్‌ ఆర్మీ సన్నాహాలు షురూ: ఫొటోలు

September 12, 2020

దుబాయ్‌:  రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు   ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటున్నది.   ఆ జట్టు కీలక ఆటగాడు, ...

సన్‌రైజర్స్‌ స్పాన్సర్‌గా వాల్వొలిన్‌

September 04, 2020

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ప్రముఖ కంపెనీ వాల్వొలిన్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ సీఈవో షణ్ముగం...

సన్‌రైజర్స్ జట్టుకు 13 మంది స్పాన్సరర్లు

August 25, 2020

న్యూఢిల్లీ : ఐపీఎల్ కోసం 13 మంది స్పాన్సర్‌లతో సంతకం చేసినట్లు సన్ గ్రూప్ యాజమాన్యంలోని టీం ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప...

సన్‌రైజర్స్‌లో అడటమే కెరీర్లో పెద్ద మలుపు : భువనేశ్వర్‌

June 27, 2020

న్యూడిల్లీ : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడటమే తన కెరీర్లో పెద్ద మలుపని టీమిండియా ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. సన్‌రైజర్స్‌ విజయాల్లో భువనేశ్వర్‌ కీలకపాత్ర పోషించాడు. ప్రత్యర్థ జ...

క్షమాపణలు చెప్పాల్సిందే: సమీ

June 10, 2020

న్యూఢిల్లీ: జాతివివక్ష అంశం క్రమంగా క్రికెట్‌ను కుదిపేస్తున్నది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో (2013-14).. సహచర ఆటగాళ్లే తనపై వర్ణవివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారన్న వెస్టిండీస్...

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా: భువీ

April 24, 2020

న్యూఢిల్లీ: గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని టీమ్​ఇండియా...

స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ 10 కోట్ల విరాళం

April 09, 2020

స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ 10 కోట్ల విరాళం హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు క్రీడాకారుల‌తో ఆయా సంఘాలు ముందుకొస్తూనే ఉన్నాయి. సామాజిక బాధ్య‌త‌గా త‌మ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఐపీఎల...

అదే అత్యుత్త‌మ క్ష‌ణం

April 02, 2020

న్యూఢిల్లీ: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న కెప్టెన్సీలో టైటిల్ నెగ్గ‌డ‌మే ఐపీఎల్లో అత్యుత్త‌మ క్ష‌ణ‌మ‌ని ఆస్ట్రేలియా విధ్వంస‌క ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ పేర్కొన్నాడు. 2016లో వార్న‌ర్ కెప్టెన్సీల...

తాజావార్తలు
ట్రెండింగ్

logo