శుక్రవారం 27 నవంబర్ 2020
Sunday magazine | Namaste Telangana

Sunday magazine News


‘నమస్తే తెలంగాణ’ కథల పోటీకి ఆహ్వానం..

August 29, 2020

హైదరాబాద్‌: మీకు కథలు రాయడమంటే ఇష్టమా..? సంస్కృతి, చరిత్ర సమకాలీన జీవన వైవిధ్యాలు, వైరుధ్యాల నేపథ్యాలను అందంగా అక్షరీకరించగలరా..? నవ్యత, సృజనాత్మకతతో కథలను చదివించేలా రాయగలరా..? ఇంకెందుకాలస్యం ‘నమస...

షీరోస్‌

March 08, 2020

సమానత్వం అనేది అన్ని రంగాల్లోనూ ప్రస్ఫుటించాలి. అప్పుడే ఆడ,మగ సమానమనే సమాజం ఆవిష్కృతమవుతుంది. నేడు ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళాశక్తి ఎదిగింది. గతంలో పరదా చాటున ...

మిస్సైల్‌ మ్యాన్‌ అబ్దుల్‌ కలాం.. ఆఖరి రోజు

March 08, 2020

27 జూలై 2015, వర్షాకాలంఢిల్లీ నుంచి గువహతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విమానం..ఆ రోజు డాక...

ఇటుకబట్టీ కూలీ.. సిమెంట్‌ తయారుచేశాడు!

March 07, 2020

మనిషికి.. తొలినాళ్లలో ఆవాసాలు లేవు కదా? చెట్ల తొర్రలే వాళ్ల నివాసాలుగా ఏర్పరచుకున్నారు. చలికి.. ఎండకు.. వానకు వాటిలోనే తలదాచుకునేవాళ్లు. తర్వాత చెట్ల కొమ్మలతో తడకలు కట్టుకున్నారు. ఆ తర్వాత గుడిస...

పాలమూరు పదనిసలు

March 07, 2020

ఒకప్పుడు కరువు నేలగా, బీడుపడ్డ భూములతో, ముంబై బస్సెక్కే కూలీలతో, మెతుకు కోసం బతుకు పోరాటం చేస్తూ ఆకలితో బతుకు భారమైన జీవితాలతో దర్శనమిచ్చే పాలమూరు జిల్లా నేడు పచ్చగా మారింది.కరువు ప్రాంతంగా, కార...

సౌందర్యని తలపిస్తున్న యామిని

March 07, 2020

యామిని.. ఈ పేరుకన్నా భూమి అంటేనే గుర్తొస్తుందేమో..బుల్లితెరపై స్టార్‌హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నతెలంగాణ అమ్మాయి చిన్నకోడలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఇటీవలె ‘తూర్పు-పడమర’ అంటూ మనముందుకు వచ్చ...

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

March 07, 2020

శీర్షిక చూస్తే మీకేమనిపిస్తుంది..? ఇదొక సినిమా టైటిల్‌ అని అర్థమయిపోయింది కదా! అవును.. ఆ టైటిల్‌తో వస్తున్న సినిమాలో ఈ భామ కూడా ఉంది.. పేరు.. త్రిదా చౌదరి. బెంగాలీ భామ. ఈ సినిమా టైటిల్‌లాగే తన జ...

సహజంగా.. రంగులమయం!

March 07, 2020

రింగు రింగు బిళ్ల.. రూపాయి దండ అంటూ.. హోలీకి పాడే పాటలు వినపడడం లేదు.. పైగా ఈ రంగుల పండుగను మరింత చెడగొట్టేందుకు.. కెమికల్స్‌తో నిండిపోయిన రంగులు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.. అసలు హోలీ అంటేనే...

నెట్టిల్లు

March 07, 2020

ఎంతోమంది ఆసక్తి ఉన్న యువకులు ఈ లఘుచిత్రాల  ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వీటితో సినిమారంగంలోనూ వారి కలలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారు తీసిన లఘుచిత్రాల్లో కొన...

వాస్తు

March 07, 2020

లే-అవుట్‌ చేయాలంటే ముందు ఏం చేయాలి? రోడ్లు ఎలా వేయాలి?- ఎన్‌.కరుణాకర్‌, పెద్దపల్లిఇండ్ల లే అవుట్‌ చేయడానికి ముందు స్థలాన్ని నిర్ధారించాలి, అది నివాస యోగ్యమైందా.. కాదా అని. అందరూ గొప్ప మనసు...

కరోనా.. భారత్‌కు ఓ హెచ్చరిక!

March 01, 2020

వ్యాధి మొదలైనప్పటి నుంచి కేవలం నెల రోజుల కాలంలోనే వేలాది మంది చనిపోవడం చూస్తుంటే.. మునులు, రుషులు చెప్పినట్టుగా కలికాలం ప్రభావమని అనుకోవాల్సి వస్తున్నది. భూమిపై ముసం పుట్టిందా అనే అనుమానమే వస్తున్న...

ప్రపంచానికి దూరమైన విశ్వపుత్రిక

March 01, 2020

16 జనవరి 2003, కెనడీ స్పేస్‌ సెంటర్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ..అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి ఎస్...

కూలీల శ్రమ తగ్గించడం కోసం.. ఎలివేటర్‌ తయారుచేశాడు!

March 01, 2020

లిఫ్ట్‌ లేకుండా సాఫీగా బతకడం ఇప్పుడు చాలా కష్టం. ఒక్క ఫ్లోర్‌కే మెట్లెక్కి పోలేం. ఇంకా ఐదారు ఫ్లోర్‌లు అంటే వీలవుతుందా? ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్‌మాల్‌.. ఇలా అన్నింట్లోనూ ఎలివేటర్‌ ఫెసిలిటీ ఉంటుంది. ...

ప్రతిభే కోట్లకు అధిపతిని చేసింది

March 01, 2020

గోల్డ్‌మెడల్‌ సాధించిన విద్యార్థులు సైతం నేడు ఉద్యోగం లేక నానాపాట్లు పడుతున్నారు. చదివిన సబ్జెక్టులపై సరైన అవగాహన లేక వెనుకబడుతున్నారు. విద్యార్థులకు కావాల్సింది మార్కులు కాదు, ప్రతిభ అని నిరూపించా...

మన ప్రాంత జీవవైవిధ్యం ప్రపంచానికి పరిచయం!

March 01, 2020

దట్టమైన అడవులు. ఆకట్టుకునే ప్రకృతి సోయగాలు. హాయిగొలిపే పక్షుల కిలకిలారావాలు. మెలికలు తిరుగుతూ పారే నదీనదాలు. గ్రామాల చుట్టూ ప్రహరీ మాదిరిగా ఎత్తైన కొండలు. వీటన్నింటి నడుమ విహంగాల విహారాలు. వీటిని ‘...

మహిళా సెక్యూరిటీ గార్డ్‌ కావాలా? వీరిని సంప్రదించండి!

March 01, 2020

సరస్వతి వనజఅది 2009 సంవత్సరం. సుజిత(పేరు మార్చాం) భర్త ఉద్యోగం చేస్తేగాని ఇల్లు గడువదు. అ...

ఒకరి కలుపు మొక్క

March 01, 2020

వంటగదిలో స్టవ్‌ ముందు పని చేసుకునే జూడీకి ముందు గదిలోని ఇద్దరు మగాళ్ళ కంఠాలు వినిపిస్తున్నాయి.“నేను ఓ పని చేస్తానని ఒప్పుకొన్నాను. వారమైంది కాబట్టి ఇవాళ విశ్రాంతి తీసుకుంటాను” ఓ కంఠం మృదువుగా వినిప...

గుట్ట మీద దేవుడు

March 01, 2020

తూర్పున ఆకాశం పూర్తిగా తెలవారనేలేదు. ఊరి ఆడవాళ్లు ఒక్కరొక్కరిగా లేచి వాకిలి ఊడ్చి కళ్లాపి చల్లుతున్నారు. ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నా.. ఆరుబయటి గాలికి అలవాటు పడ్డ కొన్ని జీవితాలు చేతిలో చెంబుతో చెట్ల చ...

ఇంద్రుడే చేశాడు

March 01, 2020

ఒక పండితుడికి పెద్ద తోట ఉంది. దాంట్లో రకరకాలైన పళ్ళచెట్లు ఉన్నాయి. పళ్ళను అమ్ముకుంటాడు కానీ ఎప్పుడూ ఒక్క పండు కూడా ఎవరికీ ఇచ్చిన పాపానపోడు. పైగా తన పాండిత్యంతో మంత్రతంత్రాలతో జనాల్ని మభ్యపెట్టి డబ్...

ఆధ్యాత్మిక పర్యాటకం చిత్రకూటం

March 01, 2020

‘చిత్రకూటం’ పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ళ ముందర కదలాడతాయి. ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులకు దగ్గరగా మధ్యప్రదేశ్‌ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. పచ్చని కొండలు... వేగంగా ప్రవహించే...

ఆహ్లాద భరితం.. అడెల్లి దర్శనం

March 01, 2020

పవిత్రం ... కోనేరు స్నానం...    అమ్మవారి ఆలయ పరిసరాల్లోని కోనేరుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. పోచమ్మతల్లి అర్ధరాత్రి వేళలో వచ్చి కోనేటి స్నానం చేసి వెళ్తుందని స్థానికులు చెపుత...

వేసవిలో.. కులాసాగా..

March 01, 2020

లెనిన్‌ కాటన్‌లాగే.. ఈ ఫ్యాబ్రిక్‌ కూడా వేసవిలో ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. తక్కువ బరువుతో, చెమటను పీల్చే గుణంతో ఈ ఫ్యాబ్రిక్‌ ఉంటుంది. పైగా ఒంటికి అంటుకుపోకుండా ఉంటుంది. కాకపోతే తొందరగా...

నెట్టిల్లు

February 29, 2020

మైథిలిదర్శకత్వం : ప్రవీణ్‌పాత్రలు : సూర్య, సాయిశ్వేతఅతను పెండ్లి చూపులకు బయల్దేరతాడు. కానీ ఆతనికి ఇష్టం ఉండదు. మధ్యలో వెళ్తుంటే ఓ అమ్మాయి కనిపిస్తుంది. చూడగానే నచ్...

ఉన్న మాట

February 29, 2020

డౌటనుమానం‘జీవితంలో ప్రశాంతంగా బతకాలంటే.. ప్రతిదాన్నీ అనుమానించండి. లేదంటే.. ప్రతిదాన్నీ నమ్మండి’ అన్నాడు ఆల్‌ఫ్రెడ్‌ కోర్జిస్కీ. అయితే అటు ఉండు.. లేదంటే.. ఇటు ఉండు.. అంతేగానీ అ...

వాస్తు

March 01, 2020

ఇంటికి ఉత్తరంలో పడమర కట్‌చేసి మెట్లు వేయొచ్చా?- పసుమాముల అమర్‌, దుద్దెడమెట్లు ఇంటికి బయట వేయాలంటే.. ఇంటి నాలుగు మూలలు సుస్థిరంగా అలాగే ఉంచి వాటిని ఏ మూల కూడా కత్తిరించకుండానే బయటకు వేసుకోవ...

మాతృభాషకు పట్టాభిషేకం

February 16, 2020

‘తెలంగాణ’.. ఈపేరులో ఏదో మహత్తు ఉంది. ఇక్కడి మనుషుల్లో మంచితనం ఉంది. కల్మషమెరుగని మనసుంది. ‘ఏరా’ అంటే.. ‘ఏందిరా’ అనే తెగువ ఉంది. అన్యాయాన్ని ఎదురించే తిరుగుబాటుంది. అందుకే మన అవ్వభాషకు ప్రపంచమే ఫిదా...

ఫిడెల్‌ క్యాస్ట్రో .. చావుకే చావుదెబ్బ

February 16, 2020

నవంబర్‌ 25, 2016యావత్‌ ప్రపంచాన్ని ఓ వార్త కలవరపెట్టింది. ప్రపంచ యోధుడు ఫిడెల్‌ క్యాస్ట్ర...

కందిరీగల గూడు చూసి.. కాగితాన్ని తయారుచేశాడు!

February 16, 2020

తొలినాళ్లలో రీడీ మొక్కల (Reedy Plants) నుంచి కాగితాన్ని తయారుచేశారు. ఈ మొక్కలు ఎక్కువగా నైలు నదీతీరంలో ఉండేవి. ఈజిప్టియన్లకు నైలునది జీవనాధారం కాబట్టి వీళ్లు దీనితో మమేకం అయ్యేవారు. అలా రీడీ మొక్కల...

కెమెరా పాఠశాల

February 16, 2020

ఎర్రమంజిల్‌ సమీపం. మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వెనకాల. ఓ పాత భవనం. అక్కడ కొందరు కంప్యూటర్ల ముందు పనిచేస్తూ కనిపిస్తారు. దీన్ని ఆ చుట్టు పక్కల వాళ్లు కెమెరా పాఠశాల అంటుంటారు. పాఠశాల అనే బోర్డు ఉండదు. ...

తాజ్‌ మహోత్సవం 2020

February 16, 2020

తాజ్‌మహల్‌.. ప్రేమకు చిహ్నం.. ఈ మాట ఎవరిని అడిగినా చెబుతారు.. అందుకే దాన్ని సందర్శించడానికి..ప్రతీ సంవత్సరం..  దేశ, విదేశాల నుంచి లక్షల మంది తరలివస్తుంటారు.. అయితే ఇక్కడ ప్రతీ ఫిబ్రవరిలో ఒక...

డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌

February 16, 2020

తలుపు చప్పుడు విన్న లిజా తలుపు తెరిచింది. ఎదురుగా షెరీఫ్‌ రాబర్ట్‌.“గుడ్‌ మార్నింగ్‌ లిజా. నీ వయసు అమ్మాయి ఇలా ఊరికి దూరంగా జీవిస్తే ఎలా? మీ అబ్బాయి బాయిడ్‌ స్కూల్‌కి వెళ్ళాల్సిన వయసుకూడా వచ్చింది....

ఒక ఆకుపచ్చని ఆశ

February 16, 2020

‘మీరంతా ఉత్సాహం ఉరకలేస్తున్న యువకులు! ఈ రోజుతో మీరు ప్రయోజకులయ్యారని యూనివర్సిటీ మీకు పట్టాలిస్తున్నది. దేవుని గుడిలాంటి ఈ బడిలో మీరు సంపాదించిన జ్ఞానమంతా మన దేశానికి పనికిరావాలి! ముఖ్యంగా మన పల్లె...

పొడవైన గడ్డం

February 16, 2020

రమేష్‌, సురేష్‌ ఇద్దరు మిత్రులు. ఒక సందర్భంలో వాళ్ళు తాత్విక విషయ చర్చలోకి దిగారు. వాడిగా వేడిగా వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఒక విషయం చర్చకు వచ్చింది. రమేష్‌ ‘సృష్టిలో అన్నింటికన్నా ప్రకృ...

అమ్మ జీవితం కొడుకుకు అంకితం!

February 16, 2020

డౌన్‌సిండ్రోమ్‌.. ఇంగ్లిష్‌లో ఈ పేరు చెప్పడానికి చాలా బాగుంటుంది. ఈ వ్యాధి ఉన్నవారిని చూస్తే మాత్రం చలించిపోక తప్పదు.చూసేవారికే అలా ఉంటే.. కన్నతల్లికి ఇంకెంత బాధ ఉంటుంది! ఇదే వ్యాధితో బాధపడుతున్...

రౌడీబేబి కృతిక!

February 16, 2020

ముద్దమందారం లాంటి ముఖం. ముద్దు ముద్దు మాటలు తనని ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించేంత ధైర్యం.. అంతలోనే అమాయకత్వంతో బోలెడన్ని కబుర్లు చెబుతుంది. ఇన్ని లక్షణాలు కలగలిసిన ఆణిముత్యమే కార్తీకదీపం ఫ...

చాంపియన్లకు కేరాఫ్‌ ఎస్సీఎఫ్‌

February 16, 2020

క్రీడలతో సమయస్ఫూర్తి పెరగడంతోపాటు గెలుపు, ఓటములపై అవగాహన వస్తుంది. అటువంటి ఆటల ద్వారా పేద విద్యార్థుల్లో మార్పు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు ‘స్సోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌' (ఎస్...

నెట్టిల్లు

February 15, 2020

 లఘుచిత్రాల నిడివి చిన్నదే అయినా వాటి వెనుకాల ఉండే కృషి పెద్దది. ఎంతో మంది ఆసక్తి ఉన్న యువకులు ఈ లఘుచిత్రాల  ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వీటితో సినిమారంగంలోనూ వారి కలలను న...

మహాశివరాత్రి పెద్దజాతర కత్తెరశాల మల్లికార్జునుడు!

February 15, 2020

ఎక్కడుంది?: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలకేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలా వెళ్లాలి?: హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి రైలుమార్గంలో వచ్చేవారు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో...

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..

February 15, 2020

1994 మే 13న బెంగళూరులో పుట్టింది అమృత. సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌లో బీకామ్‌ చేసింది. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నది.అమృతకు పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడం, మోడలింగ్‌ అంటే ఇష్టం. షాపింగ్...

వాస్తు

February 15, 2020

ఆలయ గోపురాలు అంత ఎత్తు ఎందుకు కట్టాలి?పి.సత్యవతి, మేడ్చల్‌ఆలయ గోపురాలు ఆడంబరం కోసం కట్టరు. ఆగమ శాస్ర్తాన్ని అనుసరించి మెట్లు మెట్లుగా కడతారు. దాని నిర్మాణంలో ఒక అద్భుత శాస్త్ర గుణం ఉంటుంది...

లేడీ డిటెక్టివ్

February 02, 2020

పోర్టర్ ఆఫీస్ గదిలోంచి నాకామె మాటలు ఎంత గట్టిగా వినపడుతున్నాయంటే, ఆమె ఉద్రేక స్వభావురాలు అనిపించింది. బహుశా మా ఆఫీస్ ఉన్న బిల్డింగ్‌లోని వారంతా ఆ మాటలను వింటున్నారు.ఎప్పుడూ ఒకటే మాటలు. రిచర్డ్‌ని ల...

స్వీట్ బాక్స్

February 02, 2020

బయట హోరున వాన! ఉరుముల సవ్వడి. అయితే ఆ శబ్దాన్ని మించిన రణగొణధ్వని మా బ్యాంకు లోపల. అరవై సంవత్సరాలు దాటిన వృద్ధురాళ్ళే అక్కడున్న ఖాతాదారులంతా. కౌంటర్లకి అటు పక్కన నేలమీద కూర్చున్నారు వాళ్ళ వంతుకై ని...

నెట్టిల్లు

February 01, 2020

అతను ఆమెదర్శకత్వం:  రవితేజనటీనటులు :  ప్రవీణ్, బిందు ప్రియకాఫీ షాప్‌లో ఒకతనికి అనుకోకుండా ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొద్ది రోజుల తర్వాత మరింత బలపడుతుంది. ఈ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo