ఆదివారం 07 జూన్ 2020
Stock market | Namaste Telangana

Stock market News


ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌

June 05, 2020

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు కుదేలుముంబై, జూన్‌ 4: స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. ఆరు రోజులు...

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాలతో ముగింపు

June 04, 2020

ముంబై: ఆరు రోజుల పాటు వరుసగా లాభాలు తెచ్చిన దేశీయ స్టాక్‌మార్కెట్లకు చివరకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 33,981 వద్ద ముగియగా.. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద ముగిశాయ...

రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ అదుర్స్‌

June 03, 2020

1.6 రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబ్‌న్యూఢిల్లీ, జూన్‌ 3: కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రైట్స్‌ ఇష్యూకు మదుపరుల నుంచి విశేష స్పందన ...

లాభాల పరుగులో స్టాక్‌ మార్కెట్లు

June 03, 2020

ముంబై: అన్‌లాక్‌-1లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వరుసగా ఆరు సెషన్లుగా మంచి దూకుడు మీదున్న సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిశాయి. చాలా రోజుల తర్వాత నిఫ్టీ 10 ...

అన్‌లాక్‌ ఉత్సాహం

June 02, 2020

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లులాక్‌డౌన్‌ సడలింపులతో కొనుగోళ్ల జోష్‌

లాక్‌డౌన్‌ సడలింపుతో ఉత్సాహంగా మార్కెట్లు

June 01, 2020

ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థ గాడిన పడొచ్చన్న ఆశావహ అంచనాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మ...

ఒడిదుడుకుల్లోనే! ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

June 01, 2020

న్యూఢిల్లీ, మే 31: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధిరేటు 11 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడ...

మూడోరోజూ అదే జోరు

May 30, 2020

-లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లుముంబై, మే 29: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ...

జోరందుకున్నదేశీయ స్టాక్ మార్కెట్లు

May 29, 2020

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి దేశీయ సెన్సెక్స్ 32 , 424 పాయింట్ల మార్కు చేరి మూడో రోజు ర్యాలీ కొనసాగించింది. వరుసగా మూడు రోజుల ...

షేర్లకు కరోనా సెగ

May 27, 2020

ముంబై: కరోనా వైరస్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పెను ప్రభావాన్నే చూపుతున్నది. ఈ మహమ్మారి దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు...

అంతర్జాతీయమే కీలకం

May 25, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం...

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

May 23, 2020

మార్కెట్లకు రుచించని ఆర్బీఐ నిర్ణయాలుసెన్సెక్స్‌ 260, నిఫ్టీ 67 పాయింట్లు క్ష...

దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు

May 20, 2020

ముంబై: స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఆఖరున మరింత లాభాలను తన ఖాతాలో వేసుకొన్నది. దాంతో 622.44 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. 30,818.61 పాయింట్ల వద్ద ముగ...

ఫలితాలే దిక్సూచి

May 17, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, మే 17: ఈ వారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున...

ఉద్దీపన ఉత్సాహం ఆవిరి

May 15, 2020

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు సెన్సెక్స్‌ 886, ని...

మార్కెట్లకు ఉద్దీపన జోష్‌

May 14, 2020

637 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌ మళ్లీ 32 వేల స్థాయికి సూచీ...

స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..

May 13, 2020

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించే...

ఆర్థిక గణాంకాలపై ఆధారం

May 11, 2020

కార్పొరేట్‌ ఫలితాలు, కరోనా కేసులు కీలకంఈ వారం మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా

ఆరు వారాల గరిష్ఠానికి మార్కెట్లు

April 29, 2020

ముంబై, ఏప్రిల్‌ 29: స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, ఐటీ రంగాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను లాభాలవైపు నడిపించాయి. ఏప్...

ఆర్బీఐ బూస్ట్‌తో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

April 27, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్ సంస్థ‌ల‌కు  ఆర్బీఐ అందించిన  భరోసాతో బ్యాంకింగ్ స‌హా అసెట్ మేనేజ్‌మెంట్ షేర్లు దూసుకెళ్లాయి. అటు ప్రారంభం నుంచి అంతర్జ...

ఫెడ్‌ నిర్ణయం కీలకం

April 26, 2020

ఈ వారం మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని విశ్ల...

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 24, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. వ‌రుస‌గా రెండు రోజులు లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారం చివ‌రి రోజు లాభాల‌కు బ్రేక్ ప‌డింది. బలహీనంగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, కరోనాను నియ...

మార్కెట్లకు క్రూడ్‌ సెగ

April 21, 2020

సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు డౌన్‌  280 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ...

కార్పొరేట్‌ ఫలితాలే దిక్సూచి

April 20, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: కరోనా వైరస్‌ మరోవైపు  కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు...

మార్కెట్లకు ఆర్బీఐ జోష్‌

April 18, 2020

31 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌రూ.2.83 లక్షల కోట్లు పెరిగిన సంపద

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

April 17, 2020

ముంబై: వ‌రుస‌గా రెండో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో ఆర్బీఐ  ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌కు క‌లిసివ‌చ్చింది. ఇవాళ ట్రేడింగ్ ముగ...

నష్టాల నుంచి లాభాల్లోకి

April 17, 2020

223  పాయింట్లు లాభపడ్డ  సెన్సెక్స్‌ముంబై, ఏప్రిల్‌ 16: వరుసగా రెండు రోజులపాటు నష్టాల్లో ట్రేడైన దేశీయ స్టాక్‌ మార్కె...

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

April 15, 2020

ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉండడంతో ఈ రోజు లాభాలతో ప్రారంభమైన‌ స్టాక్‌మార్కెట్లు, బ్యాంకింగ్‌ రంగాలు ఒత్తిడికి గురవడం, ఇన్వెస్టర్‌లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో నష్టాలతో ముగిశాయి. ...

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

April 15, 2020

ముంబై: దేశీయ మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక  సూచీలు లాభాల్లో ప‌రుగులు తీస్తున్నాయి. ప్రారంభంలోనే సెనెక్స్ 554పాయింట్లు లాభ‌ప‌డి  31,300 వద...

వెంటాడిన లాక్‌డౌన్‌ భయాలు

April 14, 2020

సెన్సెక్స్‌ 470, నిఫ్టీ 118 పాయింట్ల పతనంముంబై, ఏప్రిల్‌ 13: తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు భారీగా ...

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 13, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి. ప్రారంభంలోనే బ‌ల‌హీన‌ప‌డిన మార్కెట్లు ఒక ద‌శ‌లో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ట‌పోయి 30, 690 పాయింట్ల ద...

ఒడిదుడుకుల్లోనే..

April 13, 2020

ఈ వారం మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనాన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: దేశీయ స్టాక్‌ మార్కె ట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని న...

గుడ్‌ఫ్రైడే... స్టాక్‌మార్కెట్లు బంద్‌

April 10, 2020

ముంబయి : గుడ్‌ఫ్రైడే సందర్భంగా బాంబే స్టాక్‌ ఎక్సైంజ్‌(బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) నేడు బంద్‌ పాటిస్తున్నాయి. మెటల్‌, బులియన్‌తో పాటు హోల్‌సేల్‌ కమొడిటి మార్కెట్‌సైతం బంద్‌ అయ్యా...

ఉద్దీపనలపై ఆశలతో..

April 09, 2020

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు1,266 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

April 07, 2020

ముంబై: స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లు బాగా లాభపడటంతో సెన్సెక్స్‌  2476 పాయింట్లకుపైగా పెరిగి 30,067.21కు చేరింది. అదేవిధంగా 702 పాయింట్లకుపైగా పెరిగిన నిఫ్...

నేడు, శుక్రవారాల్లో స్టాక్‌ మార్కెట్లకు సెలవు

April 05, 2020

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారంలోనూ ఒత్తిడికి గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. కరోనా వైరస్‌తో ఈ ఏడాది భారీగా పతనమైన సూచీలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలే...

ఆర్థికం ఆగమాగం

April 04, 2020

-స్టాక్‌ మార్కెట్లలో ఆగని పతనం-మరింత బక్కచిక్కిన రూపాయి

28 వేల దిగువకు సెన్సెక్స్‌

April 04, 2020

674 పాయింట్లు క్షీణించి సూచీ పడేసిన బ్యాంకింగ్‌ రంగ షేర్లు

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

April 03, 2020

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి ఏ మాత్రం తేరుకోని కీలక సూచీలు ట్రేడ్ చివరి గంటలో 2 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 674 పాయ...

మదుపరి బెంబేలు

March 31, 2020

-మార్చి నెల్లోనే అత్యధిక నష్టాలు -కరోనా వైరస్‌తో కుదేలైన సూచీలు...

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

March 31, 2020

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కరోనా ప్ర‌భావం ఉన్నా కూడా మ‌దుప‌ర్లు భారీ కొనుగోళ్ల‌కే మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్ 1,028 పాయింట్ల లాభప‌డి 29,468 ద‌గ్గ‌ర ముగిసింది. ఇక నిఫ్టీ 317 పాయిం...

మటాష్‌

March 31, 2020

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు1,375 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

స్టాక్ మార్కెట్లుకు ఊతమివ్వని ఆర్బీఐ మాట..

March 27, 2020

ముంబయి: కరోనా ఎఫెక్ట్‌తో వరుస నష్టాలతో మునిగిపోయిన స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కొద్దిగా లాభాలతో ముగిశాయి. సామాన్యులకు ఊరట కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో, కేంద్ర ప్రకటించి...

మార్కెట్లకు ప్యాకేజీ కిక్కు

March 26, 2020

-సెన్సెక్స్‌ 1,411, నిఫ్టీ 324 పాయింట్ల లాభంముంబై, మార్చి 26: కరోనా వైరస్‌తో కుదేలవుతున్...

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌తో దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్‌

March 26, 2020

క‌రోనా దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైన స్టాక్‌మార్కెట్లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో... పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఉత్సాహం నిండ...

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

March 25, 2020

స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ క‌నిపించింది. క‌రోనా ఎఫెక్ట్‌తో న‌ష్టాల బాట ప‌ట్టిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల‌తో ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు త‌ర్వాత పుంజుకున్నాయి. సెన్సెక...

స్టాక్‌ మార్కెట్లకు ఉద్దీపనల జోష్‌

March 24, 2020

-సెన్సెక్స్‌ 693, నిఫ్టీ 191 పాయింట్ల లాభంముంబై, మార్చి 24: కరోనా వైరస్‌ భయాలతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు క...

లాక్‌డౌన్‌ మార్కెట్‌ డౌన్‌

March 23, 2020

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లురికార్డు స్థాయిలో సూచీలు పతనం ...

మార్కెట్లు ప‌త‌నం.. ట్రేడింగ్ నిలిపివేత‌

March 23, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా దెబ్బకు ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు విల‌విల‌లాడాయి.  సెన్సెక్స్ సుమారు 2000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8100 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది.  క‌రోనా వ‌ల్ల ఆర్థ...

నష్టపుటేరులు

March 16, 2020

స్టాక్‌ మార్కెట్లలో సీన్‌ రిపీటైంది. ఈ నెల 9న, 12న ఏం జరిగిందో.. సోమవారమూ అదే జరిగింది. మాయదారి కరోనా మళ్లీ ముంచింది. మదుపరుల భయాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. ప్రపంచాన్ని...

కరోనాయే కీలకం!

March 16, 2020

న్యూఢిల్లీ: కరోనా.. కరోనా.. కరోనా..ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లను పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ దెబ్బకు గతవారంలో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు ఈవారంలోనూ తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట...

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

March 13, 2020

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి. అమెరికా ...

భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు

March 12, 2020

హైదరాబాద్‌ : స్టాక్‌ మార్కెట్లను కరోనా భయం వెంటాడుతోంది. కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగ...

కోలుకున్న రూపాయి

March 11, 2020

ముంబై, మార్చి 11: రూపాయి మారకం విలువ తిరిగి పుంజుకున్నది. బుధవారం ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే 49 పైసలు పెరిగి 73.68 వద్ద స్థిరపడింది. సోమవారం 17 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 74.17 వద్ద ముగి...

కుప్ప‌కూలిన సెన్సెక్స్‌, నిఫ్టీ..

March 06, 2020

హైద‌రాబాద్‌:  స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. క‌రోనా వైర‌స్ భ‌యం.. షేర్ మార్కెట్ల‌ను షేక్ చేశాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మంద‌గమ‌నం వ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు వెల‌వెల‌బో...

కరోనానే కీలకం!

March 01, 2020

న్యూఢిల్లీ, మార్చి 1: కరోనా వైరస్‌ దెబ్బకు గతవారంలో కుదేలైన ప్రపంచ మార్కెట్లు ఈ వారంలోనూ మరింత పడిపోయి ప్రమాదం ఉన్నదని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు. 2008 సంభవించిన ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక ...

కుబేరులకూ కరోనా సెగ

March 01, 2020

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 29: ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పతనం.. అపర కుబేరుల సంపదను ఆవిరి చేస్తున్నది. కరోనా వైరస్‌ దెబ్బకు అన్ని దేశాల సూచీలు విలవిలలాడిపోతుండగా, గడిచిన వారం రోజుల్లో టాప్‌-500 ప్రపంచ సంప...

కోర‌లు చాచిన క‌రోనా.. కుదేలైన ప్ర‌పంచ మార్కెట్లు

February 28, 2020

హైద‌రాబాద్‌:  ప్ర‌పంచ వ్యాప్తంగా ఇవాళ స్టాక్ మార్కెట్లు కుదేల‌య్యాయి.  అమెరికా, యూరోప్ దేశాల త‌ర‌హాలో ఆసియా మార్కెట్లు కూడా ప‌త‌న‌మ‌వుతున్నాయి.  ఆస్ట్రేలియా షేర్ మార్కెట్ ఇవాళ 3.3 శా...

ఆరు లక్షల కోట్లు ఆవిరి

February 27, 2020

ముంబై, ఫిబ్రవరి 26: కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొ...

కరోనా కల్లోలం

February 25, 2020

ముంబై, ఫిబ్రవరి 24:దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి.. ఇతర దేశాలకూ విస్తరిస్తుండటం మదుపరులను ఒక్కసారిగా భయాందోళనలకు గురి...

సెబీ చైర్మన్‌ పోస్టుకు దరఖాస్తుల వెల్లువ

February 24, 2020

ముంబై, ఫిబ్రవరి 24: స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) చైర్మన్‌ పోస్ట్‌కు రెండు డజన్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో సెబీ హోల్‌టైం ఇద్దరు సభ...

తీవ్ర ఒత్తిడిలో సూచీలు!

February 24, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వరుసగా కొన్ని వారాలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ అదే ట్రెండ్‌ కొనసాగించవచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత నెలకుగ...

కరోనా కీలకం

February 17, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అంతర్జాతీయంగా నెలకొననున్న పరిణామాలు ఈవారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా ఎలాంటి కీలక పరిణామాలు లేకపోవడంతో కరోనా వైరస్‌ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ...

ఉరిమిన ఉత్సాహం

February 05, 2020

ముంబై, ఫిబ్రవరి 4:దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ భారీ లాభాలను సంతరించుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మదుపరులు కొనుగోళ్లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ స్టాక్స్‌పై అమితాసక్తిని ప్ర...

ఆర్బీఐ పాలసీ కీలకం

February 03, 2020

ముంబై, ఫిబ్రవరి 2: బడ్జెట్ దెబ్బకు గతవారంలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుత వారంలోనూ ఒడిదుడుకులు తప్పవని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిజర్వుబ్యాంక్ తన చివ...

ద్వితీయార్ధంలోనే ఎల్‌ఐసీ ఐపీవో

February 03, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమా...

ప్రారంభ లాభాలు ఆవిరి

February 01, 2020

ముంబై, జనవరి 31: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సర్వే మార్కెట్లను ముంచింది. పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ద్రవ్యలోటున...

బడ్జెట్‌ నిర్ణయాలే కీలకం

January 27, 2020

న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెటే ఈ వారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నది. వీటితోపాటు బ్లూచిప్‌ సంస్థల ఆర్థిక ఫలితా...

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలంటూ 10 కోట్లకు మోసం

January 21, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.10 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు...

కార్పొరేట్‌ ఫలితాలే కీలకం

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ ఈవారంలోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలకు తోడు, వచ్చేవారం చివర్లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌ సూచీలకు కీలకంగా మ...

స్టాక్ మార్కెట్ల జోరు

January 14, 2020

ముంబై, జనవరి 13: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. టెక్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీతో దే...

రెండేండ్లు వాయిదా

January 14, 2020

న్యూఢిల్లీ, జనవరి 13: కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్లకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తలొగ్గింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు కచ్ఛితంగా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులను విడగొ...

ఫలితాలే దిక్సూచి

January 13, 2020

న్యూఢిల్లీ, జనవరి 12: గతవారంలో తీవ్ర ఒడిదుడుకులకు గురైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారంలో దేశీయ స్థూల ఆర్థికాంశాలు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, దీర్ఘక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo