శుక్రవారం 05 జూన్ 2020
Stadium | Namaste Telangana

Stadium News


క్రీడా కార్యకలాపాలు షురూ

May 27, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఔట్‌డోర్‌ స్టేడియాల్లో క్రీడల పునరుద్ధరణ దశల వారీగా జరుగుతున్నది. రాజధాని ఢిల్లీలో ఐదింటిలో రెండు స్టేడియాల్లో మంగళవారం క్రీడా కార్యకలాపాలను భారత క్రీడ...

కొత్త స్టేడియం లేనట్లే

May 21, 2020

ప్రతిపాదనను తిరస్కరించిన శ్రీలంక ప్రధాని    కొలంబో...

మైదానంలో మార్పులు

May 19, 2020

26 వేల సామర్థ్యం ఉన్న ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో ఇకపై 2 వేలే మాంచెస్టర్‌: కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన అనంతరం క్ర...

స్టేడియాల్లో వసతులన్నీ ఉచితం

May 08, 2020

సాయ్‌ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: దేశ క్రీడారంగంలో మరో ముందడుగు పడింది. క్రీడలను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేయాలన్న మంత్రి కిరణ్‌ రిజిజు ఆలోచనలకు అనుగుణంగా భారత క్రీ...

అభిమానులు లేకుంటే.. స్టార్స్ లేరు

April 30, 2020

వారి ఆరోగ్యం కోసం దేనికైనా రెడీ: ర‌హానేన్యూఢిల్లీ: అభిమానుల అండ‌దండ‌లు లేకుంటే స్టార్స్ ఉండ‌ర‌ని టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే పేర్కొన్నాడు. అభిమాన బ‌లంతోనే ఈ స్థాయికి వ‌చ్...

క్వారెంటైన్ కేంద్రంగా వ‌ర్లీ స్టేడియం

April 09, 2020

హైద‌రాబాద్‌: ముంబైలోని వ‌ర్లీలో ఉన్న ఎన్ఎస్‌సీఐ స్టేడియాన్ని క్వారెంటైన్ సెంట‌ర్‌గా మార్చారు.  క‌రోనా వైర‌స్ సోకిన పేషెంట్ల‌కు ప్రాథ‌మిక చికిత్స‌ను అందించే రీతిలో స్టేడియాన్ని మార్చేశారు. మైదా...

నా ఫేవరెట్ ఇన్నింగ్స్​లు అవే: రహానే

April 07, 2020

ముంబై: కెరీర్​లో రెండు ఇన్నింగ్స్​లు అంటే తనకెంతో ఇష్టమని టీమ్​ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే చెప్పాడు. 2014లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన టెస్టులో 10...

తాత్కాలిక షెల్టర్‌ కేంద్రాన్ని పరిశీలించిన పద్మారావు గౌడ్‌

April 05, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ ఆశయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నగరంలోని లాలాపే...

క‌రోనా ప‌రీక్షా కేంద్రంగా ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం

April 03, 2020

లండ‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న త‌రుణంలో ప్ర‌తీ ఒక్క‌రు త‌మ వంతు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇంగ్లండ్‌లో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉండ‌టంతో వైర‌స్ వ్యాప్తిని అ...

ద‌వాఖాన‌గా యూఎస్ ఓపెన్ టెన్నిస్ కోర్టు

March 31, 2020

ద‌వాఖాన‌గా యూఎస్ ఓపెన్ టెన్నిస్ కోర్టున్యూయార్క్‌: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం అమెరికా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతున్న‌ది. ప్ర‌...

పార్కింగ్ ఏరియాగా లార్డ్స్‌ క్రికెట్ స్టేడియం

March 31, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాలను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న నేప‌థ్యంలో ఇంగ్లండ్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్ల‌బ్ కీల‌క నిర్ణ‌యం చేసింది. లార్డ్స్ క్రికెట్ మైదానాన్ని వైద్య‌సిబ్బంది వాహ‌నాల‌ ప...

‘మనసంతా వాంఖడేలోనే..’

March 30, 2020

ముంబై: ఐపీఎల్ ప్రారంభం కాకపోవ...

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం

March 18, 2020

ఇందూరు: రాష్ట్ర రాజధాని అవతల క్రికెట్‌ అభివృద్ధికి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) సిద్ధమైంది. నిజామాబాద్‌ నగర శివారులోని గూపన్‌పల్లిలో ఆరెకరాల స్థలంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామ...

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తాం: అజారుద్దీన్‌

March 17, 2020

ఇందూరు: నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో ఆరెకరాల స్థలంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో హెచ్‌సీఏ ఆ...

నేడు ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌

March 14, 2020

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తుది అంకానికి చేరింది. ఐదు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ఐఎస్‌ఎల్‌ ఆరోసీజన్‌ ఫైనల్‌ శనివారం జరుగనుంది. కొవిడ్‌-19 కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఖాళ...

భారత్‌ - దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌ రద్దు

March 12, 2020

ధర్మశాల: భారత్‌ - దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్‌ రద్దయింది. ఉదయం నుంచి వర్షం కారణంగా ధర్మశాల వన్డేను రద్దు చేసినట్లు నిర్వహకులు ప్రకటించారు. ధర్మశాలలో ఇలా జరగడం ఇది రెండోసారి. గత సంవత్సరం సెప్టెం...

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

March 06, 2020

హైదరాబాద్‌ : నగరంలోని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో నేటి తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన 30 వాహనాలు దగ్ధమయ్యాయి. మంట...

నేటి నుంచి ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

February 28, 2020

హైదరాబాద్ : ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్‌ హైదరాబాద్‌(అర్బన్‌) జిల్లా ఆధ్వర్యంలో నేటి ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఫిష్‌ఫుడ్‌ ఫెస్టివల్‌(చేపల ...

మోదీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ : ట్రంప్‌

February 24, 2020

అహ్మదాబాద్‌ : భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, గౌరవిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మొతేరా స్టేడియంలో ప్రసంగించిన ట్రంప్‌ భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించార...

భార‌త్‌తో 3 బిలియ‌న్ డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం..

February 24, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా వ‌ద్ద భార‌త్.. హెలికాప్ట‌ర్లు కొనుగోలు చేయ‌నున్న‌ది.  మూడు బిలియ‌న్ల డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం కుదుర్చుకోనున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.   ఇవాళ మొతేరా స...

భాగస్వామ్యమే కాదు.. మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాం

February 24, 2020

హైద‌రాబాద్‌:  న‌మస్తే ట్రంప్.. నినాదం మొతేరా స్టేడియంలో మారుమోగింది.  న‌మ‌స్తే ట్రంప్ అంటూ కిక్కిరిసిన స్టేడియంలో ప్ర‌ధాని మోదీ నినాదాలు చేశారు. ఆ త‌ర్వాత మోదీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్...

మొతెరా హౌస్‌ఫుల్‌.. ఫొటోలు

February 24, 2020

అహ్మదాబాద్‌‌:  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ.. ఈ  స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్ష‌కుల సంఖ్య‌ ల‌క్ష ఉండాల్సిందే.  ఇప్పుడు ఆ సంఖ్య‌ను దాటేసేందుకు కొత్త ...

మొతెరా స్టేడియానికి సౌర‌వ్ గంగూలీ

February 24, 2020

హైద‌రాబాద్‌:  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ .. అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియానికి వ‌చ్చేశాడు.  గంగూలీతో పాటు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కూడా స్టేడియానికి చేరుకున్నారు.  అమెరికా...

నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌.. స్కై పాట్రోలింగ్‌ వీడియో

February 22, 2020

అహ్మదాబాద్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.   అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోత...

న‌మ‌స్తే ట్రంప్ నిర్వాహ‌కులు ఎవ‌రు ?

February 22, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇండియాకు రావ‌డం శుభ‌సంకేత‌మే.  కానీ అహ్మాదాబాద్‌లో జ‌రిగే ఈవెంట్‌ను ఎవ‌రు నిర్వ‌హిస్తున్నార‌న్న‌ది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది.  మొతెరే స్టేడ...

70 లక్షలు కాదు లక్షే!

February 21, 2020

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 20: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో తనకు 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశపడుతుండగా, స్థానిక యంత్రాంగం మాత్రం లక్ష మందిని సమీకరించేందుకు...

22 నుంచి టీపీకేఎల్‌ మూడో సీజన్‌

February 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గ్రామీణ క్రీడ కబడ్డీకి మన దేశంలో ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. పసి వయసు నుంచి పండు ముసలి వరకు కబడ్డీ అంటే అమితమైన ఆసక్తి కనబరిచే వాళ్లే. కార్పొరేట్‌ హంగులు అద్దు...

చెన్నైలో సింధు అకాడమీ

February 20, 2020

చెన్నై: తన పేరిట చెన్నైలో నిర్మిస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్టేడియానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బుధవారం శంకుస్థాపన చేసింది. చెన్నై నగర శివారు కోలప్పాకమ్‌లోని ఓ పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్‌...

కెమ్‌చో.. మొతెరా లుక్ అదిరింది..

February 19, 2020

హైద‌రాబాద్‌:  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ.. ఈ  స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్ష‌కుల సంఖ్య‌ ల‌క్ష ఉండాల్సిందే.  ఇప్పుడు ఆ సంఖ్య‌ను దాటే...

ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న 70 ల‌క్ష‌ల మంది

February 12, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24వ తేదీన భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే.  న్యూఢిల్లీతో పాటు ఆయ‌న అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టిస్తారు.  అక్క‌డ కొత్త‌గా నిర్మించిన మ...

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న పాల్గొన్న సాయి ప్రణీత్‌

February 05, 2020

హైదరాబాద్‌: ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాయి ప్రణీత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి ప్రణీత్‌ నగరంలో...

గచ్చిబౌలి స్టేడియంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌

February 02, 2020

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమం నిర్వహించారు. సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 5కె, 10కె, 21కె పేరిట వేర్వేరు విభాగాల్లో...

ఫిట్‌నెస్‌ ముఖ్యం: సింధు

January 29, 2020

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడాలని నిర్ణయించుకున్నట్టు భారత స్టార్‌ షట్లర్‌, హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు చెప...

హైదరాబాద్‌కు ఆధిక్యం

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఆధిక్యం లభించింది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున...

ఈసారైనా..

January 24, 2020

హైదరాబాద్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే పేలవ ప్రదర్శన చేస్తున్న హైదరాబాద్‌ ఎఫ్‌సీ(హెచ్‌ఎఫ్‌సీ) ఎలాగైనా పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయో...

ఇద్దరే కొట్టేశారు

January 15, 2020

ముంబై: ఇటీవలి కాలంలో సొంతగడ్డపై వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి వన్డేలోనే విరాట్‌ సేనకు భారీ షాక్‌ తగిలింది. మూడు వన్డేల స...

తాజావార్తలు
ట్రెండింగ్
logo