శనివారం 05 డిసెంబర్ 2020
Srisailam Dam | Namaste Telangana

Srisailam Dam News


శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

October 20, 2020

హైదరాబాద్‌ : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,01,818 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిన...

మాయదారి మళ్లింపు

October 04, 2020

గోదారిపై ఏపీ దోబూచులాట.. ఆరేండ్లుగా తేలని పోలవరం వాటా మళ్లింపులోనూ వాటా కావాలంటూ ఆంధ్రా మడతపేచీ మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్న వైనం 

సంద్రానికి పరవళ్లు

October 01, 2020

రికార్డుస్థాయిలో కడలిలోకి నదీ జలాలురెండు నదుల నుంచి కలిసిన 3,843 టీఎంసీలు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటకలో...

గరిష్ఠ స్థాయికి శ్రీశైలం.. రెండు గేట్ల ఎత్తివేత

August 26, 2020

హైదరాబాద్‌ : శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి, ద...

శ్రీశైలం మరో రెండుగేట్ల ఎత్తివేత.. సాగర్‌కు భారీ వరద

August 20, 2020

హైదరాబాద్‌ : శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో అధికారులు ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా మరో గురువారం ఉదయం మరో రెండు గేట్లను ఎత్తివేసి 1,99,9...

శ్రీశైలం @ 186 టీఎంసీలు

August 19, 2020

నాగర్‌ కర్నూల్‌ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 ...

శ్రీశైలం ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల వరద

August 18, 2020

నాగర్‌ కర్నూల్‌ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.30లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అ...

శ్రీశైలం @ 141.32 టీఎంసీలు

August 16, 2020

హైదరాబాద్‌ : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్నది. ప్రాజెక్టు పరిసరాలతో పాటు కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ని...

శ్రీశైలం ప్రాజెక్టుకు 37,936 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

August 12, 2020

శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు కృష్ణా నదికి వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగ...

కృష్ణా ప్రాజెక్టులకు వరద

August 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఆదివారం సాయంత్రం వరకు ఎగువన ఆల్మట్టికి 1.60 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వస్తుండటంతో దిగువకు రెండు లక్షల...

సాగర్‌ దిశగా కృష్ణమ్మ పరుగు

July 21, 2020

శ్రీశైలంలో 844 అడుగులకు నీటిమట్టంకరెంట్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటివిడుదలపోతిరెడ్డిపాడుకు నీటిని వదిలిన ఏపీ కృష్ణా, గోదావరి బేసిన్లలో స...

ఆల్మట్టిపై మారిన కర్ణాటకం

July 20, 2020

మహారాష్ట్ర నుంచి ముంపు ఒత్తిడితో మారినతీరుఆల్మట్టి, నారాయణపుర నిండకముందే దిగు...

నారాయణపురలో ఏడుగేట్లు ఎత్తివేత

July 14, 2020

45 వేల క్యూసెక్కులు దిగువకు విడుదలఆల్మట్టికి స్థిరంగా కొనస...

ఆల్మట్టికి పెరిగిన వరద

July 11, 2020

శ్రీశైలానికి 14,464 క్యూసెక్కులుఎస్సారెస్పీకి వస్తున్న 1,200 క్యూసెక్కులు...

తరలింపు ఆపండి

May 20, 2020

శ్రీశైలం, సాగర్‌ జలాలపై ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశంఇప్పటికే ...

ఏపీ ఎత్తిపోతను నిలువరించండి

May 13, 2020

రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలంగాణ ఫిర్యాదు

తాజావార్తలు
ట్రెండింగ్

logo