ఆదివారం 07 జూన్ 2020
Sourav Ganguly | Namaste Telangana

Sourav Ganguly News


వ్యాక్సిన్‌ వస్తే అంతా సాధారణం: గంగూలీ

May 30, 2020

కోల్‌కతా: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వస్తే.. జీవితాలు మళ్లీ సాధారణంగా సాగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగినా.. క్రికెట్‌ పోటీలు ఇంతకుముందు లాగే జరుత...

దాదా కొనసాగడం కష్టం: గుప్తా

May 25, 2020

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా హెచ్చరించాడు. ఒకసారి ఐసీసీ  బోర్డు కు నామినేట్‌ అయితే బీసీసీఐ చీఫ్‌గా దాదా కొన...

ఐసీసీ బాస్‌గా దాదా సరైనోడు: స్మిత్‌

May 21, 2020

జొహన్నెస్‌బర్గ్‌: ఐసీసీ తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నియమితుడైతే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. దాదా ఆ పదవిలో ఉంటే క్రికెట్‌కు...

చెట్టును నిలబెట్టిన గంగూలీ

May 21, 2020

కోల్‌కతా: అంపన్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను కుదిపేసింది. తుపాను తీరం దాటే సమయంలో భీకర గాలులతో రాష్ట్ర రాజధాని కోల్‌కతా అతలాకుతలమైంది. ఈ తరుణంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గ...

దాదా సారథ్యంలో భారత్‌ దూకుడుగా: హుస్సేన్‌

May 18, 2020

దాదా సారథ్యంలో భారత్‌ దూకుడుగా: హుస్సేన్‌ లండన్‌: సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో భారత్‌ దూకుడుగా మారిందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అన్నాడు. ప్రత్యర్థికి దీటైన సవాల్‌ విసురడంల...

ఆయన టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రం మార్చారు

May 18, 2020

న్యూఢిల్లీ: సునీల్‌ గవాస్కర్ అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌సింగ్‌, హర్బజన్‌సింగ్‌తోపాటు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వరకు అందరూ టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన ...

ఆ జ్ఞాపకాలు ఏనాడూ మరువను

May 16, 2020

బెంగళూరు: టెస్ట్‌ క్రికెట్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు 2001లో భారత్‌ అడ్డుకట్ట వేసి రికార్డు సృష్టించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఆ టెస్ట్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ల...

ఆస్ట్రేలియాతోఐదు టెస్టులు కష్టం: దాదా

May 16, 2020

న్యూఢిల్లీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతిపాదించినట్లు ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడటం అసాధ్యమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో ఆసీస్‌తో ...

మరో 4వేల పరుగులు చేసేవాళ్లం: సచిన్​తో దాదా

May 12, 2020

న్యూఢిల్లీ: భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీ భాగస్వామ్యాలను కీర్తిస్తూ ఐసీసీ బుధవారం ట్వీట్ చేసింది. 176 వన్డేల్లో 8,227 పరుగులు జోడించారంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటో...

ముందు గంగూలీ.. తర్వాత యువీ: సౌమ్య సర్కార్

May 11, 2020

న్యూఢిల్లీ: చిన్నతనంలో టీమ్​ఇండియా దిగ్గజం సౌరవ్ గంగూలీకి తాను వీరాభిమానిని అని బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ చెప్పాడు. క్రికెట్​ పూర్తిగా అర్థం కాకముందే దాదా ఆటను, శైలిని ఎంత...

‘ప్రమాదకరమైన పిచ్​పై టెస్టు మ్యాచ్​లా ఉంది’

May 03, 2020

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అసలు ఇది ఎప్పుడు అంతం అవుతుందో కూడా అర్థం కావడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్ర...

‘సమీప భవిష్యత్తులో క్రికెట్​ పోటీలు ఉండకపోవచ్చు’

April 22, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడాపోటీలు నిలిచిపోయాయి. మహమ్మారి తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో.. టోర్నీలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ...

నేనూ చొక్కా విప్పా.. కానీ ఎవ‌రూ గుర్తించ‌లేదు

April 19, 2020

నాట్‌వెస్ట్ సిరీస్ ఫైన‌ల్‌పై యువ‌రాజ్ సింగ్‌న్యూఢిల్లీ: 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైన‌ల్లో భార‌త్ విజ‌యం సాధించ‌గానే తాను కూడా చొక్కా విప్పాన‌ని స్టార్ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ పేర్కొన్నాడు....

దాదాలానే.. ధోనీ కూడా: జ‌హీర్‌

April 16, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ సార‌థులు సౌర‌వ్ గంగూలీ, మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో చాలా ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయిని.. యువ‌కుల‌కు అండ‌గా నిలిచే విష‌యంలో వారిద్ద‌రూ దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తార‌ని భార‌త మ...

ఆహా ఏమా విజ‌యం: దాదా

April 15, 2020

కోల్‌క‌తా టెస్టును గుర్తుచేసుకున్న సౌర‌వ్ గంగూలీ కోల్‌క‌తా: భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర గ‌తిని మార్చిన కోల్‌క‌తా టెస్టు విజ‌యాన్ని అప్ప‌టి కెప్టెన్‌, ప్ర‌స్తుతం బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గం...

ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు: దాదా

April 11, 2020

న్యూఢిల్లీ: వైరస్ కారణంగా క్రికెట్​కు ఇంత అంతరాయం కలిగిన పరిస్థితులను మునుపెన్నడూ తాను చూడలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. తన జీవితంలో ఎప్పుడూ లాక్​డౌన్ లాంటి పరి...

విరాళాల వెల్లువ

April 04, 2020

కరోనాపై పోరులో క్రీడాకారుల ఆర్థిక సహాయం ‘ప్రార్థించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న’. ఆపత్కాలంలో ఆదుకునేవారే ఆపద్భాంవులు. మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచం ...

ఇస్కాన్​కు దాదా సాయం: రోజూ 10వేల మందికి ఆహారం

April 04, 2020

కోల్​కతా: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఇస్కాన్ కోల్​కతా కేంద్రానికి చేయూతనందించేందుకు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. కరోనా సంక్షోభం వల్ల ప్ర...

బేలూర్ మ‌ఠానికి దాదా రెండు ట‌న్నుల బియ్యం

April 01, 2020

బేలూర్ మ‌ఠానికి దాదా రెండు ట‌న్నుల బియ్యంకోల్‌క‌తా:  భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ మ‌రోమారు త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. విశ్వ‌మారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా తిన‌డా...

దాదాకే ప‌గ్గాలిచ్చిన షేన్ వార్న్‌

April 01, 2020

దాదాకే ప‌గ్గాలిచ్చిన షేన్ వార్న్‌న్యూఢిల్లీ:  భార‌త ఆల్‌టైమ్ అత్యుత్త‌మ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీనే అని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్ వార్న్ పేర్కొన్నాడు. తాను ఎదుర్కొన్న భార...

ధోనీ, కోహ్లీ కంటే దాదా న‌యం: యువీ

March 31, 2020

ధోనీ, కోహ్లీ కంటే దాదా న‌యం: యువీ న్యూఢిల్లీ:  భార‌త కెప్టెన్ల‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కంటే సౌర‌వ్ గంగూలీ త‌న‌కు చాలా మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని యువ‌రాజ్ సింగ్ అన్నాడు. ధోనీ,...

పీఎం కేర్స్ నిధికి బీసీసీఐ రూ.51కోట్ల విరాళం

March 28, 2020

కరోనాపై పోరాడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ నిధికి రూ.51కోట్లు అందించనున్నట్టు బీసీసీఐ శనివారం ...

దాదా విరాళం

March 25, 2020

దాదా విరాళంకోల్‌క‌తా: ప‌్రమాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌భావిత‌మైన పేద‌ల‌ను ఆదుకునేందుకు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గ...

కోల్‌కతాను ఇలా చూస్తాననుకోలేదు

March 24, 2020

కోల్‌కతా: ఇంతకుముందెప్పుడూ కోల్‌కతా నగరంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నగరం మూగబోయినట్లు అనిపిస్తున్నదని.. ...

కోల్‌క‌తాను ఇలా చూడాల్సివ‌స్తుందని అనుకోలేదు: గంగూలి

March 24, 2020

జ‌న‌ర‌ద్దీ లేని కోల్‌క‌తా న‌గ‌రాన్ని తాను ఎప్పుడు కూడా చూడాల్సి వస్తుంద‌నుకోలేద‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ అన్నారు. నా న‌గ‌రాన్ని ఇలా చూస్తాన‌ని క‌ల‌లో కూడా ఉహించ‌లేద‌ని పేర్కొన్నారు. క‌ర...

దాదాకు మినహాయింపునివ్వండి

March 24, 2020

కూలింగ్‌ పీరియడ్‌ అంశంపై ఆదిత్య వర్మన్యూఢిల్లీ: జస్టిస్‌ ఆర్‌ఎమ్‌ లోధా కమిటీ సిఫార్సు చేసిన కూలింగ్‌ పీరియడ్‌ నుంచి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి మినహాయింపు ఇవ్వాలని.. ఐప...

తలుపులు మూసి తలపడాల్సిందే..

March 13, 2020

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై కరోనా ప్రభావం గట్టిగా పడింది. కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఇప్పటికే విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఆంక్షలు...

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

March 10, 2020

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందంటూ మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వ్యాఖ్యలకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ స...

జడేజా ఫైనల్‌ ఆడేందుకు వీల్లేదు..: గంగూలీ

March 06, 2020

ముంబై:  సౌరాష్ట్ర క్రికెట్‌ టీమ్‌ వరుసగా రెండో సీజన్‌లోనూ రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం ఆరంభమయ్యే టైటిల్‌ పోరులో బెంగాల్‌తో సౌరాష్ట్ర తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూ...

కరోనా ఎఫెక్ట్‌..ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం!

March 04, 2020

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా టోక్యో 2020 ఒలింపిక్స్‌ వాయిదా పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటికే  జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్‌ సంబంధిత ఈవెంట్లు రద్ద...

పాకిస్థాన్‌తో ఇండియా ఆడుతుంది..

February 29, 2020

కోల్‌కతా: ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సిన...

ఆసీస్‌తో భారత్‌ గులాబీ టెస్టు

February 16, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమ్‌ఇండియా ఆతిథ్య జట్టుతో ఓ డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్‌ గంగూలీ ఆదివారం వెల్లడించా...

క్యాబ్‌ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు

February 06, 2020

కోల్‌కతా: కోల్‌కతా క్రికెట్‌ సంఘం(క్యాబ్‌) అధ్యక్షుడిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్‌ దాల్మియా కుమారుడు అవిషేక్‌ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 38ఏండ్లకే అధ్యక్ష పీఠంలో కూర్చొని, ఈ పద...

నెలాఖరులోగా సెలెక్టర్ల ఎంపిక

February 04, 2020

ముంబై: టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీలో భర్తీ చేయాల్సిన రెండు స్థానాలను ఈ నెలాఖరులోగా ఎంపిక చేస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుత సెలెక్షన్...

సమయాల్లో మార్పుల్లేవ్‌

January 28, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఈ ఏడాది సీజన్‌లో కూడా రాత్రివేళ జరిగే మ్యాచ్‌లు 8గంటలకే ప్రారంభం కానున్నాయి. మే 24న ముంబై వేదికగా ఫైనల్‌ జరుగనుంది. మార్చి 29న ప్రారంభమయ్యే 13వ సీజన్‌...

ఐపీఎల్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌, నోబాల్‌ ఇక థర్డ్‌ అంపైర్‌ చేతుల్లో..

January 27, 2020

 న్యూఢిల్లీ:   ఐపీఎల్‌-2020 ఫైనల్‌ మే 24న ముంబైలోనే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు. దాంతో పాటు రాత్రి సమయాల్లో జరిగే ఐపీఎల్‌  మ్యాచ్‌ల సమయాల్లోనూ ఎలాంటి మార్పులేదని గత సీజన్ల...

ఇండియా తిరిగి పుంజుకుంటుంది: గంగూలీ

January 16, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓడిన టీమిండియా తిరిగి పుంజుకుంటుందని బీసీసీఐ ప్రెసిడెంంట...

తాజావార్తలు
ట్రెండింగ్
logo