శనివారం 23 జనవరి 2021
Social Distance | Namaste Telangana

Social Distance News


కొవిడ్‌ వేళ దవాఖానకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి!

October 22, 2020

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితమైంది. పాఠశాల, కళాశాలలు మూసివేయడం నుంచి ఇంటి నుంచి పనిచేసే చాలా మంది వరకు.. ఎన్నో అంతరాలు ఎదురవుతున్నాయి.  లాక్‌డౌన్‌, నిర్ణీత దూర నిబ...

క‌రోనా ఎఫెక్ట్ : పెళ్లిలో పెయింట్‌ రోల‌ర్‌తో వ‌ధువుకు ప‌సుపు!

September 30, 2020

క‌రోనా రాక‌తో జ‌ర‌గాల్సిన పెళ్లిళ్ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. వైర‌స్ వ్యాప్తి త‌గ్గేలా లేద‌ని లాక్‌డౌన్‌లోనే నిబంధ‌న‌లు పాటిస్తూ కొంత‌మంది పెళ్లి చేసుకున్నారు. క‌రోనా టైంలో సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రి. అ...

నోటితో క‌ర్ర ప‌ట్టుకొని సామాజిక దూరం పాటిస్తున్న కుక్కపిల్ల‌.. అడ్డొచ్చినోళ్ల‌ను!

September 21, 2020

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించ‌మ‌ని మ‌నుషుల‌కు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒక‌రు కూడా పాటించ‌డం లేదు. క‌నీసం ఈ కుక్క‌పిల్ల‌కు చెప్పి ఉంటే మాట అయినా నిలిచుండేది. రోడ్డు మీద గుం...

వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొంటే రూ.10,000 జరిమానా

August 25, 2020

ఇంఫాల్: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. నిబంధనలకు మించి వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొంటే రూ.10,000 జరిమానా విధింస్తారు. బహిరంగ ప్రదేశాల...

భౌతికదూరంతో పార్లమెంట్‌

August 17, 2020

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లుగ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు కేటాయింప...

మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన క‌రోనా రాక‌పోదు.. ఈ జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి!

August 01, 2020

అమ్మో.. క‌రోనా వ‌స్తుందేమో అని మాస్క్ పెట్టుకొని నాకు రాదులే అని సంబ‌ర‌ప‌డిపోతే స‌రిపోదు. మిగిలిన జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. లేకుంటే మాస్క్ పెట్టుకొని కూడా వేస్టే అంటున్నారు నిపుణులు. ఈ మాట‌లు వ...

కేవలం వెయ్యి మందితో సౌదీలో హజ్‌ యాత్ర ప్రారంభం

July 29, 2020

రియాద్‌ : ముస్లింలు చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక హజ్‌ యాత్ర సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో  భౌతిక దూరం వంటి ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఈ యాత్ర షురూ అయ...

ఒక్కరు ఎక్కువున్నా కేసే

July 07, 2020

శుభకార్యాలకు 50 మందికే అనుమతిమాస్క్‌ లేదంటే 1000 కట్టాల్సిందే.. రాచకొండలో స్పెషల్‌ డ్రైవ్‌సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 నిబంధనలను అందరూ పాటించాలని.. ఎవరైనా పాటించకప...

మాస్కు ధ‌రించ‌క‌పోతే 10 వేలు జ‌రిమానా.. రెండేళ్ల జైలు శిక్ష‌

July 05, 2020

తిరువ‌నంత‌పురం : క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేరళ రాష్ర్ట ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది.  గుంపులు గుంపులుగా ఉండ కూడ‌దు. ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధ‌రించా...

ఆరడుగుల దూరం.. మోగుతుంది అలారం

July 04, 2020

భౌతిక దూరం పాటించని వారిని పట్టేసే ‘సుడ్‌ఆర్‌జడ్‌'డిస్టెన్సింగ్‌ మానిటరింగ్‌ టూల్‌ను రూపొందించిన మావెన్‌ సంస్థ కొండాపూర్‌: ప్రపంచాన్ని వణికిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున...

ఆదమరిస్తే..ఆవహిస్తున్నది..

June 28, 2020

నగరాన్ని వదలని కరోనాకొంపముంచుతున్న నిర్లక్ష్యంమాస్కులు, భౌతిక దూరమే శ్రీరామరక్షగ్రేటర్‌లో శనివారం 888 మందికి పాజిటివ్‌ రంగారెడ్డిలో 74 ..మేడ్చల్‌లో 37 కేసులు

మనుషులు దూరం పనులు భారం

June 15, 2020

ఎవరి పనులు వారే చేసుకుంటున్న వైనంఇంటి పనుల కోసం యంత్రాల కొనుగోళ్లుఆన్‌లైన్‌ పాఠాల కోసం ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, సెల్‌ఫోన్లుకరోనా వైరస్‌.. మనిషి బతుకు చిత్రాన్ని మార్చివేసింది...

ఈ షూ వేసుకుంటే సామాజిక దూరం పాటించినట్లే!

June 01, 2020

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించమని అధికారులు, పోలీసులు, వైద్యులు నిరంతరం చెబుతూనే ఉన్నారు. ఈ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే మనుషులు పాటించక పోయినా వారు వేసుకున్న ...

భౌతిక దూరంతో గుండెకు చేటు

May 24, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా లాంటి  వైరస్‌లు మనుషులు దగ్గరగా ఉన్న సమయంలో ఒకరి నుంచి  ఇంకొకరికి వ్యాప...

మాస్కు పెట్టుకో.. దూరం ఉండు.. తాళి కట్టు...

May 13, 2020

కరోనా కాలంలో పెళ్లి పందిట్లో మాస్కులు, శానిటైజర్‌లు తప్పని సరిగా మారాయి. ఈ నేపధ్యంలోనే ఈ రోజు బోడుప్పల్‌ ప్రాంతంలో ఓ వివాహం ఇందుకు నిదర్శనంగా మారింది. వివాహ సమయంలో పురోహితుడితో పాటు వధువు, వరుడులతో...

రైల్వేస్టేష‌న్ల‌లో నిబంధ‌‌న‌లు పాటించాలి..

May 12, 2020

న్యూఢిల్లీ: మే 12 నుంచి దేశ‌వ్యాప్తంగా వివిధ‌ రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్యాసింజర్‌ రైళ్లను నడపడాల‌ని కేంద్రం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర...

ధూపంతో దూరం

May 12, 2020

ఐసొలేషన్‌తోనే కరోనా నివారణ భౌతికదూరం పాటించాల్సిందేహైదర...

పాల వ్యాపారి భౌతిక దూరం భలే ఉంది కదా..

May 08, 2020

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు కోడై కూస్తున్నారు. ఈ క్రమంలో తమకు తాము రక్షణ కల్పించుకుంటూ.. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. కొందరు...

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ల‌పై రాజ‌స్థాన్ క‌ఠిన చ‌ర్య‌లు

May 03, 2020

కరోనా కట్టడికి రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. లాక్‌డౌన్ ఉల్లంఘిన్న వారిపై కొర‌డా ఝలిపిస్తుంది. దీనిలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించిన.. కరోనా వ్యాప్తికి కారణమైన చర్యలకు పాల్పడినా....

' సామాజిక దూరం' తో మోడ‌ల్ వెజిట‌బుల్ మార్కెట్లు

April 29, 2020

అహ్మదాబాద్ : గుజ‌రాత్ లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసులు ప్ర‌జలు నిబంధ‌న‌లు పాటించేలా మోడ‌ల్ వెజిటబుల్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ర‌మోల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని 6 ప్రాంతాల్లో సామాజిక...

న‌ర్సు యూనిఫాంలో ఆస్ప‌త్రికి వెళ్లిన మేయ‌‌ర్‌..

April 27, 2020

ముంబై మేయ‌ర్ కిశోరి పెడ్నేక‌ర్ న‌ర్సు యూనిఫాం లో బీఎంసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న నాయ‌ర్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ బారి నుంచి కాపాడేందుకు ముందుండి విధులు నిర్వ‌రిస్తున్న...

గొడుగులు ట‌చ్ కావొద్దు..వినూత్నంగా సామాజిక దూరం

April 26, 2020

కేర‌ళ‌:  క‌రోనా‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ రూల్స్‌, సామాజిక దూరాన్ని పాటించాల‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కేర‌ళ‌లో అల‌ప్ఫుఝ జిల్లాలోని త‌న్నీరు ముక్కోం గ్రామ పంచాయ‌తీలో వినూత్నంగ...

అంద‌మైన నెమ‌లి కుటుంబం..వీడియో

April 25, 2020

మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి చూడ‌టానికి ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నీలి ఆకుపచ్చ లేదా ఆకుప‌చ్చ రంగు మచ్చ‌ల‌తో ఉన్న నెమ‌లి ఈక‌లు ప‌క్షి ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. తాజా...

మార్కెట్‌ వ‌ద్ద‌ భారీగా ట్రాఫిక్..సామాజిక దూరం నిల్

April 23, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో పోలీసులు లాక్ డౌన్ రూల్స్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం ఇళ్ల‌లో నుంచి అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌న‌ హెచ్చ‌ర...

జైలులో కూడా సామాజిక దూరం పాటించాలి...

April 21, 2020

సంగారెడ్డి: కరోనా నేపథ్యంలో సంగారెడ్డి శివారులో ఉన్న జిల్లా జైలును లోక్‌సభ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఖైదీలతో మాట్లాడిన ఎంపీ, కరోనా కట్టడికి చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరా...

సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి ప‌నులు

April 20, 2020

పుదుచ్చేరి: కేంద్ర‌ప్ర‌భుత్వం లాక్ డౌన్ ను మే 3 వ‌ర‌కు పొడిగించిన త‌ర్వాత వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల‌కు స‌డ‌లింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మహాత్మా గాంధీ...

రంజాన్ పండుగ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించాలి

April 14, 2020

 రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు, మత ...

ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శం!

April 13, 2020

హైదరాబాద్ : "అది ఆదిలాబాద్ జిల్లా... అంద‌రి దృష్టిలో అత్యంత‌ వెనుక‌బ‌డిన జిల్లా. కానీ, క‌రోనా నేప‌ధ్యంలో ఉపాధి హామీ కూలీలు మాత్రం అవ‌గాహ‌న‌, చైత‌న్యంతో ప‌ని చేస్తున్నారు. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ముఖాల‌క...

ఆజాద్ పూర్ మండికి జ‌నాల తాకిడి..

April 12, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిలో కూర‌గాయలు కొనుగోలు చేసేందుకు జ‌నాలు పెద్ద‌సంఖ్య‌లో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌జ‌లు లాక్ డౌన్ రూల్స్ పాటించి..సామాజిక దూరాన్ని మెయింటైన్ చేసేలా ఢిల్లీ పోలీసు...

సామాజిక దూరం పాటిస్తున్న పిల్లలు.. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌

April 11, 2020

హైదరాబాద్‌ :  కరోనా వైరస్‌ నియంత్రణకు ఉన్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. కానీ సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రజలు విఫలమవుతున్నారు. ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు వినిపించుక...

సామాజిక దూరం అంటే ఇలా..నెమ‌ళ్ల ఫొటో వైర‌ల్

April 10, 2020

రాజ‌స్థాన్ : క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌భుత్వాలు సూచ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ్య‌క్తికి వ్య‌క్తికీ మ‌ధ్య సామాజిక దూరం (సోష‌ల్ డిస్టేన్స్) పాటిస్తే క‌రోన...

రైతులు సామాజిక దూరం పాటించాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

April 10, 2020

వనపర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ...

కళ్లెదుటే ఉన్నా గుండెకు హత్తుకోలేకపోయాడు

April 10, 2020

కొవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. దీంతో చాలామంది వారి మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను కోల్పోతున్నారు. ఉదాహరణకు అమెరికాలోని మిచిగాన్‌లో ఒక వ్యక్తి మ‌న‌వ‌రాలిని చూడాల‌ని ...

నిర్ణీత దూరమే దివ్యౌషధం

April 10, 2020

రోగ నిరోధకశక్తిని పెంచుకోవడమే ఉత్తమంమాంసం మంచిదే.. సీఫుడ్‌కు దూరంగా ఉండాలి

ప్రాణాల‌కంటే ముఖ్య‌మైన‌ది ఏది లేదు- మంత్రి హ‌రీష్ రావు

April 08, 2020

ప్రాణాల‌కంటే ముఖ్య‌మైన‌ది ఏది లేదన్నారు మంత్రి హ‌రీష్ రావు. దేశంలో లాక్‌డౌన్ పొడ‌గిస్తే అందుకు అంద‌రం స‌హ‌క‌రిద్దామ‌ని పిలుపునిచ్చారు. సోష‌ల్ డిస్టెన్స్‌, శుభ‌త్ర‌తోనే క‌రోనాను అడ్డుకోగ‌లమ‌ని హ‌రీష...

ఆక‌లితో ఉన్నా..సామాజిక దూరం పాటిస్తూ ఆద‌ర్శం

April 07, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు కేంద్రంతోపాటు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ పాటిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఢిల్లీలో రెక్కాడితే కానీ డొక్కాడ‌నీ పేద ప్ర‌జ...

క‌రోనా ర‌హిత భార‌త్‌ను సాధిద్దాం: ప‌్ర‌ధాని మోదీ

April 06, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విజృంభిస్తున్న నేప‌థ్యంలో సామాజిక దూరం ప్రాముఖ్య‌త‌ను మ‌రోసారి చాటిచెప్పాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ బీజేపీ కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో...

విశాల‌మైన స్థ‌లాల్లోకి మార్కెట్లు త‌ర‌లింపు..వీడియో

April 06, 2020

అగ‌ర్త‌ల‌: క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా రాకుండా చూసుకోవాలంటే సామాజిక దూరం పాటించ‌డం త‌ప్పనిస‌రి. ఈ నేపథ్యంలో త్రిపుర‌లోని అగ...

సోష‌ల్ డిస్టెన్స్‌ పాటించకుంటే... 5000 డాలర్లు జరిమానా

April 03, 2020

క‌రోనా నియంత్ర‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించని వారికి భారీ జ‌రిమానా విధించ‌నుంది. సామజిక దూరం పాటించకుంటే 5000 కెనడా డాలర్ల ఫైన్ విధించాలని ఆదేశా...

క‌రోనా బాధితులు ఉన్న ఇంట్లో ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి!

April 03, 2020

కొవిడ్ - 19 పాజిటివ్ వ‌చ్చిన‌వారిని ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌కు త‌రిలిస్తున్నారు. అయితే.. ఇంత‌కుముందు ఆ వ్య‌క్తి తిరిగిన ప్ర‌దేశాలు, వ‌స్తువుల‌ను తాకాలంటే భ‌య‌ప‌డుతుంటారు ఇంటి స‌భ్యులు. అలాంటి ఆలోచ‌న‌...

లాక్‌డౌన్‌ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కేంద్రం

April 02, 2020

ఢిల్లీ : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్...

'మనకున్న ఒకేఒక్క ఆప్షన్‌ సామాజిక దూరం పాటించడమే'

April 01, 2020

హైదరాబాద్‌ : కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదం ఉందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ట్విట్టర్‌ ద్వారా డీజీపీ స్పందిస్తూ... కరోనా భారిన పడకుండా మనకున్న ఒకేఒక్క ఆప...

సామాజిక, భౌతిక దూరమే మనకు శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి

April 01, 2020

హైదరాబాద్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక, భౌతిక దూరమే మనకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రేపటి శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ...

శవయాత్రలో సామాజిక దూరం...

March 30, 2020

అమ్రాబాద్‌: నాగర్‌కర్నల్‌ జిల్లాలోని మన్ననూర్‌ గ్రామంలో దాసరి బక్కమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. నిన్న సాయంత్రం మృతి చెందగా, బంధువులకు సమాచారం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా చుట్టాలు ఎవరూ అంత్యక్...

చెప్పినా...చెవికెక్కడం లేదు

March 30, 2020

-ఆదివారం కానరాని సామాజిక దూరం  -కూరగాయలు,  చికెన్‌, మటన్‌ కోసం వ...

జ‌నం మార‌రు... ఆదివారం వ‌స్తే అంతేనా !

March 29, 2020

క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతుంటే కొన్ని చోట్ల జ‌నాలు మాత్రం త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వ‌చ్...

నిర్లక్ష్యంవహిస్తే ప్రమాదమే..

March 28, 2020

మంత్రి గంగుల కమలాకర్‌కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలంతా విధిగా సామాజిక దూరం ప...

సామాజిక దూరం పాటించని రెండు సూపర్ మార్కెట్ ల సీజ్

March 28, 2020

నిజామాబాద్ : కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ లో సామాజిక దూరం పాటించి విక్రయాలు చేస్తున్న రెండు సూపర్ మార్కెట్ లను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసారు. నగర పాలక సంస్థ అధికారులు నగరం లోని సూపర్ మార్కెట...

ఎంత దూరం పాటిస్తే మంచిది?

March 28, 2020

ప్రస్తుతం మార్కెట్లలో, షాపుల్లో ఆరడుగుల ఆరంగుళాలు అంటే రెండు మీటర్ల దూరం గిరిగీస్తూ గుర్తులు పెడుతున్నారు. మనిషికి మనిషికి మధ్య ఆ మాత్రం ఎడం ఉంటే కోరనా వ్యాపించదని భావిస్తున్నారు. కానీ ఈ దూరం చాలదన...

సామాజిక దూరం ఇలా పాటించండి: బెంగాల్ సీఎం

March 26, 2020

కోల్‌క‌తా: కొవిడ్-19 వైర‌స్ విస్త‌ర‌ణ కారణంగా అన్ని రాష్ట్రాల్లో లాగే ప‌శ్చిమ‌బెంగాల్ లో కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బె...

నిర్మానుష్యంగా రోడ్లు..సామాజిక దూరం పాటిస్తున్న పల్లె వాసులు

March 26, 2020

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజు లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది. వేకువజాము నుంచే ప్రజలు ఎక్కడికక్కడ బయటకు రాకుండా ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఎ...

సామాజిక దూరం.. అంద‌రికి ఆద‌ర్శం

March 25, 2020

క‌రోనాకి వ్యాక్సిన్ లేదు, మందు అంతక‌న్నా లేదు. నివార‌ణ ఒక్క‌టే మార్గం. ప‌రిశుభ్ర‌త‌తో పాటు సామాజిక దూరం పాటిస్తే క‌రోనాని వీలైనంత తొంద‌ర‌గా త‌రిమికొట్టొచ్చ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌. వీటిని కొంద...

రైల్వేస్టేషన్‌లో ‘సామాజిక దూరం’

March 22, 2020

సికింద్రాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జనం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేస్తూ మీటర...

వైన్స్‌ షాపుల వద్ద కరోనా మార్కింగ్‌..

March 21, 2020

హైదరాబాద్ : వైన్స్‌ షాపుల వద్ద మందుబాబులు క్రమ శిక్షణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఒక్కరికి ఒక్కరు తాకకుండా ఉండేందుకు వైన్స్‌ షాపు నిర్వాహకులు ఒక మీటరు దూరంలో ఉండేలా మార్కింగ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo