సోమవారం 08 మార్చి 2021
Siricilla | Namaste Telangana

Siricilla News


వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

March 06, 2021

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని వేముల‌వాడ‌లో అక్ర‌మ వ‌డ్డీ వ్యాపారుల‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొర‌డా ఝుళిపించారు. వేములవాడ పట్టణంలో మధ్యతరగతి ప్రజలను, పేదలకు ల‌క్ష్యంగా చేసుకుని అక్రమ వడ్డీ వ్యాపా...

రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు

February 26, 2021

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 25 : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం రూ.40 లక్షల 56 వేల 835 సమకూరిందని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. గురువారం ఆలయ ఓపెన్‌ స్లాబ్‌పై హుండీలను లెక్కి...

చేపల కోసం లొల్లి.. ఎక్క‌డో తెలుసా?

February 25, 2021

కోనరావుపేట, ఫిబ్రవరి 24: ‌రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని కమ్మరిపేట తండాలోని రంగినేని చెరువులో చేపల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగినేని చెరువు వట్టిమల్ల ఉమ...

ఆర్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

February 23, 2021

రాజన్నసిరిసిల్ల :  వేములవాడ ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆర్‌ఐ సతీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జా...

స‌హ‌నాన్ని అస‌మ‌ర్థత‌గా భావించొద్దు : మ‌ంత్రి కేటీఆర్

February 12, 2021

రాజ‌న్న సిరిసిల్ల : ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఎన్నో విజ‌యాలు సాధించాం అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆ...

నేడు సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న మంత్రి కేటీఆర్

February 12, 2021

జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంపలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

మానేరు తీరాన మహా జాతర నేడే

February 11, 2021

మాఘమాస ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలుకార్మిక క్షేత్రంలో ఒకే రోజు మూడు జాతరలుభ...

'టీ వ‌ర్క్స్' అధునాత‌న ఉయ్యాల‌.. మంత్రి కేటీఆర్ అభినంద‌న‌

February 09, 2021

హైద‌రాబాద్ : చిన్నారుల కోసం అధునాత‌న ఉయ్యాల‌ను త‌యారుచేసి సిరిసిల్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి అందించిన టీ వ‌ర్క్స్ బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆస్ప‌త్రుల్లో చిన్న పిల్ల‌ల విభాగం కోసం నూత‌నంగ...

14 లక్షల మందికి ఉపాధికల్పన

February 09, 2021

14 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతిత్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మీ ...

మంత్రి కేటీఆర్‌పై వృద్ధురాలి అభిమానం..

February 08, 2021

హైదరాబాద్‌ :  రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన మంత్రి కేటీఆర్‌కు మరపురాని మధురానుభూతిని మిగిల్చింది. ఇవాళ తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తనపై, టీఆర్‌ఎస్‌ పార్టీపై పెంచుకున్న అభిమానానికి ఆయన...

ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా విద్య‌ను అందిస్తున్నాం : మ‌ంత్రి కేటీఆర్

February 08, 2021

రాజ‌న్న సిరిసిల్ల : టీఆర్ఎస్ ప్ర‌భుత్వం విద్య‌ను మొక్కుబ‌డిగా అందించ‌కుండా, ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా విద్య‌ను అందిస్తున్నామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని గంభ...

లారీ, డీసీఎం ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలు

February 07, 2021

రాజన్నసిరిసిల్ల : అతివేగంగా వచ్చిన లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదరుపాక శివారులో నాలుగు లేన్ల వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. వా...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు పర్యటించనున్న కేటీఆర్‌

February 07, 2021

హైదరాబాద్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గంభీరావుపేటకు చేరుకోనున్న మంత్రి కేట...

మంత్రి కేటీఆర్ చొరవతో... స్వగ్రామానికి హ‌రిలాల్ మృత‌దేహం

February 06, 2021

రాజ‌న్న సిరిసిల్ల : ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్య‌క్తి అక్క‌డ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో ఆ వ్య‌క్తి మృత‌దేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్న‌ప‌ల్లి మండ‌లం మ‌ద్దిమ...

రైతు వేదికను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

February 01, 2021

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని కోనరావుపేట్‌ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కు...

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఇలా ఉండాల‌న్న‌దే నా క‌ల : కేటీఆర్‌

January 31, 2021

హైదరాబాద్‌ : ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఎటువంటి సౌకర్యాలు, వసతులను కలిగి ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే అంతకుమించి అన్న స్థాయిలో సిరిసిల్లలోని గీతానగర...

వేర్వేరు కారణాలతో యువతి, యువకుడు ఆత్మహత్య

January 30, 2021

సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో వేర్వేరు కారణాలతో ఓ యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్‌ఐ అభిలాశ్‌ తెలిపిన వివరాలివి.. వేణుగోపాలపురం గ్రామానికి చెందిన దోమకొండ ఎల్లయ్య, లక్...

ముస్లిం మ‌హిళ కోడె మొక్కు

January 27, 2021

వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నను మంగళవారం ఓ ముస్లిం దర్శించుకుంది. కోడెమొక్కు చెల్లించుకుంది. మంథనికి చెందిన ముస్లిం మహిళా భక్తురాలు అఫ్సర్‌ శాసిత రాజన్న ఆలయంలో పూజలు చేసి కోడెమొక్కు చెల్లించుకుంద...

వేములవాడలో చిరుతపులి కలకలం

January 17, 2021

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో కనిపించిన చిరుత, మళ్లీ ఇవాళ తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో స...

సంక్రాంతి పర్వదినాన‌.. కేటీఆర్‌పై అభిమానం అలా..

January 15, 2021

సిరిసిల్ల రూరల్ : సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మంత్రి కేటీఆర్‌పై ప‌లువురు మ‌హిళ‌లు త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నలింగాపూర్ గ్రామంలో ఓ మ‌హిళ త‌న ఇంటి ముందు ముగ్గు వేసింది. ఆ ముగ్గుపై కేటీ...

ఆ బావిలో ప‌డ్డ చిరుత ఎక్క‌డిది?

January 14, 2021

బోయినపల్లి(రాజ‌న్న సిరిసిల్ల‌): బోయినపల్లి మండలంలో చిరుత కలకలం రేపింది. మల్కాపూర్‌లో బుధవారం ఓ వ్యవసాయబావిలో పడి దడ పుట్టించింది. అయితే బోయినపల్లి మండలం అటవీప్రాంతం కాకపోవడం, గతంలో ఎప్పుడూ సంచరించి...

లోన్‌యాప్‌ వేధింపులకు మరొకరు బలి

January 09, 2021

ఇల్లంతకుంట, జనవరి 8: ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగట్లేదు. లోన్‌ చెల్లించాలని యాప్‌ సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం ...

విజయవంతంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్

January 08, 2021

నల్లగొండ: కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో వ్యాక్సిన్‌ డ్రైరన్ కార్యక్రమం విజయవంతంగా నిర్...

మ‌రికొద్ది గంట‌ల్లో పెళ్లి.. ప్రియుడితో జంప్‌

January 07, 2021

సిరిసిల్ల రూర‌ల్ : మ‌రికొద్ది గంట‌ల్లోనే పెళ్లి పీట‌లెక్కాల్సిన యువ‌తి.. ప్రియుడితో క‌లిసి పారిపోయింది. ఈ ఘ‌ట‌న సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం ఇందిర‌మ్మ కాల‌నీలో గురువారం ఉద‌యం చోటు చేసుకుం...

2025లోగా రైలుమార్గం

January 07, 2021

శరవేగంగా కొత్తపల్లి-మనోహరాబాద్‌ పనులు ప్రణాళికాసం...

తల్లి చితికి నిప్పు పెట్టిన కూతురు

January 06, 2021

నాడు తండ్రి.. నేడు తల్లి మృతిఅనాథ గా మారిన కూతురుఇందిరమ్మ కాలనీ లో విషాదం

ఎల్లారెడ్డిపేటలో 11 ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

January 03, 2021

సిరిసిల్ల: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవర...

సిరిసిల్లను కమ్మేసిన పొగమంచు

January 03, 2021

సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగ మంచు కమ్మేస్తున్నది. ఆదివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా మంచు దట్టంగా కమ్ముకున్నది. దీంతో ఉదయం 7 గంటలైనా సూర్యుడి జాడ కనిపించలేదు. రహదారులన్నీ పొగతో మంచుతో...

కాళభైరవ స్వామికి 5 కిలోల వెండి కవచం బహూకరణ

January 01, 2021

రాజ‌న్న సిరిసిల్ల : నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోని కాళభైరవ స్వామికి చందుర్తి సెస్‌ డైరెక్టర్‌ అల్లాడి రమేశ్‌ దంపతులు వెండి కవచాన్ని బహూకరించారు. ఆలయ అద్దాల...

బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

December 23, 2020

సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ మండలంలోని ఆరెపల్లి సమీపంలో ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందారు. ఆరేపల్లికి చెం...

సూపర్‌ స్టూడెంట్‌గా చిన్నబోనాల గురుకుల విద్యార్థిని రుచిత

December 19, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని చిన్నబోనాల గురుకుల విద్యార్థిని జె. రుచిత సూపర్‌ స్టూడెంట్‌గా నిలిచింది. రాష్ట్రస్థాయిలో జరిగిన సూపర్‌ స్టూడెంట్‌ పోటీలు(టీచింగ్‌ కాంపిటీషన్‌ ఇన్‌ టీ-శాట్‌ చానల్‌) 201...

దుమాల వాగు సమీపంలో హ్యాండ్‌ గ్రనేడ్లు లభ్యం

December 12, 2020

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల వాగు సమీపంలో కూలిన చింతచెట్టు వద్ద రెండు హ్యాండ్‌ గ్రనేడ్లు లభించాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. గతంలో ఈ ప్రాంతంలో  పీపుల్స్‌వ...

మండ‌లానికో వృద్ధాశ్ర‌మం : మ‌ంత్రి కేటీఆర్‌

December 03, 2020

రాజ‌న్న సిరిసిల్ల : అనాథ వృద్ధుల కోసం సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లానికో వృద్ధాశ్ర‌మం నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. గురువారం సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ సిర...

మైనర్ బాలికపై లైంగికదాడి..

November 27, 2020

సిరిసిల్ల రూరల్ : మైనర్ బాలికపై మూడేళ్లుగా ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. మండ...

ఆపదలో ఆపన్న హస్తం

November 27, 2020

బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ భరోసావెంటనే డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు&nbs...

చిరుత దాడిలో లేగ దూడ మృతి

November 13, 2020

రాజన్న సిరిసిల్ల : చిరుత దాడిలో లేగదూడ హతమైన ఘటన కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భోగి శ్రీను అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో లేగదూడను రోజు మాదిరిగ...

భారీగా గుట్కా ప్యాకెట్లు ప‌ట్టివేత‌

November 08, 2020

రాజ‌న్న సిరిసిల్ల : ప‌్ర‌భుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్ల‌ను పోలీసులు భారీగా ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల‌లో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేర...

తామర నారతో పట్టుచీరె

November 08, 2020

అబ్బురపరిచిన సిరిసిల్ల నేతన్న విజయ్‌సిరిసిల్ల రూరల్‌: తామర నారతో పట్టు చీరె నేసి సిరిసిల్ల నేతన్న మరోసారి ప్రతిభ చాటుకున్నాడు. నాడు అగ్గిపెట్టెలో ఇమిడే చీరెను తయారుచేసిన నల్ల పరంధాములు ప్రపం...

మ‌హిళ‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. కానిస్టేబుల్ సస్పెండ్

October 31, 2020

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని రుద్రంగి మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విధుల నుండి సస్పెండ్ చేశారు. రుద్రంగీ మండలంలోని ఓ తండాకు చెం...

భ‌ద్రాచ‌లంలో వైభ‌వంగా శ‌బ‌రి స్మృతియాత్ర

October 31, 2020

భ‌ద్రాచ‌లం: ప‌్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన భ‌ద్రాచ‌లంలోని శ్రీసీరామ‌చంద్ర‌స్వామి స‌న్నిదిలో శ‌బ‌రి స్మృతి యాత్ర ఉత్స‌వం వైభ‌వంగా జ‌రుగుతున్న‌ది. గిరిజ‌నులు భ‌ద్రాద్రి రాముడికి నీరాజ‌నం స‌మ‌ర్పించారు. అ...

సిరిసిల్ల‌లో ప్రియుడి తండ్రిని బ‌లిగొన్న 'ప్రేమ‌‌'

October 30, 2020

రాజ‌న్న సిరిసిల్ల : ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదు. అమ్మాయికి వేరే పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారు. దీంతో ...

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘ‌ర్ష‌ణ : 8 మందికి గాయాలు

October 26, 2020

రాజ‌న్న సిరిసిల్ల : ఇల్లంత‌కుంట మండ‌లం రామోజీపేట‌లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప‌ర‌స్ప‌రం క‌ర్ర‌ల‌తో ఇరు వ‌ర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వ‌ర్గాల దాడిలో 8 మందికి గాయాలు అ...

సౌతాఫ్రికాలో మెరిసిన సిరిసిల్ల నేత‌న్న చీర‌

October 24, 2020

హైద‌రాబాద్ : సిరిసిల్ల నేత‌న్న చీర సౌతాఫ్రికాలో మెరిసింది. ఎన్నారై టీఆర్ఎస్ సౌతాఫ్రికా ఆధ్వ‌ర్యంలో చేనేత‌కి చేయూత‌నిస్తూ.. మ‌హిళ‌లంద‌రూ సిరిసిల్ల నేత‌న్న‌లు నేసిన చీర‌ల‌ను ధ‌రించి బతుక‌మ్మ సంబురాల‌...

సిరిసిల్లలో బట్టల దుకాణ యజమాని ఆత్మహత్య

October 24, 2020

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో ఓ బట్టల దుకాణం యజమాని ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని అనంతనగర్‌కు చెందిన గాజుల జనార్ధన్(32) ఇంట్లో నుంచి వెళ్లి సిరిసిల్లలోని బైపాస్ రోడ...

స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : రాహుల్ హెగ్డే

October 23, 2020

రాజ‌న్న సిరిసిల్ల : మాన‌వ‌జాతితో పాటు స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ ఎస్పీ శుక్ర‌...

వేముల‌వాడ‌లో ఘ‌నంగా స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లు

October 22, 2020

రాజ‌న్న సిరిసిల్ల : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాలను వేములవాడ పట్టణంలో మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జ‌రుపుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్న...

తాయె‌త్తులు, మంత్రాల పేరుతో మోసం.. వ్య‌క్తి అరెస్టు

October 22, 2020

రాజ‌న్న‌సిరిసిల్ల : తాయెత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పెద్దూరుకి చె...

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం.. గ్రామ స‌ర్పంచ్ స‌స్పెన్ష‌న్‌

October 20, 2020

రాజ‌న్న సిరిసిల్ల : విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన కారణంగా ఓ గ్రామ స‌ర్పంచ్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ విధుల నుంచి తాత్కాలికంగా తొల‌గించారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుప...

కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యం

October 16, 2020

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద వ‌ర‌ద నీటిలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం ల‌భ్య‌మైంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానిక...

సిరి‘శాల’ తలరాత మార్చిన బతుకమ్మ చీరెలు

October 06, 2020

సిరిసిల్ల: సమైక్యపాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల తలరాత బతుకమ్మ చీరలతో మారిపోయింది. మంత్రి కేటీఆర్‌ మదిలోంచి వచ్చిన ఆలోచన నేతన్నల జీవితాలనే మార్చేసింది. పూలపండుగ బతుకమ్మ వారి ఇళ్లలో వెలుగులు నింపి...

వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు.. న‌లుగురు అరెస్టు

October 02, 2020

రాజ‌న్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లోని ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నార‌న్న సమాచారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్ద...

అద్భుతం.. ఐదు మత్తడులు దుంకుతున్న చెరువు ఇదే!వీడియో

October 02, 2020

రాజన్నసిరిసిల్ల: సాధారణంగా ఒక చెరువుకు ఒకటి లేదా రెండు మత్తడులుంటాయి. కానీ తెలంగాణలోనే ఐదు మత్తడులున్న చెరువును మీరెప్పుడైనా చూశారా? చెరువు పూర్తిగా నిండి ఆ ఐదు మత్తడులు దూకుతుండగా సాక్షాత్కరించిన ...

వేముల‌వాడ‌లో వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

September 26, 2020

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని వేముల‌వాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణానికి చెందిన కొరేపు రాజు, శ్రీ‌నివాస్ గౌడ్ ఇరువురి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ క్ర‌మంలో ...

బోర్ల నుంచి ఉబికి వ‌స్తున్న నీరు.. ఆనందంలో అన్న‌దాత‌లు

September 26, 2020

రాజ‌న్న సిరిసిల్ల : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొ...

సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి : కేటీఆర్

September 02, 2020

హైద‌రాబాద్ : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ప‌నుల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. సిరిసిల్ల ప‌ట్ట‌ణాన్ని ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల‌ని ...

సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు.. ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు

September 01, 2020

రాజ‌న్న సిరిసిల్ల : సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర సందేశాలు పోస్టు చేసిన కార‌ణంగా పోలీసులు ఓ ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో నేడు చోటుచేసుకుంది. పోలీసులు త...

సూర్యాపేట పద్మశాలీల సమస్యలపై స్పందించిన కేటీఆర్ .. వీడియో వైరల్

August 15, 2020

సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటే చాలు చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్తే సాధ్యమైనంత వరకు పరిష్కారం అవుతుందనే దీమా ప్రజల్లో ఉన్నది. శనివారం రాజన్...

పవర్‌ టిల్లర్‌తో కలుపు యంత్రం సిద్ధం చేసిన సిరిసిల్ల మెకానిక్‌

August 13, 2020

రాజన్నసిరిసిల్ల: వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగడానికి వ్యవసాయ యాంత్రీకరణ అనివార్యమైంది. పొలాల్ల కలుపు తీయడం ఇప్పటికీ శారీరక శ్రమపై ఆధారపడాల్సి వస్తున్నది. మరీ ముఖ్యంగా పత్తి చేనుల్లో కలుపు తీయడం చాలా...

ఇక్కడి చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌

August 11, 2020

ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తుమత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌రాజన్న సిరిసిల్ల, నమస్...

వరుడికి కరోనా.. ఆగిన పెండ్లి

August 08, 2020

సిరిసిల్ల ‌: వ‌రుణికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో జ‌ర‌గాల్సిన పెండ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వివాహం ఆగిపోయి...

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభం

August 03, 2020

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ వార్డుతో పాటు కొవిడ్‌ అ...

పురిటినొప్పులను భరిస్తూ.. హోం క్వారంటైన్‌లో ఉన్న మహిళ ప్రసవ వేదన

July 21, 2020

చేతిలో సంచితో ఒక్కో అడుగేస్తూ అంబులెన్స్‌ వద్దకు..అండగా నిలిచిన ఆశా కార్యకర్త...

మొక్కలు ధ్వంసం.. సర్పంచ్‌ సస్పెండ్‌, అధికారులకు మెమోలు

July 02, 2020

రాజన్న సిరిసిల్ల : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసమైన ఘటనలో ఓ గ్రామ సర్పంచ్‌ సస్పెండ్‌ అవగా ఇద్దరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ  ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. మొక్కల ...

ఏ సీఎం చేయని గొప్ప పనులు కేసీఆర్‌ చేస్తున్నారు

June 26, 2020

రాజన్న సిరిసిల్ల : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ...

సెలయేర్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలి : మంత్రి కేటీఆర్‌

June 26, 2020

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీ...

పర్యాటక కేంద్రంగా సిరిసిల్ల కొత్తచెరువు అభివృద్ధి

June 17, 2020

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతి త్వరలోనే ఆధునిక వినోద కార్యక్రమాలకు కేంద్రంగా తయారుకానుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసా...

రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా గర్వపడుతున్నా

June 12, 2020

హైదరాబాద్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం జలాలు రావడంతో.. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కరువు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పష్టమైన మ...

వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు జరిమానా

May 28, 2020

రాజన్న సిరిసిల్ల : ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల వివిధ ఆస్పత్రులను మున్సిపల్‌ కమిషనర...

సంక్షోభంలోనూ రుణమాఫీ చేశాం : కేటీఆర్‌

May 26, 2020

రాజన్న సిరిసిల్ల : ప్రపంచమంతా కరోనాతో గందరగోళంలో ఉంది. అమెరికా మొదలుకుని భారతదేశం వరకు తల్లడిల్లుతుంది. అన్ని దేశాలకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్...

వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి!

May 23, 2020

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. వైద్యం వికటించడమే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. మృతిచెందిన మహిళల్లో ఒకరు రుద్రంగి మండలం మానాలకు చెందిన షీలా, మరొ...

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో విధులు..కానిస్టేబుల్‌కు సన్మానం

May 21, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ...

ముస్తాబాద్‌లో వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

May 19, 2020

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లెల్ల నుంచి ముస్తాబాద్‌ మధ్యలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన వంతెనన...

మగ్గం ఎక్కిన సిరిసిల్ల చీరె

May 14, 2020

సిరిసిల్ల: బతుకమ్మ చీరెల తయారీ మొదలైంది. మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ నెల 2న తంగళ్లపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్కులో, 6వ తేదీ నుంచి సిరిసిల్ల, చంద్రంపేట, తంగళ్లపల్లి గ్రామాల్లో సాంచాల సవ్వడి ప్రార...

స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఇదే : మంత్రి కేటీఆర్‌

May 12, 2020

హైదరాబాద్‌ : సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన నేత సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి తయారీని తిరిగి ప్రారంభించారు. దీనిప...

ఏడాది వ్యవధిలో ఇద్దరు కొడుకులు, తాజాగా తండ్రి మృతి

May 06, 2020

రాజన్న సిరిసిల్ల : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆవునూర్‌కు చెందిన చిన్ని రాజిరెడ్డి(52)కి మంగళవ...

ఏజెంట్‌ చేతివాటం.. వృద్ధుల అకౌంట్‌ నుంచి నగదు స్వాహా

April 30, 2020

రాజన్న సిరిసిల్ల : వృద్ధుల అమాయకత్వం.. నిరక్షరాస్యతను అదనుగా తీసుకుని ఓ నోవా పే ఏజెంట్‌ చేతివాటం ప్రదర్శించాడు. అకౌంట్లలోని డబ్బులను స్వాహా చేస్తున్నాడు. దీనిని గుర్తించిన బాధితులు ఇదేమని నిలదీయడంత...

కాళేశ్వరం భూసేకరణ, పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

April 24, 2020

సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 భూసే...

రాజన్న ఆలయంలో మహాలింగార్చన

April 21, 2020

వేములవాడ : మాస శివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం రాత్రి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు మహాలింగార్చనను నిర్వహించారు. స్వామివారి నిత్యపూజలతో పాటు ఆ...

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సస్పెండ్‌

April 21, 2020

రాజన్న సిరిసిల్ల : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని కంటైన్మెంట్‌ జోన్లలోకి ఇతరులు ...

రాజన్న ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు

April 21, 2020

వేములవాడ  : లాక్‌డౌన్‌ కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.  స్వామివారికి ...

అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులు

April 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం రైతులను తీవ్ర వేదనలో ముంచింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలో వర్ష...

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

April 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పిడుగుపాటకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో పిడుగుపాటుకు గురై పల్లా శ్రీనివాస్‌(45) అనే వ్యక్తి మృతిచెందా...

అంత్యక్రియల్లో అన్నీ తానై.. తల్లి చితికి కూతురు నిప్పు

April 17, 2020

రాజన్న సిరిసిల్ల : అసలే లాక్‌డౌన్‌.. కరోనా భయం.. ఇలాంటి సమయంలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూసింది. కొడుకులు లేకపోవడంతో కూతురే అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. రాజన్న సిరిసిల జిల్లా చందుర్త...

హోంగార్డు కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ రూ. 5 లక్షల ఆర్థికసాయం

April 16, 2020

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. మృతివార్త తెలిసిన మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించా...

లాక్‌డౌన్‌ విధుల్లో హోంగార్డు హఠాన్మరణం

April 15, 2020

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ హోంగార్డు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య (50) సిరిసిల...

అధిక ధరలకు నిత్యావసర సరుకులు.. జరిమానా

April 13, 2020

రాజన్న సిరిసిల్ల  : జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన ఐదుగురు దుకాణాదారులు నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మడంతో వారికి సర్పంచ్‌ అల్లూరి మానస రూ.1000 జరిమానా విధించారు. చక్కెర, పెర...

వలసకూలీలకు చిన్నారుల ఆర్థిక సాయం

April 10, 2020

రాజన్న సిరిసిల్ల :  రాజన్న సిరిసిల్ల మండలం గొల్లపల్లికి చెందిన పాతూరు ప్రవీణ్‌రెడ్డి-సరిత దంపతుల కూతుళ్లు తాము దాచుకున్న డబ్బులను రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ కూలీలకు వితరణగా అందించారు. శుక్రవారం...

బహిరంగంగా ఉమ్మినందుకు రూ. 500 జరిమానా

April 09, 2020

రాజన్న సిరిసిల్ల : బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే జరిమానా విధిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామం సర్పంచ్‌ ఎడ్ల సాగర్‌, కార్యదర్శి రవి తెలిపారు. గ్రామంలోని రోడ్లపై ఎక్కడపడితే...

మానవత్వాన్ని చంపేసిన కరోనా...

March 27, 2020

సిరిసిల్ల   : ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునేందుకు సైతం ‘కరోనా’ అనుమానం అడ్డకట్ట వేస్తున్నది. ఇంతకు ముందు ఎవరైనా మూర్చ వ్యాధితో పడిపోయారంటే జనం చుట్టూ చేరి రోగికి సపర్యలు చేసేవారు. చేతిలో తాళాల గుత్తి...

నేడు కేటీఆర్ సిరిసిల్ల పర్యటన..

February 10, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల రామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన మంత...

తాజావార్తలు
ట్రెండింగ్

logo