మంగళవారం 14 జూలై 2020
Siddipeta | Namaste Telangana

Siddipeta News


‌'కరోనా‌' జాగ్రత్తలపై మంత్రి హరీశ్ రావు సూచనలు..వీడియో

July 09, 2020

సిద్దిపేట: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇవాళ సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డులో మంత్రి హరీశ్ రావు కలియతిరిగారు. వార్డులో ఉన్న మహిళలకు ...

ఫార్మా కంపెనీ ఆస్తుల జప్తు

July 04, 2020

పంచాయతీకి పన్ను బకాయి ఫలితంసిద్దిపేట అర్బన్‌: ఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలోని ...

గోదావరి జలాలతో అమరులకు నివాళి: హరీశ్‌రావు

June 02, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సిద...

చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

May 29, 2020

సిద్దిపేట : కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు స్థానిక సర్పంచ్‌ రజిత - రమేశ్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమ...

కొండపోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

May 29, 2020

సిద్దిపేట : కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శన అనంతరం రాష్ట్ర అటవీ అభి...

29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం

May 26, 2020

సిద్దిపేట : కాళేశ్వరం జలాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో త్వరలోనే పారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ ...

తీవ్రంగా కొట్టి..బావిలో పడేసి..

May 21, 2020

చెల్లిని ప్రేమిస్తున్నాడని యువతి సోదరుల దారుణంప్రాణాలతో బయటపడ్డ యువకుడుకొండపాక: తమ చెల్లిని ప్రేమిస్తున్న ఓ యువకుడిని ఆమె సోదరులు తీవ్రంగా కొట్టి బావిలో పడేసిన ఘటన సిద్దిపేట జిల్ల...

కష్టార్జితం కాలిపాయె..

May 12, 2020

అగ్నిప్రమాదంలో రూ.13 లక్షల నగదు దగ్ధంవిలపించిన బాధితుడు నాగభూషణంఅక్కన్నపేట: నోరు కట్టుకొని.. కడుపు మాడ్చుకొని, ఇన్నాండ్లు కష్టపడి కూడబెట్టిన సంపాదనంతా కాలి బూడిదైపోయి...

కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్‌ రావు

May 09, 2020

సిద్దిపేట: రాష్ట్రం ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేసే విమర్శలకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా 50...

ఆయకట్టు చివరి రైతుకూ నీరందాలి: హరీష్‌ రావు

May 03, 2020

సిద్దిపేట: రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలైన నీటి వినియోగంపై నీటిపారుదల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహించారు. కాల్వల్లో నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ...

సిద్దిపేటలో ఘోర ప్రమాదం : ఒకరు మృతి

May 02, 2020

సిద్దిపేట : దుబ్బాక మండలం తిమ్మాపూర్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప...

కార్మికుడు లేకపోతే.. అభివృద్ధి లేదు: హరీష్‌ రావు

May 01, 2020

సిద్దిపేట: కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదని, పారిశుద్ధ్య కార్మికుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆర్థికమంత్రి హరీష్‌ రావు అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కా...

కరోనాపై ఐక్యంగా పోరాడుదాం : మంత్రి హరీష్‌రావు

April 30, 2020

సిద్దిపేట : కరోనా అందరి సమస్య.. మనమంతా ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ముర్షద్‌గడ్డలో ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీలకు నిత్యా...

మామిడి కాయల సేకరణ కేంద్రం ప్రారంభం

April 30, 2020

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్‌లో మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈ కేంద్ర...

సిద్దిపేటలో దారుణ హత్య.. తల, మొండెం వేర్వేరు

April 24, 2020

సిద్దిపేట : చిన్నకోడూరు మండలం రామంచ శివారులో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. తలను, కుడి చేతిని నరికి మొండెం నుంచి వేరు చేశారు. స్థానికులు అంది...

ఆటోవాలాలకు 100 రోజుల ఉపాధి కల్పిస్తాం!

April 16, 2020

సిద్దిపేట : రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోవాలా కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట సీసీ గార్డెన్స్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని 312 మంది ఆటోవాలా కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువుల...

కష్టపడ్డ ప్రతి రైతుకు ఫలితం దక్కుతుంది : హరీష్‌రావు

April 16, 2020

సిద్దిపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో 7 వేల వరి, మొక్కొజొన్న కొ...

ప్రజలకు వీ మార్ట్‌ ఉచిత డెలివరీ సేవలు.. ఇహార్‌ యాప్‌ ప్రారంభం

April 10, 2020

సిద్దిపేట :  సామాజిక సేవల, మానవతా దృక్పథంతో తమ వంతు సాయంగా వీమార్ట్‌.. సిద్దిపేట ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు బయటకు వ...

ప్రాణాల కంటే ముఖ్యమేది కాదు.. లాక్‌డౌన్‌ పొడిగిస్తే సహకరిద్దాం..

April 08, 2020

సిద్దిపేట : మనిషి ప్రాణాల కంటే ముఖ్యమేది కాదు.. లాక్‌డౌన్‌ పొడిగిస్తే సహకరిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ...

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తాం...

April 07, 2020

సిద్ధిపేట : నంగునూరు మండలంలోని ముండ్రాయిలో వరి కొనుగోళ్ల కేంద్రంను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.  వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికి ...

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సర్పంచ్‌పై కేసు

April 06, 2020

కొండపాక : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇది పూర్తిస్థాయిలో అమలుజరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలను అందించింది. కానీ ఇందుకు...

సిద్దిపేటలో రేషన్ బియ్యం పంపిణీ షురూ..

April 01, 2020

సిద్దిపేట: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డుదారుల్లో ప్రతీ ఒక్కరికీ 12 కిలోల రేష...

అక్రమంగా మద్యం నిల్వలు.. రెండు కేసులు నమోదు

March 28, 2020

సిద్దిపేట : కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ అమలవుతోన్న విషయం విదితమే. మద్యం షాపులను కూడా మూసేశారు. అయితే సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి వీధి, అంబేద్కర్‌నగర్‌ కాలనీల్లో అక్రమంగా ఇంట్లో...

‘భోజనామృతం’.. ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

March 10, 2020

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలోని రైతుబజారులో హరేరామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘భోజనామృతం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 రూపాయలకే భో...

బాలికపై అత్యాచారం.. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష

February 03, 2020

సిద్దిపేట : బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు సంగారెడ్డిలోని మొదటి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019, మే నెలలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ పరి...

టీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీసులు సిద్ధం

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ...

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. ఓ గొప్ప కార్యక్రమం

January 18, 2020

సిద్దిపేట: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ గొప్ప కార్యక్రమమనీ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo