మంగళవారం 02 జూన్ 2020
Shiv Sena | Namaste Telangana

Shiv Sena News


శివసేన రాంపూర్‌ జిల్లా మాజీ అధ్యక్షుడి కాల్చివేత

May 21, 2020

రాంపూర్‌ : శివసేన రాంపూర్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాంపూర్‌లోని జ్వాలానగర్‌లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘ...

మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం

May 14, 2020

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 59 ఏండ్ల థాక్రే తొలిసారిగా శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అ...

స్వీయ నిర్భంధంలోకి శివసేన ఎంపీ..

March 21, 2020

మహారాష్ట్ర: కరోనా కారణంగా శివసేన ఎంపీ కృనాల్‌ తుమానే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మార్చి 18న పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కృనాల్‌.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్నారు. అంతకు ముందు ...

‘సామాజిక దూరం పిలుపునిస్తూ..పార్లమెంట్‌ నిర్వహణ ఎందుకు?’

March 21, 2020

ముంబై: కరోనావైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిస్తున్న ప్రధాని మోదీ, ఎంపీలు సహా ఇతర సిబ్బంది దాదాపు వెయ్యి మంది ఒకచోటికి చేరే పార్లమెంట్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని శివసేన ...

మేము బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

March 07, 2020

న్యూఢిల్లీ:  శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్యను సందర్శించారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు.  రామ్‌ లల్లా ఆశీ...

శివసేన గాజులు ధరించిందేమో.. మేమైతే కాదు

February 26, 2020

ముంబయి : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్‌.. శివసేన నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం నాయకుడు వరీష్‌ పఠాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన స్పందించకపోవడాన్ని ఫడ...

'శివ' భోజనం.. ఎగబడుతున్న జనాలు..

January 30, 2020

ముంబయి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శివసేన ప్రభుత్వం.. శివ భోజనం అనే పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలకు రూ. 10కే భోజనం అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. అయితే శివ భోజనం పథకాన్ని మహారాష్ట్రలోని కొన్ని ...

పాక్‌, బంగ్లా ముస్లింల‌ను తరిమేయాలి..

January 25, 2020

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన ముస్లింల‌ను దేశం నుంచి త‌రిమివేయాల‌ని శివ‌సేన అభిప్రాయ‌ప‌డింది.  ఆ పార్టీకి చెందిన సామ్నా ప‌త్రిక‌లో ఈ అభిప్రాయాన్ని వినిపించారు.  పాక్‌, బంగ్లా ...

మహారాష్ట్రలో ‘ఫోన్‌ ట్యాపింగ్‌'మంటలు

January 25, 2020

ముంబై: మహారాష్ట్రలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం తెరపైకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందన్న ఆరోపణలు గ...

షిర్డీ బంద్‌ విరమణ

January 20, 2020

షిర్డీ, జనవరి 19: షిర్డీలో నిరవధిక బంద్‌ పిలుపును ఉపసంహరిస్తున్నట్లు స్థానిక శివసేన ఎంపీ సదాశివ్‌ లోఖండే తెలిపారు. షిర్డీ వాసులు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రతినిధులతో ఆదివారం సాయంత్రం సమావేశమైన త...

పాలనలో మోదీ-షా విఫలం

January 14, 2020

న్యూఢిల్లీ, జనవరి 13: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాం...

మోదీ.. శివాజీనా?

January 14, 2020

ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోదీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్న ది. బీజేపీ నేత జైభగవాన్‌ గోయల్‌ రాసిన ‘ఆజ్‌ కే శివాజీ: నరేంద్రమోదీ’ పుస్తకాన్ని ఢిల్లీ లో బీజేపీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo