బుధవారం 02 డిసెంబర్ 2020
Shamirpet | Namaste Telangana

Shamirpet News


శామీర్‌పేటలో అటవీ ప్రాజెక్టు

November 26, 2020

ప్రకృతి సౌందర్యం పరిచయంసహజమైన అడవిలో సైక్లింగ్‌, నేచర్‌ ట్రాక్‌, రాక్‌ ైక్లెంబింగ్‌అటవీ అభివృద్ధిశాఖ ఎండీ రఘువీర్‌ వెల్లడిశామీర్‌పేట : హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగి...

ఎన్నో అనుకుని.. పోలీసులకు చిక్కిండు

October 28, 2020

డబ్బు వస్తే ఇంటికి వెళ్లకుండా జల్సాకు సిద్ధంబీహార్‌కు రైలు టికెట్‌ బుకింగ్‌రాష్ట్రం దాటిన తర్వాత డెడ్‌బాడీ ఆచూకీ చెప్దామనుకున్నడుఅథియాన్‌ మృతి కేసు విచారణలో నింద...

షేర్ చాట్ స్కిట్ బాలుడి ప్రాణాలు తీసింది..

October 26, 2020

మేడ్చ‌ల్ : షేర్ చాట్ స్కిట్ ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. శామీర్ పేట‌లో బీహార్ వాసి ఐదేళ్ల బాలుడు అభియాన్ ను హ‌త్య చేశాడు. వివరాల్లోకి వెళితే..బీహార్ వాసి సుద‌ర్శ‌న్ శ‌ర్మ షేర్ చాట్ లో స్కిట్ చ...

బీజేపీ అభ్య‌ర్థికి సైబ‌రాబాద్ పోలీసుల నోటీసులు

October 06, 2020

హైద‌రాబాద్ : దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావుకి సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. సోమ‌వారం రాత్రి వాహ‌న త‌నిఖీల్లో రూ. 40 ల‌క్ష‌లు ప‌ట్టుబ‌డ్డ అంశంలో పోలీసులు ...

శామీర్‌పేట వద్ద రూ.40 లక్షలు పట్టుకున్న పోలీసులు

October 06, 2020

బండారం బట్టబయలుచెప్పేవి నీతులు.. చేసేవి దుర్మార్గాలుఆ సొమ్ము ఒక జాతీయ పార్టీదే?అదుపులో నలుగురు, రెండు కార్లుడబ్బు ఐటీ అధికారులకు అప్పగింతశా...

శామీర్‌పేటలో రూ.40లక్షలు పట్టివేత

October 05, 2020

హైదరాబాద్‌ : కారులో తరలిస్తున్న భారీ నగదును శామీర్‌పేట సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌టాక్స్‌ సమీపంలో ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కారులో రూ.40 లక్షల నగదు ఉండగా....

రాజీవ్ ర‌హ‌దారి వెంట మ‌రో ద‌శ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం

September 25, 2020

సిద్దిపేట : త‌ఎలంగ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా శామీర్‌పేట నుంచి క‌రీంన‌గ‌ర్  జిల్లా స‌రిహ‌ద్దు వ‌ర‌కు రాజీవ్ ర‌హ‌దారి వెంట మ‌రో ద‌శ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని అధిక...

కూతురు వైద్యం కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం

June 21, 2020

శామీర్‌పేట: కూతురు వైద్యం కోసం వెళ్లి వస్తుండగా బైక్‌ ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..&n...

నేడు మేడ్చల్‌ జిల్లాకు ఎంపీ సంతోష్‌కుమార్‌

June 19, 2020

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం జరుగనున్న హరితహారంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ పాల్గొననున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo