బుధవారం 03 జూన్ 2020
Shaheen Bagh | Namaste Telangana

Shaheen Bagh News


అక్కడ 5 నెలల తర్వాత తెరుచుకున్న దుకాణాలు

May 22, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో దాదాపు ఐదు నెలల తర్వాత దుకణాలు తెరుచుకున్నాయి. దేశమంతటా మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినా షాహీన్‌బాగ్‌లో మాత్రం అంతకుముందు నుంచే నిర్బంధం కొనసాగుతున్...

ష‌హీన్‌బాగ్‌లో అగ్ని ప్ర‌మాదం

March 29, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం రాత్రి ష‌హీన్‌బాగ్ ఏరియాలోని ఒక ఫ‌ర్నిచ‌ర్ దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బంద...

షెహీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల తొల‌గింపు

March 24, 2020

హైద‌రాబాద్‌:  సీఏఏకు వ్య‌తిరేకంగా ఢిల్లీలో నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌ను ఇవాళ ఉద‌యం పోలీసులు తొల‌గించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఈ సంద‌ర్భంగా ఇవ...

పోలీసులు సక్ర‌మంగా స్పందిస్తే.. అల్ల‌ర్లు ఉండేవి కావు

February 26, 2020

 హైదరాబాద్‌:  షహీన్‌భాగ్‌ నిరసనలపై పిటిషన్లు విచారించేందుకు ప్ర‌స్తుతం అనుకూల వాతావరణం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.  నిరసనకారులతో సుప్రీంకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఇటీవల చర్చలు చేపట్టారు. వారు ...

సుప్రీంకోర్టుకు ‘షాహీన్‌బాగ్‌' నివేదిక!

February 25, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సుమారు రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలపై సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే సుప్రీంకోర్టుకు సోమవారం సీల్డ్‌ కవర్‌లో నివేద...

ఆవేదన.. ఆక్రోశం!

February 20, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత రెండు నెలలుగా నిరవధికంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనకారులు బుధవారం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ ముందు తమ ఆక్రో...

ష‌హీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చిస్తున్న సుప్రీం మ‌ధ్య‌వ‌ర్తులు

February 19, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని ష‌హీన్‌భాగ్‌లో నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌తో సుప్రీంకోర్టు నియ‌మిత మ‌ధ్య‌వ‌ర్తులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  సంజ‌య్ హెగ్డే, సాధనా రామ‌చంద్ర‌న్‌లు.. కాసేప‌టి...

నిరసన తెలుపండి.. కానీ.. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు

February 18, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో చేపడుతున్న నిరసనలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక ...

ష‌హీన్‌బాగ్ నిర‌స‌న‌కారుల‌తో సుప్రీం చ‌ర్చ‌లు..

February 17, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలోని ష‌హీన్‌బాగ్‌లో గ‌త రెండు నెల‌ల నుంచి ఆందోళ‌న‌కారులు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్ల ఢిల్లీలో ర...

తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు ఫలితాలు షాకిస్తాయి: అమిత్‌ షా

February 07, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితాలు తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు (ఆప్‌, కాంగ్రెస్‌ తదితర పక్షాలకు) షాకిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నా రు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ఈశాన్య ఢిల్లీలోని సలీమ్‌పూర్‌, పశ్...

షాహీన్‌బాగ్‌ @సూసైడ్‌ బాంబర్లకు శిక్షణ కేంద్రం

February 06, 2020

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌.. సూసైడ్‌ బాంబర్లకు శిక్షణ కేంద్రంగా మారిందని గిరిరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. కేంద్ర మం...

షాహీన్‌బాగ్‌ కాల్పుల నిందితుడు ఆప్‌ సభ్యుడు!

February 05, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో పలువురు మహిళలు చేపడుతున్న నిరసన దీక్ష వేదిక వద్ద కాల్పులకు పాల్పడిన నిందితుడు కపిల్‌ బైసలా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్...

బెంగాల్‌లో శిఖండి పాలన: బీజేపీ

February 05, 2020

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ‘శిఖండి’లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రప...

షాహీన్‌బాగ్‌లో కాల్పులు

February 02, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులపైకి ఓ విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన మరువకముందే.. ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తాజా ఘటన సీఏఏ వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo