శుక్రవారం 23 అక్టోబర్ 2020
Serum Institute | Namaste Telangana

Serum Institute News


డిసెంబర్‌ నాటికే దేశంలో అందుబాటులోకి ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌

October 18, 2020

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరి నాటికే దేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ లభిస్తుందని, మార్చి 2021 నాటికి 60-70 మిలియన్‌ మోతాదారుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని ...

డిసెంబర్ కల్లా టీకా సిద్ధం.. మార్చిలో మార్కెట్లోకి: ఎస్‌ఐఐ

October 17, 2020

న్యూఢిల్లీ : వచ్చే డిసెంబరు నాటికల్లా భారతదేశానికి 60-70 మిలియన్ మోతాదుల ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ కొవిషీల్డ్ లభించనున్నది. అయితే టీకాలు 2021 మార్చి నెలలో మార్కెట్లోకి వస్తాయని పుణేలోని సీరం ఇన్‌స్టి...

కోవిడ్ టీకా.. అద‌నంగా 10 కోట్ల డోస్‌లు: సీరం సంస్థ‌

September 29, 2020

హైద‌రాబాద్‌: పుణెకు చెందిన సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వ‌చ్చ ఏడాది అద‌నంగా 10 కోట్ల డోసుల కోవిడ్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది.  భార‌త్‌తో పాటు దిగువ, మ‌ధ్య ఆదాయం క‌లిగిన దేశాల‌కు 2021ల...

ప్రపంచానికి మోదీ టీకా ఆఫర్‌ గర్వకారణం: అదార్ పూనావాలా

September 27, 2020

టీకా కొనడానికి, పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి రూ.80 వేల కోట్లు లభిస్తాయా? అని అడిగిన మరుసటి రోజే.. ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఐ‌ఐ) సీఈవో ఆదార...

‘కొడజెనిక్స్‌’ కొవిడ్‌ టీకా తయారీని ప్రారంభించిన ఎస్‌ఐఐ

September 22, 2020

పుణె: మహారాష్ట్రలోని పుణెలోగల సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) మరో టీకా తయారీని ప్రారంభించింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ సంస్థ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన తమ కంపెనీ వ్యాక్సిన్‌ తయారీ...

ఆక్స్‌ఫర్డ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

September 16, 2020

న్యూఢిల్లీ : దేశంలో ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సీరం ఇనిస్టిట్య...

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్ర కీలకమైంది : బిల్ గేట్స్

September 15, 2020

న్యూఢిల్లీ : ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సంఘటనగా కరోనా వైరస్ వ్యాప్తి అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్న భారత సంకల్పం అభివృద్...

అందరికీ టీకా అందాలంటే నాలుగేళ్లు పడుతుంది: అదర్‌ పూనావాలా

September 14, 2020

పుణె: భూమిపైనున్న అందరికీ కొవిడ్‌ టీకా అందాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పట్టొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా అభిప్రాయపడ్డారు. 2024 వరకు అందరికీ  వ్యా...

టీకా ట్ర‌య‌ల్స్ ఆపేయండి.. సీరంకు డీసీజీఐ ఆదేశాలు

September 12, 2020

హైద‌రాబాద్‌: భార‌త్‌లో నిర్వ‌హించాల్సిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేయాల‌ని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆదేశాల...

దేశంలో కరోనా టీకా ట్రయల్స్ నిలిపివేత

September 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సూచనల మేరకు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను ఆపివేసినట...

వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం ఇనిస్టిట్యూట్‌కు నోటీసులు

September 09, 2020

న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ బ్రిటన్ లో నిలిపివేసిన సమాచారం ఇవ్వకపోవడంపై సీరం ఇనిస్టిట్యూట్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నోటీసు పంపింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో...

మైసూర్‌లో కొవిషీల్డ్‌ రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

August 30, 2020

మైసూర్‌ : ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్‌ కొవిషీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా మైసూరులోని జేఎస్‌ఎస్‌ ఆస్పత్రిలో వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో దశలో ఆరోగ్...

గుడ్‌ న్యూస్‌: ఇద్దరికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా.. వారి పరిస్థితి సాధారణం..

August 27, 2020

పుణె: ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికంగా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా (భారత్‌లో కొవిషీల్డ్‌) క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ...

గుడ్‌న్యూస్‌: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..

August 25, 2020

పుణె: ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికంగా భావిస్తున్న కొవిడ్‌-19 ఆక్స్‌ఫర్ట్‌ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ భారతదేశంలో నేడు ప్రారంభమయ్యాయి. అతిపెద్ద టీకా తయారీ సంస్థ అయిన పుణెకు చెందిన సీరం ఇన్‌స్ట...

కోవిషీల్డ్ వ్యాక్సిన్ లభ్యతపై మీడియా వార్తలు అవాస్తవం: ఎస్ఐఐ

August 23, 2020

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ వ్యాక్సిన్ కోవిషీల్డ్ లభ్యతపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం, ఊహాజనితమని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది. ప్రస్తుతం టీకా తయారీ, భవిష్యత్తు వినియోగం కో...

దేశంలో రూ.225కే క‌రోనా వ్యాక్సిన్‌!

August 07, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించ‌నున్న‌ట్లు భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వెల్ల‌డించింది. క‌రోనా వ్యాక్సిన్ తయారీలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివ...

కరోనా వ్యాక్సిన్.. వీరి చలవతోనే!

August 04, 2020

న్యూఢిల్లీ : దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాల నుంచి లక్షణం లేకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యన...

ఆక్స్‌ఫ‌ర్డ్ 2వ‌, 3వ ద‌శ ట్ర‌య‌ల్స్‌కు లైన్ క్లియ‌ర్‌

August 03, 2020

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రా జెనికా కోవిడ్ వ్యాక్సిన్ 2వ‌, 3వ ద‌శ ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo