బుధవారం 28 అక్టోబర్ 2020
Seizure | Namaste Telangana

Seizure News


అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 లారీల పట్టివేత

October 22, 2020

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు.  పోలీసుల కథనం మేరకు..ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కుంట నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న 12 ఇసుక లార...

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

October 09, 2020

 సిరిసిల్ల క్రైం : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో (AP25 x 0699) నెంబర్ గల ...

రూ. 2. 54 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

October 08, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలో రూ. 2.54 లక్షల గుట్కా, అంబర్ ప్యాకెట్లను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ టాస్‌ఫోర్స్ సీఐ మోహన్ గురువారం తెలిపారు. విశ్వసనీయ సమ...

వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

October 07, 2020

సంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరక...

శామీర్‌పేటలో రూ.40లక్షలు పట్టివేత

October 05, 2020

హైదరాబాద్‌ : కారులో తరలిస్తున్న భారీ నగదును శామీర్‌పేట సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌టాక్స్‌ సమీపంలో ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కారులో రూ.40 లక్షల నగదు ఉండగా....

అక్రమంగా తరలిస్తున్న100 క్వింటళ్ల బియ్యం పట్టివేత

October 04, 2020

ఖమ్మం : అక్రమంగా లోడ్ చేస్తున్న సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామ సమీపంలో అక్రమంగా బియ్యాన్ని లోడ...

అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం పట్టివేత

October 01, 2020

భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన తండ్రీకొడుక...

94 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

September 23, 2020

నల్లగొండ : లబ్ధిదారుల నుంచి అక్రమంగా సేకరించి తరలిస్తున్న 94 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని వేర్వేరు చోట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం కురారియా తండా నుంచి బొలేరో వాహ...

ఎనిమిది లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

September 17, 2020

ఖమ్మం : పక్క రాష్ట్రం నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లాంపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల సురేష్ ఖమ్మం...

100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

September 17, 2020

ఖమ్మం : ప్రభుత్వం పేదలకు సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తక్కువ ధరలకు కోనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ...

రూ.1.50 కోట్ల విలువ చేసే 600 కిలోల గంజాయి పట్టివేత

September 13, 2020

సంగారెడ్డి : గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బొగ్గు లారీని పోలీసులు తనిఖీ చేశారు. అందులో 600 ...

అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

September 08, 2020

ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..ఈ రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్  బృందం నేలకొండపల్లి మం...

రెబ్బెనలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

September 08, 2020

కుమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు భారీ స్థాయిలో గుట్కాతో పాటు  రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్రావు, రె...

130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

September 06, 2020

నల్లగొండ : పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కొండ మల్లేపల్లి సీఐ పరుశురాం నేతృత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్...

అక్రమంగా తరలిస్తున్న గుట్కా, అంబర్ ప్యాకెట్ల పట్టివేత

September 06, 2020

ఖమ్మం : గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల అక్రమ రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఖమ్మం...

సంగారెడ్డి జిల్లాలో 70 కిలోల గంజాయి పట్టివేత

September 03, 2020

సంగారెడ్డి : జహీరాబాద్ మండలంలోని రంజోల్ శివారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి ...

200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

September 02, 2020

ఖమ్మం : పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిసిస్తున్న నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన  ఏలూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి...

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

September 01, 2020

భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను భద్రాచలం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో వాహన తనిఖీలు ...

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

September 01, 2020

మంచిర్యాల : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని తాండూర్ మండలంలో అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న సుమారు (18) క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ ...

అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

August 05, 2020

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోరింగ్‌తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. బోరింగ్‌తండాలో ఓ వ్యాపారి పలువురు రేషన...

భారీగా గంజాయి పట్టివేత..ఇద్దరి వ్యక్తుల అరెస్ట్

August 05, 2020

ములుగు : అక్రమంగా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఎస్పీ స...

తాజావార్తలు
ట్రెండింగ్

logo