ఆదివారం 05 జూలై 2020
Saudi Arabia | Namaste Telangana

Saudi Arabia News


హజ్‌కు పంపించలేం!

June 24, 2020

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంయాత్రికులకు డ...

హ‌జ్ యాత్రికుల‌ను పంప‌డం లేదు : కేంద్ర మంత్రి న‌ఖ్వీ

June 23, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది భార‌త్ నుంచి హ‌జ్ యాత్ర‌కు వెళ్లే వారికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ తెలిపారు.  2020 హ‌జ్ యాత్ర‌కు భార‌తీయుల‌ను పంప‌డం లేద‌ని మంత్రి చెప్పారు. ...

కరోనా నేపథ్యంలో సౌదీ నుంచి భారతీయ సిబ్బంది వెనక్కి

June 10, 2020

రియాద్‌: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన ఓ కాంట్రాక్ట్‌ కంపెనీ ఐదు దేశాలకు చెందిన సుమరు 2 వేల మంది సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్‌ విమానాల్లో పంపింది. ఇందులో 1,665 మంది భారతీయులున్నట్లు ఆ సంస్...

సౌదీలో చాలారోజుల‌కు పునఃప్రారంభ‌మైన‌ మ‌సీదులు

May 31, 2020

రియాద్‌: సౌదీ అరేబియాలో దాదాపు రెండు నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌సీదులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా కేసులు పెరిగిపోవ‌డంతో సౌదీ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించింది. అయితే, ఇటీవ‌ల కేసుల...

సౌదీలో జూన్‌ 21న కర్ఫ్యూ ఎత్తివేత

May 26, 2020

కైరో: సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం విధించిన కర్ఫ్యూకి జూన్‌ 21తో తెరపడనుంది. దేశంలో కరోనా కేసులు తగ్గడంతో క్రమంగా నిబంధనలను సడలిస్తూ వస్తున్నది. గురువారం నుంచి కర్ఫ్యూ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల...

ఈ మెనూ చూస్తే ఏం తినాలో తెలియదు..!

May 25, 2020

సౌదీ అరేబియాలోని ఒక హోటల్‌కు చెందిన మెనూ ఇటీవల వైరల్‌ అయింది. దీన్ని చూసినవారు కొందరు ఆ మెనూలోని ఆహారపదార్థాలు ఎలా ఉంటాయోనని ఊహించుకోగా.. మరికొందరేమో నవ్వాపుకోలేక వాటిని డీకోడింగ్‌ చేసేందుకు, వాటిన...

ఫుడ్‌ మెనూలిస్ట్‌లో ఫర్నిచర్‌ పేర్లు! వైరల్‌

May 25, 2020

సౌదీ అరేబియాలోని ఒక హోటల్‌లో ‘లగ్జరీ సోఫా’, ‘ఫ్రైడే’, ‘ఎగ్స్‌ ఆఫ్‌ ఓవెన్‌’ వంటి ఇంట్లోని ఫర్నిచర్‌, వస్తువుల పేర్లు ఆహార మెనూ లిస్ట్‌లో ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఈ మెనూ అరబిక్‌ భా...

జయశంకర్‌ జీ.. దయచేసి అతనికి సహాయం చేయండి.. కవిత ట్వీట్‌

May 24, 2020

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలంగాణ వ్యక్తికి తక్షణమే సహాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన రవి అనే వ్యక్తి.. బత...

ఖ‌షోగ్గి హ‌త్య‌.. దోషుల‌ను క్ష‌మిస్తున్నాం

May 22, 2020

హైద‌రాబాద్‌: వాషింగ్ట‌న్ పోస్టు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి.. ట‌ర్కీలో హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ కేసులో సౌదీ ఆరేబియా అయిదుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. అయితే తాజాగా ఖ‌షోగ్గి ఫ్యామిలీ ...

సౌదీ అరేబియాలో 50వేలు దాటిన కరోనా కేసులు

May 17, 2020

రియాద్‌: సౌదీ అరేబియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,840 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, 10 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ...

కరోనా: సౌదీకి 835 మంది భారతీయ వైద్యులు

May 14, 2020

హైదరాబాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం కరోనా చికిత్స కోసం వైద్యులను పంపాలని చేసిన విజ్ఞప్తిని భారత్ మన్ని...

సౌదీలో ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌

May 13, 2020

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఇచ్చిన సెలవు దినాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్ల...

మ‌క్కాలో 24 గంట‌లు క‌ర్ఫ్యూ.. సౌదీలో స‌డ‌లింపు

April 26, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో.. సౌదీఅరేబియా రాజు స‌ల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌  ఇవాళ కొత్త ఆదేశాలు జారీ చేశారు.  సౌదీలోని అన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూను పాక్షికంగా ఎత్తివేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర...

సౌదీ లో క‌రోనాతో 11 మంది మృతి: భార‌త రాయ‌బార కార్యాల‌యం

April 24, 2020

రియాద్ : సౌదీ అరేబి‌యాలో 11 మంది భార‌తీయులు క‌రోనా కోవిడ్‌-19 బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భార‌త రాయ‌భార కార్యాల‌యం వ‌ద్ద ఉన్న స‌మాచారం మేర‌కు ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది భార‌తీయులు క...

సౌదీలో తెలంగాణవాసి మృతి.. అంత్యక్రియలకు జాగృతి సహకారం

April 21, 2020

నిజామాబాద్‌ : శరీర అంతిమ ప్రయాణం స్మశానం చేరికతో ముగుస్తుంది. నా అనుకున్న నలుగురి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల నిర్వహణ జరుగుతది. కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఎంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొం...

హ‌జ్ యాత్ర వాయిదా వేసుకోండి: సౌదీ ఆరేబియా

April 01, 2020

హైద‌రాబాద్‌: హ‌జ్ యాత్ర‌లో పాల్గొనే ముస్లిం యాత్రికుల‌కు సౌదీ ఆరేబియా కొత్త ఆదేశాలు జారీ చేసింది.  యాత్ర చేయాల‌నుకునేవారు ప్ర‌స్తుతం త‌మ బుకింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరింది.  క‌రోనా ...

ముడి చమురు ధరలు భారీగా పతనం..భారత్‌కు లాభం

March 09, 2020

న్యూఢిల్లీ: మందగమనంలో సాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌ చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఓ వైపు కరోనా భయాలు వెంటాడుతుండగా.. తాజాగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో ...

శత్రుశేషం లేకుండా.. అరెస్టులు!

March 08, 2020

రియాద్‌, మార్చి 7: సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తనకు శత్రుశేషం లేకుండా చేసుకుంటున్నారు. రాజద్రోహం అభియోగాలపై సౌదీ రాజకుటుంబానికి చెందిన ముగ్గురు యువరాజులను శుక్రవారం అరెస్ట్‌ చేయించారు. రా...

క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌క్కాకు నో ఎంట్రీ

February 27, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. మ‌క్కా వెళ్లే భ‌క్తుల‌కు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాల‌ను ర‌ద్దు చేసింది. ఈ విష‌యాన్ని ఇవాళ ఆ దేశ విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. ఉమ్రా, మ‌హ్మాద్ ...

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌లో చిక్కుకుంది.. దయచేసి రప్పించండి

February 04, 2020

హైదరాబాద్‌: తన కూతురు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌(మానవ అక్రమ రవాణా)లో చిక్కుకుందని దయచేసి భారత్‌కు తిరిగి రప్పించాల్సిందిగా ఓ తల్లి వేడుకుంటుంది. హైదరాబాద్‌ నివాసి సయీద్‌ సుల్తానా తన వేదనను మీడియాతో తెలి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo