Sathyavathi rathod News
మినీ మేడారం జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి
January 21, 2021హైదరాబాద్ : మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని వసతులు కల్పించాలని, ఈ నెల రోజుల్లో అందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అ...
ప్రతి విద్యార్థికీ రెండు జతల యూనిఫాం
January 13, 2021ఆరోగ్య పరీక్షలకు హాస్టల్‌కో ఏఎన్ఎం: సత్యవతిహైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల ఒకటినాటికి గిరిజన సంక్షేమ హాస్టళ్ల...
దుగ్యాల మృతి బాధాకరం : మంత్రులు
January 11, 2021హైదరాబాద్ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌రావు మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుగ్యాల నాకు సన్నిహితుడు. ఇ...
ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ
January 08, 2021హైదరాబాద్ : గిరిజన నిరుద్యోగ యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఒక ప్రణాళికను సంసిద్ధం చేసింది. అవకాశం కల్పిస్తే గిరిజన యువత ఎవరికి తీసిపోరని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది....
బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం : మంత్రులు పువ్వాడ, సత్యవతి
December 30, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చింతవర్రె బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య అన్నా...
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రులు
December 28, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ఏజెన్సీలో గిరిజనులకు చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైదానం ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ కోరుతానని గిరిజన సంక్షే...
బాగా చదివే విద్యార్థులకు గురుకులాల్లో అడ్మిషన్లు
December 25, 2020మహబూబాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని దైవకృప పిల్లల అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి, వారితో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వృద్ధులక...
భద్రాద్రి రాముడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి
December 25, 2020భద్రాచలం : రాష్ట్ర ప్రజలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ రోజు భద...
దేశంలోనే తొలి గిరిజన సైనిక్ స్కూల్
December 18, 2020ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్ఖానాపురం: దేశంలోనే తొలిసారిగా వరంగల్ రూరల్ జిల్లాలో గిరిజన సైనిక్ స్కూల్ ఏర్పాటు చే...
అశోక్ నగర్లో సైనిక్ స్కూల్‌ను ప్రాంభించిన మంత్రి
December 17, 2020వరంగల్ రూరల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ ఆశీస్సులతో తొలి గిరిజన సైనిక్ స్కూల్‌ను ప్రారంభించడం సంతోషం ఉందని గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని ఖాన...
గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
November 27, 2020హైదరాబాద్ : గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలుకానగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గీతా ప్రవీణ్ ము...
చిలుకానగర్ అభివృద్ధి నా బాధ్యత : మంత్రి సత్యవతి రాథోడ్
November 24, 2020హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్‌ను దత్తత తీసుకొని ఒక మోడల్ డివిజన్ గా అభివృద్ధి చేస్తానని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ...
టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు
November 22, 2020హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లోకి రావడం చాలా సంతోషకరమని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్...
బల్దియాపై గులాబీ జెండా ఎగురడం ఖాయం
November 20, 2020హైదరాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ హిందూ- ముస్లిం భాయి భాయిగా ఉండేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజ...
చిలుకానగర్‌లో మంత్రి సత్యవతి ప్రచారం..
November 19, 2020హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కానగర్ డివిజన్ లో ఇవాళ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ధర్మపురి కాలనీ లోని సాయి...
సీఎం కేసీఆరే నిజమైన హిందువు : మంత్రి సత్యవతి రాథోడ్
November 16, 2020యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆరే నిజమైన హిందువని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత పాలకుల హయాంలో యాదాద్రి ఆలయం నిరాదరణకు గురైందని, సీఎం కేసీఆర్ వచ్చాక ఆలయాలకు పూర్వ వైభవం ...
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ది
November 11, 2020వరంగల్ అర్బన్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాతే సీఎం కేసీఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ది చెంద...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
November 09, 2020మహబూబాబాద్ : రైతులంతా సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ధాన్యం కల్లాల దగ్గరే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేకరిస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కొత్తగూడ మం...
'దేవాదుల కింద చివరి ఎకరం వరకు సాగునీరిస్తాం'
November 06, 2020వరంగల్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడం మనముందు ఉన్న లక్ష్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జ...
టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు
November 03, 2020ములుగు : జిల్లాలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (తెలంగాణ భవన్) కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పరిశీలించిచారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తగు మార్పులు చేర్పులపై మం...
కవితకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
October 29, 2020హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రికార్డ్ మెజారిటీతో గెలిచి నేడు ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ...
దీక్షిత్ రెడ్డి మృతిపై మంత్రుల సంతాపం
October 22, 2020హైదరాబాద్ :మహబూబాబాద్ జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డి(9) ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక...
తెలంగాణ సమాజం ఒక గొప్ప నేతను కోల్పోయింది
October 22, 2020హైదరాబాద్ : కార్మికుల గొంతుక, పేదల చేయూత, తెలంగాణ తొలి, మలి ఉద్యమాల నేత, రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి బాధాకరమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నరసింహా...
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్
October 21, 2020మహబూబాబాద్ : నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఏరియా హాస్పిటల్లో నూతనంగా కొవి...
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్
October 15, 2020వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, ముంపునకు గురైన 24వ డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాన్ని గిరిజన సం...
గిరిజనులెవరూ ఆందోళన చెందొద్దు : మంత్రి సత్యవతి రాథోడ్
October 14, 2020హైదరాబాద్ : ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు...
గిరిజన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
October 14, 2020హైదరాబాద్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన, ఐటీడీఏ ప్రాంతాల్లోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. వర్షాల కారణంగా వాగులు, వంక...
వానకాలం పంట కొనుగోలుకు 60వేల కేంద్రాలు
October 12, 2020మహబూబాబాద్ : వానకాల పంటల ధాన్యం కొనుగోలు,తీసుకుంటున్న చర్యలు, యాసంగిలో రైతు వేయాల్సిన పంటలపై జిల్లాలోని గుండ్రాతి మడుగులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడార...
ఆడపిల్లను కాపాడండి, చదివించండి పోస్టర్ ఆవిష్కరణ
October 11, 2020హైదరాబాద్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి అనే పోస్టర్ ను గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలోని జిల...
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సత్యవతి రాథోడ్
October 11, 2020హైదరాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ‘మై వాయిస్ – ఈక్వల్ ప్యూచర్ ’ నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నేడు...
సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ సారె
October 09, 2020ములుగు : బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారి బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదింటి ఆడబిడ్డలకు చీరెల పంపిణీ కార్యక్రమం...
మంత్రి చొరవతో బాలికకు మెరుగైన వైద్యం
October 09, 2020హైదరాబాద్ : లైంగికదాడికి గురై, దుండగుల పెట్రోల్ దాడిలో 70 శాతానికి పైగా కాలిపోయిన బాలికకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాసటగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాలికకు మెరుగై...
భద్రకాళి అమ్మవారికి చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి
October 09, 2020వరంగల్ అర్బన్ : తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న బతుకమ్మ చీరలను నేడు వరంగల్ భద్రకాళి దేవస్థానంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార...
పల్లెలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు : మంత్రి సత్యవతి
October 01, 2020హైదరాబాద్ : ఉపాధి హామీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో అమలు చేయడం వల్ల గ్రామాలు బాగు పడుతున్నాయి. పల్లెలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ...
సరైన ప్రోత్సాహం అందిస్తే.. మహిళలు గొప్ప పారిశ్రామికవేత్తలవుతారు
September 25, 2020హైదరాబాద్ : మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలుగా రాణించలేకపోతున్నారు. వీరికి సరైన చేయూత అందిస్తే ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారని గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, ...
బాలు భౌతికంగా దూరమైన పాటల రూపంలో బతికే ఉంటారు
September 25, 2020హైదరాబాద్ : గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ణాశాలి, బహుభాషా నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలసుబ్రహ్మణ్యం మ...
సీతారామ ప్రాజెక్ట్ తో అందరూ లబ్ధి పొందాలి : మంత్రి సత్యవతి రాథోడ్
September 22, 2020హైదరాబాద్ : మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజక వర్గాల్లో ని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా.. సీతారామ ప్రాజెక్ట్ ను విస్తరించనున్నా...
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్
September 21, 2020మహబూబాబాద్ : నూతన రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టం, ఎల్.ఆర్.ఎస్ కు అవకాశం, అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ టీ.ఎస్ బీపాస్ రైతువేదికల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో...
పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
September 20, 2020వరంగల్ రూరల్ : వరంగల్ - ఖమ్మం - నల్లగొండ నియోజక వర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం నర్సంపేటలో.. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన పద్మశాలీ భవన్ లో జరిగింది. ఈ...
ములుగు జిల్లా అంటే సీఎం కేసీఆర్ కు ఎనలేని అభిమానం
September 13, 2020ములుగు : ములుగు జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని అభిమానమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ములుగులో నిర్వహించిన సన...
ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే : మంత్రి సత్యవతి రాథోడ్
September 13, 2020మహబూబాబాద్ : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టిగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు క...
సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం : మంత్రి సత్యవతి రాథోడ్
September 11, 2020హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి, అసెంబ్లిలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం నేడు ఆమోదం పొందడంపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం హర్షం వ్యక్త...
అంబులెన్స్ లను ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
September 10, 2020హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో..ఉమ్మడి వరంగల్ జిల్లా శాసన సభ్యులు...
ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించిన గొప్ప వ్యక్తి కాళోజీ : మంత్రి సత్యవతి
September 09, 2020హైదరాబాద్ : పుటక నీది చావు నీది. బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజీ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా శాసన...
డిజిటల్ లిటరసీ ద్వారా గిరిజన యువతను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం
September 07, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం నేడు అనేక మంది గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత...
గిరిజనుల రిజర్వేషన్లను 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి
September 03, 2020హైదరాబాద్ : గిరిజన పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర పరిశోధనల సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఈ నెల 3,4 తేదీల్లో(నేడు, రేపు) నిర్వహిస్తున్న నేషనల్ ట్రైబల్ రీసెర్...
ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన
September 02, 2020ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నపంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జి...
వరంగల్ రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటాం : మంత్రి సత్యవతి
September 02, 2020హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో నేడు తెల్లవారు జామున చనిపోవడం పట్ల గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...
ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించిన మంత్రులు
September 01, 2020వరంగల్ రూరల్ : భారతరత్న ప్రణబ్ ముఖర్జీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మహోన్నత వ్యక్తి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ నిన్న గు...
తెలంగాణతో ప్రణబ్‌ది విడదీయలేని బంధం : మంత్రి సత్యవతి రాథోడ్
August 31, 2020హైదరాబాద్ : తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీది విడదీయలేని బంధమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రణబ్ మృతికి సోమవారం ఆమె సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశా...
డిజిటల్ తరగతులు సజావుగా నిర్వహించాలి : మంత్రి సత్యవతి రాథోడ్
August 31, 2020హైదరాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలన్నింటిలో డిజిటల్ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని గిరిజన, స్త్రీ...
వాసుదేవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
August 31, 2020హైదరాబాద్ : రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి రెండోసారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, సీనియర్ సిటిజన్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ ...
గిరిజన గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ పూర్తి చేయాలి : మంత్రి సత్యవతి
August 27, 2020హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన గ్రామాలు, ఆవాసాల్లో వెంటనే త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలి, కోడంగల్, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో 10 కోట్ల రూపాయలతో...
వర్షాల వల్ల నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది
August 19, 2020ములుగు: వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాలు నీట మునగడం, వరదల వల్ల ఇబ్బందులు పడుతుండటంతో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించి పరిస్...
అక్రమ కట్టడాలతోనే వరంగల్ కు ఈ దుస్థితి : మంత్రులు
August 17, 2020వరంగల్ అర్బన్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన చర్యలపై హన్మకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రు...
పారిశ్రామికవేత్తలుగా ఆదివాసీలు
August 09, 2020ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో మహిళలకు పోత్సాహంగిరిజన సంక్షేమం కోసం వినూత్న కార్యక్...
ఆదివాసీలకు అండగా సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
August 09, 2020హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సంక్షేమ భవన్ లోని నెహ్రూ ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆదిమ జాతులు, ఆదివాసీలు, గిరిజనుల గ్యాలరీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్...
కరోనా మరణాల కన్నా..రికవరీ రేటే ఎక్కువ : మంత్రి సత్యవతి రాథోడ్
August 04, 2020మహబూబాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో మరణాలు పెరగకుండా.. సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవరి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ కాన్ఫరెన...
అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ : మంత్రి సత్యవతి రాథోడ్
August 03, 2020హైదరాబాద్ : అన్నా, చెల్లెళ్ళు, అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పురస్కరించుకొని గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రగతి భవన్ లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క...
రైతు సమస్యల పరిష్కారానికే.. రైతు వేదికల నిర్మాణం
July 22, 2020మహబూబాబాద్ : రైతులు బాగుండాలి, వ్యవసాయం పండగ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కోసం రైతు వేదికల నిర్మాణం చేపట్టారని గిరిజన , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గుండ్...
విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠ్యపుస్తకాల పంపిణీ
July 22, 2020మహబూబాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కర...
కరోనా బాధితులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్
July 15, 2020మహబూబాబాద్ : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అదించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు...
ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చండి : మంత్రి సత్యవతి రాథోడ్
July 12, 2020హైదరాబాద్ : ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రతలో పాల్గొని ఆదివారాన్ని ఆహ్లాదవారంగా మార్చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు...
జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు పూర్తి : మంత్రి సత్యవతి రాథోడ్
July 07, 2020మహబూబాబాద్ : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ మా...
గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతులివ్వండి: మంత్రి సత్యవతి
July 02, 2020హైదరాబాద్ : విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం 2020-21 నుంచి అడ్మిషన్లు చేపట్టి, తరగతులు ప్రారంభించేందుకు అన్ని అనుమతులు ...
హరిత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి : మంత్రులు
June 30, 2020హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగ...
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్
June 30, 2020రంగారెడ్డి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా నేడు రాష్ట్రమంతటా ఉద్యమంలా మొక్కలు నాటుతున్నామని గిరిజన, మహిళా, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 6వ విడుత హరితహారంలో భాగంగా రాజేంద్రనగర...
జీవో 3పై మూడు, నాలుగు రోజుల్లో రివ్యూ పిటిషన్
June 29, 2020హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం గిరిజనులతో భర్తీ చేయాలనే జీవో 3ని పునరుద్ధరించే విధంగా సుప్రీం కోర్టులో సమగ్రమైన నివేదికతో 3,4 రోజుల్లో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు గిరిజన...
మాజీ ప్రధాని పీవీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి సత్యవతి రాథోడ్
June 28, 2020మహబూబాబాద్ : ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తూ దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని మంత్రి పీవీ నరసింహారావు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి ...
భావితరాలకు ఆకుపచ్చని తెలంగాణను కానుకగా అందిద్దాం
June 26, 2020ములుగు : భావితరాలకు బంగారు తెలంగాణను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆరో విడత హరితహారంలో సందర్భంగా జిల్లాలోని జాకారం, బండారు, ...
సీతారామ ప్రాజెక్ట్ తో మహబూబాబాద్ ను కోనసీమగా మారుస్తా
June 25, 2020మహబూబాబాద్ : సీతారామ ప్రాజెక్టు నీటితో జిల్లాను కోనసీమగా మారుస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మరిపెడ మండలం కేంద్రంలో మున్సిపల్ పార్క్ లో ఆరో విడత హరితహారం పురస్కరించుకొని మ...
సిరిసిల్లకు దీటుగా కొడంగల్ ను అభివృద్ధి చేస్తాం
June 23, 2020వికారాబాద్ జిల్లా: రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చిరునవ్వుతో బతకాలన్నదే సీఎం ఆశయమని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బొంరాస్‌పేట మండలం మెట్లకుంటలో రైతు వేదిక నిర్మాణాన...
పూడికతీత పనులతో రైతులకు ఎంతో మేలు
June 22, 2020మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడిక త...
ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి
June 20, 2020రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్లో సమీక్షములుగు: ములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవ...
ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిద్దాం
June 19, 2020హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిద్దామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు గ్రీన్ ఫ్రై...
సంతోష్ బాబు అమరత్వం..వెలకట్టలేనిది
June 17, 2020హైదరాబాద్ : నిరంతరం దేశ రక్షణ కోసం సరిహద్దులో సాహసం చేసి సమరంలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు త్యాగాన్ని.. ఈ దేశం ఎప్పటికీ మరిచిపోలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్...
స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం
June 14, 2020మహబూబాబాద్ : పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు మీకోసం అంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశుభ...
జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్
June 11, 2020హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ గిరిజనుల హక్కులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే సీఎం కేసీఆర్ జీవో 3 కొనసాగించేందుకు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించారని గిరి...
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
June 07, 2020మహబూబాబాద్ : ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అది స్వర్గసీమ అవుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పురపాలక శాఖ...
త్వరలో దూరదర్శన్, టీ సాట్ ద్వారా అంగన్ వాడీ పాఠాలు
June 05, 2020హైదరాబాద్ : త్వరలో అంగన్ వాడీ పాఠాలు దూరదర్శన్, టీ సాట్ ద్వారా ఆన్ లైన్ లో అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో చిన్న పిల్లలకు కావాల్సిన నీతి కథలు, విజ్ఞాన విషయాలు...
నియంత్రిత పద్ధతిలో సాగు చేద్దాం..పసిడి సిరులు పండిద్దాం
May 28, 2020మహబూబాబాద్ : రైతు బాగుండాలని, రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమమని భావించే సిఎం కేసిఆర్ చెప్పినట్లు నియంత్రిత సాగు చేసి రైతు లాభాల బాట పట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో...
రైతును రాజును చేయడమే కేసిఆర్ లక్ష్యం...
May 26, 2020వరంగల్ అర్బన్: తెలంగాణలో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈసారి వానాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేసి రైతు లాభాల బాట పెట్టేందుకు ప్రణాళికలు...
జర్నలిస్టుకు మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శ
May 16, 2020సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ తెలుగు దిన పత్రికలో బ్యూరో ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్న మెండు శ్రీనివాస్‌ను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మెండు శ్రీనివాస్ తల్లి రాజమ్మ శుక్రవారం మరణించిన న...
అంగన్ వాడీల సేవలు ప్రశంసనీయం
May 14, 2020హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ సేవలు, సరుకులు లబ్ధిదారులకు చేరుతున్న తీరు, అంగన్ వాడీ లు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలపై స్త్రీ - శిశు సంక్షేమ...
ఇల్లందులో ప్రతి ఎకరాకు నీరు అందాలి...
May 09, 2020ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడంలో భాగంగా ఇల్లందు నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు నీరు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఎన్ని ఎకరాలకు నీటి వసతి ప్రస్తుతం లేద...
గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ
May 08, 2020వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య సంబంధాలు తెగిపోవడంతో గిరిజనులకు నిత్యావసర సరుకులు అందక, గిరిజన ఉత్పత్తులు విక్రయించలేక ఇబ్బంది పడుతున్న...
10 రంగుల్లో గిరి బ్రాండ్ మాస్క్‌లు
April 22, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామాలకే కాదు అటవీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గిరిజన తండాలకు, ఆవాసాలన్నింటికి మిషన్ భగీరథ నీళ్లివ్వడంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 126 తండాలలో తాగునీరు ఇవ్వడానికి 26....
ప్రతి పైసాను చూసి ఖర్చు పెట్టండి: మంత్రి హరీష్ రావు
February 23, 2020హైదరాబాద్: అరణ్య భవన్లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమ...
వరంగల్‌లో ఐటీ విస్తరణకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
February 16, 2020వరంగల్: తెలంగాణ వచ్చాక హైదరాబాద్ తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందిన వరంగల్ నగరానికి రావడానికి ఆసక్తి చూపుతున్న ఐటీ కంపెనీలకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు ...
వనం.. జనం
February 03, 2020తాడ్వాయి: సమ్మక్క-సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే సుమారు ఆరు లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. మహాజాతరకు మరో రెండు రోజు ల సమయమే ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్...
మరో యువకుడితో మాట్లాడినందుకే..
January 12, 2020సుబేదారి/వరంగల్ చౌరస్తా: తన ప్రియురాలు వేరే యువకుడితో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకే చంపేశానని వరంగల్‌లో యువతి హత్యకేసు నిందితుడు షాహిద్ వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. శనివారం వరంగల్ పోలీస్ ...
తాజావార్తలు
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత
- సూర్య సినిమాకు అవమానం జరిగిందా..!
ట్రెండింగ్
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- సూర్య సినిమాకు అవమానం జరిగిందా..!
- రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!
- కేజీఎఫ్ చాప్టర్ 2 ముందే రిలీజ్ కానుందా..!
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!