Sankranti News
ఆర్టీసీ ‘ఆపరేషన్ సంక్రాంతి’ సక్సెస్
January 18, 2021ఏపీకి భారీగా బస్సులు తిప్పిన టీఎస్ఆర్టీసీ5 కోట్లకు పైగా ఆదాయం...
విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
January 17, 2021హైదరాబాద్ : విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీం...
జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
January 17, 2021హైదరాబాద్: ప్రపంచ నలుమూలలకు విస్తరించిన భారతీయులు తమ మూలాలను మరచిపోవడం లేదు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలవారికి పంచుతున్నారు. ఇందులో భాగంగా జర్మనీలో ఉన్న ప్రవాస భారతీయులు, తెలుగు వా...
శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
January 16, 2021శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఆలయంలో రుద్రహోమం, పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాలు జరిపించారు. ...
సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?
January 16, 2021సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా థియేటర్స్ లో సగం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా నిర్మాతలు ధైర్యంతో సినిమాలను...
నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
January 16, 2021విజయవాడ : సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ డివిజన్ సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు అదేవిధంగా అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ఈ ప్రత్...
సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
January 15, 2021పండగొచ్చినా.. పబ్బమొచ్చినా పవన్ మాత్రం అలాగే ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా కలవడు. కుటుంబంతో కూడా కలవడం కష్టమే. ఎప్పుడో ఓసారి ఆయన కుటుంబంతో పాటు పండగలు సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా మెగా కుటుంబం అక...
'ప్రతీ జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు కృషి'
January 15, 2021హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నగరంలోని మాదాపూర్‌లో గల శిల్పారామంలో జర...
కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది అరెస్టు
January 14, 2021జగిత్యాల : కోడి పందాలు ఆడుతున్న తొమ్మిదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక తారకరామనగర్‌లో కోడి పందాలు ఆడుతున్నారన్న...
200 దుకాణాల్లో తనిఖీలు.. నిషేధిత మాంజా స్వాధీనం
January 14, 2021హైదరాబాద్ : హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. 13 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు దాదాపు 200 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సంద...
కడ్తాల్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు
January 14, 2021నిర్మల్ : సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామస్మరణ, సంకీర్తనలు, శరణుఘోషతో పులకరించింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ...
'ప్రజలందరి జీవితాల్లో సంక్రాంతి వెలుగులు నిండాలి'
January 14, 2021నిర్మల్ : ప్రజలందరి జీవితాల్లో సంక్రాంతి పండుగ వెలుగు నింపి అందరి ఇళ్ళల్లో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. ...
8 లక్షల మందికి కల్యాణ లక్ష్మి
January 14, 2021కల్యాణ కళ కళ సంక్రాంతి లక్ష్మిఆరేండ్లలో పేదింటి ఆడబిడ్డల ప...
అంతరంగ వల్లిక!
January 14, 2021చేతిలో ముగ్గు గిన్నెతో క్షీరాబ్ధి కన్యక! కళ్లాపి చల్లి క్రిమికీటకాల్ని పారదోలుతున్న సమయానికి పార్వతీదేవి! చుక్కలకు చక్కని ఆకృతి ఇస్తున్న వేళ సృష్టికర్తకు సరిజోడు సరస్వతీ ద...
రావమ్మా భాగ్యలక్ష్మీ..రావమ్మా!
January 14, 2021సంక్రాంతి సంబురంలో హరిదాసులది ప్రత్యేక స్థానం. మంచుతెరలు తొలగకముందే శ్రావ్యమైన కీర్తనలతో ఊరందరినీ మేలుకొల్పే, వారందరి మేలు కోరే హరిదాసులంటే ఎరుగనివారుండరు. నెత్తిన అక్షయ పాత్ర, ఓ చేతిలో చిడతలు, ...
గో కరోనా.. కమాన్ కేజీఎఫ్
January 14, 2021సంక్రాంతి అనగానే.. వీధివీధినా రంగవల్లులు పలుకరిస్తుంటాయి. వినువీధుల్లో పతంగులు నర్తిస్తుంటాయి. చురుక్కుమనే ఎండలో తలపైకెత్తి చూస్తే గాలికి సయ్యాటలాడుతూ గాలిపటాలు ఒలకబోసే వయ్యారాలు చూడ ముచ్చటగా ఉం...
మంత్రి జగదీశ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
January 13, 2021సూర్యాపేట : రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సుఖసంతోషాల నడుమ నిర్వహించుకోవా...
దేశ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్రపతి
January 13, 2021న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'దేశ పౌరులందరికీ లోహ్రీ, మకర సంక్ర...
బోగభాగ్యాలతో విలసిల్లాలి
January 13, 2021రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలుహైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్...
సిటీలో.. సంక్రాంతి సందడి
January 13, 2021శిల్పారామాల్లో సంబురాలు షురూఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలురంగులమయమైన ఎగ్జిబిషన్ గ్రౌండ్తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలునగరానికి సంక్రాంతి క...
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
January 12, 2021శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడురోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. నిన్న ఉదయం తొమ్మిది...
సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
January 12, 2021అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌర...
పతంగులు ఎగరేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
January 12, 2021హైదరాబాద్ : సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. రంగు రంగుల పతంగులను ఎగరేసేందుకు పిల్లలు, పెద్దలు పోటీ పడుతుంటారు. నా గాలిపటం ఆకాశాన్ని తాకాలి అనే ఉద్దేశంతో విశ్రమించకుండా ఎగరేస్తుంటారు. ఈ క...
పతంగి.. జాగ్రత్తలు గుర్తెరిగి
January 12, 2021సంక్రాంతి అంటేనే పతంగుల ‘ఫన్'డుగ. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ సరదాగా ఎగురవేస్తుంటారు. ఇదే సమయంలో విద్యుత్ ప్రమాదం పొంచి ఉంటుంది. కరెంటు స్తంభాలు, పెద్ద పెద్ద లైన్ల వద్ద పతంగులు ఎగుర వేయొద్దని ...
ఊరెళ్తున్నారా పోలీసులకు సమాచారం ఇవ్వండి
January 12, 2021హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడం.. వరుస సెలవులతో నగరవాసులు పల్లెబాట పట్టారు. పట్నం విడిచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఊరికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని గల్లీగల్లీల్లో మూడు కమిషనరేట్...
15 మంది ఉంటే చాలు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
January 12, 2021ప్రయాణికులకు సంక్రాంతి ఆఫర్అదనపు చార్జీలు లేకుండా కూకట్పల్లి డిపో వినూత్న ప్రయత్నంనేడు, రేపు మాత్రమే ఈ అవకాశంసంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార...
17న కాకినాడ - లింగంపల్లి ప్రత్యేక రైలు
January 07, 2021హైదరాబాద్ : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో కాకినాడ టౌన్ నుంచి హైదరాబాద్‌లోని లింగంపల్లి వరకు ఈ నెల 17న ప్రత్యేక రైలు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కాకినాడలో 17వ తేదీ రాత్రి 8:45కు బయల...
అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్ బుకింగ్
January 07, 2021హైదరాబాద్ : శబరిమలలో మకరవిలక్కు(మకరజ్యోతి) పండుగ సందర్భంగా అయ్యప్పను దర్శించుకోవడానికి శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు వెళ్లే భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్ బుకింగ్‌కు అవకాశం క...
కాలనీకే ఆర్టీసీ బస్సు
January 06, 2021బస్టాండ్లకు పోవాల్సిన అవసరం లేదు.. 30 నుంచి 35 మంది ఉంటేనే నేరుగా ఊరికి బస్సు ఈనెల 8 నుంచి 14 వరకు సంక్రాంతి స్పెషల్స్ సిటీబ్యూరో,జనవ...
సంక్రాంతికి మార్కెట్లోకి ‘కిసాన్’ బ్రాండ్ యూరియా
January 03, 2021పెద్దపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కిసాన్ బ్రాండ్ యూరియా ఈ సంక్రాంతికి మార్కెట్లోకి రానున్నది. నిర్మాణం పూర్తి చేసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్ రన్ సిద్ధమైంది. రూ...
సంక్రాంతి స్పెషల్ బస్సులు 4,980
January 03, 2021సుల్తాన్‌బజార్, జనవరి 2: సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల ...
10 నుంచి లింగంపల్లి – వైజాగ్ ప్రత్యేక రైలు
December 31, 2020హైదరాబాద్ : సంక్రాంతి నేపథ్యం లో దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి–వైజాగ్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 1వరకు రైలు ప్రతి రోజూ సాయంత్రం 6.15 గంటలకు లింగంపల్లి...
సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
December 30, 2020హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) పొడిగించింది. వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక రైళ్లను మార్చి నెలాఖరు వరకు పొడించినట్లు అధికా...
సంక్రాంతి బరిలో నిలిచే పెద్ద సినిమాలు ఇవే..!
December 21, 2020సంక్రాంతి అంటే తెలుగు సినిమాకు పండగ సీజన్. తక్కువ హాలీడేస్ ఉన్నా కూడా ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. గత కొన్నేళ్లుగా ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పండక్...
జల్లికట్టులో 20 మందికి గాయాలు
January 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు వేడుకల్లో అపశృతి జరిగింది. దూసుకొస్తున్న ఎద్దులను అదుప...
పోలీస్ కహాని
January 14, 2020రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకుడు. సరస్వతి ఫిలింస్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న...
నవ కాంతి
January 15, 2020ఇంటి ముంగిట ముగ్గులునవధాన్యాలతో గొబ్బెమ్మలుఇంటికొచ్చిన బొడ్డెమ్మలుపచ్చపచ్చని తోరణాలుఅహా దహన భోగిమంటలుఘుమఘుమల పిండివంటలుహరిదాసుల ఆటపాటలుగోమాత నాగ...
సంక్రాంతికి స్వాగతం
January 14, 2020ముంగిట్లో రంగు రంగుల ముగ్గులు..బొడ్డెమ్మలతో యింటికి వచ్చెను కొత్త కాంతిపచ్చని తోరణాలతో అలంకరించుకొనిచలిని పారదోలే భోగిమంటల కాంతులతో ఘుమఘుమలాడే పిండి వంటలతోహరి...
సంక్రాంతి.. పందెం పాటలు!
January 13, 2020రోజులెన్నో వస్తుంటాయి.. పోతుంటాయి. మనం.. ఇలా ప్రతీరోజూ కాలంతో ప్రయాణిస్తుంటాం. కానీ.. ఈ మూడ్రోజులు కాలం మనతో ప్రయాణిస్తుంది. ప్రేమలు.. ఆనందాలు.. ఆప్యాయతలు.. బంధాలు బండికట్టుకొని.. రంగు రంగుల రంగవల్...
పండుగ వేళ నూనెలు సలసల
January 13, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇప్పటికే పెరిగిన ఉల్లి, వెల్లుల్లి ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. సంక్రాంతి పండుగవేళ ఒక్కసారిగా వంట నూనెలు, పప్పుల రేట్లు భగ్గుమన్నాయి. పండుగ సీజన్ నేపథ్...
పట్నం ప్రజల పల్లెబాట
January 12, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ మాడ్గులపల్లి/ కేతేపల్లి/చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్ల బాటపట్టారు. ఉద్యోగాలు, వ్యాపారాలపేరిట నగరంలో స్థిరపడినవారు పండుగను ...
రేపటినుంచి పతంగుల పండుగ
January 12, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 13 (సోమవారం) నుంచి 15 వర...
బి-న్యూ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు
January 12, 2020హైదరాబాద్, జనవరి 11: మొబైల్ రిటైల్ రంగ సంస్థ బి-న్యూ మొబైల్..సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపి...
తాజావార్తలు
- అభివృద్ధి, సంక్షేమంతో వెల్లువలా సభ్యత్వాలు
- పునాది తీసి.. వదిలేసి
- పల్లాకే పట్టంకట్టాలి
- ఉత్సాహంగా.. విస్తృతంగా..
- పల్లా గెలుపును ఎవరూ ఆపలేరు
- దేశ సేవకు సైనికులై
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి
- గొల్లగట్టు.. గజ్జగట్టె..
- కనుల పండువగా శ్రీవేంకటేశ్వర కల్యాణం
ట్రెండింగ్
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- మినీ డ్రెస్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్..ఫొటోలు హల్చల్
- కరోనాతో బిజినెస్ దెబ్బతిన్నది: రకుల్ ప్రీత్ సింగ్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- సాంగ్ ప్రోమోలో అదరగొట్టిన అనసూయ
- ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్..సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది