Sanju Samson News
శాంసన్..సూపర్‌మ్యాన్ తరహాలో ఫీల్డింగ్ విన్యాసం
December 08, 2020సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ ఫీల్డింగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ వేసిన 14వ ఓవర్లో గ్లెన్...
రాహుల్ హాఫ్ సెంచరీ.. శాంసన్ ఔట్
December 04, 2020క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో రాహుల్ మరో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు రాహుల్‌తో క...
రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
December 04, 2020క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (9) ఔటయ్యారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ధావన్ క్లీన్ బౌ...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
December 04, 2020క్యాన్బెరా: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున నటరాజన్ టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు పేస్ బౌలర్ జస...
RR vs SRH: వరుస ఓవర్లలో శాంసన్, స్టోక్స్ బౌల్డ్
October 22, 2020దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. హోల్డర్ వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్(36) బౌల్డ్ కాగా.. రషీద్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్...
సంజూ శాంసన్.. కాబోయే ధోనీ !
September 28, 2020హైదరాబాద్: రాజస్థాన్ ప్లేయర్ సంజూ శాంసన్ ఐపీఎల్లో భాగంగా కింగ్స్ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కేవలం 42 బంతుల్లో 85 రన్స్ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. హై ...
IPL 2020: సంజూ శాంసన్ అర్ధశతకం
September 27, 2020షార్జా: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ వరుసగా రెండో అర్ధశతకం సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో 12వ హాఫ్‌సెంచరీ నమోద...
ఫిట్నెస్, హిట్టింగ్‌పై శ్రమించా: శాంసన్
September 24, 2020షార్జా: ఫిట్నెస్తో పాటు భారీ హిట్టింగ్ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఐదు నెలల విరామంలో ఎంతో కష్టపడ్డానని రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ చెప్పాడు. తన జోన్లో పడ...
‘అందుకే శాంసన్ కంటే పంత్‌కు ఎక్కువ అవకాశాలు’
July 30, 2020న్యూఢిల్లీ: లెఫ్ట్ హ్యాండర్ అయిన కారణంగానే భారత జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు వచ్చాయని సంజూ శాంసన్ కోచ్ బిజూ జార్జ్ అభిప్రాయపడ్డారు. సంజూ ప్రతిభ తెలిసి...
కెప్టెన్, కోచ్‌గా ద్రవిడ్ ఉండడం నా అదృష్టం : శాంసన్
June 24, 2020ముంబై : రాహుల్ ద్రవిడ్ లాంటి కెప్టెన్, కోచ్ ఉండడం తన అదృష్టమని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అన్నాడు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు శాంసన్. 18 ఏండ్ల వయసులో ద్రవ...
పంత్‌ను పోటీగా భావించను: శాంసన్
June 08, 2020న్యూఢిల్లీ: రిషబ్ పంత్ తనకు మంచి స్నేహితుడని, అతడిని ఎప్పుడూ తనకు పోటీగా భావించనని టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ చెప్పాడు. పంత్‌తో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఇష్టపడతానని సోమవారం ఓ ఇంట...
ధోనీలా ఉండడం నేర్చుకుంటున్నా: శాంసన్
May 06, 2020న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా భావోద్వాగాలను నియంత్రించుకొని బ్యాటింగ్ చేయడాన్ని నేర్చుకుంటున్నానని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ చెప్పాడ...
నా జట్టులో ఆడుతావా..
May 05, 2020శాంసన్‌ను రాహుల్ ద్రవిడ్ అడిగిన వేళన్యూఢిల్లీ: దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్.. `నా జట్టులో ఆడుతావా` అని అడిగిన సందర్భాన్ని జీవితాంతం మరిచిపోలేనని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మ...
శాంసన్ కలను నిజం చేసిన ధోనీ!
May 04, 2020న్యూఢిల్లీ: తాను టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి నిద్రలో కన్న ఓ కల నిజమైందని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ చెప్పాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్మ్స్టాగ్...
బెంచ్‌పై కూర్చున్నా ఎంతో నేర్చుకోవచ్చు: సంజూ శాంసన్
April 07, 2020న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుత్తమ జట్టులో అదనపు ఆటగాడిగా బెంచ్‌పై కూర్చున్నా చాలా నేర్చుకోవచ్చు అని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ అన్నాడు. కరోనా వైరస్ మ హమ్మారి కారణంగా లభి...
శాంసన్..సూపర్ మ్యాన్: వీడియో
February 03, 2020హామిల్టన్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినప్పటికీ యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదే ఆదివారం జరిగిన ఆఖరి టీ...
తాజావార్తలు
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్‌తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
ట్రెండింగ్
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్‌పై శేఖర్‌కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?