ఆదివారం 05 జూలై 2020
Salary | Namaste Telangana

Salary News


కోచ్‌ల వేతన పరిమితి ఎత్తివేత

July 05, 2020

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యం గా ముందుకెళుతున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలై ట్‌ అథ్లెట్లకు శిక్షణనిస్తున్న భారత కోచ్‌లకు గరిష్ఠంగా రూ.2 లక్షలే ఇవ్వాలన్న న...

ఏపీ ఉద్యోగుల జీతాలకు లైన్‌ క్లీయర్‌..

July 02, 2020

హైదరాబాద్‌ : ఏపీలో ప్రభుత్వోద్యోగుల జీతాలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. గురువారం అప్రోప్రియేషన్‌ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోదం తెలిపారు. 2020-21 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి 14రోజు...

ఉద్యోగులకు పూర్తి వేతనంపై ఉత్తర్వులు

June 25, 2020

ఈ నెలకు 100% జీతం, పింఛన్‌ వచ్చేనెల ఖాతాల్లో జమహైదరాబాద...

ఈ నెల ఉద్యోగులకు పూర్తి వేతనం

June 24, 2020

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

పారితోషికాన్ని తగ్గిస్తా

June 17, 2020

కరోనా ప్రభావంతో చిత్రసీమ చాలా నష్టపోయింది. వందలాది సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి. చిత్రాల విడుదలలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే నాయకానాయికలు తమ పారితో...

శాలరీ ఖాతాదారులకు ఐసీఐసీఐ తీపికబురు!

June 16, 2020

హైదరాబాద్‌ : ఖాతాదారుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌ తీపికబురునందించింది. శాలరీ అకౌంట్లు కలిగిన ఖాతాదారులకు ఇన్‌స్టాఫ్లెక్సీ పేరిట ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార...

సహారా గ్రూప్‌లోజీతాల పెంపు, ఉద్యోగులకు పదోన్నతులు కూడా

June 16, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని, పదోన్నతులను ఇస్తున్నామని సహారా గ్రూప్‌ సోమవారం తెలిపింది. తమ సంస్థల్లో ఏ ఉద్యోగినీ తీసేయడం లేదన్న సహారా.. కరోనా ప్రభావంతో వి...

సామూహిక రాజీనామాలకు సిద్ధమైన కస్తూర్భా వైద్యులు

June 11, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని కస్తూర్భా హాస్పటల్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సామూహిక రాజీనామాలకు సిద్ధం అయ్యారు. గడిచిన మూడు నెలలుగా వైద్యులకు జీతాలు ఇవ్వట్లేదు. సమ్మె చేసేందుకు ఇది సరైన స...

జీతాల్లో కోతలు

June 03, 2020

50 శాతం వరకు తగ్గిస్తున్న అమర రాజా, జీవీకేహైదరాబాద్‌, జూన్‌ 3: కరోనా సెగతో కార్పొరేట్‌ సంస్థలు ఉక్కిరిబిక్కిర...

అడ్వాన్స్‌, బోనస్‌లు

June 03, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 3: కరోనాతో ఉద్యోగాలు, జీతాల్లో కోతలు విధిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రముఖ బ్రోకర్‌ సేవల సంస్థయైన 5పైసా.కామ్‌..ఉద్యోగుల జీతభత్యాలను 15 శాతం వరకు పెంచడంతోపాటు బోనస్‌ కూడా ఇస్తున్నట్ల...

జీఎమ్మార్‌లో జీతాల కోతలు

June 03, 2020

కరోనా నేపథ్యంలో 50 శాతం వరకు తగ్గించిన సంస్థముంబై, జూన్‌ 2: కరోనా వైరస్‌ ప్రభావంతో జీఎమ్మార్‌ గ్రూప్‌ తమ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వరకు కోత విధించింది. మే నుంచే ఈ తగ్గి...

వేతనాలు.. గతనెల మాదిరే

May 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక మందగమనం, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల వేతనభత్యాలు గతనెల మాదిరిగానే ఈ నెలలో కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ...

ఈపీఎఫ్‌ చందాల కుదింపు అమలు

May 19, 2020

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ చందాలను కుదించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ చందాలను మూడు నెలలపాటు (జులై వరకు) 10 శాతానికి తగ్గిస్తూ తీసుకొచ్చిన కొత్త నిబ...

సంక్షోభంలోనూ జీతాల పెంపు

May 16, 2020

ఉద్యోగులకు ఏషియన్‌ పెయింట్స్‌ భరోసాకాంట్రాక్టర్లకు రూ.40 కోట్లు బదిలీ

రాష్ట్ర‌ప‌తి వార్షిక వేత‌నంలో 30 శాతం పీఎం కేర్స్‌కు

May 14, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ నిధికి విరాళాల పరంప‌ర కొన‌సాగుతున్న‌ది. తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ త‌న వార్షిక వేత‌నంలో 30 శాతా...

ఏడాదంతా జీతాల్లో కోతే

May 09, 2020

న్యూఢిల్లీ: సీనియర్‌ ఉద్యోగులకు ఇండి గో ఎయిర్‌లైన్స్‌ షాకిచ్చింది. దేశీయ విమానయాన రంగంపై కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తంగా జీతాల్లో 25 శాతం వరకు కోత ఉంటుందని శనివా...

41 మంది పాఠశాల సిబ్బందికి వేతనం

May 08, 2020

కావేరీ సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు ఉదారతభీమదేవరపల్లి: కావేరీ సీడ్స్‌ అధినేత గుండవరం భాస్కర్‌రావు మరోసారి ఉదారతను చాటుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం...

మార్చి వరకు విరాళంగా ప్రతి నెల ఒక రోజు జీతం!

May 01, 2020

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ప్రతి నెల ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల...

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

April 30, 2020

ముంబై: దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిం...

కేర‌ళ‌లో వేత‌నాల కోత‌పై ఆర్డినెన్స్ జారీ

April 30, 2020

తిరువ‌నంత‌పురం: లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆర్థిక భారం త‌గ్గించుకునేందుకు ఉద్యోగుల వేత‌నాల్లో నెల‌కు ఆరు రోజుల జీతం కోత‌పెట్టి.. ఆ త‌ర్వాత చెల్లించేందేకు వీలుగా కేర‌ళ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  ఇంద...

స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాల కోత‌

April 29, 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్ విమాన‌యాన రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దీని వ‌ల్ల సంస్థ‌లు భారీ న‌ష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి స్పెస్ జెట్ త‌మ  పైలట్లకు ఏప్రిల్, మే నెలల జీతాలు చెల...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత

April 26, 2020

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది....

ఉద్యోగుల జీతాల్లో 30 శాతం కోతవిధించిన కేరళ సర్కార్‌

April 24, 2020

తిరువనంతపురం: ప్రతి నెల ఆరు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై పోరుకు నిధులు సమకూర్చడానికి ఐదు నెలల పాటు ఈ విధానం అమలులో ఉంటుందని పేర్కొ...

ఏప్రిల్‌ నెల వేతనాల్లో కోత విధించం

April 24, 2020

ఉద్యోగులకు ఇండిగో తీపికబురున్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..తన ఉద్యోగులకు ఊరట కల్పించింది. ఏప్రిల్‌ నెలకుగాను సీనియర్‌ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత వ...

5 నెల‌ల పాటు 6 రోజుల జీతం క‌ట్‌

April 23, 2020

హైద‌రాబాద్‌: కేర‌ళ ప్ర‌భుత్వం జీతం కోత‌ల‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప్ర‌తి నెలా.. అయిదు నెల‌ల పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి ఆరు రోజుల జీతాన్ని కోత విధించ‌నున్న‌ట్లు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలి...

ఆసీస్ క్రికెట్ బోర్డ్‌కు వేత‌నాల క‌ష్టాలు

April 23, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. వారు, వీరు అని తేడా లేకుండా...అందరినీ కష్టాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా క్రీడారంగంపై దీని ప్ర‌భావం మ‌రింత‌గా ఉంటుంది. ఇప్ప‌ట...

ఇన్ఫీ..అదుర్స్‌

April 21, 2020

క్యూ4లో 6 శాతం పెరిగిన లాభం రూ.4,335 కోట్లుగా నమోదు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ ఒక రోజు జీతం విరాళం..

April 17, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా ఆప‌ద కాలంలో.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఔదార్యం చాటారు. త‌మ ఒక రోజు జీతాన్ని .. పీఎం కేర్స్‌కు విరాళం ఇవ్వ‌నున్నారు. స్వ‌చ్ఛందంగా ఉద్యోగులు విరాళం ఇచ్చేందుకు అంగీక‌రించారు.&nbs...

క‌రోనాపై పోరుకు ఈసీ చేయూత‌

April 13, 2020

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా భాగమైంది. ఏడాదిపాటు త‌మ మూల వేత‌నం నుంచి 30 శాతం చొప్పున‌ స్వ‌చ్ఛంధంగా కోత విధించుకుంటున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ప్ర‌క...

జీతాలు చెల్లించలేక చిన్న కంపెనీల ఇబ్బందులు

April 07, 2020

హైదరాబాద్: భారతదేశంలోని లక్షలాది చిన్నవ్యాపారాలు, పరిశ్రమలు మంగళవారం జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డట్టు వార్తలు వెలువడుతున్నాయి. చాలా చిన్నకంపెనీలు జీతాలను మొత్తంగా వాయిదా వేయడమో లేక కోతపెట్టడమో...

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత

April 06, 2020

న్యూఢిల్లీ:  కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. ర...

విరాళంగా రెండేండ్ల వేతనం

April 02, 2020

మరోసారి ఉదారత చాటిన గౌతమ్‌ గంభీర్‌ న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌.. కరోనాపై యుద్ధానికి మరోసారి విరాళం ప్రకటించాడు. మహమ్మారి...

రెండేండ్ల జీతం విరాళంగా ఇచ్చిన గంభీర్‌

April 02, 2020

న్యూఢిల్లీ:  దేశం మ‌న‌కేమిచ్చింద‌నేది కాదు.. దేశానికి మ‌న‌మేం ఇచ్చాం అనేది ముఖ్యం అని టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌, ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై పోరాడ...

వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు

April 02, 2020

ఇన్సెంటివ్‌ కూడా.. రేపో మాపో ముఖ్యమంత్రి ప్రకటన...

ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత‌లుండ‌వు: యూపీ ప్ర‌భుత్వం

April 01, 2020

 ల‌క్నో: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న, లాక్‌డౌన్ వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్థిక వెసులుబాటు కోసం కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఉద్యోగుల‌ జీతాల్లో కోత‌లు విధించ‌నున్న‌ట్లు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్...

వేతనాల్లో కోత తాత్కాలికమే

April 01, 2020

ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక తిరిగి చెల్లింపుసీఎస్‌ సోమేశ్...

పీఎం స‌హాయ‌నిధికి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ విరాళం

March 29, 2020

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే  ప్రధానమంత్రి సహాయనిధికి త‌మ ఒక నెల జీతాన్ని విరాళంగ...

లౌక్‌డౌన్ లోనూ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

March 29, 2020

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారుల‌కు కేంద్రం తీపిక‌బురు చెప్పింది. ఉద్యోగులు త‌మ‌ ఈపీఎఫ్  విత్‌డ్రా చేసుకోవ‌డానికి అనుమ‌తించింది. అంటువ్యాధులు  ప్ర‌బ‌లిన‌...

రెండు నెల‌ల వేత‌నం విరాళంగా ప్ర‌క‌టించిన‌ వైసీపీ ఎంపీలు

March 25, 2020

అమ‌రావ‌తి: ప‌్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డంలో త‌మ‌ వంతు సాయంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ రెండు నెల‌ల వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఆ...

వార్షిక వేతనం 27 లక్షలు!

March 11, 2020

పేట్‌బషీరాబాద్‌: ఇద్దరు ఇం జినీరింగ్‌ విద్యార్థినులకు అమెజాన్‌ ఇండియా బం పర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 27 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇచ్చింది. మంగళవా రం ఆఫర్‌ లెటర్లను కూడా పంపించి...

తాజావార్తలు
ట్రెండింగ్
logo