సోమవారం 26 అక్టోబర్ 2020
Sajjanar | Namaste Telangana

Sajjanar News


సజ్జనార్‌కు బిగ్‌ బీ జన్మదిన శుభాకాంక్షలు

October 25, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు శనివారం బిగ్‌-బీ అమితాబ్‌బచ్చన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్‌ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచే...

అమరుల కుటుంబాలకు సజ్జనార్‌ పరామర్శ

October 24, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కొనియాడారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమరవీరుల ఇం...

ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దు

October 21, 2020

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీసీపీ కుత్బుల్లాపూర్‌ : అకాల వర్షాలతో ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నిశ్చింతంగా ఇంట్లోనే ఉం డాలని...

జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు భారీగా వ‌ర‌ద నీరు

October 20, 2020

హైద‌రాబాద్ : జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువు నిండు కుండ‌లా మారింది. ఈ చెరువులో నీటి మ‌ట్టం 34 అడుగుల‌కు చేరింది. ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు వ‌ర‌ద పోటెత్తిన నేప‌థ్యంలో సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వా...

ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి ప‌ల్లెచెరువు నీటిమ‌ట్టం

October 15, 2020

హైద‌రాబాద్‌: రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌ల్లెచెరువుకు ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతున్న‌ది. దీంతో ప‌ల్లెచెరువుక‌ట్ట ప్ర‌మాద‌క‌ర‌స్థితిలో ఉన్న‌ది. దీంతో చెరువు నుంచి ...

కేవైసీ అప్డేట్‌ పేరుతో మోసం.. ముఠా సభ్యుల అరెస్టు

October 13, 2020

హైదరాబాద్‌ : పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరిట ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మంగళవారం సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వినయ్‌శర్మ అనే బాధితుడిని నుంచి రూ.4.29 లక్షలు కొట్టేయడంతో ఆయన పోలీసులన...

హైదరాబాద్‌ టూ నేపాల్‌సరిహద్దులో అటాక్‌

October 13, 2020

పనిమనిషిగా చేరారు..నమ్మకం కల్పించారు..!భోజనంలో మత్తుమందు కలిపారునగలు, నగదుతోఉడాయించారు..!నేపాల్‌కు పారిపోయే యత్నం..బార్డర్‌లో పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు...

య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ దోపిడి: సీపీ స‌జ్జ‌నార్‌

October 12, 2020

హైద‌రాబాద్‌: ప‌ని మ‌నుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి తెలుసుకోవాల‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. రాయ‌దుర్గం చోరీ కేసులో నిందితుల‌ను వారం రోజుల్లోనే అరెస్టు చేశామ‌ని తెలిపారు. బోర్‌వె...

ఆహార‌పు అల‌వాట్లూ క్యాన్స‌ర్‌కు కార‌ణం: మంత్రి ఈట‌ల‌

October 10, 2020

హైద‌రాబాద్‌: క‌్యాన్స‌ర్‌ను ముందుగా గుర్తించ‌డ‌మే ముఖ్య‌మ‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఆహార‌పు అల‌వాట్లు మార‌డం కూడా క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌న్నారు. క్యాన్స‌ర్‌పై అవ‌గాన‌ కోసం...

ఐపీఎల్‌ బెట్టింగ్‌తో బీకేర్‌ఫుల్‌

October 07, 2020

హైదరాబాద్‌ సిటీ బ్యూరో : ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. గత 25 రోజుల్లో సైబరాబాద్‌ పోలీసులు ఏడు కేసులను నమోదు చేసి, 30 మందిని అరెస్టు చేశారు. దాదాపు రూ.40...

హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త

September 30, 2020

హైద‌రాబాద్ : త‌న‌తో పాటు హేమంత్ త‌ల్లిదండ్రుల‌కు నిందితుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అవంతి సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు ఇవాళ ఉద‌యం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై సీపీ స‌జ్జ‌నార్ సానుకూలంగా స్పందించా...

ఆర్మీ అధికారిగా పేర్కొంటూ మోసం చేస్తున్న వ్య‌క్తి అరెస్టు

September 29, 2020

హైద‌రాబాద్ : ఆర్మీ అధికారిగా పేర్కొంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్నవ్య‌క్తిని, అత‌ని స‌హ‌చ‌రులు ముగ్గురిని న‌గ‌రంలోని సైబ‌రాబాద్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ టీం మంగ‌ళ‌వారం అరెస్టు చేసింది. ఆర్మీ అధికారులుగా పేర్క...

బావను చంపేందుకు సుపారీ.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

September 20, 2020

రాయదుర్గం : బావను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్‌పై పోలీసుశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షౌకత్ తన బావను అంతమొ...

ట్రాన్స్‌జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: సైబ‌రాబాద్ సీపీ

September 17, 2020

హైద‌రాబాద్‌: క‌రోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ చెప్పారు. క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న 2500 మందికి సీడ్స్‌, హ‌నీవ...

మహిళా ఉద్యోగులకు.. భద్రత

September 13, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహిళా ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ధైర్యంగా ఉండాలని సైబర్‌బాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మహిళల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీస్‌,...

క‌రోనా స‌మ‌యంలో‌ మ‌హిళ‌ల‌పై పెరిగిన వేధింపులు

September 12, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా స‌మ‌యంలో సైబ‌ర్ క్రైం, మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. సై...

పెట్రోల్‌.. గోల్‌మాల్‌

September 06, 2020

బంకుల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ లీటర్‌కు 30 మిల్లిలీటర్లు తక్కువ...

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో మోసాలు

September 05, 2020

లీట‌ర్ పెట్రోల్‌కు 970 మి.లీ. మాత్ర‌మే వ‌స్తోందితెలంగాణ‌లో 11, ఏపీలో 22 బంక్‌లు సీజ్14 చిప...

కరోనాకు ధైర్యమే మందు : ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

August 29, 2020

హైదరాబాద్‌ : కరోనాకు ధైర్యమే మొదటి మందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హోలిస్టిక్‌ హాస్పిటల్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్...

ఐ యామ్ యాన్ ఇండియ‌న్ పాట ఆవిష్క‌ర‌ణ..‌వీడియో

August 16, 2020

హైద‌రాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఐ యామ్ యాన్ ఇండియన్ పాట‌ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సీ. సజ్జనార్ ఆవిష్క‌రించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడ...

ప్లాస్మా డొనేషన్‌పై అభిమానులకు మ‌హేష్ బాబు పిలుపు

August 08, 2020

కొవిడ్‌ రోగులకు ప్లాస్మాయే సంజీవని.. కరోనా విజేతలే హీరోలు. ధైర్యంగా ముందుకు రండి.. ప్లాస్మా దానం చేసి కరోనాను ఓడించండి  అంటూ మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చిన కొద్ది గంట‌ల త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌...

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

August 07, 2020

హైద‌రాబాద్‌:సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో...

ప్లాస్మా డొనార్స్ కు విజయ్ దేవరకొండ, సీపీ స‌జ్జ‌నార్ స‌న్మానం

July 31, 2020

హై‌ద‌రాబాద్ : కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాల‌యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్...

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మోసం.. ఓ ఛానల్ చైర్మన్ అరెస్ట్

July 27, 2020

హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఓ తెలుగు ఛానల్ యజమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మందిని రూ. 70 లక్షల మేర మోసగించినట్లు దర్యాప్తులో తేలింది.&...

ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్‌

July 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి.. కరోనా రోగులకు అందజేసి వారి...

సినీ నటుడు జీవన్‌కు గుడ్‌ సమారిటన్‌ అవార్డు

July 22, 2020

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిత్యం వేల సంఖ్యలో పేదలకు భోజనాలను అందజేసిన సినీ నటుడు జీవన్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ మేరకు ఆయనకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ...

స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయండి : సీపీ సజ్జనార్

July 18, 2020

హైదరాబాద్‌ : కరోనా నుంచి కోలుకున్న వారు దానం చేసే 500 మి. లీ ప్లాస్మాతో మరో ఇద్దరు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని సైబారాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న...

సైబర్‌ దొంగలపై

July 10, 2020

అప్రమత్తంగా ఉండండిమెడికల్‌ ఎమర్జెన్సీ అంటూ బోల్తా : సీపీ సజ్జనార్‌సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని ఆధారంగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు విభిన్న పద్ధతుల్లో అమాయకులను మోసం చ...

సైబరాబాద్‌ పోలీసులకు ఉసిరికాయల పంపిణీ

June 02, 2020

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నియంత్రణలో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు ఉన్నారు. ప్రజలను గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చూడటంతోపాటు కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నదీ లేనిదీ గమనిస్తూ హెచ్చర...

రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండి సీజ్‌

May 15, 2020

హైదరాబాద్‌: ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జన్నార్‌ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సాయంత...

శానిటైజ‌ర్లు అంద‌జేసిన నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

April 28, 2020

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ ‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అ...

82360 మందికి అన్న‌దానం చేసిన పాప్ సింగ‌ర్ స్మిత‌

April 28, 2020

హైదరాబాద్‌:  ప్ర‌స్తుత కరోనా సంక్షోభ సమయంలో నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి. స‌జ్జ‌నా...

రోడ్లపైకి వస్తే ఆధార్‌ కార్డు తప్పనిసరి

April 23, 2020

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యటించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీపీ తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ...

సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదు

April 20, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇవాళ సీపీ మీడియాతో మాట్లాడుతూ..'అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దు.  ఇప్పటి వరకు 3 లక్షల వాహనద...

వైద్యులు, పోలీసుల‌ని ప్ర‌శంసిస్తూ కీర‌వాణి పాట‌

April 19, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ఈ స‌మ‌యంలో మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులని ప్ర‌జ‌లు దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ప్రాణాల‌కి తెగించి వారు చేస్తున్న సే...

స‌జ్జ‌నార్‌ని క‌లిసి మాస్క్‌లు అందించిన జ‌గ‌ప‌తి బాబు

April 18, 2020

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్ అందిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య నిఖిల్ అందించ‌గా, నిన్న&n...

వలస కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం

April 15, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వలస కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌పై వదంతులు నమ్మి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని సూచించారు....

సీపీ సజ్జనార్‌ రక్తదానం

April 12, 2020

ఆయనబాటలోనే ఎస్సీఎస్సీ వాలంటీర్లు, పోలీసులు117 యూనిట్ల రక్తదానం

రక్తదానం చేసిన సీపీ సజ్జనార్‌..కేటీఆర్‌ అభినందన

April 12, 2020

హైదరాబాద్‌: కరోనా నివారణ కోసం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున  ఇంట్లో నుంచి బయటకు వచ్చే వీలు లేకపోవడంతో దాతలు రక్తం ఇవ్వడం లేదు.   దీంతో రక్తం నిల్వలు పడిపోయాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి...

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

April 12, 2020

హైదరాబాద్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అడిక్‌మెట్‌లోని రెడ్‌క్రాస్‌ సొసైటీ, సైబరాబాద్‌ పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. రక్త దొరకక ఇబ్బంది పడుతున్న తలసేమ...

స‌జ్జ‌నార్ ప్ర‌య‌త్నాల‌ని అభినందిస్తున్నాను: చిరంజీవి

April 12, 2020

లాక్‌డౌన్ స‌మ‌యంలో రోడ్ల‌పైకి వ‌స్తున్న ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసులు అనేక కార్య‌క్ర‌మాల‌ని చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సైబరాబాద్ పోలీసులు అత్య‌వస‌ర ప‌రిస్థితుల‌లో త‌ప్ప‌&nbs...

స్వచ్చంద సంస్థలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందే...

April 05, 2020

హైదరాబాద్‌: స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు నిత్యావసర సరుకులు పంచుతున్నారు. పంపిణీ సమయంలో అందరూ గుంపులుగా వస్తున్నారు. ఇది లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించమేనని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జనార్‌...

సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

April 04, 2020

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్‌...

నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు సీపీ సజ్జనార్ భరోసా..

March 30, 2020

రంగారెడ్డి జిల్లా: కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన సైబ...

సీపీ సజ్జనార్‌ ఇంట్లోకి దూరిన పాము

March 28, 2020

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇంట్లోకి ఈ ఉదయం పాము దూరింది. ఐదు అడుగుల పొడవున్న ఈ పాము గార్డెన్‌ నుంచి వచ్చి ఇంట్లోకి దూరింది. ఆ సమయంలో సీపీ ఇంట్లోనే ఉన్నారు. వెంటనే హుస్సేనీ ...

రెడ్‌ జోన్‌లు ఎక్కడా లేవు.. వదంతులు నమ్మొద్దు

March 28, 2020

హైదరాబాద్‌ : నగరంలో ఎక్కడా రెడ్‌ జోన్‌లు లేవు అని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుత...

కారణం లేకుండా రోడ్లపై తిరగొద్దు

March 24, 2020

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి, నిబంధనలు జారీచేసింది. కానీ కొంతమంది ఈ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో సీపీ సజ్జనార్‌ రంగంలోకి దిగి ఎర్రగడ్డ ప్ర...

లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాలి..బయటకు రావొద్దు: సీపీ సజ్జనార్‌

March 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్‌ బుక్‌ ...

కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్‌

March 15, 2020

రంగారెడ్డి : కోవిడ్‌-19 వ్యాధి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పర...

డర్నా మనాహై

March 05, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 కారణంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ ఖాళీ అయిందంటూ సోషల్‌మీ డియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. కొవిడ్‌...

కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్‌ చేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

March 04, 2020

హైదరాబాద్‌:  రహేజా ఐటీపార్క్‌ మైండ్‌స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా వైరస్‌ లక్షణాలు నిజమే.. కానీ, ఇంకా నిర్ధారణ కాలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా లక్షణాలున్న ఉద్యోగినితో సన్నిహితం...

విద్యార్థులూ....ఒత్తిడి వద్దు

March 04, 2020

హైదరాబాద్ : ఇంటర్‌, పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని రాచకొండ, సైబరాబా ద్‌ పోలీసు కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌ సూచించారు.. పరీక్షలం...

గూగుల్‌ సెర్చ్‌లో శోధిస్తే అంతే...

February 28, 2020

హైదరాబాద్ : గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆధారంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని పోలీస్...

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

మహిళల భద్రతే మా ప్రథమ లక్ష్యం : సైబరాబాద్‌ సీపీ

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీపీ సజ్జనార్‌

February 14, 2020

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.   ఇందులో భాగంగా మామిడి, సపోటా, జామ చెట్లను ...

ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు

February 08, 2020

హైదరాబాద్‌: ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠాను దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడిస్తూ.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామని చెబుతూ ...

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు

January 23, 2020

హైదరాబాద్‌ : సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి సైబర్‌ క్రైం,...

తాజావార్తలు
ట్రెండింగ్

logo