శుక్రవారం 04 డిసెంబర్ 2020
SP Balu | Namaste Telangana

SP Balu News


సింగ‌పూర్‌లో ఎస్పీ బాలుకి ఘ‌న నివాళి

October 17, 2020

హైద‌రాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ఆధ్వర్యంలో పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హించారు. వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన ఈ సంస్మ‌ర‌ణ స‌భ‌లో ప‌లువురు సిన...

బాలుకు భారతరత్న ఇవ్వాలి : మురళీ మోహన్‌

October 05, 2020

హైదరాబాద్‌ : పద్మశ్రీ డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌ కోరారు. వంశీ ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించ...

ఎస్పీబాలుకు మ్యూజిషియన్స్‌ నివాళి

September 30, 2020

స్వర్గీయ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త...

ఎస్పీ బాలుకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ నివాళి !

September 29, 2020

భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్  ఘ‌నంగా నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగి...

వ‌దంతులు బాధాక‌రం...నాన్న బిల్లుల‌న్నీ కట్టాం: ఎస్పీ చ‌ర‌ణ్‌

September 28, 2020

చెన్నై: ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆస్ప‌త్రి బిల్లుల‌పై సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పుకార్ల‌ను ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ ఖండించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వీడియో ద్వారా మాట్లాడిన ఎస్పీ చ‌ర‌ణ్‌..ఎంజీఎ...

12 గంట‌ల్లో 21 క‌న్న‌డ పాట‌లు పాడిన బాలు

September 25, 2020

హైద‌రాబాద్ : ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అంటే తెలియ‌ని వారంటే ఎవ‌రూ ఉండ‌రు. ఆయ‌న పాట‌లు అంత మాధుర్యంగా ఉంటాయి. ఆయ‌న గానం వింటే మ‌న‌సు హాయిగా ఉంటుంది. ఉత్తేజంతో ఉర‌క‌లేస్తారు సంగీత ప్రియులు. అంత‌టి గొప...

శంక‌రాభ‌ర‌ణంకు జీవం పోసిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం

September 26, 2020

 హైద‌రాబాద్: ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో శంక‌రాభ‌ర‌ణం సినిమా ఓ హైలెట్‌.  క‌ర్నాట‌క సంగీత క‌ళకు ఈ సినిమా ఓ ప్రత్యేక నివాళి. ఆ సినిమాలో ఎస్పీ బాలు పాడిన పాట‌లు మ‌రో అద్భుతం. త్యాగ‌రాజ హృద‌...

బాలు గాత్రం వ‌ల్లే నా పాట‌కు జాతీయ అవార్డు : అశోక్ తేజ‌

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బాలు మ‌హోన్న‌త‌మైన గాయ‌కుడు అని ఆయ‌న కొనియాడారు. బాలు గాత్...

బాలు మృతి సంగీత అభిమానుల‌కు తీరని లోటు : కేటీఆర్

September 25, 2020

హైద‌రాబాద్ : మ‌హోన్న‌త గాయ‌కుడు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి అటు సినీ ప్ర‌పంచానికి, ఇటు సంగీత అభిమానుల‌కు తీర‌ని లోటు అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేల పాటల ద్వారా ప్ర‌జ‌ల మ‌ను...

ఎస్పీ బాలు గాత్రం అజ‌రామ‌రం : గ‌వర్న‌ర్ త‌మిళిసై

September 25, 2020

హైద‌రాబాద్ : గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి తీవ్ర దిగ్ర్భాంతి క‌లిగించింద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయ‌న పాట‌లు, గాత్రం అజ‌రామ‌రంగా నిలుస్తాయ‌ని పే...

బాలు స్వ‌రాలు ప్ర‌తిధ్వ‌నిస్తాయి : ఎంపీ సంతోష్ కుమార్

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందాడ‌న్న వార్త‌ను న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. చిన్న‌ప్ప‌ట...

40 ఏళ్ళ సినీ ప్ర‌స్థానంలో 40 వేల పాటలు

September 25, 2020

40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళమే కాకుండా హింది, కన్నడంలో...

ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ర్ట‌ప‌తి, ప్ర‌ధాని సంతాపం

September 25, 2020

న్యూఢిల్లీ : గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు....

బాలు మృతిప‌ట్ల‌ క‌విత‌, హ‌రీష్‌రావు సంతాపం

September 25, 2020

హైద‌రాబాద్ : ‌తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ గొప్ప గాయ‌కుడిని కోల్పోయింద‌ని మంత్రి హ‌రీష్‌రావు, టీఆర్ఎస్ మాజీ ఎంపీ క‌విత ట్వీట్ చేశారు. బాలు అసాధార‌ణ క‌ళాకారుడు అని క‌విత పేర్కొన్నారు. బాలు మ‌ర‌ణం తీ...

బాలు కీర్తి త‌ర‌త‌రాలు నిలిచిపోతుంది..సినీ ప్ర‌ముఖుల సంతాపం

September 25, 2020

ప్ర‌ముఖ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి సినీప్ర‌ముఖులు తీవ్ర‌దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఎస్పీ బాలు త‌న పాట‌ల‌తో కోట్లాది మంది హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూ...

బాలు స్వ‌రం ఓ వ‌రం : రామోజీ రావు

September 25, 2020

హైద‌రాబాద్ : గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గుండెల‌కు హ‌త్తుకుని ప్రేమ‌గా ప‌లుక‌రించే ఆత్మీయుడైన త‌మ్ముడు బాలు...

బాలు మృతికి ఉప‌రాష్ట్ర‌ప‌తి సంతాపం

September 25, 2020

న్యూఢిల్లీ: ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం వెంక‌య్య‌నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతివార్త తీవ్ర దిగ్భ్రాంతి క‌లిగించింద‌న్నారు. సంగీత ప్ర‌పంచంలో బాలు లేని లోటు పూరించ‌లేనిద...

'పాడుతా తీయ‌గా' ప్రోగ్రాంకు ఊపిరి పోసేదెవ‌రు?

September 25, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంతో సంగీత ప్ర‌పంచం మూగ‌బోయింది. బాలు ఆధ్వ‌ర్యంలో కొన‌సాగిన పాడుతా తీయ‌గా, స్వ‌రాభిషేకం ధారావాహికాలు మూగ‌బోయాయి. పాడుతా తీయ‌గా షోను అమెరి...

తెలుగు ప్ర‌జ‌లున్నంత‌ వ‌ర‌కు నాన్న ఉంటారు: ఎస్పీ చ‌ర‌ణ్

September 25, 2020

చెన్నై: ప‌్ర‌‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తుదిశ్వాస విడిచిన‌ నేప‌థ్యంలో ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్ప‌త్రి ఎదుట  ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ నమ‌స్క...

ఎస్పీ బాలు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

September 25, 2020

హైద‌రాబాద్ : గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్ప‌టికీ...

ఎస్పీ బాలును చూసి ఉద్వేగానికి లోనైన భార‌తీరాజా

September 25, 2020

చెన్నై: ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌రిస్థితి అత్యంత‌ విషమంగా ఉన్న‌ట్టు వార్త‌ల నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ భార‌తీరాజా ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్ప‌త్రికి చేరు‌కున్నారు. బాలు ప‌రిస్థితిని చూసి ...

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌‌య్య ఆరా

September 25, 2020

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తమ అభిమాన గాయ‌కుడు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌...

ఎంజీఎం ఆస్ప‌త్రికి వెళ్లిన క‌మ‌ల్‌హాస‌న్

September 25, 2020

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు చెన్నై ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్...

మీ పాట నాకు స్పెషల్‌..ట్విట‌ర్ లో బాలుపై స‌ల్మాన్

September 25, 2020

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని ఎంజీఎం ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కోలుకుని ఆరోగ్యంగా, క్షేమంగా ఇంటికి తిరిగిరావాల‌ని అ...

విష‌మంగా ఎస్పీ బాలు ఆరోగ్యం

September 24, 2020

ప్ర‌ముఖ‌ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న‌...

ఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

September 24, 2020

చెన్నై: ప్రముఖ గాయకుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని  ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో&n...

నాన్న ఆరోగ్యం మెరుగుప‌డింది: ఎస్పీ చ‌ర‌ణ్‌

September 16, 2020

చెన్నై: ఆగ‌స్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్ప‌ట్లో ఆయన ఆరోగ్యం క్షీణిం...

ఎస్పీ బాలుకి లంగ్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ జ‌రుగ‌డం లేదు

September 10, 2020

గ‌త నెల‌లో ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి క్ర‌మంగా మెరుగుప‌డుతుంద‌ని ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోఇన్ ఫెక...

కరోనాను జయించిన ఎస్పీ బాలు

September 07, 2020

చెన్నై : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్‌ఫెక్ష‌న్ ఉంది.. మ‌రో వారంలో కోలుకుంటార‌...

నిల‌క‌డ‌గా ఎస్పీ బాలు ఆరోగ్యం : ఎంజీఎం ఆస్ప‌త్రి

September 03, 2020

చెన్నై : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్ప‌త్రి గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు స్ప‌ష్టం ...

సాయంత్రం 6 గంట‌లకు 5 నిమిషాలు ప్రార్థ‌న‌లు

August 20, 2020

ప్ర‌ముఖ గాయకుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఆగ‌స్టు 5న క‌రోనాపాజిటివ్ గా నిర్దార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజు...

‘మీ అంద‌రి ప్రార్థ‌న‌లే ఆయ‌న‌కు కొండంత అండ’‌

August 14, 2020

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం దవాఖాన వైద్యులు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు, సిన...

బాలు సార్ క‌రోనాపై ఫైట్ చేసి క్షేమంగా వ‌స్తారు: థ‌మ‌న్

August 14, 2020

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం దవాఖాన వైద్యులు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు, సిన...

తాజావార్తలు
ట్రెండింగ్

logo