గురువారం 22 అక్టోబర్ 2020
Rythu Bandhu | Namaste Telangana

Rythu Bandhu News


ఎరువులు, విత్త‌నాల కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 24, 2020

వ‌న‌ప‌ర్తి : జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాల‌యంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితుల ప్ర‌తినిధుల‌తో రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం...

రెవెన్యూ వాళ్లు శత్రువులు కాదు..

September 12, 2020

ఏజెన్సీలోని గిరిజనేతరులకు రైతుబంధుపై ఆలోచిస్తాంవ్యవసాయేతర భూములకు మెరూన్‌ పాస...

దేశం మెచ్చిన పథకం

September 05, 2020

కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు దిక్సూచిలా రైతుబంధుప్రశంసించని నేత లేడు.. నచ్చని ఆర్థికవేత్త లేడుపలు రాష్ర్టాల్లో వేర్వేరు పేర్లతో ఉనికిలో పీఎం కిసాన్‌ సమాన్‌...

దేశ ధాన్యాగారం తెలంగాణ

August 28, 2020

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రశంసరైతుబంధు పథకం ఓ ట్రెం...

రైతుబంధు దక్కని రైతు ఉండొద్దు

July 12, 2020

అందని రైతులు ఏ మూలన ఉన్నా కనిపెట్టి ఇవ్వండిరైతుబంధు ఇచ్చేం...

రైతుబంధు సాయం అందించడానికి టైమ్‌ లిమిట్‌ లేదు: సీఎం కేసీఆర్‌

July 11, 2020

హైదరబాద్‌:  రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశిం...

దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి : సీఎం కేసీఆర్‌

July 11, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్...

'రైతుబంధు జమకాని రైతులు ఏఈఓలను కలవాలి'

July 03, 2020

హైదరాబాద్‌ : రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైత...

రైతుబంధు రాకపోతే అధికారులపై చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి

July 03, 2020

వనపర్తి : రైతు బంధు పథకం కింద అర్హత ఉండి రైతుబంధు రాకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రం...

'ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయి'

July 03, 2020

వనపర్తి : రైతుబంధు రాదని చెప్పిన ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పాలెం గ్...

36 గంటల్లోనే రైతుబంధు జమ

July 03, 2020

సీఎం కేసీఆర్‌ చొరవతోనే సాధ్యం: మంత్రి నిరంజన్‌రెడ్డివనపర్తి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 55 లక్షల 6 వేల మంది రైతులకు ...

తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

July 01, 2020

వనపర్తి : ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా 36 గంటల్లో రైతులకు రూ.7వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాం...

54.22 లక్షల మందికి రైతుబంధు

June 26, 2020

సంగారెడ్డి: రాష్ట్రంలో రైతుబంధు కింద రూ.6,888.43 కోట్లు జమచేశామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. మొత్తం 54.22 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యిందని చెప్పారు. జిల్లాలోని పటాన్‌టెరు మండల...

సంక్షోభంలోనూ సంక్షేమం

June 26, 2020

లాక్‌డౌన్‌తో ఆదాయం తగ్గినా.. ఆగని పథకాలుఆసరా పింఛన్లు, కరో...

రైతుల ఖాతాల్లోకి 6,886.19 కోట్లు

June 25, 2020

దాదాపు పూర్తయిన రైతుబంధు నిధుల జమ సాయం అందనివారు ఏఈవో...

50.84 లక్షల ఖాతాల్లో రూ.5,294 కోట్లు

June 23, 2020

ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో రైతుబంధు సొమ్ము జమకరోనా కష్ట...

పెట్టుబడి సాయం .. సాగుకు ఊతం

June 23, 2020

 నైరుతి పలకరించింది.. వానకాలం వచ్చేసింది.. పొలం పదునుకొచ్చింది.. సాగుకు వేళైంది.. తెలంగాణ సర్కార్‌ ఇస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు.. ఎవరి దగ్గరా చేయి చాపే అవసరం లేకుండా, అ...

అందరి ‘బంధువు’

June 22, 2020

అందుతున్న రైతుబంధు సాయం...రైతుల ఖాతాల్లో జమ విడుతల వారీగా  పెట్టుబడి సాయం తొలుత ఎకరా వరకు భూమిగల రైతులకు..ప్రతి  రైతుకూ  రైతుబంధు సాయమందించేందుకు ప్రభుత్వం నిర్ణయం

ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములకూ రైతుబంధు

June 20, 2020

గిరిజన రైతులకు 70 కోట్లు ఆదిలాబాద్‌ జిల్లాలో 17,657 మందికి లబ్ధి

జోరుగా వానకాలం సాగు

June 19, 2020

 రాష్ట్రంలో ముమ్మరంగా పనులు గతేడాదితో పోల్చితే జూన్‌లో భారీగా పెరిగిన విస్తీర్ణంప్రభుత్వం సూచించిన విధంగానే నియంత్రిత సాగు 

ప్రతి ఎకరాకు రైతుబంధు

June 18, 2020

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికొడంగల్‌ : ప్రతి ఎకరాకు రైతుబంధు అందించాలనేది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని విద్యాశాఖ మంత్రి...

పదిరోజుల్లో రైతుబంధు సాయం

June 18, 2020

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపాన్‌గల్‌/వీపనగండ్ల : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దప...

వివరాలు తెలుసుకోనైనా.. రైతుబంధు అందించాలి

June 17, 2020

ఒక్క రైతుకూ ఇబ్బంది రావొద్దునియంత్రిత సాగుకు రైతాంగం మద్దత...

సై..సై.. జోడెడ్ల బండి

June 16, 2020

రైతన్న సన్నద్ధం.. సర్కారు సమాయత్తంరైతుబంధు కింద ఇప్పటికే 5,500 కోట్లు

పంటల వివరాలు రాగానే రైతుబంధు

June 12, 2020

సమగ్ర సాగు సమాచారం సేకరిస్తున్న అధికారులుపంటసాయం కోసం ఐదువేల కోట్లు జమ

రైతుబంధుకు దరఖాస్తులు

June 10, 2020

కొత్త పాస్‌పుస్తకాలు పొందినవారికి అవకాశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్తగా పాస్‌పుస్తకాలు పొందినవారు రైతుబంధు కోసం దరఖాస్...

రాష్ర్టానికి తండ్రిలా కేసీఆర్‌

May 23, 2020

రైతును రాజు చేయడమే లక్ష్యంప్రతిపక్షాలు 24 గంటలు కరెంటిచ్చాయా?

సర్కారు మాటే సాగు బాట

May 13, 2020

ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలిరైతులంతా తప్పక పాటించాల్సిందే

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

May 08, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ర...

కేసీఆర్‌ బతికున్నంతవరకు రైతుబంధు

May 06, 2020

పెట్టుబడిసాయం ఒక్కరూపాయి కూడా తగ్గించంబుధవారం రూ.25 వేల వరకు రైతురుణ మాఫీ...

రికార్డు స్థాయిలో నేడు ధాన్యం కొనుగోళ్లు

April 30, 2020

హైదరాబాద్‌ : గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేసినట్లు రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 3 లక్షల 32 వేల 697 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం ...

రైతుబంధు సమితి సభ్యులకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ

March 25, 2020

హైదరాబాద్‌ : రైతుబంధు సమితి సభ్యులకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు. సమితి సభ్యులను ఉద్దేశించి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి నివారణకు తెలం...

సజలం సుజలం సస్యశ్యామలం

March 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చావునోట్లోకి వెళ్లి సాధించుకున్న తెలంగాణను ఏ దారికి తీసుకెళ్లాలో అక్కడకు తీసుకెళతామని, ప్రాణంపోయినా కాంప్రమైజ్‌ అయ్యేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సజల...

వ్యవసాయానికి ప్రాధాన్యం

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయానికి ప్రాధాన్యం.. అన్నదాతకే అగ్రస్థానం దక్కింది. 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధరంగాలకు అధిక ప్రాధాన్య మిచ్చింది. బడ్జెట్‌లో రూ. 25,811.78 ...

రైతుబంధుకు రూ.333.29 కోట్లు

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి తాజాగా మరో రూ.333.29 కోట్ల నిధులు విడుదలచేసింది. దఫాలుగా రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే...

రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను...

రైతు సమన్వయ సమితి పేరు మార్పు

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితి పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశ...

ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. 2019-20 యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుల పెట్టుబడి మొత్తం ఆయా రైతు ల ఖాతాల్లో ...

రైతుబంధు వినూత్నం

February 01, 2020

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణలో అన్నదాతకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్న రైతుబంధు పథకం ఓ వినూత్న ఆలోచన అని కేంద్రం ప్రశంసించింది. దేశం మొత్తంలో కేవలం తెలంగాణలోనే విజయవంతంగా అమలవుతున్న రైతుబంధ...

రైతు ఖాతాల్లో రైతుబంధు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగికి సంబంధించిన రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటికే రూ.5,100 కోట్ల బడ్జెట్‌కు ఉత్తర్వులు జారీచేయగా.. అందులో రూ.2 వేల కోట్లకు ...

మాది ఫార్మర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం : మంత్రి హరీష్‌

January 23, 2020

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మయా, ఆంధ్రా బ్యా...

రైతుబంధుకు 5100 కోట్లు

January 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:తెలంగాణ రైతాంగానికి తీపికబురు. రైతులు పంట పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా.. గత మూడు సీజన్లుగా రైతుబంధు సాయమందించిన తెలంగాణ ప్రభుత్వం వరుసగా నాలుగో సీజన్‌కూ నిధులు మంజూరుచేసి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo