శుక్రవారం 23 అక్టోబర్ 2020
Russia_Moscow | Namaste Telangana

Russia_Moscow News


రష్యాలో మూడువేల మందికి కొవిడ్‌ టీకాలు..!

September 28, 2020

మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా దాన్ని వేగంగా పరీక్షిస్తోంది. ఇటీవల ఆ దేశరాజధాని మాస్కోలోని మూడు వేలమందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారిలో ఎవరికీ ఎలాంటి దుష్ప్రభావా...

రష్యాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

September 06, 2020

మాస్కో :  రష్యాలో కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో  ఆ దేశంలో కొత్తగా 5,195 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వైరస్‌ బారినపడిన వారిలో 2,823 మంది కోలుకున్నారు....

ముగిసిన భారత్ చైనా రక్షణ మంత్రుల సమావేశం

September 05, 2020

మాస్కో : షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సుకు హాజరయ్యేందుకు మాస్కో వెళ్లిన భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. సదస్సు అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీతో సమావేశమయ్యారు. 2 గంటల 20 నిమిషాలపాటు సుదీర్ఘంగా ...

మాస్కోలో గాంధీ విగ్ర‌హానికి రాజ్‌నాథ్ పుష్ప నివాళి..

September 04, 2020

హైద‌రాబాద్‌: ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. గురువారం మాస్కోలోని భార‌తీయ ఎంబ‌సీలో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పుష్ప నివాళి అర్పించారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న షాంఘై ...

రష్యా నుంచి ఆగష్టు 12న తొలి కరోనా వ్యాక్సిన్‌.!

August 07, 2020

మాస్కో : రష్యా నుంచి ఆగస్టు 12న తొలి కరోనా టీకా విడుదల కానున్నట్లు ఆ దేశ ఉప ఆరోగ్య మంత్రి ఒలేగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. శుక్రవారం ఉఫా నగరంలో క్యాన్సర్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించి  విలేకరులతో ...

రష్యాలో 8.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

August 01, 2020

మాస్కో : రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ దేశంలో 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు ...

రష్యాలో పెరుగుతున్న కరోనా కేసులు

June 07, 2020

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్నది. ఇక్కడ రోజురోజుకు కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 55 కు చేరింది. న్యుమోనియాతో బాధప...

రష్యాలో ఒక్కరోజే 10,598 పాజిటివ్‌ కేసులు

May 15, 2020

మాస్కో: రష్యాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 10,598 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 262,843కు చేరింది. గడచిన 24 గంటల్లో మరో 1...

మాస్కో జనాభాలో 2 శాతం మందికి కరోనా పాజిటివ్‌!

May 02, 2020

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో 2,50,000 మంది కరోనా బారినపడ్డారని నగర మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ అన్నారు. ఇది మాస్కో మొత్తం జనాభాలో రెండు శాతానికంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన స్...

రష్యాలో 32వేలకు చేరిన కరోనా కేసులు

April 17, 2020

మాస్కో: దేశంలో 32,008 కరోనా కేసులు నమోదయ్యాయని రష్యా ప్రకటించింది. గత 24 గంటల్లో 4,070 కరోనా కేసులు రికార్డయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులన్నీ మస్కో, దాని చుట్టుపక్కన ఉన్న ప్ర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo