ఆదివారం 07 జూన్ 2020
Rohit Sharma | Namaste Telangana

Rohit Sharma News


రోహిత్‌ సారథ్యాన్ని ఆస్వాదిస్తా: పాండ్యా

June 06, 2020

ముంబై: టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. కరోనా ...

కూతురు సమైరాతో రోహిత్‌శర్మ ఫన్నీగేమ్స్‌

June 06, 2020

న్యూ ఢిల్లీ : టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఈ లాక్‌డౌన్‌ వేళ తన కూతురు సమైరాతో సరదాగా గడుపుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచి క్రికెట్‌ సిరీస్‌లన్నీ రద్దవడంతో రోహిత్‌శర్మ ఇంటికే ...

నా భార్య అందుకే ఏడ్చింది..: రోహిత్‌ శర్మ

June 06, 2020

ముంబై  కరోనా లాక్‌డౌన్‌తో భారత క్రికెటర్లు తమ ఇళ్లలో ఉంటూ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు, చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా భారత  క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్  BCCI.tVలో న...

అందుకే రోహిత్‌ కన్నా కోహ్లీనే అత్యుత్తమం: హాగ్‌

June 04, 2020

సిడ్నీ: లక్ష్యఛేదనల్లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కన్నా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతో నిలకడగా, అద్భుతంగా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే పర...

యువరాజ్‌ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు

June 04, 2020

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ ఇబ్బందుల్లో పడ్డాడు. భారత స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌పై ఇటీవల చేసిన ఓ వ్యాఖ్య అతడికి చిక్కులు తెచ్చిపెట్టింది. య...

ఖేల్‌రత్న అవార్డుకు రెండోసారి వినేశ్‌ పోగట్‌ పేరు

May 31, 2020

ముంబై: దేశంలో అత్యున్నత క్రీడాపురస్కారం అయిన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ పోగట్‌ పేరును భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నామినేట్‌ చేసింది. అదేవిధంగా అర్జున అవార్డు...

ఖేల్త్న్రకు రోహిత్‌

May 31, 2020

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’కు టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ ధవన్‌, సీనియర్‌ పేసర్‌ ఇష...

ఖేల్‌రత్నకు రోహిత్‌ శర్మ.. అర్జునకు ముగ్గురి పేర్లు

May 30, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్‌ చేసింది. అలాగే అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, పేస...

రోహిత్‌ విజయ రహస్యమిదే

May 30, 2020

న్యూఢిల్లీ: ఒత్తిడిని జయిస్తూ ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోగల నేర్పే రోహిత్‌ శర్మను ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన సారథిగా నిలబెట్టిందని భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్షణ్‌ అన్నాడు. ‘దక్కన్‌ చార్జర్...

చాహల్‌ను అనుకరించిన రోహిత్‌

May 26, 2020

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ను ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేశాడు. ఫీల్డింగ్‌ సమయంలో చాహల్‌ ఇలా చేస్తాడంటూ గంతులు వేసి.. అతడిని అనుకరించాడు. ఈ సరదా వీడ...

కోహ్లీ, రోహిత్‌కు అది మేలు చేసింది: యూనిస్‌ ఖాన్‌

May 24, 2020

న్యూఢిల్లీ: కెరీర్‌ తొలినాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజ ఆటగాడు జట్టులో ఉండటం విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు బాగా ఉపకరించిందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌క...

'నీ అందమైన నవ్వు గుర్తొస్తున్నది'

May 23, 2020

న్యూఢిల్లీ: 2009లో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లినప్పటి జ్ఞాపకాన్ని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గుర్తుతెచ్చుకున్నాడు. ఆ పర్యటనలో సురేశ్‌ రైనా, స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాతో కలిసి దిగిన ఓ ఫ...

హాగ్‌ టెస్టు ఎలెవెన్‌లో కోహ్లీకి నో ప్లేస్‌

May 23, 2020

మెల్‌బోర్న్‌: తన ప్రస్తుత అత్యుత్తమ టెస్టు ఎలెవెన్‌ను ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ఫేస్‌బుక్‌లో శనివారం ప్రకటించాడు. అయితే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రశంసలు పొందుతున్న టీమ్‌...

అభిమానుల వల్లే క్రీడలకు అందం: రోహిత్‌ శర్మ

May 23, 2020

న్యూఢిల్లీ: ఏ క్రీడకైనా ప్రేక్షకులే అదనపు హంగులను, ఉత్తేజాన్ని తీసుకొస్తారని, వారి వల్లే ఆటలకు అందం వస్తుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో లాలీ గా ఫుట్‌బాల్‌...

రోహిత్‌ అచ్చం ధోనీలాగే

May 22, 2020

-హిట్‌మ్యాన్‌ నాయకత్వాన్ని కొనియాడిన రైనాన్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నాయకత్వం.. మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని పోలి ఉంటుందని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రై...

ద్విశతకం గురించి ఆలోచించనే లేదు: రోహిత్‌

May 19, 2020

న్యూఢిల్లీ: 2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ద్విశతకం గురించి తాను అసలు ఆలోచించలేదని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. చివరి వరకు బాగా ఆడాలని మాత్రమే అనుకున్నానన...

బంగ్లాలో తప్ప..

May 16, 2020

ప్రపంచ వ్యాప్తంగా మాకు మద్దతు: రోహిత్

స్వల్పకాలిక లక్ష్యాలే మేలు

May 15, 2020

క్రికెట్‌ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదుటీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ&nb...

రోహిత్‌ వ్యాఖ్యను ఒప్పుకోను: ధవన్‌

May 15, 2020

న్యూఢిల్లీ: పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తాను ఇష్టపడనని సహచరుడు రోహిత్‌ శర్మ అన్న మాటను అంగీకరించనని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చెప్పాడు. ఇటీవల ఆసీస్‌ ఓపెనర్‌ వార్నర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లై...

స్వ‌ల్ప లక్ష్యాలే మంచివి: రోహిత్ శ‌ర్మ‌

May 14, 2020

న్యూఢిల్లీ:  దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు ఒత్తిడిని పెంచుతాయ‌ని.. అందుకే తాను స్వ‌ల్ప ల‌క్ష్యాల‌ను పెట్టుకొని ముందుకు సాగుతాన‌ని టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌...

నేను హ్యాట్రిక్ తీస్తాననుకోలేదు: రోహిత్ శ‌ర్మ‌

May 09, 2020

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తాను హ్యాట్రిక్ తీస్తాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. లీగ్ తొలి నాళ్ల‌లో డెక్క‌న చార్జ‌ర్స్‌కు ప్రాతినిధ్య...

ఆసీస్‌తో పోటీకి వేచిచూస్తున్నా

May 09, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై ఆడడం అంటే తనకు ఎంతో ఇష్టమని, అం దుకే ఆ దేశ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహి త్‌ శర్మ అన్నాడు. కరోనా ప్రభావం నేపథ్యం లో.. బీసీసీఐ, ...

పొట్టి ప్రపంచ‌క‌ప్ సాగ‌డం క‌ష్ట‌మే: వార్న‌ర్‌

May 08, 2020

ముంబై: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం చూస్తుంటే.. ఇప్పుడ‌ప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేలా క‌నిపించ‌డం లేద‌ని ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అన్నాడు. ఇలాగే కొన‌సాగితే.. పొట్టి ప్ర‌ప...

ఆ శ‌బ్దం స‌మ్మోహ‌న ప‌రిచింది: బ‌్రెట్‌లీ

May 07, 2020

ముంబై:  టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాట్ నుంచి వ‌చ్చే శ‌బ్ధం త‌న‌ను సమ్మోహ‌న ప‌రిచే విధంగా ఉంటుంద‌ని ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్...

కరోనాపై పోరులో కోహ్లీ, రోహిత్‌, సానియా

May 05, 2020

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటైన ‘ఐ ఫర్‌ ఇండియా’ అనే నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోహ్లీ, రోహిత్‌శర్మ, సానియా మీర్జా ముందుకొచ్...

నిధుల సమీకరణ కోసం పాటలు పాడనున్న కోహ్లీ, రోహిత్​!

May 04, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్​పై యుద్ధం చేసేందుకు, లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు నిర్వహిస్తున్న ఆన్​లైన్ సంగీత విభావరిలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ...

రోహిత్​ ఈస్థాయిలో ఉండేందుకు ధోనీయే కారణం: గంభీర్​

May 03, 2020

న్యూఢిల్లీ: ప్రపంచంలో నిఅత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో ఒకడిగా  టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్ శర్మ ఎదగడానికి మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ఓ కారణమని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెప్పా...

‘ఆ ఇద్దరు బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడ్డా’

May 03, 2020

న్యూఢిల్లీ: తన కెరీర్​ తొలినాళ్లలో ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్​ లీ, దక్షిణాఫ్రికా స్పీడ్​గన్ డేల్ స్టెయిన్ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో  చాలా ఇబ్బందులు పడ్డానని టీమ్​ఇండియా స్టార్ ఓ...

ఆత్మహత్య ఆలోచన మూడుసార్లు వచ్చింది: షమీ

May 03, 2020

న్యూఢిల్లీ: వ్యక్తిగత, క్రికెట్ కెరీర్​కు సంబంధిన సమస్యలు, మానసిక వేదన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని భారత స్టార్ పేసర్ మహమ్మద్ ష...

చాలా మిస్స‌వుతున్నా: హిట్‌మ్యాన్‌

May 02, 2020

ముంబై: అంతా అనుకున్న‌ట్లు సాగితే.. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో ఐపీఎల్ 13వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన రోహిత్ శ‌ర్మ క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమ...

భావోద్వేగాల మధ్య సాగింది: పుట్టినరోజుపై రోహిత్

May 01, 2020

న్యూఢిల్లీ: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జట్టు సభ్యులు, అభిమానులకు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కృతజ్ఞతలు చెప్పాడు. గురువారం(ఏప్రిల్ 30) రోహిత్ 33వ సంవత్సరంలో అడు...

హ్యాపీ బ‌ర్త్‌డే హిట్‌మ్యాన్‌

April 30, 2020

న్యూఢిల్లీ: త‌న బ్యాటింగ్ విన్యాసాల‌తో అభిమానుల‌ను ఆనంద డోలిక‌ల్లో ముంచెత్తుతున్న టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఈ రోజు (గురువారం) 33వ ప‌డిలో అడుగుపెట్టాడు. అభిమానులంతా ముద్దుగా హిట్‌మ్యాన్...

ప్రపంచకప్ మహోన్నతమైనది: రోహిత్

April 27, 2020

ముంబై: భారత్​ ప్రపంచకప్​ టోర్నీలు గెలువడమే తనకు ముఖ్యమని టీమ్​ఇండియా వైస్ కెప్టెన్​ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రతీ మ్యాచ్ విజయం సాధించాలనే పట్టుదలతో ఆడినా.. అన్నింటి కంటే ప్రపంచకప్...

ఇంతకంటే గొప్ప ఫీలింగ్ ఏముంటుంది: రోహిత్​

April 26, 2020

ముంబై: కూతురు సమైరా అంటే తనకు ఎంత ఇష్టమో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చాలాసార్లు తెలిపాడు. ఆదివారం మరోసారి అద్భుతమైన సందేశంతో కూతురు పట్ల ప్...

భవిష్యత్తులో టీమ్​ఇండియా స్టార్ అతడే: రోహిత్​ శర్మ

April 23, 2020

న్యూఢిల్లీ: యువ ఆటగాడు శుభ్​మన్ గిల్​పై టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టు భవిష్యత్తు స్టార్​ శుభ్​మన్ అని చెప్పాడు. ...

ఇప్పుడే చెప్పలేం!

April 23, 2020

టీ20 ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ వ్యాఖ్యఆసీస్‌ పర్యటనకై హిట్...

ఆసీస్ బ‌లం పెరిగింది: రోహిత్‌

April 22, 2020

న్యూఢిల్లీ: స‌్టార్ ఆట‌గాళ్లు స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్ పున‌రాగ‌మ‌నంతో ఆస్ట్రేలియా జ‌ట్టు ప‌టిష్ఠంగా మారింద‌ని టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. 2018-19 భార‌త జ‌ట్టు త‌మ టెస్టు క్...

హిట్‌మ్యాన్‌కు మ‌రో మూడు ఐపీఎల్ ట్రోఫీలు

April 19, 2020

భార‌త మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) రోహిత్ శ‌ర్మ ఉత్త‌మ సార‌థి అని భార‌త మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ అన్నాడు. క్రికెట్ నుంచి త‌ప్పుకునేలోపు...

రోహిత్ బ్యాటింగ్ క‌విత్వంలా ఉంటుంది

April 19, 2020

హిట్‌మ్యాన్‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌శంస‌ల జ‌ల్లున్యూఢిల్లీ:  టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ క‌విత్వాన్ని పోలి ఉంటుందని.. అందులోని సొగ‌సు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అన...

ధోనీ, రోహిత్‌ ఉత్తమ సారథులు

April 18, 2020

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మహేంద్రసింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ ఉత్తమ కెప్టెన్‌లని స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యేక జ్యూరీ తేల్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధోనీ మూడుసార్లు టైటిల్‌ అంది...

ఐపీఎల్​: బెస్ట్ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్​.. బ్యాట్స్​మన్​, బౌలర్ వీరే..

April 18, 2020

ముంబై: ఐపీఎల్ ఆల్​టైమ్​ బెస్ట్ కెప్టెన్లుగా మహేంద్ర సింగ్​ ధోనీ(చెన్నై సూపర్ కింగ్స్​​), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్​) ఎంపికయ్యారు. 20 మంది మాజీ క్రికెటర్లు, 10మంది సీనియ...

లాక్​డౌన్​లో రోహిత్​ శర్మ దినచర్య ఇదే..

April 16, 2020

ముంబై: కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ ఉండడంతో భారత స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ ఇంట్లోనే ఉంటూ సమయాన్ని తన భార్య, కూతురుతో సంతోషంగా గడుపుతున్నాడు. అలాగే ఫిట్​నెస్​ను కాపాడుకు...

వాళ్లిద్ద‌రూ స‌హ‌జ‌సిద్ధ సార‌థులు: కోరె అండ‌ర్స‌న్‌

April 16, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా సార‌థ్య ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ స‌హ‌జ‌సిద్ధ నాయ‌కుల‌ని న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ కోరె అండ‌ర్స‌న్ పేర్కొన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సంద‌ర్భంగా.. ఇద్ద‌రి నాయ...

రోహిత్‌ బ్యాటింగ్‌ అద్భుతం

April 16, 2020

న్యూఢిల్లీ: భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌పై ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొంటూ సెంచరీలు బాదడంలో ముందుండే రోహిత్‌ బ్యాటింగ్‌...

రోహిత్..​ అద్భుతమైన బ్యాట్స్​మన్​: బట్లర్​

April 15, 2020

టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్​ అద్భుతమైన ఆటగాడని, ఎలాంటి బంతినైనా బాదేస్తాడని అన్నాడు. ఐపీఎల్​లో తన జట్టు ...

ముంబై పోలీసుల‌కు రోహిత్‌శర్మ సెల్యూట్

April 12, 2020

ముంబై పోలీసుల‌కు రోహిత్‌శర్మ సెల్యూట్ ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హారాష్ట్ర‌లో విల‌య‌తాండవం చేస్తున్న‌ది. దేశంలో అత్య‌ధిక పాజిటివ్ కేసులు ఇక్క‌డే న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌ల్గిస్తున్న‌ది. ఆస...

విజ్డెన్ జాబితాలో రోహిత్ పేరు లేక‌పోవ‌డ‌మా: ల‌క్ష్మ‌ణ్

April 11, 2020

విజ్డెన్ జాబితాలో రోహిత్ పేరు లేక‌పోవ‌డ‌మా:...

ఇదొక్క‌టే మార్గం: రోహిత్ శ‌ర్మ‌

April 10, 2020

ముంబై: క్షేమంగా ఉండాలంటే ఇంటికి ప‌రిమితం కావాల్సిందే.. మ‌రో మార్గం లేద‌ని టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీ...

యువ‌రాజ్ నా తొలి క్రికెట్ క్ర‌ష్‌: రోహిత్ శ‌ర్మ‌

April 07, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియాకు ఎంపికైన తొలినాళ్ల‌లో స్టార్ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్‌సింగ్ త‌న మొద‌టి `క్రికెట్ క్ర‌ష్‌` అని రోహిత్ శ‌ర్మ వెల్ల‌డించాడు. భార‌త్ తొలిసారి టీ20 ప్రంప‌చ‌క‌ప్ గెలిచిన స‌మ‌యంల...

పంత్‌పై ఒత్తిడి పెంచ‌డం త‌గ‌దు: రోహిత్ శ‌ర్మ‌

April 07, 2020

ముంబై:  టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్‌కు 20 ఏండ్లే అని.. అత‌డిపై అన‌వ‌స‌ర ఒత్తిడి తేవ‌డం త‌గ‌ద‌ని భార‌త ప‌రిమిత ఓవ‌ర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. మాజీ ఆల్‌రౌ...

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మ

April 06, 2020

ఇంట్లోనే ఉండండి..ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి ఇంకా స‌మ‌య‌ముంది: రోహిత్‌శ‌ర్మముంబై: ప‌్ర‌మాదక‌ర క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో క్రీడాకారులు త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచ...

రోహిత్‌.. ఇంజీలా కనిపించేవాడు

April 05, 2020

యువరాజ్‌ వ్యాఖ్యన్యూఢిల్లీ: స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియాకు ఎంపికైన తొలినాళ్లలో.. పాకిస్థాన్‌ మాజీ...

రోహిత్​ను చూస్తే ఇంజమామ్ గుర్తొచ్చేవాడు: యువీ

April 05, 2020

న్యూఢిల్లీ: తొలుత రోహిత్​ శర్మ బ్యాటింగ్ శైలిని చూసినప్పుడు తనకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ గుర్తుకొచ్చేవాడని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్...

ప్రపంచానికి మన ఐక్యత చాటండి: కోహ్లీ, రోహిత్

April 05, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్​పై చేస్తున్న యుద్ధానికి సూచికగా నేడు(ఆదివారం) రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్​లైట్లు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుప...

రోహిత్‌, వార్నర్‌ అత్యుత్తమ జోడీ

April 04, 2020

టామ్‌ మూడీ  న్యూఢిల్లీ:  టీ20ల్లో రోహిత్‌శర్మ, డేవిడ్‌ వార్నర్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ కితాబిచ్చాడు. సోషల్‌...

రోహిత్, వార్నర్ బెస్ట్ ఓపెనర్లు: మూడీ

April 04, 2020

కరోనా వైరస్ కారణంగా ఆటలన్నీ బంద్ కావడంతో క్రీడాకారులు, మాజీలు.. అభిమానులను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు, ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ జాబితాలో ...

బుమ్రాను అనుకరించిన రోహిత్ కూతురు: వీడియో

April 03, 2020

భారత స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడి బౌలింగ్ యాక్షన్​, పేస్​, యార్కర్లకు ఫిదా అయ్యారు. కాగా,  టీమ్​ఇండియా స్టార్...

పంత్‌కు రోహిత్ పంచ్‌

April 02, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్‌ వాయిదా ప‌డ‌టంతో క్రికెట‌ర్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొంద‌రు జిమ్‌లో వ‌ర్కౌట్లు చేస్తుంటే.. మ‌రికొంద‌రు త‌ల్లిదండ్రు...

రోహిత్‌ సాయం రూ.80 లక్షలు

April 01, 2020

ముంబై: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పెద్ద మనసు చాటుకున్నాడు. కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటానికి తన వంతు సాయంగా రూ. 80 లక్షలు విరాళంగా అందించాడు. అందులో పీఎం కేర్స్‌ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట...

రోహిత్ భారీ విరాళం..

March 31, 2020

ముంబై: కరోనా మహమ్మారిపై పోరాటానికి క్రీడాలోకం కదిలివస్తున్నది. టీమ్​ఇండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా సాయం చేసుందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత స్టార్ ఓపెనర్...

ఐపీఎల్ జ‌రుగ‌చ్చేమో: రోహిత్‌శ‌ర్మ

March 26, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌తిష్టాత్మక ఒలింపిక్స్ స‌హా టోర్నీల‌న్నీ ఓవైపు వాయిదా ప‌డుతుంటే ఐపీఎల్ జ‌రుగ‌వ‌చ్చేమోన‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. కొవిడ్‌-19తో ...

ఎవరో మిస్సయ్యారు?

March 22, 2020

ఐసీసీకి రోహిత్‌ చురక న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్‌షాట్‌ కొట్టే ఆటగాడు ఎవరంటూ ఐసీసీ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్‌పై భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర...

క్రీడాలోకానికి కరోనా కాటు

March 16, 2020

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో క్రీడాలోకం మూగబోవడం విచారకరమని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘కొవిడ్‌-19’ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితంగా ఉండాలని ప్రజలకు పిలుప...

రోహిత్ శ‌ర్మ కోచ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొందుతున్న అర్జున్ రెడ్డి

March 12, 2020

ఇటీవ‌ల అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి విజ‌యం సాధించిన హీరో షాహిద్ క‌పూర్‌. తాజాగా నాని న‌టించిన జెర్సీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో క్రికెట‌ర్‌గా మంచి నై...

ఐపీఎల్‌ @57 రోజులు

February 19, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లు ఆడనున్న మ్యాచ్‌లను ట్విట్టర్...

కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టిదే..

February 04, 2020

ముంబై:  న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.  గాయంతో వన్డేలు, టెస్టులకు దూరమైన రోహిత్‌ శర్మ స్థానంలో టెస్టు ఓపెనర్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను ...

కివీస్‌ టూర్‌కు రోహిత్‌ దూరం!

February 04, 2020

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటనలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ...

భారత్‌కు ఎదురుదెబ్బ.. కివీస్‌ టూర్‌ నుంచి రోహిత్‌ ఔట్‌

February 03, 2020

ఆక్లాండ్‌:  టీ20ల్లో ఆల్‌రౌండ్‌ షోతో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ న్యూజిలాండ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు....

భారత్‌ సూపర్‌ విక్టరీ

January 30, 2020

హామిల్టన్‌: ‘అతడి చేతులు అద్భుతం చేశాయి’. ఇది భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మకు అతికినట్లు సరిపోతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లకే వెనుదిరిగి ఒకింత ఒత్తిడిలో ఉన్న హిట్‌మ్యా...

ఉత్కం‘టై’..సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

January 29, 2020

 హామిల్టన్‌:  న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ గెలుపుతో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది.  5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే  భారత్‌ 3-0తో సిరీస్‌ ...

రోహిత్‌ సూపర్‌హిట్‌..భారత్‌ స్కోరు 179

January 29, 2020

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు)  తనదైన శైలిలో విజృంభించాడు. తన మార్క్‌షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు బాది జట్టుకు మంచ...

రోహిట్‌..23 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం

January 29, 2020

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు. హామిల్టన్‌ మైదానం కాస్త పెద్దది అయినప్పటికీ   అలవోక...

జోరు సాగాలి..

January 26, 2020

రాహుల్‌ రాణించాడు..విరాట్‌ విజృంభించాడు.. అయ్యర్‌ అదరగొట్టాడు.. బుమ్రా బెంబేలెత్తించాడు..ఆక్లాండ్‌: ఒక్కరోజు విరామంతో టీ...

సర్ఫరాజ్‌ 301

January 23, 2020

ముంబై: ముంబై యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ త్రిశతకంతో కదంతొక్కాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన గ్రూపు-బి రంజీ మ్యాచ్‌ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 353/5తో బుధవార...

శాంసన్‌కు దక్కని చోటు

January 13, 2020

ముంబై: న్యూజిలాండ్‌తో ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. లంకతో సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...

కివీస్‌ సవాల్‌కు సిద్ధం

January 08, 2020

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటన అంత సులువు కాదని, అయితే ఆ సవాలుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo