బుధవారం 21 అక్టోబర్ 2020
Rocket | Namaste Telangana

Rocket News


ఛత్తీస్‌గఢ్‌లో 'నికితా పంచల్‌' డ్రగ్స్‌

October 14, 2020

రాయ్‌పూర్ : మాదకద్రవ్యాల సరఫరా కేసులో ఛత్తీస్‌గఢ్‌‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఓ యువతిని కొత్వాలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాకుండా.. మాదకద్రవ్యాల పార్టీలు కూడా నిర్వహిస్...

ఎక్కడికైనా గంటలో ఆయుధాలు

October 12, 2020

వాషింగ్టన్‌: ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌' వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో ఏ దేశానికైనా గంటలోపల్నే టన్నుల బరువున్న ఆయుధాల్ని తీసుకెళ్లే పునర్వినియోగ రాకెట్‌ను...

ప్రపంచంలో ఏ మూలకైనా గంటలో అమెరికా ఆయుధాలు

October 11, 2020

వాషింగ్టన్‌ : కేవలం 60 నిమిషాల్లోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఆయుధ వ్యవస్థలను రవాణా చేసేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన సంస్థ స్పేస్‌ఎక్స్‌ సిద్ధమవుతున్నది. ఇందుకోసం హైస్పీడ్‌ రాకెట్‌ను తయారుచేయడాని...

రాకెట్ దాడిలో ఏడుగురు మృతి.. 33 మందికి గాయాలు

October 11, 2020

బాకు: ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న‌ది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ అజ‌ర్‌బైజాన్‌లోని గంజా న‌గ‌రంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో గంజాలోని ఓ భ‌వ‌నం పూర్తిగా ...

డిసెంబ‌ర్‌లోగా ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ ప్ర‌యోగం !

October 06, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్‌వీ) రాకెట్‌ను ప్ర‌యోగించాల‌ని చూస్తున్న‌ది. ఇస్రోకు చెందిన ఓ సీనియ‌ర్ అధికార...

టేకాఫ్‌కు సెకన్ల ముందు నిలిచిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం

October 03, 2020

వాషింగ్టన్‌ : స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ లిఫ్టాఫ్ షెడ్యూల్ చేయడానికి 2 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. గుర్తుతెలియని కారణాల వల్ల ప్రయోగాన్ని నిలిపివేసినట్లు తెలిసింది. తదుప...

54 ఏండ్ల క్రితం తప్పిపోయిన రాకెట్‌.. ఇప్పుడు భూమి వైపు కదులుతోంది..

September 29, 2020

అంతరిక్షంలో చెత్త పెరిగిపోవడం భూమికి ముప్పుగా కొనసాగుతున్నది. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు అలాంటి మరో ప్రమాదాన్ని గుర్తించారు. ఒక చిన్న చంద్రుడి అంత పరిణామంలోని వస్తువొకటి భూమి వైపు కదులుతున్నట్లు న...

బాగ్దాద్‌లో రాకెట్ల దాడి.. ఐదుగురు దుర్మరణం

September 29, 2020

బాగ్దార్‌ : బాగ్దార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం రాకెట్‌ దాడులు జరిగాయి. దాడుల్లో అల్బు-అమీర్‌ ప్రాంతంలో రెండిండ్లు కుప్పకూలడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఇద్దరు మహిళలు దుర్మరణ...

హైద‌రాబాద్‌లో మ‌రో డ్ర‌గ్స్ ముఠా అరెస్ట్

September 28, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో మ‌రో డ్ర‌గ్స్ ముఠా అరెస్ట్ అయింది. ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. 155 గ్రాముల‌ నిషేధిత హ‌షీస్ ఆయిల్‌ను క‌లిగి ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌ను ఎక్సైజ్ పోలీసులు...

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఫిర్యాదు

September 16, 2020

న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ ను రెండుగా చీల్చింది. జయాబచ్చన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా తయారై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ...

హవాలా రాకెట్ పట్టివేత.. రూ.3.75 కోట్లు నగదు స్వాధీనం

September 15, 2020

హైదరాబాద్ : పోలీసులు హైదరాబాద్‌ నగరంలో గుట్టుగా సాగుతున్న హవాలా రాకెట్ ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ...

నీరు వీడెక్కితే చాలు.. కెటిల్ మీదున్న రాకెట్స్ గిర్రున తిరుగుతాయి!

September 15, 2020

మ‌నుషుల్లో సృజనాత్మకతకు పరిమితి లేదు. ఇది వ‌ర‌కు కెటిల్  లేదా టీపాట్ అంటే సిల్వ‌ర్ క‌ల‌ర్ పాత మోడ‌ల్‌లో ఉండేవి. ఇప్పుడు అవి కాస్త పింగాని మోడ‌ల్‌లో అవ‌తార‌మెత్తాయి. ఇప్పుడు ఏకంగా క‌నిపెట్ట‌లేన...

అమ్మాయిల‌ను తీసుకొచ్చి గుట్టుగా వ్య‌భిచారం.. త‌ల్లీకొడుకులు అరెస్ట్‌

September 09, 2020

లఖింపూర్ ఖేరి : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలో పోలీసులు భారీ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. స‌ద‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కొత్వాలి ప్రాంతంలో త‌ల్లీకొడుకులు కొంత‌కాలంగా వేర్వేరు ...

పినాకా రెజిమెంట్ కు రూ.2,580 కోట్లతో రాకెట్ లాంచర్లు

September 01, 2020

న్యూఢిల్లీ : లడఖ్‌లో చైనా చొరబాట్ల మధ్య సైన్యాన్ని బలోపేతం చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నది. పినాకా రాకెట్ లాంచర్‌ను ఆరు మిలటరీ రెజిమెంట్లకు రూ.2,580 కోట్ల వ్యయంతో క...

బాగ్దాద్ విమానాశ్ర‌యం వ‌ద్ద పేలిన రాకెట్లు

August 31, 2020

బాగ్దాద్‌: ఇరాన్ రాజ‌ధాని బాగ్దాద్‌లోని విమానాశ్ర‌యం స‌మీపంలో రెండు క‌త్యుషా రాకెట్లు ప‌డ్డాయి. ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని ఇరాన్ మిల‌ట‌రీ అధికారులు తెలిపారు. కాగా, రాజ‌ధ...

ఇస్రోలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ పనులు షురూ..

August 26, 2020

హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన కార్యకలాపాలను చేపట్టేందుకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పర...

స్పా.. మసాజ్‌ సెంటర్ల పేరుతో గుట్టుగా వ్యభిచారం!

August 23, 2020

తంజావూరు : మసాజ్‌ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు దాడులు చేసి సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. మూడు పోలీస్‌ బృందాలు వేర్వేరుగా దాడులు జరిపి 19 మంది విటులను అదుపులోకి తీస...

రాకెట్లకు రైట్‌ రైట్‌

August 13, 2020

గత నెల మన దేశం నుంచి ఓ చిన్న రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. అబ్బే అందులో వార్త ఏముంది! మన ఘన ఇస్రో... తారాజువ్వలంత తేలికగా రాకెట్లని సంధించగలదు కదా అనుకుంటున్నారేమో! ఆ రాకెట్‌ను ప్రయోగించింది...

ఆఫ్ఘాన్‌పై పాక్‌ సైన్యం రాకెట్‌ దాడి.. 9 మంది మృతి

July 31, 2020

కాబూన్‌ : జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్‌ రాకెట్‌ దాడులు చేసింది అని ఆఫ్ఘాన్‌ ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థ ప్రకారం పాకిస్తాన్ సైన్యం కందహార్ స్పిన్ బోల్డాక్ జిల్లాలోని జనాభా ప్రా...

వ్యభిచారం నడుపుతున్న మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు

July 26, 2020

సెక్స్‌ రాకెట్‌ ఛేదన.. 8 మంది యువతులు, ఏడుగురు వ్యక్తులు అరెస్టుఘజియాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం ఘజియాబాద్‌ జిల్లా సాహిబాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట...

అంతరిక్షంలోకి చైనా కొత్త ఉపగ్రహం

July 25, 2020

తైయువాన్‌:  ఉత్తర ప్రావిన్స్ షాంక్సిలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి చైనా శనివారం తన కొత్త హై-రిజల్యూషన్ మ్యాపింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. జియువాన్ III 03 ఉపగ్రహాన్ని తన శక...

అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

July 19, 2020

హైదరాబాద్ : అంతర్జాతీయ కిడ్నీ మార్పిడి రాకెట్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. టర్కీ నుంచి శస్త్రచికిత్స కోసం కిడ్నీ మార్పిడి దాతను ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పి ఓ కుటుంబాన్ని మోసం చేసినందుకు ...

మార్స్ మిష‌న్‌కు సిద్ధ‌మైన లాంగ్‌మార్చ్ రాకెట్‌

July 17, 2020

హైద‌రాబాద్‌: తొలి మార్స్ మిష‌న్ చేప‌ట్టేందుకు చైనా సిద్ధ‌మైంది. అంగార‌క గ్ర‌హం చేరేందుకు చైనా శాస్త్ర‌వేత్త‌లు రాకెట్‌ను లాంచింగ్ ప్యాడ్‌కు తీసుకువ‌చ్చారు.  లాండ్ మార్చ్-5 వై4 రాకెట్ ద్వారా ప్ర‌యోగ...

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సీఎం ముఖ్యకార్యదర్శి తొలగింపు

July 07, 2020

కేరళ : బంగారు స్మగ్లింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను తొలగించారు. ఈయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి మీర్ మహమ్మద్ అలీని న...

అమెరికా ఉపగ్రహ ప్రయోగం విఫలం

July 05, 2020

న్యూయార్క్: న్యూజిలాండ్‌కు చెందిన ఏడు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ప్రయత్నంలో అమెరికన్ ప్రయోగ సంస్థ-రాకెట్ ల్యాబ్ విఫలమైంది. రాకెట్ కక్ష్యలో చేరలేకపోయింది. రాకెట్ ల్యాబ్ తన ఎలక్ట్రాన్ వాహనం నార్త్ ఐ...

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలి 23 మంది మృతి

June 30, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని హేల్మండ్‌ రాష్ట్రం నంగిన్‌ జిల్లాలోని రద్దీ మార్కెట్‌లో సోమవారం కారు బాంబు పేలిన ఘటనలో పలువురు పిల్లలతోపాటు 23 మంది పౌరులు మరణించారు. కారుబాంబుతో పాటు మోర్టార్‌ ఫిరంగులు ...

ఆఫ్ఘ‌నిస్థాన్‌‌లో రాకెట్ల‌ దాడి.. ప‌లువురు మృతి!

June 29, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఈ మ‌ధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. ప్ర‌త్య‌ర్థులు రాకెట్ల‌తో విరుచుకుప‌డ‌టంతో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. హెల్మండ్ ప్రావిన్స్ సంగిన్ జిల్లాల...

వచ్చే నెలలో మార్స్‌పైకి నాసా రోవర్‌!

June 21, 2020

వాషింగ్టన్‌ డీసీ:  కొవిడ్‌ నేపథ్యంలో నెమ్మదించిన అంతరిక్ష ప్రయోగాలను నాసా మళ్లీ మొదలెట్టింది. వచ్చే నెలలో అంగారకుడిపైకి ఓ రోవర్‌ను పంపేందుకు సిద్ధమైంది. అంగారకుడిపై జీవజాల ఉనికి , నమూనాల సేకరణ...

ధోనీ ఆడాలి: కుల్దీప్‌

May 08, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తిరిగి జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాల‌ని యువ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఆకాంక్షించాడు. మ‌హీలాంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్ జ‌ట్టులో ఉండ‌టం కొత్త కు...

లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌ను ప‌రీక్షించిన చైనా

May 05, 2020

హైద‌రాబాద్‌: వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకుంటున్న చైనా మ‌రో ముంద‌డుగు వేసింది. అత్యంత శ‌క్తివంత‌మైన లాంగ్ మార్చ్‌-5బీ రాకెట్‌ను ఇవాళ డ్రాగ‌న్ దేశం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది.  వెన్‌చాంగ్ స్పే...

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్‌ దాడి

March 18, 2020

బాగ్దాద్: ఇరాక్‌లోని అమెరికా, నాటో దళాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రెండు సార్లు రాకెట్‌ దాడులు జరుగగా.. తాజాగా మరోసారి దాడి జరిగింది. దక్షిణ బాగ్దాద్‌ ప్రాంతంలోని బెస్‌మయ స్థావరంప...

ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి

January 27, 2020

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో ఆదివారం వరుస రాకెట్‌ దాడులు కలకలం సృష్టించాయి. టిగ్రిస్‌ నదికి పశ్చిమాన ఉన్న అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో కత్యూశా రకానికి చె...

చెన్నై దూకుడు

January 23, 2020

చెన్నై : ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌ జట్టు అదరగొడుతున్నది. బుధవారమిక్కడ ముంబై రాకెట్స్‌తో జరిగిన మూడో టైను 4-3తో చెన్నై గెలిచింది. తొలుత మిక్స్‌డ్‌ ...

17న నింగిలోకి జీశాట్‌-30 ఉపగ్రహం

January 14, 2020

బెంగళూరు, జనవరి 13: భారత్‌ ఈ నెల 17న ఫ్రెంచ్‌ గయానా నుంచి ఏరియన్‌-5 (వీఏ-251) రాకెట్‌ ద్వారా ‘జీశాట్‌-30’ సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టను...

అమెరికా దళాలు లక్ష్యంగా

January 13, 2020

సమర్రా(ఇరాక్‌), జనవరి 12: తమ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానీ మరణానికి కారణమైన అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తున్నది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు ఉత్తరాన అమెరికా సైనికులు ఉన...

తాజావార్తలు
ట్రెండింగ్

logo