Rishabh Pant News
పంత్‌ను వరించిన అదృష్టం.. మూడు క్యాచ్‌లు మిస్
January 11, 2021భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అదృష్టం బాగానే కలిసొస్తుంది. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్‌లో పంత్ ఇచ్చిన క్యాచ్‌ను పైన్ వదిలేశాడు. అలానే 59 పర...
హమ్మయ్య..పంత్‌కు ఏమీ కాలేదు!
January 09, 2021సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భాగంగా శనివారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ బౌలింగ్‌ల...
జడేజా, పంత్‌లకు ఏమైంది?
January 09, 2021సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయపడ్డారు. టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు...
దంచికొడుతున్న పంత్, అయ్యర్
November 10, 2020దుబాయ్: ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 22/3తో కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు.&...
KKR vs DC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ
October 24, 2020అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరుకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టార్ పేసర్ పాట్ కమిన్స్ బౌలింగ్ ధాటికి ఢిల్లీ...
KXIPvDC: రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు
October 20, 2020దుబాయ్: తొడ కండరాల గాయం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బరిలో దిగనున్నాడు. గత వార...
IPL 2020: టాపార్డర్ ఢమాల్..కష్టాల్లో ఢిల్లీ
October 09, 2020షార్జా: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి 79 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో పృథ్వీ షా...
పృథ్వీ షా అదరగొట్టాడు...!
September 25, 2020దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. యువ ఓపెనర్ పృథ్వీ షా(64: 43 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో రాణించ...
వెనువెంటనే శ్రేయస్, పంత్ ఔట్
September 20, 2020దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(39:32 బంతుల్లో 3సిక్సర్లు), రిషభ్ పంత్(31: 29 బంతుల్లో 4ఫోర్లు) వెనువెంటనే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ స్కోర...
పంత్ ఫటాఫట్..సిక్సర్ల వీడియో వైరల్
September 08, 2020న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మరో పది రోజుల్లో ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కరోనా విరామంతో ఆటకు దూరమైన ప్లేయర్లు మళ్లీ గాడి...
హోటల్ రూంలో రిషబ్ పంత్ వర్కవుట్స్ - వీడియో వైరల్
August 30, 2020మరి కొద్ది రోజులలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సిరీస్ కోసం ఆటగాళ్ళు సన్నద్దమవుతున్నారు. హోటల్ గదులలో స్వీయ నిర్భంధం ఉండి వర్కవుట్స్ చేస్తూ చెమటలు కారుస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ ఓ హోట...
‘అందుకే శాంసన్ కంటే పంత్‌కు ఎక్కువ అవకాశాలు’
July 30, 2020న్యూఢిల్లీ: లెఫ్ట్ హ్యాండర్ అయిన కారణంగానే భారత జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు వచ్చాయని సంజూ శాంసన్ కోచ్ బిజూ జార్జ్ అభిప్రాయపడ్డారు. సంజూ ప్రతిభ తెలిసి...
‘అతడు ఉంటే.. అంతా సవ్యంగా ఉన్నట్టుంటుంది’
July 15, 2020న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి అని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. అయితే ధోనీతో కలిసి ఆడే అవకాశం తనకు చాలా తక్కువ సార్...
పంత్‌ను పోటీగా భావించను: శాంసన్
June 08, 2020న్యూఢిల్లీ: రిషబ్ పంత్ తనకు మంచి స్నేహితుడని, అతడిని ఎప్పుడూ తనకు పోటీగా భావించనని టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ చెప్పాడు. పంత్‌తో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఇష్టపడతానని సోమవారం ఓ ఇంట...
సమస్య ఏదైనా ధోనీనే సంప్రదిస్తా
May 03, 2020న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తనకు మార్గదర్శకుడి లాంటి వాడని టీమ్ఇండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషబ్ పంత్ అన్నాడు. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా తాను మహీని ఎప్పుడైనా సంప్రదించగ...
అతడే అత్యుత్తమ భాగస్వామి
May 01, 2020న్యూఢిల్లీ: టీమ్ఇండియా తరఫున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని మించిన అత్యుత్తమ భాగస్వామి మరొకరు ఉండరని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వ్యా...
ఐదురోజులదే అసలైన ఆట: పంత్
May 01, 2020న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు ఫార్మాటే అత్యుత్తమమైనదని.. అందుకే జాతీయ జట్టు తరఫున సంప్రదాయ ఫార్మాట్లో బరిలో దిగడం తనకు చాలా ఇష్టమని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పే...
పంత్ ఆట.. సెహ్వాగ్, యువీని గుర్తు చేస్తుంది: రైనా
April 28, 2020న్యూఢిల్లీ: యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌పై టీమ్ఇండియా ఆటగాడు సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడ...
చిన్న పొరపాటు కూడా ప్రభావం చూపుతుంది: పంత్
April 21, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు అందరూ సహకరించాలని టీమ్ఇండియా వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రజలకు సూచించాడు. ఒక్కోసారి చేసే చిన్న పొరపాటు కూడా కరోన...
పంత్ సూపర్.. హార్దిక్ బెస్ట్ ఆల్‌రౌండర్: షమీ
April 16, 2020కోల్‌కతా: టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌లో అపారమైన ప్రతిభ ఉందని పేస్ బౌలర్ మహ్మద్ షమీ అన్నాడు. వయసుకు మంచిన టాలెంట్ అతడి సొంతమని పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్త...
`స్పీడ్‌బ్రేకర్లపై ప్రయాణిస్తున్నప్పుడు తెలుస్తుంది`
April 15, 2020తన ఎత్తుపై సెటైర్ వేసిన ఇషాంత్ శర్మన్యూఢిల్లీ: అదనపు ఎత్తు కారణంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్నే ఇబ్బందులు కూడా ఉన్నాయని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. ...
పంత్‌పై ఒత్తిడి పెంచడం తగదు: రోహిత్ శర్మ
April 07, 2020ముంబై: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు 20 ఏండ్లే అని.. అతడిపై అనవసర ఒత్తిడి తేవడం తగదని భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మాజీ ఆల్‌రౌ...
పంత్‌కు రోహిత్ పంచ్
April 02, 2020ముంబై: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ వాయిదా పడటంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కొందరు జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటే.. మరికొందరు తల్లిదండ్రు...
పంత్, మయాంక్ అర్దశతకాలు..మ్యాచ్ డ్రా
February 16, 2020హామిల్టన్: భారత్, న్యూజిలాండ్ ఎలెవన్ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల...
పాపం పంత్..
January 25, 2020హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ తన వరుస పరాభవాలతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తుది జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. పంత్ స్థానంలో బ...
తాజావార్తలు
- ప్రియురాలిని హత్య చేసి.. గోడలో శవాన్ని దాచి
- కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
ట్రెండింగ్
- కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
- ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
- సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..?
- జవాన్లతో వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్..వీడియో
- తెలుగు రాష్ట్రాల్లో 'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?
- గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి
- కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
- పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ
- నాగ్-చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్
- మరో క్రేజీ ప్రాజెక్టులో సముద్రఖని..!