మంగళవారం 27 అక్టోబర్ 2020
Revenue Act | Namaste Telangana

Revenue Act News


పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి రూప‌క‌ల్ప‌న : సీఎస్ సోమేశ్ కుమార్‌

October 27, 2020

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : ‘ధరణి’ పోర్ట‌ల్‌పై తాసిల్దార్లకు, న‌యాబ్ తాసిల్దార్ల‌కు అనురాగ్ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు ఇత‌...

'ధ‌ర‌ణి'పై రేపు త‌హ‌సీల్దార్ల‌కు శిక్ష‌ణ‌

October 26, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ర్టంలోని త‌హ‌సీల్దార్ల‌కు, డిప్యూటీ త‌హ‌సీల్దార్ల‌...

29న 'ధ‌ర‌ణి' పోర్ట‌ల్ ప్రారంభం

October 23, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్...

పావుగంటలో పట్టా

October 20, 2020

యజమాని చేతికి నాలుగు రకాల పత్రాలుపూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న ధరణి పోర్టల్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పో...

ముగిసిన మంత్రివ‌ర్గ స‌మావేశం.. ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోదం

October 10, 2020

హైద‌రాబాద్ :  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. భేటీలో మంత్రిమండలి ప‌లు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల భారీ ర్యాలీ

October 09, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జిల్లాలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.  వంద ట్రాక్టర్లు, ఐదు వందల బైకులతో చేపట్టిన ర్యాలీలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా...

ఆస్తుల నమోదుకు ప్రజలు సహకరించాలి : మంత్రి పువ్వాడ

October 08, 2020

ఖమ్మం : పేద ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రజల ఆస్తుల ఖచ్చితమైన వివరాలు నమోదుకు నగర ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు...

సర్వేను పారదర్శకంగా చేపట్టాలి : ఎమ్మెల్యే కిషోర్ కుమార్

October 08, 2020

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం సర్వేను పారదర్శకంగా చేపట్టాలని తుంగతుర్తి ఎమ్మెల్చే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.  మోత్కూరు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ...

ఎలాంటి పత్రాలు వద్దు..వివరాలు చెప్తే చాలు : మంత్రి పువ్వాడ

October 07, 2020

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 23, 31, 32, 33వ డివిజన్లలో మంత్రి పువ్వాడ పర్యటించారు. స్థానిక పేదలను కలిసి మాట్లాడారు. నివాసం ఉంటున్న ఇంటికి ఎలాంటి ఆస్తి  పత్రం లేని వారికి ఇంటి నెంబర్ ఇచ...

భూ స‌మ‌స్య‌లకు 'ధ‌ర‌ణి' ప‌రిష్కార‌మార్గం : మ‌ంత్రి పువ్వాడ‌

October 06, 2020

ఖమ్మం :  భూ స‌మ‌స్య‌ల‌కు ధ‌ర‌ణి ప‌రిష్కార‌మార్గంగా ఉండ‌నున్న‌ట్లు రాష్ర్ట ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ ఉ...

'రైతుల భద్రతకే నూతన రెవెన్యూ చ‌ట్టం'

October 06, 2020

జనగామ : దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు అండగా నిలిచిన ఘ‌న‌త రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని, రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి మన ప్రభుత్వం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంద‌ని రాష్ట్ర పంచాయ...

స‌మ‌గ్ర భూ స‌ర్వే.. ఆ ప‌దాల అర్థ‌మేంటో తెలుసా?

October 06, 2020

హైద‌రాబాద్ : భూవివాదాలకు తావులేని తెలంగాణను ఆవిష్కరించేదిశగా ప్రభుత్వం సమగ్ర సర్వేచేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ స‌ర్వే ఇప్ప‌టికే రాష్ర్ట వ్యాప్తంగా ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. అయితే స‌మ‌గ్ర స‌ర్వే న...

రైతు గుండెల నిండా గులాబీ జెండా..!

October 06, 2020

వరంగల్ రూరల్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ చ‌ట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో అమోదం పొందిన నాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హ‌ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తా...

కొల్లాపూర్‌లో రైతు అభినందన సభ.. తరలివచ్చిన అన్నదాతలు

October 05, 2020

నాగర్‌కర్నూల్‌ : కొల్లాపూర్‌ మండల కేంద్రంలోని రైతు అభినందన సభ ధూంధాంగా జరిగింది. ఈ సందర్భంగా వెయ్యి బైకులు, 2180 ట్రాక్టర్లలో అన్నదాతలు తరలివచ్చారు. మండల కేంద్రంలోని చ...

రైతుల భూములకు రక్షణ కవచం నూతన రెవెన్యూ చట్టం

October 05, 2020

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. కొత్త రెవెన...

ఆత్మ‌ గౌర‌వ లోగిళ్లు.. మ‌న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు

October 05, 2020

వరంగల్ రూరల్ : తెలంగాణ పేద ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ లోగిళ్లు..మ‌న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు. అభివృద్ధి, సంక్షేమం ప్ర‌భుత్వానికి రెండు కండ్లు అని పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప...

కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

October 04, 2020

నారాయణపేట  : ఆస్తులు, భూములకు భరోసా కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ఆయన ...

ఏ పత్రాలు వద్దు..సరైన సమాచారం ఇస్తే చాలు

October 04, 2020

ఖమ్మం : జిల్లాలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న అస్సెస్మెంట్ సర్వేను  కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలక...

ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం

October 03, 2020

బాలానగర్‌  : రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అ న్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని తన కార్యాలయ...

పేదల ఇండ్లకు భ‌ద్రత క‌ల్పించేందుకే వివరాల న‌మోదు

October 02, 2020

ఖమ్మం;  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం పేదల శ్రేయస్సు కోసమేనని, పేదల ఆస్తుల‌పై హ‌క్కులతోపాటు వాటికి భ‌ద్రత క‌ల్పించ‌డానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివ‌రాలు, నిర్మాణాల‌ను న...

పేదలకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల

October 01, 2020

కరీంనగర్ : వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విషయంలో దశాబ్దాల తరబడిగా వివాదాలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించడంతోపాటు పేదలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన...

ప్రజల ఆస్తుల‌కు హ‌క్కు, భ‌ద్రత క‌ల్పించేందుకే వివరాల న‌మోదు

October 01, 2020

హైద‌రాబాద్ : ప్రజల ఆస్తుల‌పై హ‌క్కులతోపాటు వాటికి భ‌ద్రత క‌ల్పించ‌డానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివ‌రాలు, నిర్మాణాల‌ను న‌మోదు చేస్తున్నామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్న...

ప్రతి ఇంటిని నమోదు చేయండి : మంత్రి పువ్వాడ

October 01, 2020

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా.. ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకొని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చే...

అన్ని ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలి

September 30, 2020

సిద్దిపేట : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా, వ్యవ‌సాయ భూముల‌ మాదిరిగానే.. గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ్రదత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వ...

'తెలంగాణ‌లో రైతు సానుకూల విధానాలు అనేకం'

September 30, 2020

నారాయణ పేట : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం రైతు సానుకూల విధానాలు అనేకం తీసుకువ‌స్తున్న‌ట్లు రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్య‌వ‌సాయంపై ప్ర‌భుత్వం...

మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు ప్రజల మేలు కోసమే

September 30, 2020

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ఉపయోగాలపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. వ్యవసాయ భూముల మాదిరిగానే ప...

సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణవాది : మంత్రి ఎర్రబెల్లి

September 30, 2020

వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణవాది. ప్రజలకు ఏది అవసరమో అదే చేసి చూపిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్ల...

భూముల లెక్క పక్కాగా..

September 30, 2020

పల్లెలు, పట్టణాల్లో మొదలైన నమోదుపూర్తిచేసిన జాబితా పంచాయతీలో ప్రదర్శనఅభ్యంతరాలు వస్తే సరిచేశాకే అప్‌డేట్‌సిద్దిపేట, నమస్తే తెలంగాణ: తెలం...

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

September 30, 2020

నూతన రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచి  పలు జిల్లాల్లో రైతుల సంబురాలు   భారీగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శననమస్త...

కదిలిన కర్షకలోకం..భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ ర్యాలీలు

September 29, 2020

హైదరాబాద్ : కర్షకలోకం కదిలి వస్తున్నది. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జయహో సీఎం కేసీఆర్ అంటూ డప్పుచప్పుళ్లతో సంబురాలు చేసుకుంటున్నారు. భ...

కొత్త రెవెన్యూ చట్టం రైతన్నకు వరం : మ‌ంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

September 29, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా  తొలగనున్నాయయ‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ  చట్టానికి నాంది పలికిన సీఎం క...

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా.. కదిలిన మహిళా దండు

September 29, 2020

ఖమ్మం : నూతన రెవెన్యూ చట్టానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జేజేలు పలుకుతున్నారు. చట్టానికి మద్దతుగా నిన్నటి వరకు రైతన్నలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించారు. నేడు మేము సైతం అంటూ మహిళా లోకం...

పట్టణ పేదలకు టైటిల్‌ హక్కు

September 29, 2020

సంపూర్ణ హక్కులు కల్పిస్తాంఆస్తుల క్రయవిక్రయాలకు చాన్స్‌

బండెనక బండి కట్టి..

September 29, 2020

కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతు పలికి..భారీగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ప్రదర్శ...

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి కేటీఆర్

September 28, 2020

హైదరాబాద్ : తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వతంగా ప‌రిష్కారించాల‌నే సంక‌ల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చింద‌ని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ ...

రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ

September 28, 2020

ఆదిలాబాద్‌ : రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లా కేంద్రంలో సోమవారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ర్యాలీగా తరలివచ్చారు. ఆదిల...

రైతుకు రక్షణగా నూతన రెవెన్యూ చట్టం

September 28, 2020

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు రక్షణగా నిలువనుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులోకి రావడంతో సీఎం కేసీఆర్ కు కృతజ...

కదిలివచ్చిన కర్షకలోకం

September 28, 2020

కొత్త రెవెన్యూ చట్టానికి రైతుల బాసట   ఊరూరా ట్రాక్టర్లతో భారీ ర్యాలీలునమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు ...

దసరాకు ధరణి

September 27, 2020

స్వయంగా పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం ఆలోగా అన్ని ఆ...

ఆస్తుల న‌మోదులో ద‌ళారుల‌ను న‌మ్మొద్దు : మ‌ంత్రి కేటీఆర్

September 26, 2020

అవినీతిని అంతం చేసేందుకే కొత్త రెవెన్యూ చ‌ట్టంఆక‌ర్ష‌ణీయ గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్హైద‌రాబా...

ఆనందహేల..

September 26, 2020

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్న  రైతులు.. ఊరూరా సంబురాలుట్రాక్టర...

కొత్త రెవెన్యూ చట్టంతో భూసమస్యలకు చెక్‌

September 26, 2020

ధరణితో వ్యవసాయేతర భూములూ భద్రంబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌...

అచ్చంపేటలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ : పాల్గొన్న మంత్రులు

September 25, 2020

నాగర్‌కర్నూల్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లాలోని అచ్చంపేటలో రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రెవెన్యూ బిల్లును తీసుకు వచ్చినందుకు సీఎ...

రైతు మెచ్చిన చట్టం

September 25, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కొత్త రెవెన్యూ చట్టం తమ కష్టాలు తీర్చనున్నదంటూ రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. క్షీరాభిషేకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని చాలా...

రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

September 24, 2020

సిద్దిపేట : రైతులకు మేలు చేయడం కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువ‌చ్చిన‌ట్లు రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మంత్రి హ‌రీశ్ రావు గురువారం రైతు...

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ ర్యాలీలు

September 24, 2020

ఖమ్మం/మహబూబాబాద్ : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా వేలాది మంది రైతన్నలు ట్రాక్టర్లతో భారీ ర్...

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల ర్యాలీ

September 24, 2020

నిజామాబాద్ : నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం పరిధిలో రైతులు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భూ సమ...

రైతులోకం.. హర్షాతిరేకం

September 24, 2020

నూతన రెవెన్యూ చట్టంపై సంతోషంస్వాగతిస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు

ఊరూరా అదే జోరు..ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు

September 23, 2020

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రాష్ర వ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ కు మద్దతుగా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ డప్పు చప్...

రైతు చుట్టం.. రెవెన్యూ చట్టం

September 23, 2020

అన్నదాతల కష్టాలకు చెల్లుచీటిటైటిల్‌ గ్యారంటీ దిశగా ప్రభుత్...

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

September 22, 2020

హైద‌రాబాద్ : భూపరిపాలనలో పారదర్శక విధానానికి కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలను సీఎం కేసీఆర్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే కోర్‌ బ్యాంకిం...

ఊరూరా జోరుగా.. ట్రాక్టర్ల ర్యాలీలు

September 22, 2020

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. సంబురాల పర్వం కొనసాగుతూనే ఉంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఊరూరా జోరుగా ట్రాక్టర్లు, బైక్ ...

రెవెన్యూ చట్టానికి మద్దతుగా..500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

September 22, 2020

సిద్దిపేట : సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇన్నేండ్లు భూ సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇక మా కష్టాలు తీరినట్లేనని సంబురాలు జరుపుకుంటున్నార...

నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

September 22, 2020

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న నూత‌న రెవెన్యూ బిల్లుతో పాటు మిగ‌తా బిల్లులు చ‌ట్టం రూపం దాల్చాయి. కీల‌క‌మైన రెవెన్యూ చ‌ట్టంతో ప...

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

September 22, 2020

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఇవాళ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తు...

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్

September 21, 2020

మహబూబాబాద్ : నూతన రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టం, ఎల్.ఆర్.ఎస్ కు అవకాశం, అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ టీ.ఎస్ బీపాస్  రైతువేదికల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై  కలెక్టర్ కార్యాలయంలో...

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై రేపు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

September 21, 2020

హైద‌రాబాద్ : నూత‌న రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు...

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో ర్యాలీ

September 17, 2020

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండలంలోని రైతు...

రెవెన్యూ చట్టంపై నేడు టీ సాట్‌లో సదస్సు

September 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం బృహత్తర లక్ష్యంతో తీసుకువచ్చిన ‘భూమి హక్కులు-పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం-2020’ పై ఈనెల 16న టీ సాట్‌లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టీ సాట్...

గిరిజన భూహక్కులకు భంగం కాదు

September 16, 2020

కొత్త రెవెన్యూ చట్టం భూమి హక్కుల రికార్డుకు ఉద్దేశించిందిఉన్న 80కిపైగా చట్టాల...

సీఎం నిర్ణయం చరిత్రాత్మకం

September 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం చరిత్రాత్మకమని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌బిగాల పేర్క...

‘సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం’

September 15, 2020

సిద్దిపేట : నూతన రెవెన్యూ చట్టం శాసనమండలిలో ఆమోదం పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో.. సీఎం కేసీఆర్ చ...

బక్క రైతుల కోసమే ఉక్కు చట్టం

September 15, 2020

వ్యవసాయ భూమిలో 96% బడుగుల వద్దే98 శాతం మంది రైతులకు 10 ఎకర...

చిన్న రైతుకు పెద్ద అండ

September 15, 2020

చిన్న, సన్నకారు రైతుల కోసమే కొత్త చట్టంభూ సమస్యలు ఎదుర్కొన...

నూతన రెవెన్యూ చట్టంతో అవినీతి అంతం : మంత్రి ఎర్రబెల్లి

September 14, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం న‌వ శకానికి నాంది అని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లు నేడు శాస‌న‌ మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సంద‌ర్భ...

రైతు ర‌క్ష‌ణే మా ధ్యేయం : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప్ర‌తి రైతు ర‌క్ష‌ణే త‌మ ధ్యేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు లేవ‌నెత్త...

భూ భార‌తి కార్య‌క్ర‌మం వ‌ట్టిదే.. జోక్ : ‌సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన భూ భార‌తి కార్య‌క్ర‌మం వ‌ట్టిదే.. జోక్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు లేవ‌నెత్త...

అవినీతికి ఆస్కార‌మే లేదు : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని రిజిస్ర్టేష‌న్ కార్యాల‌యాల్లో అవినీతికి ఆస్కార‌మే లేద‌ని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శాస‌న‌మండ‌లిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌...

మండ‌లిలో నూత‌న రెవెన్యూ బిల్లు

September 14, 2020

హైద‌రాబాద్‌: నూత‌న రెవెన్యూ బిల్లు‌ను సీఎం కేసీఆర్ మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బిల్లుపై చ‌ర్చ‌ను ప్రారంభించారు. భూమి ప్ర‌ధాన ఉత్ప‌త్తి సాధ‌నంగా మార‌గానే మ‌నిషి జీవ‌న‌శైలి దానిచుట్టే తిర...

ఓపెన్ జిమ్, పబ్లిక్ టాయిలెట్స్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

September 13, 2020

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్ సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు. అనంతరం ఒపెన్ జిమ్ నిర్మాణాన...

పారదర్శక పాలన అందించేందుకే నూతన రెవెన్యూ చట్టం

September 13, 2020

రంగారెడ్డి : ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకే నూతన రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ...

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల ఎడ్లబండి ప్రదర్శన

September 13, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో సత్తుపల్లి నియోజకవర్...

జనం చూస్తున్నారు

September 13, 2020

అధికారులూ జాగ్రత్త.. మర్యాదగా వ్యవహరించండిపేదలను కడుపులో ప...

కొత్త చట్టంపై సంపూర్ణ విశ్వాసం

September 13, 2020

సమగ్ర భూసర్వే అభినందనీయంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట...

'వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి బృహత్తర కార్యాచరణ'

September 12, 2020

వరంగల్ అర్బన్ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో , సమగ్ర కార్యాచరణ తో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం వరంగ...

నూతన రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు

September 12, 2020

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం) సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ట్రెసా ప్రతినిధులు శనివారం సమ...

ప‌క‌డ్బందీగా కొత్త రెవెన్యూ చ‌ట్టం అమ‌లు : సీఎం కేసీఆర్

September 12, 2020

హైద‌రాబాద్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స‌మావేశ‌మ‌య్యారు. రైతు సంక్షేమ‌మే ల‌క్ష్యంగా తెచ్చిన రెవెన్యూ చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీ...

సీఎం కేసీఆర్ కార‌ణజ‌న్ముడు: మ‌ంత్రి త‌ల‌సాని

September 12, 2020

హైద‌రాబాద్‌: సీఎం కేసీఆర్ కార‌ణ‌జ‌న్ముడ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ అన్నారు. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో సంపూర్ణ విశ్వాసం ఉంద‌ని చెప్పారు. రైతుల బాధ‌లు ముఖ్య‌మంత్రికి తెలుస‌న్నారు. రైతుల‌క...

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ : మ‌ందుల సామేలు

September 12, 2020

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆదుకుంటున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చ్తెర్మన్ మందుల సామేలు అన్నారు. శనివారం అడ్డగూడూర్ మండలం...

క‌బ్జాదారుల‌కు త్వ‌ర‌లో నోటీసులు: వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌

September 12, 2020

హైద‌రాబాద్‌: ఇప్ప‌టివ‌ర‌కు వ‌క్ఫ్ భూముల‌ను ఎంతోమంది క‌బ్జా చేశార‌ని, త్వ‌ర‌లో వారంద‌రికి నోటీసులు ఇస్తామ‌ని వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌ మ‌హ‌మ్మ‌ద్ స‌లీమ్ ప్ర‌క‌టించారు. వ‌క్ఫ్ బోర్డ్ భూములు రిజిస్ట్రేష...

కొత్త‌ చ‌ట్టంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం

September 12, 2020

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెవెన్యూ చ‌ట్టం దేశంలోనే గొప్ప‌ద‌ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ చట్టంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మంత్రి ఈరోజు రంగా...

ఇది ఆరంభమే..తెలంగాణలో విప్లవాత్మక ప్రజా చట్టం

September 12, 2020

3 రకాల రెవెన్యూ కోర్టులకు  చెల్లుచీటీరాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ...

భూమి పుత్రుడా వందనం

September 12, 2020

వీర రుద్రుల భూమి యెవనిది?నీరు ఎవనిది? నింగి యెవనిది?భోగమెవనిది? యోగ మెవనిది? భుక్తి కరువుకు మూలమెవ్వడు?అని 69 తెలంగాణ ఉద్యమం నిగ్గదీసిన న...

నూతన రెవెన్యూ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

September 12, 2020

ఆరుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన చర్చసభ్యుల ప్రశ్నలకు ఓపికగా సీఎం జవాబులు

సువర్ణాక్షరాలతో లిఖించి.. చరిత్రను తిరగరాసిన రోజు..

September 12, 2020

సువర్ణాక్షరాలతో లిఖించి.. చరిత్రను తిరగరాసిన రోజు..ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేతంగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం శుక్రవారం అసెంబ్లీలో ఆమోదం పొందింది. నవశకానికి నాంది పలికింది. రాష్ట్రవ్యాప్తంగా ...

ల్యాండ్‌మార్క్‌ బిల్‌

September 12, 2020

రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగకరమైనది రెవెన్యూ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే అక్బ...

రైతు బాంధవుడికి జేజేలు

September 12, 2020

కొత్త రెవెన్యూ బిల్లుల ఆమోదంపై సర్వత్రా హర్షంతెలంగాణ నేలతల్లి ఆకాశమంత సంబురం చేసుకుంటున్నది. మురిసిపోయిన ఆకాశం.. ఒక్కసారిగా వాన కురిపించి ఆ నేలను కరువుదీరా ముద్దాడిం...

'దేశానికి దిక్సూచిగా కొత్త రెవెన్యూ చట్టం'

September 11, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త రెవెన్యూ చట్టం దేశానికి దిక్సూచిగా మారుతదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై మంత్రి స్పందిం...

ప్రజల హృదయాల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు : మంత్రి ఎర్రబెల్లి

September 11, 2020

హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం న‌వ శకానికి నాంది అని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లు శాస‌న‌స‌భ‌లో ఆమోదం పొందిన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు...

కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతి అంతం : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

September 11, 2020

హైదరాబాద్ :  ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం  కానుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకత్మంగా ప్రవేశ...

తెలంగాణ అసెంబ్లీ సోమ‌వారానికి వాయిదా

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వార...

కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు, పంచాయ‌తీరాజ్ 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు, పుర‌పాల‌క చ‌ట్...

కౌలుదారి వ్య‌వ‌స్థ‌ను ప‌ట్టించుకోం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కౌలుదారి వ్య‌వ‌స్థ‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోదు.. రైతుల‌కు అండ‌దండ‌గా ఉండ‌డ‌మే త‌మ పాల‌సీ అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్టా పాసుపుస్త‌కాల్లో అనుభ‌వ‌దారు కాల‌మ...

సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం! : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చేందుకు ప‌రిశీలిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై స‌భ్యులు అ...

దేవాదాయ, వక్ఫ్‌ భూములను రక్షిస్తాం : సీఎం కేసీఆర్‌

September 11, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆక్రమణకు గురైన దేవాదాయ, వక్ఫ్‌ భూములను రక్షిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడు...

స‌మ‌గ్ర స‌ర్వేతోనే భూ వివాదాల‌కు ప‌రిష్కారం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో భూ వివాదాలకు స‌మ‌గ్ర స‌ర్వేతోనే శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 99 శాతం స‌మ‌స్య‌ల‌కు స‌ర్వేనే ప‌రిష్కారం చెబుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు...

రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు మాత్ర‌మే అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు ...

రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాలి: దానం నాగేంద‌ర్‌

September 11, 2020

హైర‌దాబాద్‌: రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాల‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సూచించారు. ధ‌ర‌ణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివ‌రాలు న‌మోదుచేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. నూత‌న రెవెన్యూ చ...

రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ : ఎమ్మెల్యే సండ్ర‌

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ‌గా ఉంటుంద‌ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్...

సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచి : ఎమ్మెల్యే గండ్ర‌

September 11, 2020

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమ కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ స‌మాజ‌మే కాదు.. యావ‌త్ భార‌త‌దేశం హ‌ర్షిస్తోంది అని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శా...

మంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఓవైసీ ప్ర‌శంస‌లు

September 11, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై చాంద్రాయ‌ణ‌గుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా...

రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థం : సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలో వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను మాత్ర‌మే ర‌ద్దు చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మా...

రెవెన్యూ చ‌ట్టంతో రైతుల ముఖాల్లో వెలుగు : ఎమ్మెల్యే గువ్వ‌ల‌

September 11, 2020

హైద‌రాబాద్ : రైతుల సంక్షేమం కోసం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌ని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు అన్నారు. ఈ చ‌ట్టం తీసుకురావ‌డంతో రైతుల ముఖాల్లో వెలుగు క‌నిపిస్తుంద‌న్నార...

రెవెన్యూ బిల్లుకు మ‌ద్ద‌తిస్తున్నాం : ఎమ్మెల్యే ఓవైసీ

September 11, 2020

హైద‌రాబాద్ : భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించేందుకు కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌చ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ అభినంద‌న‌లు తెలిపారు. కొత్త రెవెన్యూ బ...

కొత్త రెవెన్యూ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభం

September 11, 2020

హైద‌రాబాద్ : చారిత్రాత్మ‌క రెవెన్యూ బిల్లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే తాను స‌వివ‌రంగా తెలిపాను. ...

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 11, 2020

హైద‌రా‌బాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మ...

భూమి హక్కులకు పూర్తి భరోసా..

September 11, 2020

‘రెండున్నర దశాబ్దాలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నా.ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం.ఇంతటి సరళమైన  సేవలు దేశంలో మరెక్కడా లేవు.భూ వివాదాలు 99 శాతం తగ్గడమే కాదు.. భూములు కొనుగోల...

చట్టం సూపర్‌

September 11, 2020

అందరి నోటా ఒకటే మాటకొత్త రెవెన్యూ విధానంపై సర్వత్రా హర్షంతరాల తగువులు, సమస్యలు ఇకపై సాగవుసామాన్యుడికి చుట్టంలా కొత్త రెవెన్యూ చట్టం

ఈ చట్టం విప్లవాత్మకం

September 11, 2020

రెవెన్యూ చరిత్రలో రెవెల్యూషనరీ స్టెప్‌భూమిపై సామాన్యుడికి భరోసా కల్పనసీఎం కేసీఆర్‌ చొరవ అభినందనీయంకొత్త రెవెన్యూ చట్టంపై ఏపీ ప్రభుత్వ సలహ...

నూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని స్వాగ‌తించిన 'టిటా'

September 10, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న నూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని తెలంగాణ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేషన్‌(టిటా) స్వాగ‌తించింది. రెవెన్యూ సేవ‌ల‌ను ఆన్‌లైన్ చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట...

నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం : అనిల్ కూర్మాచలం

September 10, 2020

లండన్ : రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలా అభివృద్ధి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద ...

రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి,

September 10, 2020

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు  వినోద్‌తో ట్రెసా నేతల భేటీ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌...

మిన్నంటిన సంబురం

September 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం ...

ఈ చట్టం ప్రజల చుట్టం

September 10, 2020

నూతన రెవెన్యూ చట్టంలో నాలుగు కీలక మార్పులు

భూ తగాదాలకు స్వస్తి

September 10, 2020

‘ఇది శుభదినం.. చరి్రత్రాత్మక నిర్ణయం.. దేశానికే మార్గదర్శకం.. సంస్కరణలతో మంచి రోజులు రానున్నాయి’.. అంటూ.. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతించారు. పటాకులు కాల్చి సంబురాలు చే...

నూతన రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకం : మంత్రి ఎర్రబెల్లి

September 09, 2020

హైదరాబాద్ : నూతన రెవెన్యూ చ‌ట్టం చారిత్రాత్మకమని, సీఎం కేసీఆర్  రైతు బాంధ‌వుడని  పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్నిశాసనసభలో ప్రవేశపెట్టిన సంద...

ఇకపై భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

September 09, 2020

హైదరాబాద్‌ : చారిత్రక రెవెన్యూ బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. కొత్త చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ...

సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది: హరీశ్‌ రావు

September 09, 2020

హైదరాబాద్‌:  శాసనసభలో  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు   కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టడంపై ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.  రెవెన్యూ శాఖలో సీఎం...

శాసనసభ రేపటికి వాయిదా

September 09, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ సమావేశం గురువారానికి వాయిదా పడింది. సభలో ఇవాళ కొత్త రెవెన్యూ బిల్లు 2020ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. అంతకుముందు సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ కొనసాగాయి. కొత్త రెవె...

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

September 09, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకరావడంతో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో.. ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క...

ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం వస్తుంది : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైదరాబాద్‌ : కొత్త రెవెన్యూ బిల్లుపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించండి అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ బిల్లుపై శుక్రవారం విస్తృతంగా చర్చిద్దాం. ...

త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ డిజిటల్‌ మ్యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ కుటుంబాల డేటా బేస్‌ అంతా పోర్టల్‌లో ఉంటుందన్నారు. తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంచు భూమి...

కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు...

September 09, 2020

హైదరాబాద్‌ : చారిత్రక రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్‌ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా ర...

జాయింట్ రిజిస్ర్టార్లుగా త‌హ‌సీల్దార్లు : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టం ప్ర‌కారం ఇక నుంచి త‌హ‌సీల్దార్లే జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. త‌హ‌సీల్దార్ల‌కు వ్య‌వ‌సాయ భూములే రిజిస్ర్టేష‌న్ చేసే అ...

వీఆర్‌వోల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తాం : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలోని వీఆర్‌వోల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో అనివార్య ప‌రిస్థితుల్లోనే వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నార...

పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.‌ శాస‌న‌స‌భ‌లో రెవెన్యూ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. పూర్తి పార‌ద‌ర్శ...

స్కేల్ ఉద్యోగులుగావీఆర్ఏలు : సీఎం కేసీఆర్

September 09, 2020

హైద‌రాబాద్ : వీఆర్ఏల‌కు తీపి క‌బురు అందిస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు మాత్ర‌మే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకువ‌స్తున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్...

అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టం : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో చారిత్రాత్మ‌క‌ రెవెన్యూ బిల్లును ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.  అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొ...

మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

September 09, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మ...

నేడు స‌భ ముందుకు నూత‌న‌ రెవెన్యూ చ‌ట్టం

September 09, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో త్వ‌రలో నూత‌న రెవెన్యూ చ‌ట్టం అమ‌ల్లోకి రానుంది. లోప‌భూయిష్టంగా ఉన్న ప్ర‌స్తుత చ‌ట్టం స్థానంలో స‌రికొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం రూపొందించింది. అవినీతి రహిత వ్యవస్థే ...

రైతన్న..నీకు నేనున్నా!

September 09, 2020

రెవెన్యూలో కేసీఆర్‌ సంస్కరణల విప్లవంనేడే శాసనసభకు సరికొత్త  విధానం ...

ముగిసిన కేబినెట్ భేటీ.. ప‌లు బిల్లుల‌కు ఆమోదం

September 07, 2020

హైద‌రాబాద్‌: ‌రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సాయంత్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. కొత్త రెవెన్యూ చ‌ట్టానికి సంబంధించిన బిల్లుతో స‌హా ప‌...

రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణలోని రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర...

12 గంట‌ల్లోగా రెవెన్యూ రికార్డులు స‌మ‌ర్పించండి..

September 07, 2020

హైద‌రాబాద్‌: కొత్త రెవెన్యూ చ‌ట్టం దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జా...

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తాం : ట్రెసా

August 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలకు మెరుగైన, సత్వర సేవ లు అందించేందుకు తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రకటించ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo