శనివారం 23 జనవరి 2021
Reservations | Namaste Telangana

Reservations News


అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు : మ‌ంత్రి కేటీఆర్

January 22, 2021

హైద‌రాబాద్ : రాష్ర్టంలో‌ని అన్ని వ‌ర్గాల‌కు స‌మాన అవ‌కాశాలు ఉండాల‌‌నే ఉద్దేశంతో ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చ...

ఈడబ్ల్యూఎస్‌ల‌కు 10% రిజ‌ర్వేష‌న్లు.. త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు

January 22, 2021

రాష్ట్రంలోనూ అమలుఆర్థిక బలహీనులకు 10% కేటాయింపుప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలకు వర్తింపుముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయంఇప్పుడున్న రిజర్వేషన్లు యథాతథ...

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం

January 21, 2021

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూ...

ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల అమలు ఎప్పుడు?: హైకోర్టు

January 06, 2021

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా వెనుకబడినవర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం పార్లమెంట్‌ ఆమోదించిన 10% రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేస్తారా? చేస్తే ఎప్పుటినుంచి చేస్తారని హైకోర్టు ప్రశ్నిం...

సామాజిక అసమానతల వల్లే రిజర్వేషన్లు

January 03, 2021

చిక్కడపల్లి : మహనీయుల మార్గాన్ని ఈ తరం వారికి సూచించాల్సిన అవసరముందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ...

రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర

December 29, 2020

ఖైరతాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని, సంఘటితంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక...

రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర

December 21, 2020

ఖైరతాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాదిగ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆరోపించారు...

జనరల్‌ క్యాటగిరీ అందరిది: సుప్రీం

December 21, 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖల్లో జనరల్‌ క్యాటగిరీ ఉద్యోగాల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి రిజర్వేషన్లతో సంబంధంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్‌ కోటా అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిం...

సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లోవైద్యులకు రిజర్వేషన్లకు నో

November 28, 2020

న్యూఢిల్లీ: సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్‌ వైద్యులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. వైద్యులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్...

రిజర్వేషన్ల ఎత్తివేతకే ఎన్‌ఈపీ?

November 24, 2020

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను అంతం చేయడానికే నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ)ని తీసుకొచ్చారా అని కేంద్రాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు.. యథాతథం

November 18, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత ఎన్నికల సందర్భంగా ఖరారుచేసిన రిజర్వేషన్లనే ఈ ఎన్నికల్లో కూడా యథాతథంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మంగళవారం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ...

పిల్‌పై విచారణ జరుపుతాం.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం : హైకోర్టు

November 16, 2020

హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిల్‌లో ...

డివిజన్లు మారవు

November 06, 2020

రిజర్వేషన్లు కూడా యథాతథంఅసత్య వార్తలు నమ్మొద్దు: బల్దియాహైదర...

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మాట‌లు హాస్యాస్ప‌దం

November 05, 2020

హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల గురించి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోట...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పాతవే..

November 01, 2020

డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50మొత్తంగా మహిళలకు 75 స్థానాలుఅన్‌ రిజర్వు డివిజన్లు 44జాబితా రెడీ చేసిన బల్దియ...

కేంద్ర పరిధిలోనే రిజర్వేషన్ల పెంపు: పిడమర్తి

October 19, 2020

ఖైరతాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మైనార్టీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానించిందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి...

15 వేల మందితో ప్రజా సైన్యం

October 14, 2020

ఒక్కో డివిజన్‌లో నాలుగు కమిటీలు ఏర్పాటు జనాభా ఆధారంగా 8 నుంచి 15 మంది సభ్యులుగ్రీన్‌ కవరేజీ పెంపు బాధ్యత అధికారులదేఅన్నింటా దర్జాగా సగభాగం మహిళలు ...

పాత రిజర్వేషన్లే ఇప్పుడు కూడా!

October 08, 2020

అధికారులకు మొదటి దశ శిక్షణ పూర్తిత్వరలో ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణమొదలైన పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుబ్యాలెట్‌ బాక్సుల సమీకరణ షురూచురుకుగా సాగుతున్న బల్దియా ఎన్నికల ఏ...

మరాఠాలకు రిజర్వేషన్లు కుదరదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

September 11, 2020

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి ప్రత్యేక కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌16...

గిరిజనుల రిజర్వేషన్లను 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి

September 03, 2020

హైదరాబాద్ : గిరిజన పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర  పరిశోధనల సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఈ నెల 3,4 తేదీల్లో(నేడు, రేపు) నిర్వహిస్తున్న నేషనల్ ట్రైబల్  రీసెర్...

వైద్య పీజీ కోర్సుల్లో రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలదే: సుప్రీంకోర్టు

August 31, 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వ దవాఖానలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న వారికి పీజీ మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు కేటాయించే అధికారం ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉంటుందని, భారత వైద్య మండలి(ఎంసీఐ)‌కి కాద...

ఓబీసీ రిజర్వేషన్ల అభ్యర్థనలపై నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

July 13, 2020

న్యూ ఢిల్లీ: తమిళనాడులోని మెడికల్ కాలేజీల్లోని అఖిల భారత కోటా (ఏఐక్యూ)లో రాష్ట్రం పంచుకున్న సీట్లలో ఓబీసీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మెరిట్‌ ఆధారంగా నిర...

రిజర్వేషన్‌ హక్కు.. ప్రాథమిక హక్కు కాదు

June 11, 2020

హైదరాబాద్‌:  రిజర్వేషన్‌ హక్కు.. ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  తమిళనాడు మెడికల్‌ కాలేజీల్లో ఓబీసీ అభ్యర్థుల కోటాపై ఇవాళ సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించింది. జస...

ఏజెన్సీ రిజర్వేషన్లపై దృష్టి సారించిన సీఎం జగన్

May 10, 2020

అమరావతి:  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్‌ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్‌ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో..ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ...

సుప్రీం కోర్టుకు ఇచ్చే ఆధారాల పరిశీలన

May 05, 2020

పిటిషన్‌ వేయడానికి నివేదికపై మంత్రి కసరత్తున్యాయ సలహాలపై మంత్రి సత్యవతీ రాథోడ్‌ సమీక్షహైదరాబాద్‌: గిరిజన హక్కులను కాపాడే ...

వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వును కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్‌

May 01, 2020

హైదరాబాద్‌ : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజ...

రిజర్వేషన్ల కోటా.. లోక్‌సభలో రచ్చ..

February 10, 2020

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo