శుక్రవారం 29 మే 2020
Reliance | Namaste Telangana

Reliance News


3 వేల కోట్ల ప్రభావం

May 24, 2020

కేజీ-డీ6 వివాదంపై రిలయన్స్‌ అంచనాన్యూఢిల్లీ, మే 24:  కేంద్ర ప్రభుత్వంతో తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న కేజీ-డీ6 ఖర్చుల ...

జియోలో 1.34% వాటా కొన్న అమెరికా సంస్థ

May 17, 2020

ముంబై: ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (రిల్‌) అప్పులు తగ్గించుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు వారాల్లో మూడుసార్లు వాటాలను అమ్మింది. తాజాగా అమెరికన...

20న రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ

May 16, 2020

న్యూఢిల్లీ, మే 16: చమురు నుంచి టెలికం వరకు పలు వ్యాపారాలు నిర్వహ్తిన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రైట్స్‌ ఇష్యూ తేదీలను ప్రకటించింది. ఈ నెల 20 ప్రారంభంకానున్న రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల 3న ముగియనున్నట్...

ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం

May 16, 2020

న్యూఢిల్లీ: ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం విధిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆర్థికంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్ప...

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

May 11, 2020

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే లాభాల‌తో కొన‌సాగాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగి 32182 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 148 పాయింట్ల లాభ‌ప‌డి 9400 పాయింట్ల వ‌ద్ద ట్ర...

జియో నుంచి కొత్త ప్లాన్స్‌

May 09, 2020

న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది.  వర్క్‌ ఫ్రం హోం చేసేవారికి, ఇతర అవసరాల క...

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

May 08, 2020

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌501 పాయింట్లకు పైగా లాభంతో 31,940 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 9339 వద్ద ఉంది. అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్ ...

జియోలో వాటా కొన్న విస్టా..

May 08, 2020

హైద‌రాబాద్‌: రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియో మ‌ళ్లీ 2.3 శాతం వాటాను అమ్మేసింది.  అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ ఆ షేర్ల‌ను కొన్న‌ది. విస్టా కంపెనీ సుమారు 11,367...

రిలయన్స్‌కు పెట్రో దెబ్బ

May 01, 2020

క్యూ4లో 37% క్షీణించిన లాభం రూ.6,546 కోట్లకు పరిమితం 

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

April 30, 2020

ముంబై: దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిం...

కొత్త అవ‌కాశాలు క‌ల్పిస్తాం: జుక‌ర్‌బ‌ర్గ్‌

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌యన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌..దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు. జియో ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబ‌డులు పెట...

భార‌త డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాం: ముఖేశ్ అంబానీ

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌కు ముఖేశ్ అంబానీ స్వాగ‌తం ప‌లికారు. సుదీర్ఘ భాగ‌స్వామిగా త‌మ కంపెనీలో ఫేస్‌బుక్ చేర‌డం ప‌ట్ల అంబానీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ...

జియోలో ఫేస్‌బుక్ 43,574 కోట్ల పెట్టుబ‌డులు

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ జియోలో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది.  రిల‌య‌న్స్ డిజిట‌ల్ బిజినెస్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్న‌ది.  సుమారు 5.7...

ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పెంచిన నాలుగు టెల్కోలు

April 19, 2020

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు ఊరట కల్పించాయి. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరి...

రిలయన్స్‌ జియో నుంచి కొత్త యాప్‌

April 10, 2020

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సరికొత్త యాప్‌ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. ‘జియో పీఓఎస్‌ లైట్‌ ’ పేరుతో ఈ యాప్ ద్వారా ఇతరులకు రీఛార్జి చేయొచ్చు. తద్వారా రీఛార్జి చేసిన ప్రతిసారీ కమ...

రిలయన్స్‌ 500 కోట్లు

March 31, 2020

రూ.150 కోట్లు ప్రకటించిన ఎల్‌అండ్‌టీ.. రూ.100 కోట్లిస...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..రూ.500 కోట్ల విరాళం

March 30, 2020

ముంబై:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు  ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌   ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్‌ ఫండ్‌)కి రూ.500 కోట్ల  ...

రిలయన్స్‌ ఔదార్యం..

March 23, 2020

ముంబైలో కొవిడ్‌-19 దవాఖాన ఏర్పాటున్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ...

మార్కెట్లను వదలని కరోనా భయాలు

March 19, 2020

-వరుసగా నాలుగో రోజు భారీ నష్టాలు -సెన్సెక్స్‌ 581, నిఫ్టీ 205 పాయింట్ల నష్టం

ఈడీ స‌మ‌న్లు.. వాయిదా కోరిన అనిల్ అంబానీ

March 16, 2020

హైద‌రాబాద్‌: మ‌నీల్యాండ‌రింగ్ కేసులో హాజ‌రు కావాలంటూ అనిల్ అంబానీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. అయితే ముంబైలోని ఈడీ ముందు హాజ‌రు అయ్యేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని రిల‌య‌న్స్ గ్రూపు చైర్మ‌న్ అనిల్ ఇవ...

350జీబీ డేటాతో జియో కొత్త ప్లాన్‌..!

March 10, 2020

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఓ నూతన ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.4,999 పేరిట ఓ లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ను జియో లాంచ్‌ చేసింది. 2017లో ఈ ప్లాన్‌ను జియో ప్రవేశపె...

రిలయన్స్‌ రిటైల్‌ హవా

February 24, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ మరోమారు సత్తచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న   సంస్థల్లో రిలయన్స్‌ రిటైల్‌ అగ్రస్థానంలో దూసుకు...

జియో లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌

February 22, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ టెలికం మార్కెట్లోకి ‘సునామీ’లా దూసుకొచ్చి సరసమైన టారిఫ్‌ ప్లాన్లతో కేవలం మూడేండ్లలోనే ఎంతోమందికి చేరువవడంతోపాటు అతిపెద్ద నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఆవిర్భవించిన రిలయన్స్‌...

నష్టాలకు బ్రేక్‌

February 20, 2020

ముంబై, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. వరుసగా నాలుగు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. బుధవారం తిరిగి కోలుకున్నాయి. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. భారత్...

డీ1/డీ3 మూసివేత

February 04, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేజీ-డి6 బ్లాక్‌లో డీ1/డీ3 గ్యాస్‌ క్షేత్రాలను రిలయన్స్‌-బీపీ మూసేశాయి. ఇది భారతీయ తొలి డీప్‌వాటర్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ కావడం గమనార్హం. అంతేగాక దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ ఫీల్డ్‌...

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

January 29, 2020

నాగొథానె (రాయ్‌గఢ్‌), జనవరి 29: రోడ్ల నిర్మాణంలో వాడి పారేసిన ప్లాస్టిక్‌ వినియోగంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను సంప్రదించింది. ముకేశ్‌ అ...

ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో

January 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 14: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలుకు రిలయన్స్‌ జియో పోటీ పడుతున్నది. ఈ రెండు సంస్థలు అంబానీ సోదరులవన్న విషయం ...

ఎలాంటి అక్రమాలు జరుగలేదు

January 13, 2020

న్యూఢిల్లీ, జనవరి 12: రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌లో మోసం, నిధుల మళ్లింపు తదితర ఎటువంటి అక్రమాలు జరుగలేదని ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లో తేలింది. రుణదాతలు నిర్వహించిన ఈ ఆడిటింగ్‌.. సంస్థకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని...

తాజావార్తలు
ట్రెండింగ్
logo